WHY Western countries have less population than asian countries, TELUGU Alchemist

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • WHY Western countries have less population than asian countries, TELUGU Alchemist
    #alchemist #telugualchemist
    #telugu facts

КОМЕНТАРІ • 177

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 Рік тому +36

    వెనకటి కాలం లో జనమే బలం.
    పిల్లలే ఆస్తి.
    ఇప్పుడైనా ఏ కులపోల్లు ఎక్కువ ఉంటే, ఊరిలో వాళ్ళదే హవా

    • @jaibhaarath24491
      @jaibhaarath24491 Рік тому +2

      ఇప్పుడు ఊళ్ళో ఎవ్వరూ కూడా ఏం పని సరిగ్గా చేయటం లేదు. ఇక ఎవరు దేనికి గొప్ప.

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 Рік тому +81

    ఆసియాలోని అనేక దేశాలలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం కూడా, జనాభా పెరుగుదలకు మరో ముఖ్య కారణం.

    • @vishalneelam7278
      @vishalneelam7278 Рік тому +5

      Am kadhu 18 year's ragane nenu major andam intlo nunche lechipovadam pila no pilagadino katte Valle opukuntaru ani pillani kanadam asalu Matter edhi india population growth ke main reason
      Dhimak unavadu and job focused persons asallu 30 years Dhaka marriage Aa chesukovadam ledhu

    • @user-lf4ie9sd8q
      @user-lf4ie9sd8q Рік тому +6

      నిరక్షరాస్యత ముఖ్య కారణం.

    • @prasadkilaru9447
      @prasadkilaru9447 Рік тому

      @@user-lf4ie9sd8q ఆఫ్రికా ఖండంలో కూడా నిరక్షరాస్యత ఎక్కువే!

    • @user-lf4ie9sd8q
      @user-lf4ie9sd8q Рік тому

      @@prasadkilaru9447 అవును.. కాని అక్కడ శిశు మరణాలు కూడా ఎక్కు వే.అందువల్ల మన లా జనాభా విస్పోటనం లేదు. మరియొక కారణం మతపరమైనది. ఒక ఇంటికి 6-7 మంది పిల్లలు...

    • @vishalneelam7278
      @vishalneelam7278 Рік тому +1

      @@anneboleyn3491 inka Aa prapancham lo unav brother 10 marriages lo 5 to 6 Love marriages Aa oKa Vela arranged marriage chrsukunna love chesina vaditho jump avthunarru India lO sakanike paiga in matured tho marriages chesukunaavare

