నీకు దండం తల్లి మా మధ్య గొడవలు పెట్టకు | Sridevi Helping Poor People | Ms.Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 533

  • @king.311
    @king.311 2 роки тому +153

    మీరు HELP చేసేదాంట్లో కనీసం 2%అయినా రాజకీయ నాయకులు చేస్తే దేశం ఎంతో బాగుపడుతుంది...
    ఏమయినా మీరు చాలా చాలా గొప్ప మనసున్న బీదల పాలిటి దైవం....

  • @saikumari9556
    @saikumari9556 2 роки тому +48

    వందనాలు , వందనాలు , వలపుల హరి చందనాలు...కన్ను లలో వెలుగు నింపు .. చల్లనైన..ఆదేవికి....ఈశ్రదేవికి.... 💐💐💐💐💐👏👏👏👏👏

  • @shivasaijella5636
    @shivasaijella5636 2 роки тому +132

    శ్రీదేవి అక్క సూపర్ 👌🏻👍🏻 మీరు మానవ రూపంలో ఉన్న మరో దేవత 🙏🏻అక్క మీరు ఫాస్ట్ హ్యాపీగా ఉండాలి 🙏🏻

  • @sravanthig7937
    @sravanthig7937 2 роки тому +263

    ఇంత మంది సంతోషం కోరుకుంటున్న మీరు నిజంగా దేవుడితో సమానం అక్క... ❤

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 2 роки тому +62

    నమస్తే అమ్మ శ్రీదేవి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి కన్న బట్టలు అన్యాయం చేసినా ఏ తల్లి బయట పెట్టడం లేదు కన్నె పెట్టలేని బయట పెట్టుకోలేని వృద్ధులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది వృద్ధులను ఆనందింప చేస్తున్నావు ఆదరిస్తున్న వారందరికీ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నా అనుదిన ప్రార్థన వాళ్ళిద్దరే అయినా రెండు పొయ్యలు పెట్టుకుని ఉంటున్నారు అంటే ఎంత అర్థం ఉందో అందులో

  • @gallaanand7987
    @gallaanand7987 2 роки тому +16

    మీరు అవ్వతో మాట్లాడే విధానం చాలా సంతోషాన్ని కలిగించింది మీరు ఇలాంటి మంచిపనులు చేయాలి ఆని కోరుకుంటున్నా🙏

    • @royyashanthamma4472
      @royyashanthamma4472 2 роки тому +1

      Sridevi.garu.meeku.help.cheyadanoko.amount.yela.vsstundi.any.wayyou.are.great

  • @prasadch7659
    @prasadch7659 2 роки тому +18

    శ్రీదేవి గారు ...🥰 బలే మాట్లాడుతున్నారు బామ్మతో మీరు🥰👍

  • @gbujji3114
    @gbujji3114 2 роки тому +27

    అమాయకపు అమ్మమ్మ మనస్సు నవ్వు మొహం మా నానమ్మ పేరు కూడా మంగమ్మ
    చాలా బాగా మాట్లాడారు సిస్టర్ శ్రీదేవి గారు మీరు వెళ్లేసరికి పాపం ఆ అవ్వ కి అర్ధం కాలేదు ఏమి మాట్లాడాలో తెలియక చాలా శతమతం అయ్యారు కంగారు వచ్చింది
    ఇలా ఎంతోమంది జీవితాలలో సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను మీరు చేయు పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 2 роки тому +38

    అత్త సంపాదన లో ఉంటా అత్త కే ముద్దు పెట్టని కోడలు ఈ కాలంలో ఎంతో మంది ఉన్నారు అయినా ఆ ముసలి వాళ్లు వాళ్లు చేసే పనులను బయటపెట్టారు వాళ్లది అంత మంచి మనసు

  • @govindq7496
    @govindq7496 2 роки тому +4

    రాజకీయ నాయకులకు ఓటు వేసే వాళ్ళు అవసరం బామ్మలు తాతయ్య ముసలమ్మలు పట్టించుకోరు మీరు అందరికీ సాయం చేస్తున్నారు దేవుడు మీ పక్కనుండి అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నా

  • @GopiReddy-mg1om
    @GopiReddy-mg1om 8 місяців тому +1

    నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మదర్ థెరీసా ఎలా ఉంటారో 🙏🙏🙏🙏కానీ చూడలేదు కానీ మీరు చేస్తున్నది నాకు చాలా బాగా నచ్చింది శ్రీదేవి గారు👌👌👌

