దేవుడికి నిత్య నైవేద్యం ఏం పెట్టాలి?పూజ లోనియమాలు పాటించకపోతే దోషమా

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Krishna
    Sri Krishna
    inni pujalu cheyyala?
    okka puja cheste saripoda?
    Krishnudi kathalu
    ------------------------------------------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #hemananduri #krishna #stories

КОМЕНТАРІ • 58

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 3 місяці тому +9

    మీరు చెప్పిన విధానం అంతా కూడా మీరు ఆ పరిస్థితుల్లో ఆ క్రిష్ణయ్య గోపాలుల దగ్గర ఉండి చూసి చెపుతున్నట్లుగా ఉంది అండి.... వినే కొద్దీ వినాలి అనేలా 👌🏽👌🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽హరే కృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 дні тому

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 3 місяці тому +12

    ఉదయం టిఫిన్ అరగంట ఆలస్యం అయితేనే...ఈ రోజు ఆలస్యం అయింది అని 3 నిమిషాల్లో పూజ ముగించుకుని టిఫిన్ తినేసే మనం కోరిన కోరికలు తీర్చలేదు అని భగవంతుడిని నిందించే మనం... భగవంతుడు ఎదురు పడినా గమనిచలేము,గుర్తించలేము...శ్రీ మాత్రే నమః...శ్రీ కృష్ణ పరమాత్మనే నమః...

  • @usha3233
    @usha3233 3 місяці тому +7

    పూజ ఎలా చేయాలో తెల్సుకని కావాల్సిన వస్తువులు ఉన్నాయో లేదో చూసుకొని మన శరీరానికి సుఖాన్ని ఇచ్చే ఆసనాలని ఏర్పరచుకొని సుఖం గా పూజ చేస్తాం. కానీ మనసు, ప్రేమ, భక్తి ఇవి మూడు ఉంటే చాలు అని ఈ కథ ద్వారా తెల్సుకున్నాం 😭😭😭 ఈ కథ వింటే నాకు కళ్ళనీళ్లు ఆగలేదు.ఈ కధ వింటున్నంత సేపు నా కళ్ళముందు ఆ శ్రీ కృష్ణుడే ఉన్నాడని మనసారా నమ్ముతున్న. ఈ కథ అందించిన మీకు నా ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏

  • @Virat59288
    @Virat59288 3 місяці тому +3

    నేను మీ వంశ వృధికరణ దుర్గ కవచం ఊకె వింటానక్కా చాలా నచ్చింది నాకు

  • @jyothiboga8270
    @jyothiboga8270 Місяць тому

    Jai shree krishna 🙏🙏

  • @madhuramvegkitchen5262
    @madhuramvegkitchen5262 3 місяці тому +3

    చాలా బాగా చెప్పారండీ జనాలను మంచి దారి లో నడిపిస్తున్నందుకు మీకు 🙏

  • @janakikandula286
    @janakikandula286 3 місяці тому +1

    అమ్మ నమస్కారములు.🙏🙏🙏

  • @satyasrinivaskamma7341
    @satyasrinivaskamma7341 3 місяці тому

    JAI SRI KRISHNA

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 3 місяці тому

    Amma namasksram.

  • @ushasingarapu4848
    @ushasingarapu4848 3 місяці тому +1

    😭😭😭😭
    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
    😭😭😭😭

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 3 місяці тому

    🌹🙏Jai sri krishna🙏 🌹

  • @santhipriya3143
    @santhipriya3143 3 місяці тому +1

    Amma miku ma namaskaaraalu

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 3 місяці тому

    Hari om hari om🙏🙏🙏

  • @nagsrinivas
    @nagsrinivas 3 місяці тому

    Mee videos lo krishnulu images chala bavuntay hemamalini garu. Entha mudduga untaroooo krishnulu

  • @bommireddybhaskarreddy9821
    @bommireddybhaskarreddy9821 3 місяці тому +1

    Jai krishna

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 3 місяці тому

    Hare Krushna hare kurshna kurshna kurshna hare🙏🙏🌺🌺

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 3 місяці тому

    Amma namasrkaram thalli deva chintana gurunchalabaga chappara amma amma bhagavanthy padalu pattukovali ante sulabham kada amma daniki yannojanmala punyam chusukunte thappa bhavanthu padalu patukolemu amma 🙏🙏🙏🙏🙏

  • @anasuyaperala5796
    @anasuyaperala5796 3 місяці тому

    The video is very nice. Please observe fingers of Sri Bala Krishna and try to rectify in the image