  • @sn4518
    @sn4518 Рік тому +26

    మీరు చెప్పింది ఒక 5% ప్రస్తుత పరిస్థితులలో ఒప్పుకోవచ్చు. కానీ.. మీరు చెప్పినట్లు
    పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన ఏషియన్ కంట్రీస్ ముఖ్యంగా ఇండియా లో మాత్రమే పురాతన కాలం నుండి జనాభా ఎక్కువే. దానికి కారణం వాళ్ళకి చరిత్ర లేకపోవడం కాదు. వారికి బతకడం తెలియకపోవడం.
    ఎందుకంటే, ప్రపంచం లోని అన్ని దేశాలలో ఒక్క ఇండియా ను మాత్రమే ఉపఖండం అంటారు. అంటే ఇక్కడ ఒక ఖండానికి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఒక్క ఇండియా కే ఉన్నాయి అని. అనగా వైవిధ్యమైన వాతావరణం, భాషలు, మనుషులు వారి అలవాట్లు,రంగులు వారి ముఖ తీరు, నదులు సముద్రాలు, కొండలు పర్వతాలు పీఠ భూములు ( హైదరాబాద్ ఒక పీఠభూమి), రకరకాల నేలలు పంటలు, వస్త్ర విధానాలు,సురుక్కు మనే ఎడారులు, ఏడాది మొత్తం వర్షం కురిసే ప్రాంతాలు, మంచుతో మునిగి పోయే ప్రదేశాలు, వివిధ రకాల అడవులు, ఖనిజాలు గనులు, తీర ప్రాంతాలు మైదానాలు, ఇలా ఎన్నో వనరులతో సంపదతో మన దేశం వైవిధ్యం గా ఉంది. అందుకే ఈ భూమిని దేవ భూమి అంటారు.
    మరి జీవులు కూడా ( మనుషులతో పాటు) ఇన్ని వనరులు ఉన్న ప్రదేశానికి సహజంగా వలస వస్తుంటారు. అలా మన దేశానికి పూర్వ కాలం నుంచి ప్రపంచం లోని అనేకమంది వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఇది జరుగుతున్నది. అందుకే భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. వేట కాదు. ఇక్కడ మంచి నీరు సమృద్ధిగా ఉన్నది. ఆ నీరు వల్లే ఇక్కడి ప్రాణులు ప్రపంచంలో కెల్లా అత్యంత తెలివయిన వారుగా ఉన్నారు. దానివల్లే మనకు ఒక చరిత్ర ఉంది.
    అందుకే ఇక్కడి సంపదను దోచుకోవడానికి ప్రపంచ దేశాల రాజులు మన దేశం మీద అనేక సార్లు దండయాత్ర చేశారు.
    అమెరికా ఇంకా ఇతర దేశాలలో ప్రజలు అత్యధికులు సైకో మైండ్ తో ఉంటారు. ఎందుకంటే అక్కడి వాతావరణం అత్యధిక చల్లగా ఉండడం. దానివల్ల అక్కడి పిల్లలలో మెదడు ఎదగదు. ఆ చల్లదనానికి శరీరంలోని అవయవాలు ఫ్రీజ్ అవుతాయి. అందుకే అక్కడ ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ చిరాకు తద్వారా భయం తుపాకుల మోతలు. ఇది వారి చరిత్ర.
    ఇప్పటికీ వారికి వంట వండటం రాదు. అందుకే వారు పచ్చి కాయలని రెండు బ్రెడ్ ముక్కల మధ్య పెట్టి తినేసి చేతులు దులుపుకుంటారు. కనీసము కడుక్కోవడానికి నీరు ఉండదు. అందుకే పేపర్ వాడతారు.
    ఇలా చాలా ఉన్నాయి.

    • @dskumar492
      @dskumar492 Рік тому +3

      Super chala baga vivarincharu

    • @MrNidhinaidu
      @MrNidhinaidu Рік тому

      బాగా చెప్పావు సోదరా ?

    • @Meelonenu1312
      @Meelonenu1312 Рік тому +1

      Super baga chepparu

    • @itskrish26
      @itskrish26 Рік тому +2

      US lo andari daggera thupakulu unnayi..alame India lo andariki isthe telustadi everu pedda psycho lo..

    • @galiramanaji7625
      @galiramanaji7625 Рік тому

      Good sharing

  • @lokeshk6236
    @lokeshk6236 Рік тому +2

    Your analysis one side current.
    Reaal truth is భౌగోళికంగా మనదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు , కానీ అమెరికా కానీ వేరే దేశాల్లో అయితే భౌగోళికంగా మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి అక్కడ పాపులేషన్ పెరగడం లేదు

  • @shaikameers
    @shaikameers Рік тому +1

    Point is good, but, Please go through Biological, Archeological and Ancient histories along with Kingdoms. That can help actuals

  • @madhureddy7643
    @madhureddy7643 Рік тому +3

    బారతదేశంలో జనాబ పెరగడానికి బాల్య వివాహాలు కూడ ఒక పెద్ద కారణం. స్త్రీలలో విద్య పెరగకపోవడము మరొక పెద్ద కారణం.

