మంచి ఫలితం ఇవ్వాలంటే అర్జున కృత దుర్గా స్తోత్రం ఎలా చెయ్యాలి?

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Arjuna kruta Durga stotram
    • శ్రీ దుర్గా స్తోత్రం (...
    --------------------------------------------------------------
    Durga || Arjuna || Stotram || Sri krishna || Karthikamasam || Puja ||Shiva || Flowers || Nirmalyam || Hema Nanduri || Nadee snanam || Deeparadhana || Lights || Deepam || Sivalayam || Daanam || Lalitha sahasranama stotram || Soundarya lahari || Naivedyam || Puja timings || Motivation || Inspiring || Confidence || Nanduri || Determination || Strength || Shashti devi || Children || Bedtime stories
    ---------------------------------------------------------------
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #krishna #durga #hemananduri

КОМЕНТАРІ • 309

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 9 місяців тому +92

    నేను స్నానం చేసి,ఉతికిన బట్టలు ధరించి ,సుచిగాఈ స్తోత్రాన్ని భక్తిగా చదివాను నవరాత్రులలో మొన్న పూజ చేసుకుని.మాకున్న సమస్య తీరింది.అమ్మవారి మీద భారంతో శ్రద్దా,భక్తులతో పారాయణ చేస్తే,ఆమ్మ తప్పకుండా కరుణిస్తుంది..

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +14

      nenu cheppindi koodaa ade andi

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 9 місяців тому +6

      @@nandurihemamalini నేను చెప్పింది నా అనుభవం అండీ ఆ స్తోత్రం చదివాక🙏👍

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +9

      అవును అండి..నిజం మీరు చెప్పింది

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 9 місяців тому +1

      @@nandurihemamalini ఓకే అమ్మా..

    • @gcsroyal4525
      @gcsroyal4525 9 місяців тому +1

      చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాను తల్లి

  • @ctxshekhar7979
    @ctxshekhar7979 9 місяців тому +15

    Those who read Arjuna Kruta Stotram to 108 times daily are really great. Reading one or two times daily is a challenge and the people who are reading slokas 108 times daily show their dedication. I really admire their dedication. It's not that easy to read slokas 108 times daily.

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 9 місяців тому +14

    ధన్య వాదాలు . మీ కృషి అమోఘం అపూర్వం అనంతం. ఎందరినో భక్తి భావం వైపు అడుగులు వేయించే ఈ స్తోత్రములు మీ ద్వారా మరింత స్పష్టమైన అవగాహన కలిగి చదివేలా వివరించారు. మీ కృషి అమోఘం అద్భుతం.

  • @harshasartworld_2015
    @harshasartworld_2015 9 місяців тому +16

    అమ్మా చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది నిజం. నియమాలు పాటించాలి. చేయడానికి కష్టంగా ఉన్నా అలాగే ఉండాలి. థాంక్స్ అమ్మా

  • @gcsroyal4525
    @gcsroyal4525 9 місяців тому +12

    ఇలాంటి సందేహ నివృత్తి వీడియో లు చెయ్యాలి.. అప్పుడు అప్పుడు.సనాతన ధర్మం ఇంకా ముందు కు. వెళ్తుంది

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 9 місяців тому +9

    ధర్మో రక్షతి రక్షితః ధర్మసంస్థాపన సంభవామి యుగేయుగే జై శ్రీ కృష్ణ

  • @Smilee4
    @Smilee4 9 місяців тому +7

    అమ్మ 2022లో జాబ్ కోసం 41 days every day 11 times అర్జున కృత దుర్గ స్తోత్రం and దుర్గా ద్వత్రిషన్నమవాలి 108 టైమ్స్ చేశాను జాబ్ వచ్చింది...2023లో విసా కోసం చేశాను విసా వచ్చింది...lifelo ఎపుడు తీవ్ర కష్టం వచ్చిన నువ్వే దిక్కు ఈ 41 days poojane చేస్తాను అమ్మ అని అనుకున్నాను....non veg తినలేదు..రోజు ఇక్కడ ఉన్న ప్రయాణం చేసిన కూడా పూజ చేశాను ...
    రోజు దుర్గ dwatrishannamavali,అర్జున కృత దుర్గా స్తోత్రం,శివ పంచాక్షరి స్తోత్రం చదువుతున్నాను...ఇది కరెక్ట్ యేన?? దుర్గ అమ్మ తీవ్ర దేవత??? ఇల చేయొచ్చా??? Please reply 😊
    కాకపోతే రోజు నాన్ వెజ్ తింటాము...కొత్తగా పెళ్లి అయింది సంసారం చేస్తాను..కానీ నేను స్నానం చేసి వచ్చి నిన్ వెజ్ తిన్న కూడా నార్మల్ స్నానం చేసి కూర్చుని దీపం పెట్టి ఇవి చదువుతున్నాను....ఇది correct a??

