What is the Difference between BC & AD & BCE & CE? How to Understand IN TELUGU || ALCHEMIST

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • HOW GREGORIAN CALENDER SYSTEM WAS INVENTED IN TELUGU ALCHEMIST
    #gregoriancalendar
    #gregorian
    #shaka
    #time
    #documentary
    #HISTORY #WORLDHISTORY #ANCIENTHISTORY #MODERNHISTORY
    #WORLDAFFAIRS #CURRENTAFFAIRS #INTERNATIONALNEWS #GEOPOLITICS #telugualchemist

КОМЕНТАРІ • 587

  • @ratansatish1604
    @ratansatish1604 18 днів тому +30

    BC &,AD అని చెప్పిన BCE &CE అని చెప్పుకున్న...కాలానికి యేసు క్రీస్తు ప్రభువు వారే కొలమానం....

  • @paulmanohar7962
    @paulmanohar7962 21 день тому +34

    ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేనప్పుడు, మనకి కూడా ప్రాబ్లం లేనట్టే కదా బ్రదర్. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాబ్లం మనకు రాలేదు, తెచ్చారు. ఆ మోకాల్లో మెదడున్న మహా మేధావి ఎవరంటే ఎందుకు పనికిరాని పనికిమాలిన నరేంద్ర మోడీ. జీసస్ క్రైస్ట్ అంటే మతం కాదు, కులం కాదు, రంగు కాదు, ఒక ప్రాంతం కాదు,మోక్షానికి మార్గం, క్రూరమైన మనస్సాక్షి గలిగిన రాతి లాంటి మనసుని, మాంసపు హృదయం గా మార్చ గలిగే ప్రేమ స్వరూపి ఆయన

  • @sunithachandupatla4779
    @sunithachandupatla4779 Місяць тому +109

    BC before Christ AD after death & resurrection of Christ
    He is God Jesus Christ 🙏
    King of Kings
    Lord of Lords

  • @vissiwhy6000
    @vissiwhy6000 2 місяці тому +32

    క్రీస్తు పూర్వం
    క్రీస్తు శకం
    ఇదే నిజం

  • @abhishikthavemuri
    @abhishikthavemuri Місяць тому +96

    BC and AD అనే పేర్లను మార్చగలరు, కాని time మాత్రం మార్చలేరు😆

  • @TRUE7244
    @TRUE7244 2 місяці тому +191

    యేసుక్రీస్తు లేడని చెప్పేవాళ్ళు కనీసం వాళ్లు వాడుతున్న క్యాలెండరు ను చూసి అయిన తెల్సుకోవాలి ❤️

    • @asura2000
      @asura2000 2 місяці тому

      😂😂😂 ni bolka em kadhu Britishers bc Anni pettary anthakamundhu evadu bc Anni vadadu?

    • @airforceraja
      @airforceraja 2 місяці тому

      Gorre ki kasie vadea goppa devudu

    • @swamyb6808
      @swamyb6808 2 місяці тому +30

      ఎక్కడ ఉన్నాడో చెప్తే బాగుండు

    • @Ravikiran86885
      @Ravikiran86885 2 місяці тому +13

      He is there bro he sacrifice his life for us but now a days some Christians are spoiling his name

    • @TRUE7244
      @TRUE7244 2 місяці тому

      @@swamyb6808 ardham kaledhu

  • @pallamkurthieswararao6068
    @pallamkurthieswararao6068 Місяць тому +57

    యోహాను 1:1
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    యోహాను 1:2
    ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
    యోహాను 1:3
    కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
    యోహాను 1:4
    ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

    • @ramakrishnagunji7304
      @ramakrishnagunji7304 Місяць тому

      In which language bro

    • @ramakrishnagunji7304
      @ramakrishnagunji7304 Місяць тому +1

      No logic
      No history proof
      No values
      No morals
      No relation
      Sex sex sex

    • @katadiraju1197
      @katadiraju1197 28 днів тому

      @@ramakrishnagunji7304 ఎందులో bro, mi puranallonaa

    • @azmodeaz
      @azmodeaz 28 днів тому

      U just had no knowledge on Bible ur telling it ​@@ramakrishnagunji7304

    • @sree8686
      @sree8686 26 днів тому

      Adi hindu scripture ki apply avunu​@@ramakrishnagunji7304

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 2 місяці тому +25

    ఎన్ని మార్చిన గుర్తు గుర్తే చరిత్ర చరిత్రే భునివాసులకు గుర్తిలేకుండా చేదామనుకుంటే వాలను గుర్తులేకుండా చేస్తాడు.