  • @RameshA-og4bx
    @RameshA-og4bx 3 місяці тому

    Beautiful explanation

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 місяці тому

    ధన్యవాదములు అక్క 👣🙏

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 3 місяці тому

    Sri Mathre Namaha

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 3 місяці тому

    జై sriram🙏🙏🙏

  • @dobbalasudhakar7519
    @dobbalasudhakar7519 3 місяці тому

    Akka 🙏🙏🙏🌹🌹 🌹 Jaya Jaya Krishna Hare Hare krishna 🌹 🌹 🌹

  • @murthyn645
    @murthyn645 3 місяці тому

    Amma a kanakadurgammavari ne nammukumi unnanu kani naaku chala parishkale eduravuthunnayi manasikanga nannu chala vedananu anubhavustunnanu bharyani artham chesukokunda em chedujarigina adi naavalle antuntaru nenu kashtalanu anubhavinchadanike puttana annattundi dayachesi meeru naaku edaina manchi parishkaram ivvagalarane entho nammakamtho mimmalni vedukuntunnanu sahayam cheyandamma

  • @padmavathi7277
    @padmavathi7277 3 місяці тому

    Namaste amma

  • @sripriyanarasimha2395
    @sripriyanarasimha2395 3 місяці тому

    Amma AA kanniya lo ne madhurayamu Mee swaram lo kani penchinde mamu dhanulamu thalee AA swaram lo krishna madhurayam Mee lo kani pestunde

  • @malathiraj7902
    @malathiraj7902 3 місяці тому

    Amma tulasi chettuni ye roju natali amma

  • @abhinayreddy2175
    @abhinayreddy2175 3 місяці тому

    Amma Mundu Roju non veg tinte Mari Sathi Roj Shivay ko Abhishekam Chesko vachana

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 3 місяці тому

    Jai shree Ram akka

  • @sankaraddanki7820
    @sankaraddanki7820 3 місяці тому

    Namaste amma

  • @vadadajogarao98
    @vadadajogarao98 3 місяці тому

    Good morning Amma Sri Ram raksha stotram mana channel lo upload cheyadi Amma

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 3 місяці тому

  • @wolff_gaming
    @wolff_gaming 3 місяці тому

    జై శ్రీరామ్ అమ్మ

  • @sitadevipotturi1926
    @sitadevipotturi1926 3 місяці тому

    Jai Sri Krishna saranu....🌼🌸🙏🙏🙏🌸🌼🌼🥥🍌🥭🍎🍇

  • @chamanthulakeerthi963
    @chamanthulakeerthi963 3 місяці тому

    Namaste amma, nenu durgamma namajapam cheyyali anukuntunna, om durgayai namaha ani cheyavacha, om ani anavacha ani sandeham

  • @arundhathiarundhathi8996
    @arundhathiarundhathi8996 3 місяці тому

    Amma nenu mito personalga matladali ante yela proceed avvali?

  • @praveenreddy9560
    @praveenreddy9560 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @pammimadhavarao-ch9eh
    @pammimadhavarao-ch9eh 3 місяці тому +3

    అమ్మ నాకు‌ దేవుడు ఇష్టం కాని‌ పూజ‌ మీద శ్రద్ధ రావడం లేదు.ఏమి చేయాలి కొంచెం వివరించగలరు

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 місяці тому +1

      అలా నామ స్మరణ చేస్తూ వుండండి..మీకు శ్రద్ధ వున్నా లేకపోయినా...సరే..ఆ తర్వాత మీరే అనుకుంటారు...అబ్బ కృష్ణయ్యకు ఇంత దగ్గర గా ఉన్నానా అని

  • @nallamothulakshmi2178
    @nallamothulakshmi2178 3 місяці тому

    Amma meru cheptunte Naku kanneellu aagaledhu,namaste amma

  • @Bagya882
    @Bagya882 3 місяці тому

    రుక్మిణీ కళ్యాణం బుక్ లింక్ మీరు ఒక వీడియో లో పెట్టారు but aa file open కావట్లేదు అమ్మా..ఒకసారి పెట్టండి...