    • @dhshivaShiva-fl5st
      @dhshivaShiva-fl5st 4 місяці тому +1

      Amma daya unte Annie unnatte,

    • @Smilee4
      @Smilee4 4 місяці тому

      @@dhshivaShiva-fl5st avnu andi

    • @user-gf1vo4bx1k
      @user-gf1vo4bx1k 2 місяці тому +1

      Non veg thinakidadu, phalitham undadu ,

    • @Smilee4
      @Smilee4 2 місяці тому

      @@user-gf1vo4bx1k daily aythe tintamu only Friday Saturday Sunday tinamu migata days memu tini Pooja chestamu

  • @prasunaaluru6959
    @prasunaaluru6959 9 місяців тому +7

    Namasthe amma!! Meeru cheppindi Nijam. Ma varu roju sandhyavandanam ayyaaka arjuna krutha durga stotram and runa vimocha nrusimha stotram chaduvutaru. 2 years ga ide follow avtunnaru. Recent ga ma husband ki manager promotion vachindi. Meeru cheppinattu okati rendu rojullo edi radu. Srimathre namaha🙏

  • @veduruparthivijayalakshmi5326
    @veduruparthivijayalakshmi5326 9 місяців тому +13

    శ్రీ మాత్రే నమః🌺🌺🌺🙏🙏🙏అమ్మ మీ దయ వల్ల విష్ణు సహస్ర నామము నేర్చుకుంటున్నాను. చాలా బావుంది అమ్మ. మీకు,మీ అమ్మాయికి ధన్యవాదాలు ❤❤❤అలాగే విష్ణు సహస్ర నామము పూర్తి వీడియో చేయగలరని నా మనవి🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +6

      Alaa. చేస్తే కాపీ రైట్ వేస్తున్నాడు అండి you tube వాడు

    • @Reddy-c3o
      @Reddy-c3o 9 місяців тому

      Ayyo daniki kudana.

    • @veduruparthivijayalakshmi5326
      @veduruparthivijayalakshmi5326 9 місяців тому +1

      అలాగ అమ్మ. కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      avunu andi

    • @ramsaireddy6400
      @ramsaireddy6400 9 місяців тому

      Madam argala stotram gurunchi oka video cheyandi madam alagey bachupali garu argala stotram andharu chadavakudadhu antaru ,

  • @movies-qq6mc
    @movies-qq6mc 9 місяців тому +8

    Amma kalabhairava Ashtakam roju chadhu kovacha 🙏🏻🙏🏻🙏🏻

  • @kanakalakshmithulugu3239
    @kanakalakshmithulugu3239 9 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే🙏

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 9 місяців тому +2

    Jai Vaarahi VajraGhoshum.
    OmSai SriSai Jaya Jaya SaiRam
    OmSai SriSai Jaya Jaya SaiRam
    OmSai SriSai Jaya Jaya SaiRam
    OmSai SriSai Jaya Jaya SaiRam
    OmSai SriSai Jaya Jaya SaiRam.
    Amma Bangartalli Thanks for the video Amma. Chakkani Suchanalu Eccharu. Darmikunga Suchiga SampradayaaBadhumga Sothrani Patinchamani Chepparu Danyosmi Danyosmi Danyosmi Amma Bangartalli. 😍🤗😘😍🤗😘👍👍💋💋💋💋🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌👍👍👍👍👍👍Goppa DarmaSandheyhum chepparu.Yeevaru Meelaga Vivarinchi Chepparu Amma.

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому +1

    Om Sri Durga matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja 9 місяців тому +1

    Madam hema malini garu namaskram andi.... Mii opika ki mii softness ness ki hatsoff andi.... Koni comments chadivanu .....Adhi shakti ante amma chandi devi .....miru okka stotranni icharru andarru parayana cheyandi chesetapudu shubramu ga undandi anni cheparru. Inta clean ga chepina kuda inta doughts yenti andi. Chandi devi ante e srusti ke amma atuvanti amma ni chusi baya padtaru yenti madam villu. Andrakki inta opikkaga reply ista unnaru hats off andi...

