మేము కాశి చాల తరచుగా వెళుతున్నాలు ఇక్కడ విజయవాడలో సైకిల్ స్వామి కార్యాలయానికి గదులకు విచారిస్తే విరాళం ఇచ్చినవారికి మాత్రము గదులు లభ్యము అని చెప్పారు మేము కనీసం ఇరవై సవంత్సరాలనుంచి వారణాసి వెళుతున్నాము మేము అక్కడే కేడర్ ఘాట్ వద్ద టపాలకార్యాలయం మీద వున్నా లాడ్జిలో ఉంటుంటాము మేము వివిధ నివాసాలలో మూడు వందఫాల నుంచి ఇప్పుడు వెయ్యి రూపాయల వారికి రోజుకు అవుతున్నది మ్మనకు అయిదు ఆరు వందల రూపాయలకు గదులు దొరకని పరిస్థితి తారక రామ ఆంధ్ర ఆశ్రమంలో ఉంటే మొదట మూడు రోజులకు మాత్రమే ఇస్తారు
నువ్వు రైల్వేస్టేషన్ నుండో బస్టేషన్ నుండో దారి చూపిస్తే అందిరికి ఉపయోగపడుతుంది. నువ్వు డైరెక్ట్ గా అక్కడి వెళ్లి కెమెరా ఆన్ చేసి చూపిస్తే ఆ ప్లేస్ గురించి అందరికి ఎలా వెళ్ళాలో ఎలా తెలుస్తుంది
రైల్వేస్టేషన్ నుండి 2 kms ఉంటుంది, station లో దిగాక పాండే హావేలి లో సైకిల్ స్వామి ఆశ్రమం అంటే వాళ్లే తీసుకు వస్తారు మనిషి కి 30, 40 rs బేరం ఆదుకోవాలి ముందే ఒక్కళ్ళే ఉంటే వంద ఇస్తాం అంటే వాళ్లే తీసుకు వెళ్తారు, కాకపోతే rooms చాలా cost చెప్తారు ఆశ్రమం లో food కూడా బాగోదు single గా వెళ్తే లాకర్ ఇచ్చి పరుపు ఇస్తారు ఎక్కువ రోజులు ఉండే వారికీ use అవుతుంది
కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok. ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోని పాపకార్యం చేస్తున్నారు
మీరెవరో కానీ మీకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అన్నదానం అనేది మహా దానం. అదీ కాశీ అన్నపూర్ణమ్మ సన్నిధి లో చేయడం అంటే జన్మ జన్మాల సుకృతం. ఇక మీరన్న విషయానికి వస్తే, చనిపోయిన వాళ్ళు వాళ్ళ, తల్లి, తండ్రి, పిల్లలు, భార్య లేదా భర్త ల పేర్ల మీద చేస్తూ ఉంటారు. దాని అర్థం, చనిపోయిన వారు మళ్ళీ వచ్చి అన్నదానం చేసి పుణ్యం సంపాదించాలి అంటే... శరీరం లేదు కాబట్టి అవకాశం ఉండదు. వాళ్లకు ఆ లేని అవకాశాన్ని, వారి బంధువులు వారి తరపున చేసి, ఆ పుణ్యాన్ని వారికి సమర్పిస్తారు. వారికి ఆ జగన్మాత దయ వల్ల సద్గతులు కలగాలి అని. అంతే కానీ అదేం పిండాకూడు భోజనం కాదు. ఆ భోజనం పెట్టే విధానం, అందులో వాడే పదార్థాలు, సమర్పించే ఆచారం వేరు. అన్నదానం వేరు.