  • @konurinarahari4048
    @konurinarahari4048 Рік тому +6

    అమెరికా లోకల్స్ అయిన ఆటవికులు అద్భుతమైన ఇంజనీరింగ్ తొ మాయన్ మోడల్ స్ట్రక్టర్స్ నిర్మించారు. 🤔🌹🙏

  • @rakeshborra2039
    @rakeshborra2039 Рік тому +3

    Chala bavuntundi bro nee voice and nee story telling but nduko teliyadu subscribers peragatledu , ayna kani chestuney unnav hats off bro all the best

  • @johnvictorbobbinkam3362
    @johnvictorbobbinkam3362 Рік тому +4

    యూరప్ ,కెనెడా , కొన్ని ఉత్తర ప్రాంతాల్లో చల్లని వాతావరణం శీతాకాలం లో పంటలు పండవు.ఉష్ణ , వెచ్చని సమశీతోష్ణ ప్రాంతంలో ఉన్న ప్రజలలో ఎక్కువ పిల్లలు పుడుతుంటారు.శీతల ప్రాంతాల్లో లెంగిక ఆశక్తి అంతగా ఉండదు. శీతల ప్రతికూలవాతావరణం మరో కారణం.

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Рік тому +18

    Muslim population growing heavily

  • @vippartis
    @vippartis Рік тому +17

    Unfortunately the poor and backward states in India continue to produce more children than other states. The fertility rate in southern states has come down to the national average where you will find more growth & development.

  • @saisarath6742
    @saisarath6742 Рік тому +7

    Anna space videos kuda cheyandi interstellar laga movies lo chupinchey space technology pina videos cheyandi avi possible aa ela ani explain cheyandi miru chala baga chepparu interstellar movie explaination

    • @prashanth8bp
      @prashanth8bp Рік тому

      Space videos Telugu alchemist channel lo chudu

  • @madasunagulu2151
    @madasunagulu2151 Рік тому +4

    Please make video on work from home effects of major cities

  • @Mallikarjuna_Chowdhary
    @Mallikarjuna_Chowdhary Рік тому +2

    Nice concept and informative

  • @ananda6878
    @ananda6878 Рік тому +16

    అక్కడి శీతోష్ణస్థితి వాతావరణ పరిస్థితులను గురించి కూడా తెలిపి ఉండవలసింది. ఉదాహరణకు మన వార్షిక సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే యూరోప్ అమెరికా వంటి దేశాలలో ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది.

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 Рік тому +4

    CASTE BASED EDUCATION: "Son of CM/Minister/Govt_employee is eligible to study ( doctor, engineer, scientist etc ) but son of daily labour / farmer is not eligible to study" lanti law tho patu CASTE BASED CHILD ane law add cheyali

  • @PernetiBR53
    @PernetiBR53 Рік тому +2

    Nice information 👍

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek Рік тому +10

    ఇండియా లో జనాభా పెరుగుదల అలుపెరగని ఉద్యమము.అందరూ భాగస్వామ్యులే

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 Рік тому +1

    నీ మాటల్లో తెలుగు పదాలు పది శాతమే ! వ్యాకరణ శుద్ది లేదు !!

  • @sajidhasan9543
    @sajidhasan9543 Рік тому +1

    Bro t.a lo, gravity anedi time fabric dwara erpadithe Mari magnet ki iron laanti vasthuvu lu etla athukkuntunnai daani gurinchi cheppava

  • @dpedits8122
    @dpedits8122 Рік тому +5

    Big fan of your work ♥️

  • @STUPID3690
    @STUPID3690 Рік тому +2

    Bro make a video which covers everything regarding MSc in Us 👍

  • @venkateshlatha1
    @venkateshlatha1 Рік тому +1

    Thank you for impermation sir

  • @ninhari1078
    @ninhari1078 Рік тому +21

    Americalo more then 10 crores red indians ni champesaru bro europians. Nijam chepataniki anduku bro bhayam mayamaipoyaru ante :)