  • @srilathagudise2035
    @srilathagudise2035 9 місяців тому +2

    Nenu me valla soundarya lahari Nerchukunnanu danyawadamulu meku amma garu

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 9 місяців тому +2

    Thanks 👍🙏🙏 medam. Already reading this mantra,super

  • @srinivasarao2356
    @srinivasarao2356 9 місяців тому +4

    Amma chala manchiga chepparu Amma 😊 Alage Shivalayam lo Chandi Pradhakshanam yela Cheyyalo Cheppandi Amma

  • @madhurim3519
    @madhurim3519 9 місяців тому

    @nanduri hemamalini. Baaga chepparu aande. Mee line reciting for 2 days, kurchee yeeyaaru aane. Superb maata.

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 3 місяці тому

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathapadma3287
    @sujathapadma3287 9 місяців тому +1

    Amma e storthrany nenu roju evening chadhuvuthunnanu👌👌👌👌👌

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 9 місяців тому +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @raviteja8137
    @raviteja8137 9 місяців тому +3

    Amma please make video on devi kamakya, can do kamakya Devi mantra daily , please make a video on that please amma

  • @user-yc5uz9gn9b
    @user-yc5uz9gn9b 9 місяців тому +2

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @yerrapragadasitamahalakshm1568
    @yerrapragadasitamahalakshm1568 9 місяців тому +7

    అర్జునకృత దుర్గా స్తోత్రం post చేయగలరా అమ్మా

    • @motamarrisaraswathi1860
      @motamarrisaraswathi1860 9 місяців тому

      Google chudandi or UA-cam lo untundi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +1

      Sthothranifhi అర్జునకృత Durga స్తోత్రం అని కొడితే వస్తుంది అండి

  • @srinivas8175
    @srinivas8175 9 місяців тому +7

    జై శ్రీమన్నారాయణ ⚘⚘🙏🙏

  • @shashidharkotagiri1003
    @shashidharkotagiri1003 9 місяців тому +1

    🙏🙏🙏 Chala baaga cheppaaru Amma

  • @durgasrinivas5231
    @durgasrinivas5231 9 місяців тому +2

    100 percent correct

  • @Anu24-t2h
    @Anu24-t2h 5 місяців тому +1

    హనుమాన్ చాలిసా నేను 11 సార్లు చదవడం ప్రారంభించాను అయితే ఒక 4 రోజుల తర్వాత నాకు ఓపిక కూడగట్టుకొని చదువతున్నట్టు అనిపించింది నాకే ఎందుకు ఇలా అనిపించింది అండి హనుమన్ చాలీసా కూడా అంతే ప్రభావం అంటారా

  • @prabhakarkonakanchi5470
    @prabhakarkonakanchi5470 9 місяців тому +3

    Amma rama raksha stotram gurunchi cheppandi amma 🙏🙏

  • @phanendrap-ot1yz
    @phanendrap-ot1yz 9 місяців тому +1

    Thanks Madam, non veg thinnappudu martam chadavakapovadamey manchidani ardhayindi...

  • @akshajyo5441
    @akshajyo5441 9 місяців тому +4

    నమస్కారం అమ్మ. మా అమ్మ గారు(నాకు legs surgery)అయినపుడు, మా అమ్మ గారు నాకు హనుమాన్ దీక్ష 11 days వేపిస్తా అని మొక్కుకుందంట చెప్పింది. ఇప్పుడూ మా అమ్మ గారు లేరు(చనిపోయారు).నేనేమో ఆడపిల్లను అందులో నేను handicup(నేను ఇప్పుడు ఆయన దయ వల్లనే నడుస్తున్నాను కానీ cheppal లేకుండా అస్సలు నడువలేను)నాకు ఎవరి support ledu amma.kani Naku matram ma amma mokku niravelchali ani undhi amma.అమ్మాయిలు హనుమాన్ దీక్ష తీసుకోవచ్చా చెప్పండి అమ్మ.🙏🙏

