చవితి చంద్రుడిని చూసి కృష్ణుడికి నిందలా?బుద్ధుందా?ఇదేనా ధర్మం?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • అడిగే వాళ్ళు లేనంత కాలం ఇష్టం వచ్చినట్టు పిచ్చి కధలు చెప్పి అన్య మతస్తుల ముందు మనల్ని లోకువ చేస్తూనే ఉంటారు, అందుకే అవగాహన కోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 275

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 11 днів тому +78

    మీరు మొన్నే చెప్పారుగా సత్య గారు భగవద్గీత విడియో లో అర్జునుడు ఆ viratswaroopm లో నే అన్నీ చూసాడు అని ... చంద్రుడు ఏక్కడ ఉన్నాడు ఆయన లోనే కదా .....ఆయనలో నే ఉన్న చంద్రుని చూస్తే ఆయనకే కష్టాలు రావడమా.....
    ఎంత దారుణం.....😥😥
    అందుకే ప్రతి హిందువు భగవద్గీత చదవాలి....అప్పుడే జ్ఞానం. కలుగుతుంది....🙏🙏🙏🙏

    • @satyabhama17
      @satyabhama17 11 днів тому +19

      అంతేనా? కృష్ణ పరమాత్మ ఆవిర్భావించిది చంద్ర వంశంలో, సూర్య చంద్రులు స్వామి నేత్రాలు చంద్రుడు స్వామి మనసు కూడా, స్వామి స్వయంగా బృందావన చంద్రుడు ఈ దిక్కుమాలిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వక్రీకరించేసారు సోదరీ ❤️

    • @laxmigopal3560
      @laxmigopal3560 11 днів тому +4

      Subhodyam brundagaru 🌹

    • @hematirupathi1283
      @hematirupathi1283 11 днів тому +4

      Thanks akka e video chesinandku

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 11 днів тому +6

      @@satyabhama17 మంచి వివరణ ఇచ్చారు సోదరి🙏🙏ధన్యవాదాలు

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b 11 днів тому +1

      Edi manaki start chesaru kada vinayaka chavithi katha lo valani aanali ipudu unna valani antey em labham

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 11 днів тому +30

    నేను ప్రవచనాలు.. సినిమాల ప్రభావం నుండి ఇప్పుడే బయటకి వస్తున్నా.నేను చూసినా మీ మొదటి వీడియో సాయిబాబాది. మీరు ఖండిస్తూ చర్చించిన అంశాలు మిమ్మల్ని అభిమానించేలా చేసాయి.

  • @Pooja-di2gx
    @Pooja-di2gx 11 днів тому +54

    కృష్ణుడి స్వామి మీద.... మాట పడనీరు.... అండి... ఎంత ప్రేమో....

  • @ramakrishnaraoavasarala8612
    @ramakrishnaraoavasarala8612 9 днів тому +9

    శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహ ధారి. రోటికి కట్టబడినా, నోటిలో విశ్వం చూపినా!
    చవితి చంద్రుని నింద పడడం ఆయన లీలలో భాగమే. తద్వారా జాంబవంత యద్దం, జాంబవతీ పరిణయం
    ఇలాంటివి మహాభారతం, శ్రీమద్భాగవతం లేదా భగవద్గీత లో ఉండవు. Main line కాదు కాబట్టి .ఉపపురాణాలలో ఉంటాయి. ఉదాహరణకి దైనందిన క్రియలు సినిమాలలో తీయరు కదా.
    పాలు ఎప్పుడైనా పితికి ఉండవచ్చు. 7-8 గం!! ప్రాంతంలో balcony లోకి యశోదా మాత/ రుక్మిణీ దేవి పాయసం తీసుకు వచ్చినపుడు అందులో కనబడింది . కనపడుతుంది.సమర్ధులు నింద బాపుకోగలరు కానీ సామాన్యులకి కష్టం కాబట్టి పరమాత్మ ఇచ్చిన సులభ పద్ధతి వినాయక పూజ . అదీ కష్టం అయితే ఒకే శ్లోకం
    సింహ్య ప్రసేన మవధీత్
    సింహో జాంబవతో హతాః !
    సుకుమారక మారోద
    తవ హ్యేష శమంతకః !!
    ఇదే వర్తిస్తుంది రామేశ్వరం కి కూడా. భక్తుల కోర్కెలు తీర్చడానికి శివ ప్రతిష్ట కోసం ఒక కారణం మాత్రమే. హనుమత్ గర్వ భంగం లేదా రాముని దివ్యత్వం అనివొక కథ
    భాద్రపద మాసం లో మబ్బులు ఉంటాయి, చవితి చంద్రుడు చాల చిన్నగా ఉంటాడు ,పాలలో clarity ఉండదు ఇదంతా అతి తెలివి
    మీరే పుక్కిట పురాణాలు అంటే ఇక అన్యులు ఏమంటారు. ఇక final గా, మాట్లాడినది మర్యాదగా కూడా లేదు

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 11 днів тому +23

    నిజంగా మీ వీడియోస్ చూసి చాల రియలైజ్ అవుతున్నాము

  • @vangmaibharadwaj9495
    @vangmaibharadwaj9495 10 днів тому +14

    ఒకవేళ ఈ కథ తప్పు అంటే మరి శ్రీ కృష్ణుడు సత్యభామ ని జాంబవతి ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఎందుకంటే వారి వివాహానికి ఈ కథె కదా మూలం
    🤷🏻‍♀️🤷🏻‍♀️