  • @bolleddusrinu8265
    @bolleddusrinu8265 Місяць тому +14

    నిజం పేర్లు మార్చి దాచిన అది దాగదు

  • @kishorevemula4887
    @kishorevemula4887 Місяць тому +9

    సామీ....
    BCE అండ్ CE లు అందరికీ తెలుసు....
    అసలు కామన్ ఎరా అంటే ఏంటి....
    దేన్నీ బేస్ చేసుకుని కామన్ ఎరా అని అంటున్నాము....
    అది చెప్పు....
    Ok నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాం....
    కామన్ ఎరా వాడినంత మాత్రాన... Christians కి గానీ jrsuss కి గానీ ఏమీ నష్టం.... మీరు ఏమైనా చరిత్రను మార్చగలర?
    జీసస్ christ దగ్గరకు వచ్చే ప్రజలను ఆపగలరా...
    Never....

  • @hareshkumar8486
    @hareshkumar8486 23 дні тому +8

    Unit's మారిన timeline మాత్రం "In the year lord Jesus birth" ఇక్కడ నుంచే start 😂

  • @ARUNSAM-m3k
    @ARUNSAM-m3k Місяць тому +18

    కాలాన్ని లెక్కలించడానికి యేసుక్రీస్తు ప్రామాణికం , అది యేసుక్రీస్తు గొప్పతనం ఆయన మంచితనం

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 2 місяці тому +26

    దైవ పెట్టిన గుర్తులను మానవుడు చెరిపి వేయాలని చూస్తే వాడే భూమి మీద చేరిపివేస్తాడు. భూమి మీద నరుడు ఏపాటి వాడు? అందుకే టన్నుల కొద్ది భూనివాదులకు భూయం చూపిస్తున్నాడు. ఇంకా నరులు మనోనేత్రాలు తెరవటం లేదు. బైబిల్ చెప్పుతుంది వాళ్ళ కర్మ.

  • @vijaykavali1087
    @vijaykavali1087 Місяць тому +7

    They can change names😅 but anyone can't change history😊. BC,AD❤

  • @sunnyaj0919
    @sunnyaj0919 2 місяці тому +27

    JESUS CHRIST IS THE LORD OF THE LORDS AND THE KING OF THE KINGS

    • @koushikmarri830
      @koushikmarri830 17 днів тому

      athu em kadhu

    • @AmmathoVikramaditya
      @AmmathoVikramaditya 13 днів тому +2

      @@sunnyaj0919 Jesus putti 2024 years avuthundhi. Ante anthakumundhu people evarini pujincharu. Valladhi ye matham. that is Hindhu

    • @sunnyaj0919
      @sunnyaj0919 13 днів тому

      @@AmmathoVikramaditya logic Miss iyyaru......andhuke Jesus Christ pani mala oche Mari chepadu meeru chesedhantha waste "IAM THE WAY THE TRUTH AND THE LIFE" and athane punarudhanamu jeevamuu ayane

    • @sunnyaj0919
      @sunnyaj0919 13 днів тому

      @@koushikmarri830 anthe proper answer and clrty lenapudu body parts gurthosthai ah meeku 😂😂

    • @AmmathoVikramaditya
      @AmmathoVikramaditya 13 днів тому

      @@sunnyaj0919 okay nuv adhe brama lo undu

  • @SamBabbi-ru6fz
    @SamBabbi-ru6fz Місяць тому +15

    People in the history come and go ...but the god who appeared as man.. before the history at the middle in the future... Still remains

  • @donthomas....
    @donthomas.... 2 місяці тому +34

    BC - Before Christ
    Ad - Anno domini
    CE - Common Era
    BCE - Before the common era

  • @GandrothulaAbhishek777
    @GandrothulaAbhishek777 2 місяці тому +25

    పూర్వ కాలం లో కాలాన్ని లేదా Years ని అప్పుడు పరిపాలిస్తున్న kings బట్టి or ఒక empire lo famous kings పరిపాలించిన కాలాన్ని నుండి అని చెప్పి లెక్కపెట్టేవారు... Anduke ఇప్పుడు ప్రపంచం అంతా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఐన యేసు క్రీస్తు (andarikante గొప్పవాడు) జీవించిన కాలాన్ని బట్టి సమయాన్ని లెక్క వేస్తున్నారు... 2024 సంవత్సరం అంటే యేసు క్రీస్తు వారు జీవించిన 2024 సంవత్సరాల తర్వాత అని...

    • @Imprasad2619
      @Imprasad2619 2 місяці тому +6

      Jesus is just ordinary person he is not god

    • @pkrishnarao5241
      @pkrishnarao5241 Місяць тому

      ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు దోచుకున్న అన్ని దేశాలలో వాళ్ళ క్రిస్టియన్ మత క్యాలెండరు ప్రవేశపెట్టి స్కూల్స్ లో బోధించటం మొదలు పెట్టారు. అంతేగాని అంతకు ముందు ఇండియా, చైనా లాంటి దేశాలు లేవనా. వీరికి నాగరికత లేదనా. మూర్ఖుంగా వాదించకండి.