    • @venkatallam7136
      @venkatallam7136 9 місяців тому +2

      హనుమాన్ దీక్ష మీరు చేయవచ్చు తల్లి,శుభం

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 9 місяців тому +2

      మనసులో భక్తి వుండాలి అమ్మ. హనుమంతుడు శివ స్వరూపం.. ఆ తండ్రి శివయ్యా మీద భారం వేసి దీక్ష తీసుకోండి

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 9 місяців тому +1

    Thanq amma 🌺🌹🌻🙏🙏🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 9 місяців тому +2

    అమ్మ.దీప దుర్గా పూజా విధానం తేలపండి

  • @allasudhakar2372
    @allasudhakar2372 9 місяців тому +1

    Sri Matre Namaha🙏🙏🙏

  • @darachaitanya4023
    @darachaitanya4023 4 місяці тому

    Thank u amma🙏🙏🙏

  • @K.Murali1614
    @K.Murali1614 7 місяців тому +2

    అసలు... శ్లోకాలు స్తోత్రాలు ఆ పదాలు కి అర్థాలు తెలుసుకోవాలి అని ఉంది...ఎక్కడ దొరుకుతాయి... ఎన్ని ఛానెల్ వెతికినా దొరకలేదు data

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 9 місяців тому +2

    🙏🏻 Mahadev ki Jai

  • @rajasekharatuppada5292
    @rajasekharatuppada5292 Місяць тому

    ❤❤Jai Sanaathana Dharmam ❤❤

  • @deepavali261
    @deepavali261 9 місяців тому +1

    Ma adapadachu chanipoyindi kani mrge ayindi ma adapadachu karma kanda ma mammaya chesaru ma inti gotram kadu kada memu vrathalu hommalu tirupathi konda velladam ala chesukovacha pls chepara nenu vere gottam mrge ayindi ani varalakshmi vratham ala chesukunna ,rushi panchami cheskuna kani utube lo ndaru chesukovadu antunaru

  • @pranithap6766
    @pranithap6766 9 місяців тому +2

    Amma shiva manasa pooja gurinchi chepanddi

  • @avirinenijyothi3694
    @avirinenijyothi3694 9 місяців тому +2

    MA intiperu galavaru(4va taram) chanipoyaru, Nenu eppudu venkateshwara swami Nama smarana cheskuntu vuntanu, ee timelo manasulo smarana chesukovacha Andi, Naku problems chala vunnai devudi smarana chesukokapothe heart attack vastademo annanta tension vuntadi just ayana namasmarana chesukunte problems Em solve kakapoina kuda Ee tension lekunda haiga vuntanu

  • @GeethaK-pg3ik
    @GeethaK-pg3ik 2 місяці тому +1

    మీ క న్నా ముందే శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్పారు. Ma m

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 місяці тому +6

      ఆయనకన్నా ముందే.....సామవేదం వారి చెప్పారు చాగంటి గారి చెప్పారు ఇలా చాలా మంది చెప్పారు అందరికంటే ముందు.కృష్ణ పరమాత్మ చెప్పారు అండి..

    • @GeethaK-pg3ik
      @GeethaK-pg3ik 2 місяці тому

      Thank You Nam

  • @Princess-en1vd
    @Princess-en1vd 9 місяців тому

    Naku Pelli కుదిరింది కానీ cancel aindi amma engagement aina 2 months ki
    Abbai ki pelli antene estam ledu anta vala nanna chachipotha ante engagement చేసుకున్నాడు అంట
    Epudu న పెళ్లి కోసం మ నాన్న బెంగ పెతుకున్నడు పెళ్లి త్వరగా జరగాలి మంచి అబ్బాయి రావాలి అంటే ఎం చేయాలి అమ్మ
    నోట్ మ నాన్నమ్మ చనిపోయి డిసెంబర్ 5 కి 10 months amma

  • @manyalashiva5283
    @manyalashiva5283 Місяць тому

    Akka pls reply nenu Arjuna krutha. Durga stotram 11 day fasting vundi chaduvudamani sankalpam thisukunna 3 day nyt nonveg thintunnattu kalalo vachindhiii edaina atankaniki sankethama cheppandi pls

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 4 місяці тому

    Aum Dhum Durgaya namaha 🌺🌺🌺🙏🌻🌺🥭

  • @maheshwariuppala9739
    @maheshwariuppala9739 2 місяці тому

    Nijam matladdam valle problems vasthunnay. Darmanga unna kuda blame avthunna amma