@@Rajendra9771 అన్న దానం వేరు, సత్రాల వారు జ్ఞాపకార్ద భోజనాలు భక్తులకు పెట్టడం వేరు అది ఏమి తెలియని భక్తులు దాన్ని బుజిస్తున్నారు అదే మీరు ఒకసారి ఆ భక్తులకు చెప్పి చూడండి ఆ ఒకరి జ్ఞాపకర్థం కోసం భోజనాలు పెడుతున్నాం అని అప్పుడు ఎంతమంది తింటారో చూద్దాం, మీరు అంటున్నట్టు ఆ భోజనాలు ఆ చనిపోయిన వారికీ ఆ కుటుంబ సభ్యులకు చాలా మంచిదే మరి 10 వేలు ఖర్చు పెట్టుకొని దైవదరస్సనం కొరకు వచ్చిన భక్తులు ఎందుకు తినాలి, వాళ్ళు కాశీలో శివుడు ప్రసాదం తినాలి అనుకుంటారు గాని జ్ఞాపకార్ద భోజనాలు తినాలి అని ఎవరు కోరుకోరు, అంతెందుకు మన ఊరిలోనే 4 లేక 5 సంవత్సరంలో జ్ఞాపకార్ద భోజనాలు పెట్టాం అనుకోండి ఊరి వారందరికీ, ఎంత మంది వస్తారు చెప్పండి, జ్ఞాపకర్థం కోసం పెట్టుకునే భోజనాలను అన్నదానం అనరు అండి, అన్నదానం అంటే ఏ ప్రతిఫలం ఆశింసాకుండా చేసేది, ఇవి జ్ఞాపకంగా పెట్టుకునే వాళ్ళు కుటుంబ లకు సంబంధిత ఆత్మలకు మంచిదే గాని అది తెలియక తినే వారికీ కాదు సుమా
@@Rajendra9771 అసలు అన్నదానం, దానం అంటేనే దాని ప్రతిఫలం ఆశించకుండా చేసేది, మీరు చెప్పినట్టు గానే ఇవి చనిపోయిన వారి ఆత్మలకు పుణ్యం చేకూరాలని చేస్తున్నారు,. నాకు తెలిసి చాలా గుడి లలో అన్నదానం జరుగుతుంది అక్కడ పెళ్లిరోజు, పుట్టినరోజు ఇలా శుభకార్యాలకు డొనేషన్ కట్టించుకొని వాళ్ళు పేర్లు గోత్రాలు వ్రాసి భోజనాలు పెడతారు, మరి అదే చనిపోయిన వారి జ్ఞాపకర్థం డొనేషన్ తీసుకోని భోజనాలు పెడతారు ఏమో ఒకసారి తెలుసుకోండి
ఎవ్వరు ఈ ఆశ్రమం కు వెళ్ళవద్దు రూమ్స్ బాగాలేదు ఫుడ్ మరి కక్కుర్తి గా పెడుతున్నారు ఉదయం వండిన రైస్ రిపేర్ చేసికొంచం రైస్ 3ఇడ్లీ పెట్టారు రాత్రికి. తెలుగు వాళ్ళు వేరే ఆశ్రమం వెళ్ళండి డబ్బులు లూటి తప్ప ఏమిలేదు
ఓం కాశి విశ్వనాథాయ నమః ఈ వీడియో ద్వారా సైకిల్ బాబా ఆశ్రమం అందరికి తెలుస్తుంది
సైకిల్ బాబా కాదురా స్వామి.... సైకిల్ స్వామి ఆశ్రమం 🙏
Useful information for telugu ppl.
మేము కాశి చాల తరచుగా వెళుతున్నాలు ఇక్కడ విజయవాడలో సైకిల్ స్వామి కార్యాలయానికి గదులకు విచారిస్తే విరాళం ఇచ్చినవారికి మాత్రము గదులు లభ్యము అని చెప్పారు మేము కనీసం ఇరవై సవంత్సరాలనుంచి వారణాసి వెళుతున్నాము మేము అక్కడే కేడర్ ఘాట్ వద్ద టపాలకార్యాలయం మీద వున్నా లాడ్జిలో ఉంటుంటాము మేము వివిధ నివాసాలలో మూడు వందఫాల నుంచి ఇప్పుడు వెయ్యి రూపాయల వారికి రోజుకు అవుతున్నది మ్మనకు అయిదు ఆరు వందల రూపాయలకు గదులు దొరకని పరిస్థితి తారక రామ ఆంధ్ర ఆశ్రమంలో ఉంటే మొదట మూడు రోజులకు మాత్రమే ఇస్తారు
phone number please
👌👌👌 చెప్పారు rooms గురించి
మేము 2012 లో పోయాము అపుడు రోజుకు 1000 రూపాయలు తీసుకున్నారు అన్నం ఫ్రీగా పెడతారు కానీ లాస్ట్ లో రూమ్ ఖాళీ చేసేటప్పుడు అన్నదాన సత్రానికి విరాళం ఇవ్వాలి.
manchi information echaru ధన్యవాదాలు
TQ 🥰
👍👌సూపర్ ,మంచి ఆశ్రమం
Thankyou andi. Very informative video🙏
చాలా మంచి విషయం thnk you
Very helpful thanks
Thanks u so much bro.usefull video Avery one 🙏🙏🙏
ఈ ఇన్ఫర్మేషన్ అందరికి ఉపయొగపడుతుంది ధన్యవాదములు అమ్మ
ఉపయోగం లేదు అక్కడ అంత మోసం.