  • @gmadhuyadav3328
    @gmadhuyadav3328 2 роки тому +1

    Akka nv super chalaa mandhii pedhavariki help chestunnandhuku

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +24

    కృతజ్ఞతలు అక్క 🙏🙏🙏🙏

  • @manumasthanappagari2170
    @manumasthanappagari2170 2 роки тому +48

    ❤️❤️❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️❤️❤️❤️

    • @padmayarra4839
      @padmayarra4839 2 роки тому

      అక్క మీకు నేను సహాయం చేస్తును

    • @digitalandhra4216
      @digitalandhra4216 2 роки тому

      @@padmayarra4839 yem help andi

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 2 роки тому +7

    అమ్మమ్మ మోహం చాల కలగా వుంది నవ్వు మొహం బిడియం మొహమాటం ఎక్కువ కాని బాగా హుషారుగా వుంది దేవుడు ఆమేకి ఆరోగ్యం అనే ఆసీ యిచ్చాడు

  • @lalithalavithra4288
    @lalithalavithra4288 2 роки тому +1

    మేడం సూపర్గా హెల్ప్ చేస్తున్నారు మీకు ఆ దేవుడు తోడై ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 2 роки тому +10

    🌹🌻 శ్రీదేవి గారికి నా ధన్యవాదములు 🌻🌹

  • @sugunasuguna3168
    @sugunasuguna3168 2 роки тому +3

    ఇంత మంచి పద్ధతి మీరు శ్రీ దేవి గారికి మా వందనం

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 3 місяці тому

    ప్రతీ వీడియో చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @rupaagriculture
    @rupaagriculture 2 роки тому +30

    హాయ్ అక్క. నేను సంతోష్. సంతపేట మీకు చీరలు పంపిద్దామని చాలా రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను.. కానీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు.. మీరు చేసే పనిలో నా వంతు ఉడుత సాయం చేయనీవ్వండి.

    • @santoshreddy1866
      @santoshreddy1866 2 роки тому +2

      Sir nenu Chala kastallo unnanu plz Edina help cheyandi

    • @lavanyad4489
      @lavanyad4489 2 роки тому

      @@santoshreddy1866 elanti help korukuntunnaru

    • @santoshreddy1866
      @santoshreddy1866 2 роки тому

      @@lavanyad4489 ardikanaka Chala kastallo unnanu plz help me

  • @pasulakondaiah158
    @pasulakondaiah158 2 роки тому +7

    దేవుళ్ళు కనబడరు కనిపించే దేవత శ్రీదేవి

  • @narendertc2673
    @narendertc2673 2 роки тому +7

    Really a fantastic help, god bless you madam.

  • @radhikakudamala7964
    @radhikakudamala7964 2 роки тому +10

    After soo many days sreedevi is talking soo happily
    God bless 🙌 u

  • @krishnamurthykurada2806
    @krishnamurthykurada2806 2 роки тому +2

    ఇలా సహాయం చేసేవారిని నా జీవితంలో నేను ఎవరిని చూడలేదు మేడమ్ గారు మిమ్మల్నే చూస్తున్న. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా🙏

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 роки тому +2

    Mee manchi matalu kuda sahayamlo oka bhagame. Keep going. God bless you thalli.

  • @vvreddy09
    @vvreddy09 2 роки тому +40

    దేవుడు ఎక్కడో లేడు... మీ రూపం లో ఉన్నారు 🙏🙏🤗🤗🌹🌹🥰

  • @pendramyeshwantrao9855
    @pendramyeshwantrao9855 2 роки тому +6

    So many poor people helping your Akka god definitely bless you AKKA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @enagaanji8801
    @enagaanji8801 2 роки тому +46

    శ్రీదేవి అక్క వందనాలు బాగున్నారా🌴🙏

  • @devaraju6067
    @devaraju6067 2 роки тому +28

    చెల్లెమ్మా మీరు మంచి మనసున్న మానవత్యం తో కూడుకున్న ఆడపడుచివి మీ తల్లదండ్రుల కు శతకోటి వందనాలు అమ్మ

    • @rambalajinaik4691
      @rambalajinaik4691 2 роки тому

      ఆ దేవుడే లా వుంటాడని ఎవరైనా అడిగితే మా శ్రీదేవి లా వుంటాడని అంటాను నేను. అమ్మా శ్రీదేవి నా ఆయుస్సు కూడా తీసుకొని చల్లగా నిండు నూటరెండు సంవత్సరాలు చల్లగా ఉండు తల్లి.