    • @TRUTHREDEMEER
      @TRUTHREDEMEER Місяць тому

      @@Imprasad2619 1కోరింథీయులకు 1:18
      సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

    • @user-dt1ik2du9d
      @user-dt1ik2du9d 14 днів тому

      నాకు ఒక డైటు తీరుస్తావ.....
      అది ఏమిటంటే, నువ్వు ఒక గ్లాసు లో విషం వేసుకుని తాగు, మరొక గ్లాసు లో మంచి అంటే రోగానికి మందు తాగించు ఇంకో గొర్రె కి, మీ ఇద్దరి లో ఎవరికీ ముందు దేని ప్రభావం చూపుతుందో చెప్పాలి..... దీంట్లో నీ మతానికి అర్థం ఉంది

  • @DavidRaaz4
    @DavidRaaz4 2 місяці тому +52

    BCE - Before Christ Era
    ACE - After Christ Era
    Nice Video Brother

  • @VishalSV
    @VishalSV Місяць тому +2

    Got to learn lot of new things and got many doubts clarified. Thank you for the information video.

  • @Sudhakardesai70-ot5ms
    @Sudhakardesai70-ot5ms 16 днів тому +3

    కాలానికి క్రీస్తును కేంద్రం చెయడానికి కారణం ఈ భూమిపై దేవుడులగా పిలవబడే వారిలో క్రీస్తు ఒక్కరే పరిశుధుడు మానవులందరికోసం ప్రాణం పెట్టీ మరణాన్ని గెలిచిన దైవ శంభూతుడు.

  • @livingamingyt2528
    @livingamingyt2528 Місяць тому +30

    Yes 𝗝𝗘𝗦𝗨𝗦 is UNIQUE ❤️

  • @GandrothulaAbhishek777
    @GandrothulaAbhishek777 2 місяці тому +40

    కొత్త system ఐనా పాత system ఐనా... Reference point and కేంద్ర బిందువు ప్రభువైన యేసుక్రీస్తు వారే... Naa దేవుడు antha గొప్పవాడు... Nv రోజు calendar చూసి date telusukuntunnavu, అప్పుడు గుర్తుంచుకో ఆ Date Jesus Christ ని బట్టి వచ్చింది అని... Glory to Lord Jesus

    • @Imprasad2619
      @Imprasad2619 2 місяці тому +8

      Peekavu lee. Ah British vallu antinchina antu vyadhi lo idoka bhagam. Jesus is just well published god anthe not true.

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 2 місяці тому +4

      @@Imprasad2619 nv బూతులు matladochu... అవహేళన cheyyochu aina కూడా నిజం నిజమే... Nv దాని kindane ఉన్నావు...

    • @Imprasad2619
      @Imprasad2619 2 місяці тому +4

      @@GandrothulaAbhishek777 nuv nijam telsuko first me tatalu evaru convert ayyaro dani kinde nuvvu unnadi

    • @GandrothulaAbhishek777
      @GandrothulaAbhishek777 2 місяці тому +1

      @@Imprasad2619 ఇలాగే anukondi...

    • @ExCristian47
      @ExCristian47 2 місяці тому

      ​@Imprasad2619 bro vadini adhikandam 38 : 7.8.9.10 vadi intllo Vala ammathono akkathono chadivincha Manu broo adhi chathakadhu Vala Bible lo sontha vadhina ni s#x cheyamana Vala gorre devuduu unadu . Vadi gurinchi manaki chepthuruu inka gorrellu😂

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 2 місяці тому +16

    మన ఇండియా లో ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, అని దేవుళ్ళు గా నమ్ము తున్నాము. మన ఇండియా దేవుళ్ళు కొన్ని వేల లక్ష ల సంవత్సరాలనుండి ఉన్నారు అని మన పురాణాలు చెబుతున్నాయి. మరి అన్ని వేల సంవత్సరాలనుండి ఉన్న రాముడు, కృష్ణుడు, శివుడు, వినాయకుడు. ఇంకా మన ఇండియా లో ఉన్న దేవుళ్ళు భూమి అంతా వ్యాపించాలి, ప్రపంచం అంతా మన ఇండియా దేవుళ్ళే ఉండాలి ఇన్ని లక్షల సంవత్సరాలనుండి, అలా లేరు ఎందుకు? రాముడు, కృష్ణుడు, శివుడు, వినాయకుడు, మన ఇండియా లోనే ఇంకా ఎందుకు ఉన్నారు? భూమి మొత్తం లో ఉన్న ప్రపంచ దేశాల్లో సగం అయినా ఉండాలి గా?