  • @lingaiahr6944
    @lingaiahr6944 4 місяці тому

    Amma e stotram daily chaduvutunanu barya barthalu sera vacha please reply me medam

  • @magantisivaram1652
    @magantisivaram1652 18 днів тому

    Maa Tata garu chanipoyaru eatii maillu lo unnamu e storam chiyavachaa

  • @RajannaAtkapuram-s9i
    @RajannaAtkapuram-s9i Місяць тому

    Durga 32 namalu chadavali ante em niyamalu patinchali mamsam tainavadda antu muttu ante ma illu redu rooms kalavu vantalu vandadan devudi room okate kada amma mari ela

  • @dobbalasudhakar7519
    @dobbalasudhakar7519 9 місяців тому +1

    Akka 🙏🙏🙏🌹🌹🌹sri mathray ai Namaha Jaya Jaya Shankar hara hara shankar

  • @jayagopalglobal2664
    @jayagopalglobal2664 9 місяців тому

    జై శ్రీమన్నారాయణ

  • @user-navi154
    @user-navi154 9 місяців тому

    Amma navagrahalaki anni pradakshanalu cheyali cheppagalara alane kallu kadagavaccha leda cheppandi amma

  • @lavanyak2012
    @lavanyak2012 8 місяців тому

    Amma e year deepavali roju ma sister valla intlo dongatanam jarigindi, e stotram darma baddam ga rojuku anni sarlu a timelo chadavali, poyina gold, vendi tirgi labhistunda amma? Telyajeyagalaru , dhanyavaadamulu amma

  • @Usri15
    @Usri15 9 місяців тому +1

    Onions and velluli kuda maneyyala amma...

  • @mounicakalidindi64
    @mounicakalidindi64 9 місяців тому

    Amma e stotram ki artham cheppara chala rojulanunchi artham telusukovali chustunna ekkada dorakaledu amma

  • @swarnalathasarraf2
    @swarnalathasarraf2 3 місяці тому

    Namaste Amma
    Nenu chaduvutunna
    Naku Dari chupincharu Ammavaru

  • @vijayalaxmi3515
    @vijayalaxmi3515 3 місяці тому

    Amma maroka sandeham emmee anukovaddamma ma intlo ulli vellulli curries lo vaduthamu mari thinavacha maneyala amma

  • @bhunedrikeshavisowjanya2945
    @bhunedrikeshavisowjanya2945 9 місяців тому +1

    Onion, garlic kuda tinakudada... amma....

  • @drvssrinivas1779
    @drvssrinivas1779 9 місяців тому +1

    Mayuri satakam slokalu chadavaka poyina bhavam Varaku chadavacha

  • @sivakumaribalusa5085
    @sivakumaribalusa5085 9 місяців тому

    Amma sugar vyadi Poorthiga thaggadaneke edina slokam oonte cheppandi plzAmma🙏🙏🙏🙏

  • @manasayellamanchili2160
    @manasayellamanchili2160 9 місяців тому +1

    Namaskaram Amma, ulli veluli tinocha Amma non veg apasi

  • @RamsArena80
    @RamsArena80 9 місяців тому +1

    🙏

  • @sumad7
    @sumad7 9 місяців тому

    Amma rahu dasha kalam lo vachhe problems ki elanti pariharalu cheyali.

  • @subbuskitchen3607
    @subbuskitchen3607 9 місяців тому

    Sister daily chavacha chadivaroju bramhacaram patichala please reply me sister

  • @rajareddy6161
    @rajareddy6161 9 місяців тому

    Srimatrenamaha

  • @GopinaiduAmaradhi
    @GopinaiduAmaradhi 9 місяців тому

    namaskaram amma....Yenni days cheyali amma...ye roju nundi start cheyali amma...

  • @santhipriya3143
    @santhipriya3143 9 місяців тому +2

    అమ్మా మీకు మా నమస్కారాలు

  • @karunakarmogili1416
    @karunakarmogili1416 9 місяців тому +1

    అమ్మా అనువైన సమయం గురించి చెప్పలేదు దయచేసి తెలియజేయండి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      రోజూ ఓ time(morning) పెట్టుకుని చేయండి. ఆ టైమ్ మీకు అనువుగా ఉండాలి అండి

  • @srilakshmipatoju2046
    @srilakshmipatoju2046 9 місяців тому

    Amma durga saptha sloki pillalatho nitya parayanam cheyinchavacha

  • @ROHITH746
    @ROHITH746 9 місяців тому +3

    ఎన్ని రోజులు చదవాలి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      మీరు అనుకున్న పని పూర్తి అయ్యే వరకు చేయాలి.