  • @mahateja2718
    @mahateja2718 Рік тому +2

    Naaku ee doubt enni sarlu vachindo. Deeni meeda video chesinanduku thanks

  • @prasanthkumarmylapur5654
    @prasanthkumarmylapur5654 Рік тому +1

    crop circles mida video cheyandi sir

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 Рік тому

    Good Information.... Thank you

  • @Pranaypaulm
    @Pranaypaulm Рік тому +3

    With love ❣️

  • @MentalMadhilo
    @MentalMadhilo Рік тому

    Naku epudu same dought vundey brother , tqs for info 👍

  • @student.of.life.
    @student.of.life. Рік тому

    Intresting expaination 😊

  • @Raswitha_97
    @Raswitha_97 Рік тому +2

    But ikkada population internal ga kuda chala vishayalatho attach ayyi undhi like maga pilladu puttedhaka kanali anukune vallu ee rojullo kuda chala mandhi unnaru dhaniki reason okati vamsham, inti Peru mosthadu ani ante okavela aadavaallu kuda intiperlu marchakunda unte set avvoccha ante akkada inko problem dowry ,ippatiki aadapilla chadhuvukante pelliki ekkuva kharchu pette vallu unnaru, dowry medha law konni rules thecchina phalitham ledhu ,alage okkosari bayata patriarchal culture ni chusthe nenu kristhu purvam lo unnana anipisthundhi pelli anagane unnapalam ga chadhuvu manpinchestharu kondharu magavallu baryalani udyogam cheyakudadhu ani sharathulu pedatharu paiga inti panulu okkaty kuda share chesukoru pillala pani anthe inka pellaina aadavallaki career chuskodaniki time ekkada...equality vasthe population thaguthundhi ani meru cheppina maata aksharala satyam
    Oka true knowledge unna vyakti alage society, culture gurinchi poorthiga thelisina vyakthi kacchitham ga oka feminist avthadu.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 Рік тому

    Very good information and analysis

  • @sujithkumar-hz1sq
    @sujithkumar-hz1sq Рік тому

    Akkada population takkuva vundi kabatti manchi life enjoy chestunnaru.Mana indians kuda develop countries veltunnaru.Manam ala develop avvalante inka 1000 years padatadi.

  • @sureshkambala4866
    @sureshkambala4866 Рік тому +2

    Good job sir❤❤

  • @Bharateeyudu6334
    @Bharateeyudu6334 Рік тому +1

    Mana muslim brothers population gurinchi alochinchali

  • @dhurgaprasadbuvi4422
    @dhurgaprasadbuvi4422 Рік тому +1

    NRC. కామన్ సివిల్. అప్లై cheyaale.

  • @moksha6245
    @moksha6245 Рік тому +3

    Bro ninna naku e doubt vachindi ..kalao iam shock
    Nuv video pettesav

  • @ravenswoodgamerr6064
    @ravenswoodgamerr6064 Рік тому

    Nice.

  • @pavandw9153
    @pavandw9153 Рік тому +1

    Anna ni videos annitikanna ee video editing highlight anna😂best video

  • @pushparaj9154
    @pushparaj9154 Рік тому +4

    Congress party valla India lo Hindu vulu la population tagindi

  • @joshuamanda191
    @joshuamanda191 Рік тому +4

    Bro inko main point miss ayyav
    Mana india lo inti(home) peru and varasthvam aney rendu picchhi alochanalu yekkuva & yentha mandhi pillalu untey antha manchi lady (muthhaidhuvu) ani
    Abbayi kosam oke intlo 3 or 4 ladies ni kanadam
    Adhey foreign lo gender equality valana
    Girl or boy ani chudaru vallu

    • @farmerfomIndia
      @farmerfomIndia Рік тому +1

      Adhi kaadhu 50:50, millions lo native people ni champaaru aa western people Bible no pattukuni అందుకని population thakkuva western countries lo.