    • @kishore.vittapu
      @kishore.vittapu Місяць тому +1

      unnaru konchem research chesthe thelusthundi. And charitra ni and anavallani dwamsam chesina sangati ni meeru telusukovali.

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 Місяць тому +2

      కొన్ని వందల సంవత్సారాలనుంచే ఇస్లాం క్రిస్టియన్ మతాలు పూంజుకున్నాయి. మన హిందూ మతాన్ని అనగదొక్కారు. ఒక్క india లోనే హిందూ మతం ఉంది . India లో కూడ చాల మంది హిందూ నుంచి మతమార్పిడిలు చేసుకుంటున్నారు. హిందూ మతాన్ని మొత్తం అంతం చేయడానికే ఉన్నారు ఈ వేదవలు. కొత్త కధానాలు అల్లీ హిందూ మతం పై వదులుతున్నారు . చాల మంది ఇస్లాం, క్రిస్టియన్ మతాలపై influence అయి మతమార్పిడీలు చేయించుకున్నావారు చాలనే ఉన్నారు. ఎక్కువగా క్రిస్టియన్ మతానికి convert అయినవారు చాలనే ఉన్నారు.

    • @user-bi5tm5mk5o
      @user-bi5tm5mk5o Місяць тому +1

      Sanatana dharmam chepthundhi : yevari karmaki valye bhadhuluu , nanu follow aavamani nenu aananu kani inkokala dhevudini mathram marchanu , ni panini pati ni karma vuntundhi , Jai shree Ram 🚩

    • @joshuajosh4126
      @joshuajosh4126 Місяць тому +4

      Nijamaina God Jesus Christ. Kabatti Jesus sakthi e world antha undhi.

    • @user-dt1ik2du9d
      @user-dt1ik2du9d 14 днів тому

      Mundeshwari Temple ని 10,000 వేల సంవత్సరాల క్రితం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు, కల్ప విగ్రహం 28000 సంవత్సరాలదని కార్బన్ డేటింగ్ ఆఫ్ కాలిఫోర్నియా తేల్చింది మరియు ఇది టిబెట్ లో లబ్యమయింది ఇది చైనా లో ఉంది.... హిందూ ఆలయం కాబుల్ ( ఆఫ్గనిస్తాన్ ) లోని కాహిర్ కానెహ్ అనే ప్రాంతంలో తవ్వకాలలో బయటపడినట్లు నిర్థారించారు, ద్వారక నగరం సముద్రం లో ఉంది అది కూడా కార్బన్ డేటింగ్ సర్వే ప్రకారం పురాతనమైనదని తేలింది.....
      జీసస్ గురించి ఒక బైబిల్ తప్ప మరేమీ ఆదారం లేదు అది కూడా ఆ బైబిల్ ని ఏసు రాయలేదు.... ప్రూవ్డ్ సైన్టిఫీకలీ

  • @maniking7180
    @maniking7180 2 місяці тому +33

    ఇది 5125 కలియుగం లో ఉన్నాము, అంతకంటే ముందు మరో మూడు యుగాలు ఉండేవి. కాలంతో పాటు ఈ పాషాండ మతాలు విస్తరించి ఈ BC, AD అని పిలుచుకుంటున్నారు 🤗, నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి 🤗

    • @_p-k_.323
      @_p-k_.323 Місяць тому +2

      Aa yugalo vunna valani chupi

    • @jesusgospel7016
      @jesusgospel7016 28 днів тому +5

      అది ఇండియా లో మాత్రమే

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 24 дні тому +1

      Jews & Arab calendars lo kuda epudu 5000+ year jaruguthundhi......

    • @user-dt1ik2du9d
      @user-dt1ik2du9d 14 днів тому

      ​@@_p-k_.323ద్వారక నే ప్రూఫ్..... కావాలంటే సముద్రం లో దూకి చూడు

    • @user-dt1ik2du9d
      @user-dt1ik2du9d 14 днів тому

      ​@@jesusgospel7016BCE కి ముందు ఆఫ్గనిస్తాన్ వరకు చంద్రగుప్త మౌర్య చక్రవర్తి పాలించారు..... ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసింది దానే మగథ రాజ్యం అంటారు.... సైన్సు అండ్ బుక్స్ చదవరా లుఛా

  • @shivashankar4952
    @shivashankar4952 2 місяці тому +12

    Meeru space videos ekkuvaga cheyyandi bro!!
    mee knowledge vere level bro 🙏
    You are a different person 👌

    • @soundofscience766
      @soundofscience766 2 місяці тому

      Idi vere channel bro Alchemist. Indulo space videos and science videos Anni Telugu Alchemist lo upload chestadu

  • @venkatsandeepkumartalari1478
    @venkatsandeepkumartalari1478 Місяць тому

    Chala tanks bro. Epudnincho naaku this doubt vundhi. Tnks for solving ❤

  • @gnsh234
    @gnsh234 2 місяці тому +2

    Thanks alot for info...