  • @LeelaSuresh_vadla
    @LeelaSuresh_vadla 9 місяців тому +1

    Amma namaste ma nana garu chanipoyi 11 rojulu ayindi ma babu ki one year putu ventrukalu tiyinchaledhu andukani ma nana gari shavam kuda takanivaledhu intloki velanivaledhu chala edupochindi amma ma babu ni kuda nana gari dagariki ranivaledhu oka rupee kuda karchu cheyakudadhu ani chepindi athama andukani ma varu asalu dabulu tiyaledhu pelli ayinanthamatrana ila kuthurini padhathula Peru tho dhuram pedtara dayachesi dini midha oka video cheyandi amma na paristiti ni artham cheskondi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే తాకుతుంది అండి. మీరు మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకోండి.

  • @Rajakumari595gmailcom
    @Rajakumari595gmailcom 9 місяців тому

    Amma tulasi kavacham alage mrutasanjeeva Nama gurinchi teliyacheyagalaru

  • @devibodupu255
    @devibodupu255 2 місяці тому

    Amma arjuna krutha durga stotram and dwadasha trisannamavaliand durga apadhaudharaka mantram chadavadani ki prathi roju headbath cheyali cheppandi amma please

  • @Bagya882
    @Bagya882 9 місяців тому +1

    ఈ కార్తీక మాసంలో ఇంట్లో మాంసాహారం వుండదు కాబట్టి ప్రతిరోజూ ఈ స్తోత్రాలు చదవగలను కానీ మిగతా రోజుల్లో రోజు ఉదయం శుచిగా ఈ స్తోత్రాలు పారాయణ చేసుకున్నాక ఇంట్లో వండిన మాంసాహారం తినవచ్చా ?? లేదంటే నేను వారములో 3 రోజులు మాంసాహారం తినను..ఆ రోజుల్లో ఈ స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చా మేడం.. ఉద్యోగం కోసం ..మంచి భర్త కోసం...దయచేసి తెలియచేయగలరు...

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o 9 місяців тому

      వారంలో ఒక్కరోజు మాంసాహారం తినండి.మూడురోజులూ ఎందుకండీ.

    • @Bagya882
      @Bagya882 9 місяців тому

      ​@@Avanthika066-o6oమాంసాహారం తినే రోజు ఉదయం స్నానమాచరించి ఈ స్తోత్రాలు చదివిన తర్వాత తినవచ్చా ?????

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      @bagya882 చేస్కోవచ్చు అండి

    • @Bagya882
      @Bagya882 9 місяців тому

      ​@@nandurihemamaliniమాంసాహారము తినే రోజు ఉదయం స్నానమాచరించి స్తోత్రాలు పారాయణ చేసుకున్నాక మాంసాహారం తినవచ్చా మేడం ?????????

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      @@Bagya882 చేయవచ్చు అండి

  • @myadamkavya9435
    @myadamkavya9435 5 місяців тому

    Amma date ayinapudu thothralu slokalu chadhavala vada cheppamma

  • @ravaliravali2016
    @ravaliravali2016 9 місяців тому +1

    Amma intlo ragi reku Sriyanthram inka sudarshana yanthram undavocha????? Pls thalli pls cheppandi Amma 🙏🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      మీరు ప్రతిరోజూ నియమంగా పూజ చేసి మహ నైవేద్యం పెడితే ఉంచుకోండి. లేకపోతే...

  • @perisreevardhan7722
    @perisreevardhan7722 9 місяців тому +1

    hemamalini garu maa nanna garidi vaddi vyaparam dabbulu teeskunna vallu tirigi dabbulu enta adigina ivvatledu valla manassu marchi maaku malli dabbulochelaga edaina stotram unte cheppandi , maku enno avasaralunnayi .