  • @manikyann7344
    @manikyann7344 2 роки тому

    Sis Sridevi garu meeru chese manchi panulanu paluvuru mechukuntunnaru yesaiah mimmulanu bahuga deevinchi asheervadinchalani prarthisthunnamu amen

  • @nexmoneynijamtv5222
    @nexmoneynijamtv5222 2 роки тому +29

    మీరు చేస్తున్న సేవలు ఆమోగం మేడం గారు....మీరు ఆదర్శం మాకు మేడం......

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Рік тому

    Super madam... 🙏🙏🙏👍
    ... God bless you. Shridevi Garu

  • @DIVYA12345-K
    @DIVYA12345-K 2 роки тому +9

    Meerante naaku chala estam akka..... భూదేవి అంత ఓర్పు ఉన్న శ్రీదేవి 🙏

  • @tayaruganapathi2849
    @tayaruganapathi2849 Рік тому

    Amma sridevi neku satha koti Amma divenalu talli❤️🌹💐

  • @usharamaiah9163
    @usharamaiah9163 2 роки тому +6

    హ్యాపీ న్యూ ఇయర్ శ్రీదేవి🍭🍰🍰

  • @chandurala6951
    @chandurala6951 2 роки тому

    గుడ్ జాబ్ మేడం ఆ లైక్ ఇట్

  • @realestatebusiness9863
    @realestatebusiness9863 2 роки тому +1

    స్వార్థపూరిత నేటి సమాజంలో నిస్వార్థ సేవకురాలు

  • @banavathharichandrudu6524
    @banavathharichandrudu6524 2 роки тому +1

    సూపర్ అక్క నువ్వు.. హెల్పింగ్ అనే పదం నుండి పుట్టిన దేవత వి .

  • @phanikumariphanikumari2606
    @phanikumariphanikumari2606 2 роки тому +8

    Sridevi akka meeru super❤️

  • @immadabathunivallabharayud7148
    @immadabathunivallabharayud7148 2 роки тому +7

    Superb akka. Meeru maa andariki insipiration.thank you so much for helping to poor people akka.

  • @PrasadPrasad-mb3ol
    @PrasadPrasad-mb3ol 6 місяців тому

    మీ మనసు చాలా మంచిది అక్క 😊

  • @venkatkadali6967
    @venkatkadali6967 2 роки тому

    మీలాంటివారు ఊరికి ఒక్కడుంటే చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది నీవు పేదల పాలిట దెవతవి అక్క

  • @umadevi8657
    @umadevi8657 2 роки тому +4

    Hats off sridevi garu God bless and your service 🙏

  • @brandubablu2396
    @brandubablu2396 2 роки тому +10

    సూపర్ మేడం 👌👌👌👌👌👍👍👍👍

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 2 роки тому +3

    అక్కా మీ వీడియోలు చూస్తుంటే తెలియకుండానే పెదవిలో చిరునవ్వు కళ్ళలో నీళ్ళు వాటంతట అవే వచ్చేస్తాయి. వాళ్ళ కష్టాలు వింటే బాధ, నీ సహాయం పొందినందుకు వారి కళ్ళలో ఆనందం మాటల్లో వర్ణించలేనివి మీలాంటి వారిని మోసి భూదేవి జన్మ ధన్యం 🙏🙏

  • @sandhyavelishala7544
    @sandhyavelishala7544 2 роки тому +2

    Really you are wonderful Sridevi the way of talking really you are making them happy. Once I want to speak with you such a good attitude yours. God bless you and your family.

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 2 роки тому +2

    Santhosham anipistundi akka devudu challaga chudali amma

  • @periketiharideep6628
    @periketiharideep6628 2 роки тому +2

    Till now I have watched many videos of you.And i known one thing that you are such a kind hearted person more power to you.. god bless you.

  • @Emmanuelgs
    @Emmanuelgs 2 роки тому +17

    బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
    He that hath pity upon the poor lendeth unto the LORD; and that which he hath given will he pay him again.