  • @narapatibujjamma8093
    @narapatibujjamma8093 3 місяці тому

    1st view akka

  • @Virat59288
    @Virat59288 3 місяці тому +1

    హాయ్ అక్క ఎలానువావ్ నినటి అడగాలి అక్క 2 ఇయర్స్ బ్యాక్ మ ఇంటికి ఒక నాగు వచ్చింది నాకపుడు 2ఇయర్స్ పాపం ఉంది అది మమల్ని ఏమైనా చేస్తది అన్న ప్రాణ భయంతోనే మ అయన నాగును చంపాడు అపుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కానీ నేను ప్రెగ్నెంట్ అని నాకే తెలీదు నాగు చంపినా 5,6 డేస్ కి చెకప్ కి వెళ్తే పాజిటివ్ వచ్చింది అయితే నాకు బాబు పుట్టాడు యీ సంతోషంలో నాగును చంపాము అని మారాచము మొన్న జనవరి లో 15 కి బాబు చనిపోయాడు అక్క అయితే పామును చంపింది అమావాస్య సోమవారం ఫిబ్రవరిలోనో మర్చిలోనో చంపాడు అయితే బాబు జనవరిలో గురువారం అమావాస్య తెల్లవారితే శుక్రవారం మిడ్నైట్ 12 తరువాత హై ఫీవర్ వచ్చింది సోమవారం చనిపోయాడు అక్క మకైనా నాగ దోషం లంటూవి ఉన్నాయంటావా అక్క కొంచెం చేపక్క 🙏🙏🙏🙏 నాకు కన్నయ్య అంతే చాలా ఇష్టం పిచ్చక్క కృష్ణాష్టమి పూజ ఎంత చక్కగా చేసుకొని కన్నాను మొక్కను ని కంటి కొడుకును నాకు ఇవు స్వామి అని నేను యీ ఇయర్ పూజ చేశాను నెక్స్ట్ కృష్ణాష్టమికి నాకు 8 మంత్స్ ఉనాయి అక్క నిజంగా కృష్ణ పరమాత్ముడు కరుణ హృదయుడు అక్క న కొడుకు పేరు కూడా కన్నయ్యనే పెట్టుకున్న అక్క కొంచెం చెప్పక మాకేమైనా దోషం ఉందా ఉంటే ఏమి పూజ చేయాలి అక్క plz 🙏🙏🙏🙏 కొంచెం చెప్పవా 🙏🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 місяці тому +2

      nenu okasari,,,,,,ma,nannagaarini ,,adigi chepthaanu

    • @Virat59288
      @Virat59288 3 місяці тому

      ​@@nandurihemamalini tq akka 🙏🙏

    • @Virat59288
      @Virat59288 3 місяці тому

      ​@@nandurihemamaliniMarchipoku akka

    • @bharatheeyam8583
      @bharatheeyam8583 3 місяці тому

      Malli babu puttada andi meeku. Sry naku ardam avaledu​@@Virat59288

  • @thefoodmaker1647
    @thefoodmaker1647 3 місяці тому

    madam meku mail cheyamannaru but naku mail id pettaledhu ! meru istharo ledho kuda telidhu so oke okka prashna madam na jevithamlo nenu yemi cheyalenu santhosham undadhu nenu yeppatiki yemi cheyalenu idhi na raatha ani ammavaru upasakulu okayana chepparu ! ippudu nenu yem chesina na life bagundadhu dhana darmalu cheytaniki money yelago saripodhu so ika ippudu devathalu yem chestharu na vishyamlo madam? na jevithamlo kastalu sanchita karam kaadhu saswatha karma ! Ika ah saswatha karma devudu marchaleru so nenu devathalanu poojinchatam maneyamantara? Ila yendhuku antunnanu ani anakandi madam ma family lo chala mandhiki oka ammavaru thaluchukunte chalu help chesestharu but nenu avidanu yenni mokkulu mokkina sare na vishyamlo okka prayojanamu undadhu so devathalu naku sahayam cheyataniki raaru andhuke aduguthunnanu !

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 місяці тому

      Na మైల్ hema 5973@gmail.com
      ..sare .ee క్షణం నుంచి అస్సలు నెగటివ్ మాట్లాడకుండా..హరే కృష్ణ మంత్రాన్ని చేస్తూ...కృష్ణ్ణయ్యను నేను మీకు పంపిస్తా....ఆ కృష్ణ్ణయ్యాను చూస్తూ...రోజు వెన్న నైవేద్యం పెట్టండి...ఏ ఆర్గుమెంట్ చెయ్యద్దు..ఎలా కృష్ణ నామ స్మరణ చెయ్యాలి అంతే ఊపిరి తో పాటు అనుకోవాలి..అస్సలు నెగటివ్ మాట్లాడ ద్దు.....ప్రతీ రోజూ...ఏదో ఒక జీవికి ఆహారం పెట్టండి...యెందుకు అని అడగద్దు,.....ఇలా మాత్రమే చెయ్యండి..ఇది వరకు కూడా మీకు చెప్పాను.....అస్సలు భగవంతుడిని.. అనద్దు....తల్లి నువ్వు సంతోషంగా వుంటావు నిజం నీ జీవితంలో సంతోషం వుంది నమ్ము కన్నయ్యను నమ్ము నీ జీవితం మారుతుంది..ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని నీ కష్టం చెప్పు......నిజం తల్లి...నీజీవితంలో ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 3 місяці тому