Maadhi Kondapalli nee vastha twaralo kaasi ki...❤
వీడియో చాలా బాగుంది
బాగుంది నాకు నచ్చింది 👌❤️🇮🇳
Nice information bro ❤️
సైకిల్ స్వామి ఆశ్రమం అంటారు నేను వెళ్లి నాను
సార్ ఒక రోజుకి నలుగురు ఒక రూమ్ లో ఉండాలంటే ఎంత డబ్బులు తీసుకుంటారు.
అంతా లేదు బాగా డబ్బులు విరాళాలు ఇస్తేనే లేకపోతే లేదు
Thanks Bro
Good information 👌
Very nice information bro
Nice video Bro ❤️❤️
నువ్వు రైల్వేస్టేషన్ నుండో బస్టేషన్ నుండో దారి చూపిస్తే అందిరికి ఉపయోగపడుతుంది. నువ్వు డైరెక్ట్ గా అక్కడి వెళ్లి కెమెరా ఆన్ చేసి చూపిస్తే ఆ ప్లేస్ గురించి అందరికి ఎలా వెళ్ళాలో ఎలా తెలుస్తుంది
Memu 10 members veluthunamu rooms direct ga velithe estharaa. Or book chesukovala
Life long vundataniki akkada ashrams lu vuntayya
Hii sir..Any advice room booking in cycle swamy asrimam..
Tq for providing the visiting card for the room this is very helpful to me very useful video 👍
ఫ్రీగా ఎవరూ రూమ్ ఇవ్వరు ,
Rooms Ela Book cheyali Anna
I wish to know whether there is cycle baba hotel in Shirdi.
Hi bro from kallur khammam dst
Super video
What is the price for double bedrooms
Anna video chysunaru bagane undhi kani akkada ki poyena naku yedhuru ayina dhi yenti anty chykil swami 7000 Rs untye rooms lekuntye ledhu nennu kuda video chuse vellina akkada alaga ledhu paisallu untye rooms lekuntye private ga thiskukovali
సైకిల్ స్వామి ఆశ్రమం నుండి గుడి వరకు ఎంత దూరం ఉంటుంది
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹,nenu 41 rojulu undaalani anukuntunnanu,, undadaaniki room estaaraa, rent yentha evvalli, Om namah shivaya 🙏
9 months vundataniki rooms isthara
Annayya Ee ashramam lo single person ki room istaraa pls cheppandi
Ivvaru memu 5members velthe rooms levu annaru ma tarvtha idharu vasthe vallaki iccharu room
Ivvaru bro 😢 last year vella ehh year feb lo kuda velthunna bhayam ga undhi stay ki hotel lo undalante manasu oppukodhu 🥹🥺🥺
Phone numbers not shown properly.
బోజనాలు మాత్రం చాలా మందికి పెడుతున్నారు
సార్ సైకిల్ బాబా ఆశ్రమం కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్
Search Google
Share google map location
Varanasi videos super bro
Room rent antha?! Andi
Room lopala yela undi
Nallulu ballulu
రూమ్స్ రెంట్ తీసు కుంటారు
Booking ఎట్లా??
Anta waste nenu tenu vellu telisukunna
ఆశ్రమం ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
Advance booking only.