    • @maheshreddy8399
      @maheshreddy8399 Рік тому

      Australia,america lo migrate ayyi indigenous people ni champi colony lu gaa chesi brathukutunnaru anduke janavha takkuva tellollaku

  • @kvignesh1739
    @kvignesh1739 Рік тому

    Good job

  • @A9A8A7A
    @A9A8A7A Рік тому

    దేశం అభివృద్ధి అయింది అంటే అక్కడ జీవన వ్యయం ఎక్కువ అవుతుంది అప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దాని ఫలితమే పిల్లల్ని కనడం మానేస్తున్నారు. ఇప్పుడు ఇండియా లో కూడా ప్రారంభం అయింది

  • @thotlacreddy8024
    @thotlacreddy8024 Рік тому +1

    వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జనాభా పెరుగదల జరగడం వాస్తవం

  • @shiv9926
    @shiv9926 Рік тому +1

    Bro Mike resound vastundi check chesi upload cheyandi

    • @nametaken1532
      @nametaken1532 Рік тому +1

      😂కొత్తగా వొచరా మీరు , resound ఉండటమే alchemist ఛానల్ ప్రత్యేకత. అన్నీ వీడియోస్ గమనించండి.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 9 місяців тому

    Actual reality is cost of living. Due to cost of living, now in India birth control happening

  • @farmerfomIndia
    @farmerfomIndia Рік тому +3

    India lo population explosion ki especially north India population explosion ki kaaranam ee Nehru mariyu, Laalu, Mulaayam, laanti vaallu kaaranam south lo population ఎప్పుడు thakkuvagaane undi mee laanti wrong motivated vaallaki sagam sagam thelisi matlaadathaaru.

  • @allisonbaum8423
    @allisonbaum8423 Рік тому

    Right on the spot!

  • @otpopentalkpublic369official

    Thank you ,I'm realized

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 Рік тому

    Good anaysis

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Рік тому +1

    Dont worry it will decrease with the climate

  • @luckysham3041
    @luckysham3041 Рік тому +1

    Now Indias also know if we born many childrens expenses increase soo much,
    Each child now a days minimum cost 5000 per month every thing included
    1)In this way middle class people can't afford more than 2 childrens ,
    2) millionaires know if they have 2 or more childrens they need to divide their properties on that time they got many problems so they don't take dare to born more than 2
    3) here we have problem with poor people they don't think about anything they just born many childrens
    4) problem with Muslims also they don't stop until getting male , they have policy minimum 4 childrens

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому

    Imigration policy ni liberalise chesukovachu

  • @prasanthkumarmylapur5654
    @prasanthkumarmylapur5654 Рік тому

    Bro e madhya voice clarity ravatledu clear cheyandi

  • @ChandraKumar-fc9dw
    @ChandraKumar-fc9dw Рік тому

    Nuvvu super sodaraa

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Рік тому

    Good

  • @_satishchandra
    @_satishchandra Рік тому +1

    Small fan❤️

  • @leelakrishna883
    @leelakrishna883 Рік тому +8

    భారతీయులు కామాంధులు అందుకే ఈ జనాభా 😂😂

  • @tennisrocks2918
    @tennisrocks2918 Рік тому

    Main reason labour people in India , they will have bunch of kids and depend on Govt schemes

  • @valibasha7943
    @valibasha7943 Рік тому +2

    Eppatike unemployment perigipondi ra Babu ante malli ee population thanoppi oka atomic bomb or hydrogen bomb veyali

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 Рік тому +2

    👌🙏🙏🙏🇮🇳

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 Рік тому +2

    India lo babies ni kanadame pedda Pani world's babies production company Mana India

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 Рік тому +1

    Late marriages is important...and 2 or 1 only children rule ... important...