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 2 роки тому +5

    Devudu anni chotla unda leka ammani srustistadu antaru amma leni variki ammavi ayyavu akka nuvu devudu pampina ammavi 🙏🙏❤❤❤

  • @ramanammavv1079
    @ramanammavv1079 2 роки тому +6

    God bless you thalli mee service ki najhoharulu 🙏🙏

  • @amithkumar412
    @amithkumar412 2 роки тому +3

    మీరు దేవత మేడం

  • @Truegodsloveneverchange
    @Truegodsloveneverchange 2 роки тому +7

    Thanks to God for gave. U great kind heart to help orphan poor to get God s. Bless ❤️🥰❤️

  • @sravsmuthyam1173
    @sravsmuthyam1173 2 роки тому +5

    Devuni krupa allappudu meku untundi chala mandiki help chesthunnaru

  • @shobhashobha2085
    @shobhashobha2085 2 роки тому

    Akka super super super Bhamma Luoguag nuvu matladuthunte...

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому +3

    Ms Sree Devi is indeed a social activist to the core. I wish all the best in her optimistic attitude.ja i hind.

  • @harishbabu5001
    @harishbabu5001 2 роки тому +4

    Humanity ke neluvethi nedarsanam nv akka . God bless you akka

  • @ashadass1329
    @ashadass1329 2 роки тому +1

    Super great ivanni chaaalaa chinnadhi akka meeru mee Manchithanam 👌👌🙏🙏💐💐❤❤

  • @rambabu9229
    @rambabu9229 2 роки тому +2

    Hai sredevi garu very nice u r help very good and ur samle very sweet 💝💝💝💝💝

  • @veerapogubaludu6588
    @veerapogubaludu6588 2 роки тому

    అక్క మీరు చేస్తున్న సేవకు ఆ దేవుడు చల్లగా చూడాలి అక్క

  • @krishnasandeepgaddi9475
    @krishnasandeepgaddi9475 2 роки тому +6

    I am very happy video challa challa challa bhagundhi, conversation Between you is great for Bama

  • @timothythimo7256
    @timothythimo7256 2 роки тому

    👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧 THANKYOU JESUS THANKYOU JESUS THANKYOU JESUS THANKYOU JESUS🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundetishivani1174
    @gundetishivani1174 2 роки тому

    Akkagaru meeku chala opigga matladuthunnaru peddavallatho coolga matladi vallani badalu thelusukuni akka meeku chala thanks pedavallaki help chestharu

  • @nehaqueen2371
    @nehaqueen2371 2 роки тому

    I am Neha frome kamareddy district Inta andanga unnaru koncham kuda swardam lekunda entha chakkaga andariki help chestunnaru e roju motam mee vedios chusanu mee manchi manasuki Allah eppudu happy ga unchalani korukuntunnanu

  • @naveenasangem218
    @naveenasangem218 9 місяців тому

    Sridevi akka meru life lo chala happy ga vundali entha mandhiki help chestunnaru good job akka

  • @kishankumarvasanthavada.9816
    @kishankumarvasanthavada.9816 2 роки тому +1

    Good. Nice. God bless you sister. 🙏🙏🙏🙏🙏

  • @HarshaVardhan-fx8ob
    @HarshaVardhan-fx8ob 2 роки тому

    Meeru chestunna sevalu chalabaga vunnai mee Manchin Manasuku vandhanalu 🙏🙏🙏

  • @pashiG
    @pashiG 2 роки тому

    Enni kastaalunna kuda thana chirunavvu matram alaane undhi 👌👌

  • @lavanyabarigela3235
    @lavanyabarigela3235 2 роки тому

    Sreedevi akka good helping akka ni videos emadyane chustunnanu chala bagunnai ni manasu chala manchidi akka

  • @psk6528
    @psk6528 2 роки тому +1

    Mama garu chala baga navvuthu matladuthundi.