  • @achakri7041
    @achakri7041 2 місяці тому +6

    Excellent bro💙

  • @muralineeradi7333
    @muralineeradi7333 2 місяці тому

    I am your big fan brother, thank you for upload video

  • @praveenbankapraveen9923
    @praveenbankapraveen9923 2 місяці тому +16

    Naaku oka Doubt ముక్కోటి devudulu antaru kadaa indulo nijamaina devudu evaru😂😂

    • @tadurikavya773
      @tadurikavya773 Місяць тому +7

      Mukkoti ante crore kadhu sankrith word adhi ante types 30 types of gods ani ardham malli pichipichi comments cheyyakandi😏

    • @deepakbatchu683
      @deepakbatchu683 Місяць тому +1

      @@tadurikavya773 sanskrit epudu ekada puttindhi telsa

    • @tadurikavya773
      @tadurikavya773 Місяць тому +3

      @@deepakbatchu683 northern Punjab Pakistan lo 8000 years kritham puttindhi challa languages ki mother

    • @Srifriends2324
      @Srifriends2324 Місяць тому

      Eripuku yesu asalu ela putadu eppudu putado kuda Miku correct ga telidu alantidi maa puranalu chadavali ante me taram kadu ra mukoti ante 33

    • @prudhviraju1949
      @prudhviraju1949 Місяць тому +2

      Nuvvu pilche gali pavana devudu, nuvvu thage niru ganga devi, nuvvu nadiche ne la bhoodevi, srustiki velugu niche suryudu devudu ante manishi jivananiki upayoga pade prathi praani vastuvu devude, andhuke sayam chese prathi manishilo devunni chuse oke okka matham hindhu matham.

  • @prasadmekapothula7745
    @prasadmekapothula7745 2 місяці тому +2

    గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు bro

  • @bodaramu9625
    @bodaramu9625 2 місяці тому +1

    Baagundi bro

  • @jayanthlatkari2398
    @jayanthlatkari2398 2 місяці тому +1

    Your voice is ❤and big fan of your explanation

  • @user-sf8mz5th8i
    @user-sf8mz5th8i 2 місяці тому +6

    jesus is god ...i love you jesus 🎉❤❤❤😊

  • @rajkolluri6851
    @rajkolluri6851 2 місяці тому

    Hi bro,,me channel valla school lo clarity leni science clear ga ardhamaindhi,,I learned alot,,,

  • @jaswanth2701
    @jaswanth2701 Місяць тому

    GOOD INFORMATION BROTHER 🎉

  • @poornachandra3447
    @poornachandra3447 2 місяці тому +12

    Chala manchi knowledge share chesaru 👍

  • @pastoryonaofficial1966
    @pastoryonaofficial1966 13 днів тому

    Super brother.nice video ❤

  • @lookingvideo8586
    @lookingvideo8586 2 місяці тому +2

    Good videos ❤❤❤❤Sri

  • @venkatasriharsha5911
    @venkatasriharsha5911 2 місяці тому +11

    kalki will be a mind blowing blend of mythology and science, eagerly waiting for that ❤‍🔥❤‍🔥❤‍🔥

    • @6santosh6
      @6santosh6 2 місяці тому +2

      It'll be crap just like bahubali...
      Pretty crap.

  • @vamsiking4592
    @vamsiking4592 29 днів тому +1

    Nice video

  • @imleo007
    @imleo007 2 місяці тому +1

    Finally 🔥🔥🔥

  • @AdiShankaracharyaDevotee
    @AdiShankaracharyaDevotee 2 місяці тому

    hi anna , please do videos on quantum theories and latest developments

  • @knlakshmisankar184
    @knlakshmisankar184 25 днів тому +2

    చరిత్రలొ సంవత్సరాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం.‌‌ అందుకు ప్రపంమంతా జరిగే సంఘటనలు అందరకూ సులభంగా అర్ధం కావటం కోసం ఏదో ఒక ముఖ్య సంఘటన తీసుకోవాలి. అలా ఓ ముఖ్య వ్యక్తి ని తీసుకున్నారు అంతె.
    కల్పవిగ్రహం గురించి Google లో వెతికితే ఏ విధానం ముందు.. ఏ విధానం తరువాత వచ్చాయి అనేది తెలుస్తుంది.

