వారణాసిలో👉తెలుగువారి కోసం అన్నీ వసతులతో,తక్కువ ఖర్చులో🙏శ్రీ మాత అన్నపూర్ణా ఆంధ్రా ఆశ్రమం in 4K.

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 80

  • @satish24486
    @satish24486 Місяць тому +1

    మీ విడియోస్ చుసి నెల క్రితం వారణాసి వెళ్లాము అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమంలోనే రూమ్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి చాలా థాంక్స్ సార్.

  • @sujathak3555
    @sujathak3555 5 місяців тому +25

    మేము15 జూలై 2024 న వారణాసి వెల్లాము.ఒక నెల ముందుగానే advance pay చేసి వీరి వద్ద room book చేసుకున్నాము. కానీ వారు మాకు వారి ఆశ్రమం లో కాకుండా వేరొక చెత్త, కంపు కొట్టే రూమ్ ఇచ్చారు.మేము వచ్చేసరికి రాత్రి 10 అవుతుందని కొంచం టిఫిన్ ఏర్పాటుచేయమని అడిగినా చేయలేదు.ఆ రాత్రిపూట ఆ రూమ్ లోనే గడిపి మరునాడు ఉదయం వేరే రూమ్ వెతుక్కుని మారిపోయాము. కాశీయాత్ర లో వీరి సత్రం విషయంలో మాకు ఎదురైన చేదు అనుభవం ఇది.

    • @NanajiG-wq4on
      @NanajiG-wq4on 5 місяців тому +7

      వీళ్ళ ఆశ్రమం వేస్టు చెత్త భోజనం ఏడుస్తూ పెడతారు

    • @ET-si7rl
      @ET-si7rl 3 місяці тому +1

      😢😢

    • @parthasarathir2990
      @parthasarathir2990 2 місяці тому

      Ban such people ashram

    • @Savarkar819
      @Savarkar819 27 днів тому +1

      ​@@NanajiG-wq4onభోజనం సరిగా పెట్టకపోవటం పరమ దుర్మార్గం. క్షమించలేము. వారికొక నమస్కారం.

  • @kamalaannam2811
    @kamalaannam2811 11 місяців тому +2

    GD information 👍

  • @yadagiribathini7147
    @yadagiribathini7147 6 місяців тому +4

    Memu 18 mandimi warangal nundi vellinamu.antha bagundi.marichipothe naa cellphone naku appagincharu.thanks Raju garu

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 10 місяців тому +4

    What is the non AC room rent for 2 persons ? If 3 persons, how much you charge ?

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 6 місяців тому +3

    Yes
    I also stayed one time
    Very good facilities
    Raju garu will take care of everything and treat us as family members only

  • @rajuraraju9402
    @rajuraraju9402 2 місяці тому +1

    మేము 2023 నవంబర్ లో ఈ ఆశ్రమం లోనే మూడు రోజులు ఉన్నాము సౌకర్యాలు చాలా బాగున్నాయి ఈ ఆశ్రమం ఆలయానికి దగ్గరగా ఉంది భోజనంకూడా బాగుంది

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 5 місяців тому +2

    మంచి వీడియో అందించారు, ధన్యవాదాలు, అభినందనలు

  • @rajakumarigudavalli
    @rajakumarigudavalli 5 місяців тому +2

    Very useful information for A.P, Telangana Devotees, good interview brother 🙏

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 6 місяців тому +9

    రాజు గారి ఆశ్రమం మేము 70 మంది వెళ్లి 3నిద్రలు చేసాము అలహాబాద్ ఒక రోజు వెళ్ళాము ఏర్పాట్లు మరియు రూమ్ లు చాలా బావుంటాయి

    • @DeviD-c8r
      @DeviD-c8r 2 місяці тому

      Sir if u don't mind contact number isthara pls ,memu veluthunnam

  • @SeetadeviDhanyamraju
    @SeetadeviDhanyamraju 3 місяці тому

    ధన్యవాదములు. తెలియని వారికి ఉపయోగం

  • @manikarnika2433
    @manikarnika2433 6 місяців тому +2

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @surendrababudarisi617
    @surendrababudarisi617 7 місяців тому

    మంచి విషయాలు చెప్పారు

  • @harryfrad
    @harryfrad 6 місяців тому +6

    Nenu vellenu food and rooms bagunntayi I will recommend this ashramam

    • @mejunnu
      @mejunnu 5 місяців тому

      Bro single ga velte room share chesukovacha

    • @DeviD-c8r
      @DeviD-c8r 2 місяці тому

      Sir pls number cheppandi, memu veluthunnam

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46  2 місяці тому

      16:13 address

  • @mseetharamanjaneyulu8582
    @mseetharamanjaneyulu8582 6 місяців тому

    GOOD .HOPE U WILL CONTINUE THE SERVICE.