  • @archanaworld8429
    @archanaworld8429 2 роки тому +7

    Love from kerala ❤🥰❤❤

  • @dassbhagawan3699
    @dassbhagawan3699 2 роки тому

    Praja seva baagundi.good meekaaryakramaani elaaney konasaginchandi

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 2 роки тому +1

    హయ్ శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి

  • @kanumuruchinnababu1467
    @kanumuruchinnababu1467 2 роки тому +2

    నివ్వు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అక్క

  • @ranigoudicharla8689
    @ranigoudicharla8689 2 роки тому +1

    Old and alone people ki intha help vethiki Mari chesthunnaru 👌👌👌n very inspiring ♥️ u akka

  • @tarrajansi6749
    @tarrajansi6749 2 роки тому +13

    God bless you sister 💞✨💞

  • @madhumedapati6391
    @madhumedapati6391 2 роки тому

    Akka chala mandhike help chestnnavu tqs akka 👍👏👏

  • @mudhamshirisha6047
    @mudhamshirisha6047 2 роки тому +2

    Amma ninnu chusthy ma nanamma nu chusinattu vundhi ma nanamma e rojuki chanipoe 11 days avuthundhi akka meru grate

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 2 роки тому +2

    Manishi roopamlo devudu untadu anadaniki nuvve nidarshanam akka🙏🙏🙏🙏🙏

  • @vishanthcreations
    @vishanthcreations 2 роки тому

    akka nu chala grt akka me manchi మనసుకి shatakoti vandanalu

  • @gratna123
    @gratna123 2 роки тому +2

    Good sridevi garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli9361 2 роки тому +6

    God bless you sister 🙏🙏🙏🙏

  • @bigbossseason6598
    @bigbossseason6598 2 роки тому +3

    Ma Akka super ❤️❤️❤️😀

  • @nvsunnydanny2681
    @nvsunnydanny2681 2 роки тому

    Hai sister chaala happy. Meeru chaala risk theesukoni help chestunnaaru. God bless you.

  • @kavyareddypingili7348
    @kavyareddypingili7348 2 роки тому

    Thanks for helping them...ur Soo good.. akka..

  • @swapnagoud2381
    @swapnagoud2381 2 роки тому

    great andi enthamandini happy ga chudalani anukuney meru appudu happy ga undali

  • @avulabharath3865
    @avulabharath3865 2 роки тому +1

    Madem I like ur attitude & way of talking I love u soo much ❤🤗😊👌

  • @rajeshganti2642
    @rajeshganti2642 2 роки тому

    Bamma garu papam cheppukoleni mohamatam tho baga ibbandhi paduthunnaru 😀😀😀....nice talking andi 🙏🙏🙏 sridevi garu mee sahrudayaniki na nindu vandhanalu 🙏🙏🙏🙏

  • @laxmipanchireddey7660
    @laxmipanchireddey7660 2 роки тому

    మీరు చేస్తున్న పని చాలా మంచిది అక్క

  • @kothapallyjangireddy9752
    @kothapallyjangireddy9752 2 роки тому +2

    అక్క నిజంగా మీరు సూపర్ 🙏🙏🙏

  • @saiganesh9667
    @saiganesh9667 2 роки тому

    Super andi, mimmalni kalavalani vundi, nenu sai devotee ni madom. Social services chesevallante maku chala istam, sai devotees chese panulu meeku evaru cheppakunda chestunnaru Santoshamga, swami blesses vuntayi meeku ellappudu

  • @chandrashekhar2799
    @chandrashekhar2799 2 роки тому +4

    You great madam selute

  • @patlababu264
    @patlababu264 2 роки тому

    Your hilarious interaction with the old lady is amusing and funny.Along with you I have enjoyed it. God bless you. Thank you Sridevi garu.Patlababu

  • @ganu3514
    @ganu3514 2 роки тому

    Asalu inka inka sahayam chestunnaru ante great person miru oka దేవత super miru chese viedos chuste kanniru agadamledu chala great 😭😭😭

  • @jaimusicwonders6089
    @jaimusicwonders6089 2 роки тому +1

    Akka chala santhosam Meeru chala manche Pani chysthunaru

  • @rambabubonurambabubonu5966
    @rambabubonurambabubonu5966 2 роки тому +4

    Super sister 😘😘❤️❤️❤️ you

  • @marifeallado773
    @marifeallado773 2 роки тому +8

    వందనాలు అక్క

  • @stylishnikhi6608
    @stylishnikhi6608 2 роки тому +1

    Soo cute 😘😘akka,and also bamma ❤️❤️

  • @devadulauma7889
    @devadulauma7889 2 роки тому

    Bale undi.valla ellu chinna hut...chuttu chettlu..👌👌👌

  • @Gospelsinginglover1296
    @Gospelsinginglover1296 2 роки тому

    హాయ్ అక్క మీరు చాలా మంచి పని చేస్తున్నారు సూపర్ అక్క