  • @josephkatumala194
    @josephkatumala194 2 місяці тому +4

    Nijam oppukoleni vallantha kasta padi elanti logics design cheskoni edhy truth ani entha prayathnam chesina prapanchaniki thelsu Jesus Christ is the only god ani. Enka pakkaki velli aadukondamma artistlu

  • @user-np8ci3bs3f
    @user-np8ci3bs3f 2 місяці тому

    Super bro

  • @rajushaganti7661
    @rajushaganti7661 Місяць тому

    Super ❤

  • @rajugalanki
    @rajugalanki 2 місяці тому +5

    శక కాలెండర్ మనదా,శకులు రష్యా వాళ్ళు కదా😢, మనకు కాలెండర్ ఎక్కడి ది

    • @Kdpstf
      @Kdpstf 2 місяці тому

      😮

    • @Agnostic7773
      @Agnostic7773 2 місяці тому

      shaka calender antey poyi meaning thelusu ko first

  • @seventhangeltabernacle
    @seventhangeltabernacle 21 день тому

    God bless you brother 💙

  • @ganduribalaharish4133
    @ganduribalaharish4133 Місяць тому +4

    Jesus ❤❤❤

  • @harijustien5732
    @harijustien5732 2 місяці тому

    Thanks bro

  • @eswaragni7111
    @eswaragni7111 Місяць тому +7

    క్రీస్తు వద్దు కానీ క్రిస్టియన్ కనిపెట్టిన క్యాలెండర్ మాత్రం కావాలి

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 Місяць тому

      మీరే చెప్తున్నారుగ క్రిస్టియన్ యే క్యాలెండర్ కనిపెట్టడాని. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టే క్రీస్తు మీద ఉన్నా ప్రేమతో కాలన్ని అల విభజించారు.

    • @ragrag8351
      @ragrag8351 Місяць тому +1

      క్యాలెండర్ కనిపెట్టిన వాడు క్రిస్టియన్ అని ఏదైనా ప్రూఫ్ ఉందా???

  • @bhanu_143s
    @bhanu_143s 2 місяці тому +1

    Anna oka what's app group create chey anna discussions chedam universe and life gurinchi

  • @sgsv98
    @sgsv98 9 днів тому +1

    Bro meeru science and technology gurinchi and futuristic new videos cheyandi. Nenu mee videos chala chusanu. Naku science, space, technology ante istam bro.
    Meeru ilanti religion ku sambandinchivi chestu public lo oka lanti ego dvesham nu create chestunnaru bro. Idi Alchemist Channel ga untene baguntundi bro. please understand bro. Inka mee voice chala baguntundi bro.❤🙏

  • @veereshchinthakayala6878
    @veereshchinthakayala6878 2 місяці тому

    Bro james web kanukona earth lanti Graham gurnichi video cheyandi

  • @simonA-bj4ow
    @simonA-bj4ow Місяць тому

    One litre one kg one km are equal? We are going to use this system?

  • @EshwarNarmada
    @EshwarNarmada Місяць тому

    Good

  • @venky28
    @venky28 2 місяці тому

    Bro please make video about OAK ISLAND MYSTERY TREASURE 💎 series / Brothers Rick and Marty Lagina / the curses of the oka islands please explain videos

  • @kcmouli06
    @kcmouli06 2 місяці тому +17

    I will start using BCE and CE system right awaybro.. thanks.. we waiting for your videos..

    • @Indian-Ap
      @Indian-Ap 2 місяці тому +1

      క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం → 500 BCE
      క్రీస్తు జన్మ తర్వాత 2023 సంవత్సరాల → 2023 CE

    • @deepakbatchu683
      @deepakbatchu683 Місяць тому

      BCE - before christ era
      CE - Christ era😅

    • @sanjayslibrary9584
      @sanjayslibrary9584 Місяць тому

      ​@@deepakbatchu683BCE - Before Common Era
      CE - Common Era
      🤦🤦🤦

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому

      Education chala avsram

  • @bharatkumar187
    @bharatkumar187 Місяць тому +4

    Hindu grandhalu anni after christ rasinave

    • @Indigo-my8kj
      @Indigo-my8kj 13 днів тому

      @@bharatkumar187 no get your facts correct. Don't drag down your ancestors'history for your religion. This land was very prosperous and civilized before Christianity came into existence. Get some education please.