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      Mee problem gurinchi hema medam garu video chesaru andi. Okasaari channel Loki velli search cheyyandi

  • @madhavimutyala
    @madhavimutyala 9 місяців тому

    హేమ అక్క నమస్కారములు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో 7 వ తారీకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. అమ్మ నన్న తమ్ముడు మరదలు కూర్చుంటున్నారు . మా తమ్ముడు అయ్యప్ప స్వామీ మాల వేసుకున్నారు. ఇంట్లోనే పీఠం వుంది .మరి మా తమ్ముడు మామ గారు వాళ్ళ నాన్న గారు చనిపోయారు 4 నెల జరుగుతుంది ఆయనే తల కొరివి పెట్టారు .మరి వాళ్ళు రావచ్చా రాకూడదా కొంచం చెప్పండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      రావచ్చు పూజ చూస్తే తప్పేం లేదు అండి...పుట్టింటి వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టీ వుంటారు కదా

  • @pammimadhavarao-ch9eh
    @pammimadhavarao-ch9eh 9 місяців тому +8

    చదువు మీద శ్రద్ధ దృష్టి ఏకాగ్రత ఇష్టం రావాలి అంటే ఏ శ్లోకం చదవాలి కొంచెం వివరించగలరు.

    • @Manojradhakrishnabharadwaja
      @Manojradhakrishnabharadwaja 9 місяців тому +2

      Chana chinna pani.... Lazyness vadileste baga chaduvu vastadi..... Manam chadukoledu ante manaku annamu chikadu anney bayamu manaku unte Appudu inka baga concentrate vastadi chaduvukonadanikki.

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +1

      @Nagasaimanoj1995 సూపర్...గా చెప్పావు ....ఇది నిజం

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +3

      ఇష్టం రావాలి అంతే కష్టం అనుకోకుండా చదవాలి...చదవకపోతే ఎలా అనే భయం వుండాలి దీనితో పాటు విశ్వనాథ అష్టకం చెయ్యండి

    • @ankalumareedu2186
      @ankalumareedu2186 9 місяців тому

      Harekrishna
      Amma ki padabhivandanamulu
      Amma PILLALAKI pelli jaragataaniki
      E STROTRAM cheyavacha?

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +1

      tadepalli gudem vellirandi sarvamangala ammavariki mokkandi

  • @chakri7706
    @chakri7706 9 місяців тому +1

    Vasudeva 🙏

    • @GeethaK-pg3ik
      @GeethaK-pg3ik 2 місяці тому

      మీరు C.vv గారి శిష్య లా వాసుదేవ అన్నారు.

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 9 місяців тому +3

    దుర్గాం దుర్గార్తి నాశినీం

  • @roopashree.n548
    @roopashree.n548 9 місяців тому +1

    Sidda kungika stostram,arjunakruta durga stristram, ilanti strostralu parayanalu chesetappudu endukandi body lo temperature ekkuvaipoyi swetting vostondi,niyamalanni patistunna endukila cheppandi mam plz

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      aa vishayam okasaari kinda comments pettina vaarki cheppandi

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      siddhakunjaka sthothram lo beejaaksharaalu chadavakoodadu,,,,,,,paiki chadavakoodadu,,,anni durga sthothraalu okesaari vaddu andi,,,,,niyamaalu paatisthu cokkati chadavandi chaalu meeku ee samasya raadu

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому +1

      అవును తల్లీ....మంచి పని చేస్తున్నావు

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      ​@@sree3._-ఇలాంటివి ఉంటాయి, మనలాంటి మామూలు మనుషులు తట్టుకోలేరు అనే హేమ మేడం గారు జాగ్రత్తలు చెప్పేది... కాని వితండవాదం చేసే వాళ్ళే ఎక్కువ.

  • @sudharsanraju2525
    @sudharsanraju2525 9 місяців тому +1

    💐💐🙏🙏🙏

  • @gouthami357
    @gouthami357 9 місяців тому

    Ma aamma❤❤❤

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 9 місяців тому

  • @lavanyavoleti7263
    @lavanyavoleti7263 9 місяців тому

    Amma vibhava lakshmi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 9 місяців тому

      Hema medam garu vaibhava Laxmi cheyaru andi. So aa Puja gurinchi thanaki emi teliyadu andi

  • @itsmesukanya1399
    @itsmesukanya1399 9 місяців тому +1

    Amma cheppandi thulasi mokka akulu dry aina darbalu ralipoyai e varshamki konni nenu chethitho thisesanu konii waterki kottuku vellai repu chettuki unna darbalu thunchavacha avi vakili nda padi thokkavalsi vasthundhi endhukante maku mikkkalu ekkuva unnai varsham valla ela aindhi

  • @satyamlingam9273
    @satyamlingam9273 Місяць тому

    Madam niyamalu ante emiti

  • @lalithachowdary2173
    @lalithachowdary2173 9 місяців тому

    Namaskarm Amma,miru chepina bethavollu ramabhramam gari Devi bagavatam tiskunnanu,adi chdavataniki neyamallu entamma,nenu korika kori parayanam cheyatledu, ammavari mida bakthi tho chadavaliani ani chaduvthunanu.daya chesi niyamallu telapandi Amma.