      మీరు ఏమీ చెయ్యలేరు ఎవరో తెలియని అతను చెప్పాడు అని నమ్మి మీరు ఇంకా బాధ ఎక్కువ బాధ పడుతున్నారు...ఆయన చెప్పిన విషయాన్ని పక్కన పెట్టీ మీరు ఒక్కసారి ఆలోచించండి...నేను ఎందుకు ఏమీ చెయ్యలేను అని...దాన ధర్మాలు చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు.అవసరం వున్న వారికి మనం ధన రుపేణ కాకుండా ఇంకేదైనా సహాయం చెయ్యడం...మాటసాయం చెయ్యడం...నవ్వుతూ నాలుగు మాటలు చెప్పడం...ఇవన్నీ వేరొకరికి సాయం చేసేవే...మన మనస్సుకి తృప్తి నీ ఇస్తాయి.నేను ఏమీ చెయ్యలేను అనేది మీ మనస్సులో నుండీ తీసేయండి... హేమా అక్క చెప్పినట్టు శ్రీ కృష్ణ పరమాత్మను నమ్మండి...లేదా మీకు నచ్చిన దేవుడిని,అమ్మవారిని నమ్మండి...కష్టాలు అందరికీ వుంటాయి అండి....కొందరు బాధ పడతారు,కొందరు నవ్వుతూ అనుభవిస్తారు.నవ్వుతున్న వారు అందరూ సంతోషం గా వున్నట్లు కాదండీ.వారి బాధను నవ్వు వెనుక దాచేస్తారు అంతే ....నామ స్మరణ చెయ్యడానికి ఎటువంటి ఇబ్బందీ ఖర్చూ వుండదు.హాయిగా చేసుకోండి.మీ బాధలు తట్టుకునే శక్తిని,ఎదుర్కునే సామర్థ్యాన్ని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి... అక్క చెప్పినట్టు వినండి.జీవితం బాగుంటుంది.

    • @srivishnudatta
      @srivishnudatta 3 місяці тому

      @thefoodmaker1647 entha mandi eni jathakalu chepina ,,mana thala ratha manam marchukovachu adi kevalam bhagavanthudi padhala dagara manam sharanu vedithene maruthundi ,,,,markandeyudu thana thalaratha marchukunaru kada ,,,,edhi puranaloone kadu ee roju ki chala mandi vunaru devudi sharanu Kori.....

    • @thefoodmaker1647
      @thefoodmaker1647 3 місяці тому

      @@hemalathaaluri8555 madam na valla maata kooda chedu avvatam guarantee madam ! antha choosaka kani naku artham kaledhu idhi na karma phalam ani and naku cheppina vyakthi kanisam na jathakam kooda choodaledhu vacchi raagane nuvvu pelli cheskodam kanna darunam inkokati ledhu asalu cheskoni undakoodadhu nuvvu ni jeevithamlo ila untundhi ilage jeruguthundhi ani vivarincharu ! Nenu modatlo nammaledhu andi but oka supernendent of police ni me jevithamlo kalavagalara? nenu ayanatho kalisi matlade avakasam vacchina kooda na noru ayana deggara moothapadindhi ! telidhu ala yendhuku jerigindho ayanatoh nenu yemi cheppalekapoyanu appudu gurtochindhi naku cheppina matalu ! nuvvu yentha peddah vyakthini kalisina sare vallu ni vishyamlo yemi cheyaleru ani , ippatiki nenu yenthamandini kalisano andharoo idhantha mamule kadhamma ilanti vishayalu ma deggaraku theskocchina nenu yemi cheyanu anedhr chepparu ! andhuke na life gurinchi naku clarity vachi yem cheyalo teliledhu

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 3 місяці тому

      ​@@thefoodmaker1647 జరిగి పోయిన దానిని మార్చే శక్తి మనకు లేక పోవచ్చు... కానీ జరగవలసినది మన చేతుల్లోనే ఉంటుంది కదా అండి...మీ గురించి చెప్పారు పండితులు అంటున్నారు కదా వారినే అప్పుడే పరిష్కారం అడగవలసింది...ఏదైనా చెప్పే వారేమో...ఎన్ని జరిగినా భగవంతుడి మీద నమ్మకం వుంచండి.ఓర్పుగా వుండండి.మనిషిని నమ్మి మోసపోయినవారు ఉన్నారేమో కానీ భగవంతుడిని నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరండి...మీరు బాగుండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను.

  • @laminarayanagirijala8798
    @laminarayanagirijala8798 3 місяці тому +1

    Jai krishan