  • @4smallvkckboysediting629
    @4smallvkckboysediting629 11 днів тому +1

    Jesus loves you he can forgive our sins and he gives real peace ☮️ and happiness,God bless you brother

  • @user-rj1yy7dz4g
    @user-rj1yy7dz4g 25 днів тому

    Subscribed 👍🏻

  • @sudhirjeevan
    @sudhirjeevan 27 днів тому +2

    JESUS Resurrection (Rise from death) yokka sakshyamivvadaniki St. Thomas 5000 km samudram lo travel chesi India ki vacharu…

  • @jesudasyalam2897
    @jesudasyalam2897 17 днів тому +2

    Jesus Christ is the Central of the Human History..
    History means His story...

  • @ganeshdadi5525
    @ganeshdadi5525 2 місяці тому +4

    Bible told that he is god

  • @feelsogreat
    @feelsogreat 3 дні тому +1

    Then our birthday date is not the correct birthday 😅😂

  • @SeshuC
    @SeshuC 2 місяці тому +1

    great work! there might be some error in your time scale... 326 bc comes before 1000bc?

  • @DEVIL-il3ew
    @DEVIL-il3ew 2 місяці тому

    Bro Regular ga videos upload cheye

  • @omkarsunny
    @omkarsunny 2 місяці тому +2

    I miss space videos bro❤

  • @sureshkambala4866
    @sureshkambala4866 2 місяці тому +1

    ❤❤❤

  • @shravanbujji
    @shravanbujji 2 місяці тому +7

    ఆర్యన్ మైగ్రేషన్ గురించి వీడియో తీయండి 🙏🙏🙏

    • @universeinfinity577
      @universeinfinity577 2 місяці тому +5

      Aryan theory oka fake yinka dhani gurinchi yendhuku

    • @shravanbujji
      @shravanbujji 2 місяці тому

      @@universeinfinity577 ఆర్యన్ వచ్చారు. Fake అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మతం నిలబెట్టుకోవడానికి

    • @shravanbujji
      @shravanbujji 2 місяці тому

      Fake కాదు ట్రూ..... నిరాజ్ రోయ్ సైటిఫిక్ అవిడెన్ తో నిరూపించారు. యూట్యూబ్ లో ఉంది వెళ్లి చూడండి. మనదేశంలో ద్రవిడుల దేహం ఒక లా. ఆర్యుల (నార్త్ ) దేహం ఒకలా ఉంది skin కాలర్ కూడా వేరేలా ఉంది.....

    • @Rasool-basha99
      @Rasool-basha99 2 місяці тому

      Yes

    • @bodhisatthva99
      @bodhisatthva99 2 місяці тому +1

      శ్రావణ్ గారికి బుద్ధుడు/ మహావీర అర్యుడు తెలుసు అనే అనుకుంటున్న

  • @dspstudios359
    @dspstudios359 2 місяці тому

    💞

  • @nithinshekar300
    @nithinshekar300 Місяць тому +1

    BCE before common era
    CE common era
    But still I read it as
    BCE before Christ era
    CE Christ era nothing matters time won't change..

  • @bennyrocks01
    @bennyrocks01 Місяць тому +2

    Jesus loves you amen ❤

  • @ddraju888
    @ddraju888 2 місяці тому +8

    Hi bro...
    నీ వీడియోలు ఎక్కడా ...
    Hello space lover's ఎక్కడా...
    నీ voice కి ఫ్యాన్స్ వున్నారు ...

  • @vasanthrayudu8
    @vasanthrayudu8 2 місяці тому +18

    BCE - Before Christian Era
    CE - Christian Era
    Names change cheyagalaru kani years ni change cheyaleru
    JesusChrist King Of Kings,Lord Of Lords

    • @Jesus.is.king.of.this.world.
      @Jesus.is.king.of.this.world. 2 місяці тому

      Wow bro 😮 our Lord Jesus is real and powerful and only one God 🙏

    • @Kumar-ce3es
      @Kumar-ce3es 2 місяці тому +4

      ఏ దేశానికి king bro

    • @airforceraja
      @airforceraja 2 місяці тому

      Gorre ki kasie vadea goppa devudu

    • @chintugadu9577
      @chintugadu9577 2 місяці тому +5

      Mundu peru marchuko

    • @chintugadu9577
      @chintugadu9577 2 місяці тому

      ​@@Kumar-ce3esతొక్క అందుకే కొట్టి చంపారు

  • @jesusgospel7016
    @jesusgospel7016 5 днів тому +1

    ఎన్ని మొత్తుకున్న జీసస్ కాలానికి ఆధారము

  • @nivas312
    @nivas312 2 місяці тому +1

    First comment

  • @RatnakumarVallabhaneni
    @RatnakumarVallabhaneni 28 днів тому +2

    Bro valaki andhariki kullu bro endhkantey andharu Jesus puttaledhu antaru but bc,ad prove chesindhi ayana puttadu ani, Jesus is real God bro ee humans enni cheppina nijam marakunda podhu ga broo

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs Місяць тому +8

    మత పరంగా క్రీస్తును ఎందుకు అనుకోవాలి. అతను ఒక మంచి మనిషిగా తీసుకుంటే తప్పేం వుంది. క్రీస్తు వల్ల good జరిగింది. నాకు తెలిసి ఎ ఇతర మతాల వాళ్ళు ద్వేశించలేదు. ఎవరి దేవుడు వారికీ but గౌరవిస్తారు.