  • @SaiMiddi
    @SaiMiddi Рік тому +2

    Bro India lo proper ga population survey cheste world population lo 50 per population India lo ne untadi inka illegal immigrants Rohingyas muslims Bangladesh and old city hyd lanti chala worst areas lo survey sarigga cheyaledu villandarni include cheste india will consider 60 percent of worlds population inka pandulla pillalni kantunaru siggu lekunda strict ga one child policy implement cheyali lekapote pakka future lo resuorces dorakavu ipatiki home Leni vallaki land dorakatle

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Рік тому

    Infiltration kuda India lo recent ga population peragadaniki oka kaaranam.

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 Рік тому +1

    👍👍👍

  • @editor4007
    @editor4007 Рік тому

    BRO, PLEASE DONT DO AUDIO MIXING // IT IS HARD TO LISTEN TO THE SOUND //

  • @dontwatch5894
    @dontwatch5894 Рік тому

    Kukufm should lend your voice .

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 Рік тому

    @0:37 lakhs =crores ?

  • @sriniwaas1567
    @sriniwaas1567 Рік тому

    I think climate

  • @poornachandra3447
    @poornachandra3447 Рік тому

    Persentage lo growth choostha different vundedhi emo

  • @vamshinadh95
    @vamshinadh95 Рік тому

    03:57 literature kadhu bro literacy, I'm not judging you, just generally🙂

  • @Premstar_Bhanuprasad97
    @Premstar_Bhanuprasad97 Рік тому +2

    Never Give up... Attitude is reason 🤪😂

  • @nametaken1532
    @nametaken1532 Рік тому +22

    అంతర్లీనంగా ఒక విషయం గమనించాలి, వారు పురాణాలు, కుల వ్యవస్థ, అని పట్టుకుని ఉండుంటే మనలనే అభివృధి చెందుతూనే ఉండేవారు.
    వారు గతాన్ని వొదిలేసి, భవిషత్తు కోసం, ప్రస్తుతానికి , వాస్తవానికి విలువ ఇచ్చారు. ప్రతిభ కలిగిన వారికే అవకాశం ఇచ్చారు,అందుకే అభివృద్ధి చెందారు.
    పశ్చిమ దేశాల లో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ఉంధి.., కానీ పెద్దలు పిల్లలకు స్వేచ, సమానత్వం కోసం తోడుగా ఉంటారు. అలానే స్వేచ్ఛ నీ నిరుపయోగం చేసుకునే వారు కూడా ఉన్నారు, అతి కొద్ది మంది మాత్రమే.

    • @daan6401
      @daan6401 Рік тому +2

      Mind-blowing

    • @doddakanaveenkumar9286
      @doddakanaveenkumar9286 Рік тому +5

      కుల వ్యవస్త అక్కడ కూడా వుంది బ్రో... నల్ల జాతి, తెల్ల జాతి.
      మా కుటుంబ సభ్యుడు ఈ వివక్ష ఎదురుకున్నడు...
      మన Indians, Africans వెళ్లిన అలానే చూస్తారు

    • @nametaken1532
      @nametaken1532 Рік тому +5

      @@doddakanaveenkumar9286 అధి కులం కాదు, వర్ణ వివక్ష్య. మా కుటుంబం లోనే ఉంది, నేను నలుపు రంగు, ఇంట్లో వాళ్ళు తెలుపు ఉంటారు. నన్ను నిత్యం అవమాన పరుస్తారు. ఇది వ్యక్తిగత విషయం. అయినా చెప్పాలి అనిపించి చెప్పాను. దేశం తో , ప్రాంతం తో సంబంధం లేని వివక్ష, వర్ణ వివక్ష.

    • @pavankumar-ny6pj
      @pavankumar-ny6pj Рік тому +4

      పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే

    • @nametaken1532
      @nametaken1532 Рік тому +2

      @@pavankumar-ny6pj 😂 మేము జనాభా, అభివృద్ది గురించి మాట్లాడాం, మీరు వంట ఛానెల్ కి వెళ్లి కామెంట్ పెట్టండి

  • @vamsikunchala
    @vamsikunchala Рік тому

    Fertility rate is not the reason. Having a child is a socio-economic matter. The more people get exposure to world affairs, people are realizing that they are causing poverty to their children due to their limitations of income

  • @vinodh108
    @vinodh108 Рік тому

    Canada population 3.82 crores in 2021

  • @suklamlevi7773
    @suklamlevi7773 Рік тому

    They have update mind.