Free నా ఎవరు బాబు చెప్పింది వీళ్ళు డబ్బులు తీసుకుంటారు
Money ki rooms istharu velletappudu donation adugutharu
Food free ga పెడతారు. మన తెలుగు వాళ్ళు ఆంధ్ర భోజనం ఇక్కడ చాలా బాగా చేస్తారు
@@Kadimisetti.ramesh antha ayyaka donation ivvali ani rule akkada
Meedi tenali maadi tenali 😮😅
సైకిల్ బాబా ఆశ్రమం రైల్వే స్టేషన్ ఎంత దూరం సార్ మా ఫోన్ నెంబర్ కావాలి సార్
రైల్వేస్టేషన్ నుండి 2 kms ఉంటుంది, station లో దిగాక పాండే హావేలి లో సైకిల్ స్వామి ఆశ్రమం అంటే వాళ్లే తీసుకు వస్తారు మనిషి కి 30, 40 rs బేరం ఆదుకోవాలి ముందే ఒక్కళ్ళే ఉంటే వంద ఇస్తాం అంటే వాళ్లే తీసుకు వెళ్తారు, కాకపోతే rooms చాలా cost చెప్తారు ఆశ్రమం లో food కూడా బాగోదు single గా వెళ్తే లాకర్ ఇచ్చి పరుపు ఇస్తారు ఎక్కువ రోజులు ఉండే వారికీ use అవుతుంది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
Dabba ashram vellanu
Assal rooms dorkav
Room rent one member AC hall 300
Food free ga pettara rooms leni vallaku
Maku kavalsindi adega
కాశీలో కొందరు చనిపోయిన వారి పేర్లు మీద అన్నదానం చేస్తున్నారు, చేసుకునే వాళ్ళకు ok గాని, తినే వాళ్ళకే ఆ విషయం తెలియకుండా తింటున్నారు
సహజం గా ఒకమనిషి కి 10 వేలు ఖర్చు పెట్టుకొని తీర్ద యాత్ర చేసే వారు దేవుని ప్రసాదం తినాలి అనుకుంటారు గాని దినం భోజనాలు, ప్రేతాత్మ భోజనాలు తినాలి అనుకోరు. పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి శుభాకార్యాలు ok.
ఈ విషయం మానేజ్మెంట్ వారు తెలుసుకోవాలి లేకపోతే కాశీలో మీరు చేసే ఈ తప్పు కి జన్మ జన్మలకు పోని పాపకార్యం చేస్తున్నారు
మీరెవరో కానీ మీకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు.
అన్నదానం అనేది మహా దానం. అదీ కాశీ అన్నపూర్ణమ్మ సన్నిధి లో చేయడం అంటే జన్మ జన్మాల సుకృతం.
ఇక మీరన్న విషయానికి వస్తే, చనిపోయిన వాళ్ళు వాళ్ళ, తల్లి, తండ్రి, పిల్లలు, భార్య లేదా భర్త ల పేర్ల మీద చేస్తూ ఉంటారు.
దాని అర్థం, చనిపోయిన వారు మళ్ళీ వచ్చి అన్నదానం చేసి పుణ్యం సంపాదించాలి అంటే... శరీరం లేదు కాబట్టి అవకాశం ఉండదు. వాళ్లకు ఆ లేని అవకాశాన్ని, వారి బంధువులు వారి తరపున చేసి, ఆ పుణ్యాన్ని వారికి సమర్పిస్తారు. వారికి ఆ జగన్మాత దయ వల్ల సద్గతులు కలగాలి అని.
అంతే కానీ అదేం పిండాకూడు భోజనం కాదు.
ఆ భోజనం పెట్టే విధానం, అందులో వాడే పదార్థాలు, సమర్పించే ఆచారం వేరు.
అన్నదానం వేరు.