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      bangaaru thalli,,,,,,,,,manchi pani chesaaru,,,ekadasi roju modalu pettandi

    • @lalithachowdary2173
      @lalithachowdary2173 9 місяців тому

      @@nandurihemamalini ok amma thank you

  • @Arunachalashiva7641
    @Arunachalashiva7641 9 місяців тому

    rudhra manthram kuda teliyajeyagalaru

  • @shalinikadala8535
    @shalinikadala8535 9 місяців тому

    Amma idi chadavalante non veg poorthiga maaneyala? or daily chaduvutu, non veg tinnaroju chadavakunda, tinna marusati roju mamulu snanam chesi chadava vacha? or non veg tinna next day compulsory tala snanam cheyala?
    plese reply

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      Meeru కోరికతో చేస్తే నియమాలు పాటిస్తూ చెయ్యాలి అండి...లేదు నేను మామూలుగా చేస్తాను అంటే........రోజు చదువుకోవచ్చు అండి..మీరు చెప్పినట్లుగా

    • @shalinikadala8535
      @shalinikadala8535 9 місяців тому

      @@nandurihemamalini Thanks amma

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 9 місяців тому

    🙏

  • @lavanya8185
    @lavanya8185 9 місяців тому

    అర్జునకృత దుర్గాస్తోత్రం చదువుకోవచ్చా అమ్మ 108 times

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      Video పూర్తిగా వినండి

  • @laxmansandila4860
    @laxmansandila4860 9 місяців тому

    Amma mangala suthram thadu enni inchula podavu undali akkadivaraku undali,okaru 33 inchulu marokaru potta paivaraku antaru bodduku thakavadhu antaru 33 inchulu untey boddu varaku vastundhi Mari Ela video cheyandi

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 9 місяців тому

    Amma, nenu gayatri mantram chaduvutaanu. (Upanayanam jarigindi) nenu edina dharmamina korika tho ammavari stotram maala cheyyavachu antara amma. Leka ammavaari stotram alaa maala cheyyali ante guruvu deggara edina upadesham ala edina cheyyali antara. 6 years ga wait chestunnanu oka vishayam kosam. Dayachesi yes or no aina cheppandi amma.

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      స్తోత్రం చెయ్యచ్చు మీ అంతట మీరే

    • @marripallinikhil3197
      @marripallinikhil3197 9 місяців тому

      @@nandurihemamalini Thanks amma. Doubt ఉండే. Ika hayiga chaduvkuntanu eh stotram.

  • @metturusarada9642
    @metturusarada9642 9 місяців тому +1

    Pregnant ga unapudu roju chaduvukavacha Amma

  • @nagaswathipuppala5558
    @nagaswathipuppala5558 9 місяців тому

    Morning time stotram chadhavachu after noon kadha non veg teneydhi annaru kadha madam inko video lo...

  • @rhamasree2383
    @rhamasree2383 9 місяців тому

    Aaa krishna paramathma swayam ga arjunudiki cheppi durgammani thakuchukoni amma variki slokam icharu...kurukshetram lo...anthati powerful amma varu... Aa kurukshetram lo pujalu cheyaledu kada... Korina korika correct ithe ammavaru confirm ga isthundi... Antha aa thalli daya...🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  9 місяців тому

      దానితో పాటు కృష్ణుడు చెప్పినది..శుచిగా.......ఈ మాట మర్చిపోకండి....కోరిన కోరిక కరెక్ట్ మాత్రమే కాదు...ధర్మ బద్ధమైన జీవితం కూడా......అండి

    • @gcsroyal4525
      @gcsroyal4525 9 місяців тому

      @@nandurihemamalini correct అమ్మ

  • @Devi9192sp
    @Devi9192sp 9 місяців тому +1

    Namaste ama
    Sidha kunjeka stotram andaru chadavacha ama
    Reply evandi ama