  • @banda69
    @banda69 Рік тому

    Ante present america vallu okapudu vere cuntrys nundi valasa vacchina valla ?

  • @parimivikas865
    @parimivikas865 Рік тому +1

    U forget one thing . South Asia is most Irrigated land compare to world

  • @chanikya11
    @chanikya11 Рік тому

    canada poulation 3.82 crores not 3.82 lakhs..

  • @yellakamal6655
    @yellakamal6655 Рік тому

    Inka vallu development develop avvaledu
    Population Param gaa
    Great India

  • @gnsh234
    @gnsh234 Рік тому

    Population ki india lo chala cotla chaalavreasons unnayi..

  • @sankeerthana9370
    @sankeerthana9370 Рік тому +2

    Face reveal please 🙂🤩😍🥰❤

    • @nametaken1532
      @nametaken1532 Рік тому

      😂మొహం ఎందుకమ్మా? క్రష్ ఉంటే అలానే పెట్టుకో, జనాభా పెరగడానికి ఇలాంటివి కూడా కారణం. 😂 జ్ఞానం బోధించేవారు తక్కువ, వారిని గురువు లానే భావించాలి

  • @pradeepgathala4562
    @pradeepgathala4562 Рік тому

    Akkada takkuva population ani kadu manaki ekkuva population undi adi point.

  • @arkanageshwar7346
    @arkanageshwar7346 Рік тому

    Super video brother

  • @gani2481
    @gani2481 Рік тому

    Hi annayya ❤️

  • @bangaluru1
    @bangaluru1 Рік тому

    People moved from East to West.

  • @akhilakki4313
    @akhilakki4313 Рік тому +1

    Annoi... 👀 space facts ye kakunda all facts kuda cheppu anna.. 🤧 at least week ki okasaraina anni facts kalipi cheyppu guru 🙄

  • @ksreddy115
    @ksreddy115 Рік тому

    ఇండియా నుండి విడిపోయిన పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లను కూడా కలిపితే జనాభా ,200 కోట్లేమో బాబోయ్.

  • @dd-eg1gw
    @dd-eg1gw Рік тому

    India lo houses chinna ga untai family peddaga untundi. Veedi bedroom vadi bathroom ki kanipiche anthaga. Mana vallu mararu

  • @bigbullconstruction
    @bigbullconstruction Рік тому

    మన మెషీన్లు మాములివి కాదు

  • @dineshreddy3252
    @dineshreddy3252 Рік тому

    We need one child policy too

  • @maheshreddy8399
    @maheshreddy8399 Рік тому

    Uttar Pradesh state contribute more in india

  • @sunilraj19996
    @sunilraj19996 Рік тому

    Ekkada padi mandi daggara unde dabbu akkada okkare daggare undatam valla

  • @turkeyvenkat7860
    @turkeyvenkat7860 Рік тому

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @harijr10__
    @harijr10__ Рік тому

    3.82 lakhs kaad Ra crores

  • @urmm98643
    @urmm98643 9 місяців тому

    Mari Europe?😊

  • @sivareddy9632
    @sivareddy9632 Рік тому

    Anthaaaa vidamarchi cheppinaa meeru
    Germany lo Hitler.. nasbandhi cheyinchindi cheppaledu
    Mana India .. emargency time lo Sanjay Gandhi nasbandhi cheyinchindi cheppadam vadilesaru

  • @nevlekbrain8102
    @nevlekbrain8102 Рік тому

    Enjoying pandago

  • @nanitedlapu3414
    @nanitedlapu3414 Рік тому

    100th like