  • @doit4934
    @doit4934 2 місяці тому

    Miru inka telusukovalasina vishyalu chella vunayi thelusukuni cheppagalaru

  • @sailesh.e5905
    @sailesh.e5905 Місяць тому +1

    So the movie name should be Kalki 2898 CE

  • @freakyace9225
    @freakyace9225 2 місяці тому +3

    Don't say mythology is history of Bharat

  • @Welcome360-ds3ex
    @Welcome360-ds3ex 2 місяці тому +1

    2000 years before total hindhu temples and Raj nivas

  • @karteekpandranki8353
    @karteekpandranki8353 25 днів тому +1

    BCE - Before Common Era
    ACE - After Common Era

  • @sreekanthask2756
    @sreekanthask2756 Місяць тому +1

    Nice Explanation😊

  • @gani2481
    @gani2481 2 місяці тому

    Hi annayya ❤️

  • @nareshchintha4141
    @nareshchintha4141 2 місяці тому +5

    యేసు మొదటి మరియు చివరి దేవుడు ❤

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 Місяць тому

      పేరు మాత్రం హిందూ పేరులా ఉంది కాని nv ఒక క్రిస్టియన్ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. నీలాంటి వాళ్ళ వళ్ళే ఛాలా మంది హిందువులు influence అయి మత మార్పిడి చేయించుకున్నారు. Frist సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించివిలువ తెలుసుకొని వేరే మతాల దేవుడు గురించి మాట్లాడు.

    • @user-xj5jz7ti4b
      @user-xj5jz7ti4b Місяць тому +1

      ​@@rachanagaddam5863 Cristians ni Peru marchukomani a Bible cheppaledhu mithrama . Nenu baptheesam theesukunnanu nenu name marchukoledhu . Ala marchukomani a Cristians chepparu .chepthey vallaku complete ga theleedhu ani ardham

  • @sriramsriram8933
    @sriramsriram8933 10 днів тому

    జై శ్రీరామ్ 🚩🙏🙏

  • @doit4934
    @doit4934 2 місяці тому +1

    Intaki yepoudu puttadu

  • @TheHeavenlyHealer
    @TheHeavenlyHealer Місяць тому

    They have just changed the naming from BC & AD to BCE & CE .... But still in both the systems counting will be based on the Birth of Christ..... Christ is the Reference Point

  • @sathya327
    @sathya327 2 місяці тому

    Athanu puttaka mundu time ni ela lekkincharu appati manushulu anni countrys lo.

  • @Kumarnatureworld
    @Kumarnatureworld Місяць тому

    కేక మామా నువ్వు❤

  • @greatgodprayerministries392
    @greatgodprayerministries392 2 дні тому

    అన్నీ చెప్పావుగానీ, ఇజ్రాయెల్ క్యాలెండర్ గురించి తెలియదా ?

  • @vangoriravikumar2290
    @vangoriravikumar2290 2 місяці тому

    Ok your correct but you can check it frist man in this world ?
    Check it Google ok

    • @user-dt1ik2du9d
      @user-dt1ik2du9d 14 днів тому

      H. erectus according to science archeological survey they proved the first human (modern human ) was h.erectus.... According Bible Adam, according to Bhagavad gita manu.... So tell me what we take first one.... According to present modern science NASA hiring pandits Vedas litrature's to decode space technology and they consider that Sanskrit and Tamil is the oldest language in the world 🌎 if the bhathiyar kiliji didn't burnt the nalanda University today there is no other religion.... Because the technological science burn in that University upto 3 months ... Wake up human don't be sheep 🐑

  • @rameshpyrdha327
    @rameshpyrdha327 16 днів тому

    Simply saying BC=BCE and AD = CE, Right?

  • @rajiniborra8318
    @rajiniborra8318 День тому

    Estamu vuna lekapoina Bc AD praminacale Jesus calani two divide chesindi nijam dinini evaru marchaleru Bce ,ce Anna kuda Bc, AD ne ❤

  • @RajKumar-ql9km
    @RajKumar-ql9km Місяць тому +1

    Indian calendar vikramaditya

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 дні тому

    యేసు క్రీస్తు ప్రభువు నకు స్తోత్రం హల్లెలూయ