  • @BalaBasana-gk7cc
    @BalaBasana-gk7cc 7 місяців тому

    Exlent service sir

  • @NanajiG-wq4on
    @NanajiG-wq4on 5 місяців тому +6

    మేము సోమవారం 6/8 వెళ్ళాము మమ్ములను మోసం చేశారు సర్ ఇటువంటి ఆశ్రమాలు వీడియోలు చేయకండి వాళ్ళుచెప్పే వి అన్నీ అబద్ధాలే మేము ముగ్గురు పెద్ద వాళ్ళు ఒక చిన్న వాడు ,మొత్తం 4 గురుం రోజుకి 1200 చొప్పున 3 రోజులకి 3600 తీసుకొన్నారు దయచేసి ఆ ఆశ్రమానికి ఎవ్వరూ వెళ్ళవద్దు

  • @dhavaliselvaraj6668
    @dhavaliselvaraj6668 6 місяців тому

    Good news to Telugu varalaku

  • @SwamiBhagvadGita
    @SwamiBhagvadGita 9 місяців тому

    Lift leda ground floor lo rooms vuntaya.

  • @venubyru4166
    @venubyru4166 6 місяців тому

    నేను వెళ్ళాను ఈ... ఆశ్రమానికి

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 6 місяців тому

    🙏

  • @sujathagajula2943
    @sujathagajula2943 6 місяців тому

    మేము వెళ్ళాము ఈ ఆశ్రమం కు

  • @Ranjith-ik1rx
    @Ranjith-ik1rx 7 місяців тому

    Hai iam ranjith Gannavaram

  • @BandaruTirumaleswaraRao
    @BandaruTirumaleswaraRao 5 місяців тому

    Cost ???

  • @lakshmanaswamyvannemreddy3547
    @lakshmanaswamyvannemreddy3547 2 місяці тому

    Raju garu rooms bagovu

  • @rani9926
    @rani9926 Місяць тому +1

    Anchor babu show comments to them

  • @RaviKumar-wh6hs
    @RaviKumar-wh6hs 6 місяців тому

    Nice but question aadutunnaru kani valla answer ki interrupt chestunnaru

  • @manikarnika2433
    @manikarnika2433 6 місяців тому

    Nenu 41 rojulu undaalani anukuntunnanu,,,,
    ,undadaaniki room estaaraa ? Rent yentha evvalli,, Om namah shivaya 🙏

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 6 місяців тому

    Ekkada koddi roojulu unda daaniki avakaasam undaa 9 months single manishi .enta pay çheeyaali

  • @srinivasulujagabathina
    @srinivasulujagabathina 6 місяців тому

    More. Matladedi. Ardamautunda

  • @jusatnk
    @jusatnk Місяць тому +1

    ఆయన, యజమాని, మూడు వందలు రూపాయలు అంటె ఈయన three hundred అంటున్నాడు. ఇది తెలుగు వాల్లక english వాల్లక? అయ్యా తెలుగు మాటలాడడం నేర్చుకొండి. ఆ యజమని గారు నెర్పిస్తరెమొ అడగండి

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 9 місяців тому +1

    Kasi lo ye asramam lo naina room lu khali unte ne yistharu. Bhojanam yekkadaina uchithame.

  • @ranaprathaprahulwar7170
    @ranaprathaprahulwar7170 3 місяці тому +1

    ఏమి బాగాలేదు సరిగా సదుపాయాలు లేవు ఇంకా రెంట్ ఎక్కువ అయిపోయింది ఎక్కువగా చెప్పిండు

  • @Bvnmurty
    @Bvnmurty 5 місяців тому +1

    Voice unclear

  • @BADEANKAMMARAO23PHD705
    @BADEANKAMMARAO23PHD705 5 місяців тому

    no phone number ,how to reach this address

  • @bkr5839
    @bkr5839 6 місяців тому +1

    రూములు ఎలావున్నాయో చూపలేదు

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46  6 місяців тому

      16:45 rooms

    • @mejunnu
      @mejunnu 5 місяців тому

      ​@@pachanitoranaalu46Anna single ga vaste room share chesukovacha oka 9 day vuntanu.

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46  5 місяців тому

      Hi..Call the ashram once and talk to them if you have any doubts and enquiries 👍

  • @slnreddy8170
    @slnreddy8170 6 місяців тому

    Sir mee address pettandi

  • @ankasivaprasad165
    @ankasivaprasad165 6 місяців тому

    Contact number please advance booking unda

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 9 місяців тому +1

    Yilanti vatiki chanthadantha upodghatham anavasaram. Come to point directly.

  • @lalithakumari1154
    @lalithakumari1154 Місяць тому

    Kasi lo anni commercial mata cheppadaniki kuda dabbulu evvali dabbulu estene salaha cheptaru akkada vunnatelugu asramaalu mare mosam

  • @anilkumar-wp9mk
    @anilkumar-wp9mk 29 днів тому

    Memu call cheste 2 members (family)1000rs cheputunaru

  • @surippmk5502
    @surippmk5502 6 місяців тому

    Sir asramam phone number pettandi

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 Місяць тому

    Its fake of andhra aasram.

  • @narasingaraogongala9203
    @narasingaraogongala9203 6 місяців тому

    Phone no room rate pampandi

  • @sailusailu1925
    @sailusailu1925 5 місяців тому +2

    Raju Gari lanti mosa gadhu worst

  • @ramaraokappagantula5219
    @ramaraokappagantula5219 7 місяців тому

    Address and phone number pl
    Rooms బాగున్నాయి
    K.Rama Rao..Rjy

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 3 місяці тому

    Phone number display cheyandi

  • @9493845676
    @9493845676 6 місяців тому +1

    Phone Number pettandi sir