@@Rajendra9771 అన్న దానం వేరు, సత్రాల వారు జ్ఞాపకార్ద భోజనాలు భక్తులకు పెట్టడం వేరు అది ఏమి తెలియని భక్తులు దాన్ని బుజిస్తున్నారు అదే మీరు ఒకసారి ఆ భక్తులకు చెప్పి చూడండి ఆ ఒకరి జ్ఞాపకర్థం కోసం భోజనాలు పెడుతున్నాం అని అప్పుడు ఎంతమంది తింటారో చూద్దాం, మీరు అంటున్నట్టు ఆ భోజనాలు ఆ చనిపోయిన వారికీ ఆ కుటుంబ సభ్యులకు చాలా మంచిదే మరి 10 వేలు ఖర్చు పెట్టుకొని దైవదరస్సనం కొరకు వచ్చిన భక్తులు ఎందుకు తినాలి, వాళ్ళు కాశీలో శివుడు ప్రసాదం తినాలి అనుకుంటారు గాని జ్ఞాపకార్ద భోజనాలు తినాలి అని ఎవరు కోరుకోరు, అంతెందుకు మన ఊరిలోనే 4 లేక 5 సంవత్సరంలో జ్ఞాపకార్ద భోజనాలు పెట్టాం అనుకోండి ఊరి వారందరికీ, ఎంత మంది వస్తారు చెప్పండి, జ్ఞాపకర్థం కోసం పెట్టుకునే భోజనాలను అన్నదానం అనరు అండి, అన్నదానం అంటే ఏ ప్రతిఫలం ఆశింసాకుండా చేసేది, ఇవి జ్ఞాపకంగా పెట్టుకునే వాళ్ళు కుటుంబ లకు సంబంధిత ఆత్మలకు మంచిదే గాని అది తెలియక తినే వారికీ కాదు సుమా
@@Rajendra9771 అసలు అన్నదానం, దానం అంటేనే దాని ప్రతిఫలం ఆశించకుండా చేసేది, మీరు చెప్పినట్టు గానే ఇవి చనిపోయిన వారి ఆత్మలకు పుణ్యం చేకూరాలని చేస్తున్నారు,. నాకు తెలిసి చాలా గుడి లలో అన్నదానం జరుగుతుంది అక్కడ పెళ్లిరోజు, పుట్టినరోజు ఇలా శుభకార్యాలకు డొనేషన్ కట్టించుకొని వాళ్ళు పేర్లు గోత్రాలు వ్రాసి భోజనాలు పెడతారు, మరి అదే చనిపోయిన వారి జ్ఞాపకర్థం డొనేషన్ తీసుకోని భోజనాలు పెడతారు ఏమో ఒకసారి తెలుసుకోండి
వేదుల కామేశ్వర శర్మ రాజేంద్రగారూ @చిరునామా 9999గారికి చక్కటి సమాధానం ఇచ్చేరు.
Hey ma Kondapalli aa
Avunu
One of the wrost ashramam cycle swamy pls telugu vallu ani kuda chudakunda rooms levu antaru rooms unna kuda yedhavalu
Fake advertise choosamu memu
Wrong information okariki one day ki 1000 pay cheyyali me mu vellamu free kaafu
Only publicity no food no rooms.
Akkada chala rate 300/-per head sri satyanarayanamma aasramam lo 250/-per head only
ఎక్కడ ఆ ఆశ్రమం
Bro no uss this type of Telugu Ashrams , they are looting looting
Book budget hotels or small homes
Are also available
Vistinge card send me bro
Room rent 150 fake report nenu vellanu only locker ki 150 room rent 3 members ki 800 tisukuntaru nenu swayamga velli diganu
Room advance lo Ela book cheskovali andi
Waste asrmam nelanti valaki free ga ichhi publicity chesukuntunaru phone cheste irresponsible answer cheap ga chusturu
Please arrange office cell no
ఫోన్ నంబర్????
pH number pettandi sir
Room assalu ivvaru gantalu gantalu wait cheyali ,vallu telisinavarike munde istaru. ,Edi evarunammina nammakapoina 💯 carect
sir meeru taruvatha em chesaru. mundhuga emaina book chesukovala?
@@venky3003 memu veredaggara book chesukunamu, avasaram ledu akkadiki velli, gunturu valla rooms unnai vellandi .
@@dsivaprabha9243సార్ గుంటూరు వాళ్ళు రూమ్ అంటున్నారు సైకిల్ స్వామి ఆశ్రమం నుండి ఎంత దూరం వుంటుంది సార్
ఫోన్ నంబర్ చెప్పండి సార్ నాకు రూమ్ కావాలి మే నెల వస్తాను
Worst service money minded per head 300 rs
Bogus news no free
Total business
అంతా అబద్ధం
Emaindi sir??
Enduku abaddam??
Can you please share the cycle baba asharam contact Number
Anna koncham ashramam phone number pettava
ఎవ్వరు ఈ ఆశ్రమం కు వెళ్ళవద్దు రూమ్స్ బాగాలేదు ఫుడ్ మరి కక్కుర్తి గా పెడుతున్నారు ఉదయం వండిన రైస్ రిపేర్ చేసికొంచం రైస్ 3ఇడ్లీ పెట్టారు రాత్రికి. తెలుగు వాళ్ళు వేరే ఆశ్రమం వెళ్ళండి డబ్బులు లూటి తప్ప ఏమిలేదు
Phone number please
Tq
Number please bro
mobile number for booking
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