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 8 днів тому +2

      Good question👌🏻

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 8 днів тому

      Akka Nijame adi. Krishnudu Kavalanai Apanindanu edurkunnadu

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 8 днів тому +1

      Parvarthi devi Shapam vrudha kadu kada Amma

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 10 днів тому +5

    ఈ సృష్టికర్త ఆ కృష్ణ పరమాత్ముడు అంతట ఆయనే ఉన్నప్పుడు మళ్లీ కష్టాలు అపనిందలు కర్మఫలాలు అనుభవించాడు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా మన హిందూ పురాణాలలో ఏముందో అది తెలుసుకొని చెప్పాలి సత్యభామ సోదరి మీరు అన్నింటిని తెలుసుకుని చాలా చక్కగా వివరించి చెప్తారు తల్లి ధన్యవాదములు 🙏🙏🙏

  • @renukakancharla2570
    @renukakancharla2570 11 днів тому +81

    అమ్మో నేను ఈ రోజుకు ఇదే నిజం అనుకున్నాను ...క్షమించండి... జై శ్రీమ్నారాయణ

    • @krishnathebelief905
      @krishnathebelief905 11 днів тому +7

      Nenu kuda idhe nijam anukunna, mari vratham books lo alane unnayi

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 11 днів тому +29

    ఇ సందేహం అనేది ఎప్పుడునుండో ఉన్నది.వినాయక వ్రతం ఇ కథ పండితులు,సాధరణ వ్యక్తులు అంధరు ఇ కథ ను తప్పని సరిగ్గా చదువుతారు.శ్రీకృష్ణుడు భగవంతుడు కదా అయనకు నిలప నిందలు ఏమిటి!అనుకున్నా.శ్రీకృష్ణుడు విషయములో ఇది అంత పాలు లో ☁️✨✨🌙✨✨☁️చవితి చంద్రుడు చూడటం కల్పితము కథ జోడించారు. 🤔☀️🦚🐚🕉️🕉️🕉️🙏🙏🙏

  • @LavanyaVanjarapu
    @LavanyaVanjarapu 11 днів тому +32

    అందరికీ కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదములు హరే కృష్ణ

  • @vasavichintha2161
    @vasavichintha2161 11 днів тому +8

    Venkateshwaraswamy ni Ramulavarini Krishnayyani kavalane thakkuva chessi prasangalu isthunnaru avi vinnappudu naku chala bhadaga vuntundi
    Inni rojulaku miru correct buddy chepputhunnaru
    Thank you so much amma🙏🙏🙏🙏🙏

  • @satishvarma113
    @satishvarma113 7 днів тому +3

    శ్రీకృష్ణుడు చంద్రుణ్ణి చూసిన కథ స్కందపురాణం లో ఉంది పురాణ కథనే అందరు చెప్పుకుంటున్నారు

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 11 днів тому +19

    ఇంకా వ్యాఖ్య అబద్దం నా చిన్నప్పుడు వినయక పందిరిలో పంతులుగారు ఇప్పటికి కూడ ఇదేకాధ చేసారు. అంటే ఇది నిజం కాదా మన దేవుడి మీద మనమే బురద కోటము ఛా

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 11 днів тому +16

    అక్క బలే చెప్పిద్ది, నాకు ఎప్పుడు అదే doubt అక్క

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 11 днів тому +17

    హరేకృష్ణ 😊❤

  • @wolff_gaming
    @wolff_gaming 11 днів тому +5

    అమ్మా ఉయ్యాలవాడ అవధూత సుబ్బారెడ్డి నాయన చెప్పేవాళ్ళు మీరు ఏపూజలు, వ్రతాలు చెయ్యక్కర్లేదు మీ, మీ పనులు చేసుకుంటూ మంచిగా వుండండి, మంచిఆలోచనలు చెయ్యండి, ప్రతిఒక్కరు భగవద్గీత చదవండి అనిచెప్పి అక్కడున్న అందరికీ భగవద్గీతను పంచారు.. అప్పటినుడి మావూరిలో ప్రతి ఏకాదాసికి గీతా పారాయణ చేసే వాళ్ళం ఇప్పటికి అదేకొనసాగుతూ వుంది.. కానీ వివరణ చదవలేదు. ఇప్పుడు మీద్వారా తెలుసుకొంటున్నాను... 🙏🙏🙏

  • @akulapraveena652
    @akulapraveena652 11 днів тому +4

    Thank you so.........much mam for giving this wonderfull knowledge👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sreeramapattisapu8270
    @sreeramapattisapu8270 11 днів тому +12

    Satyabhama,=Fire
    Taggedele
    Nobody doing videos like you
    You are eye opener to Hindus
    Especially Meka vanne Puli pravachanakarulu
    Keep it up

  • @csnsrikant6925
    @csnsrikant6925 11 днів тому +5

    తెలుగులో కల్పిత కథలకు కొదవేలేదు 🤨
    రామాంజనేయ యుద్ధం
    కృష్ణార్జున యుద్ధం ( గయోపాఖ్యానం )
    శ్రీ కృష్ణ తులాభారం
    లవకుశ సినిమా లో ఉన్న కల్పన
    ఇవన్నీ గుడ్డిగా నమ్మేయడంలో తెలుగువారి బుద్ధి లేమి కనపడుతుంది.
    మన వైదిక సంస్కృతిలో ప్రశ్నిచడం అనేది ఉండి కూడా, మనవాళ్ళు ప్రశ్నించలేకుండా ఉంటారు, అంతటి బుద్ధిమంధ్యం లో బ్రతుకీడుస్తున్నారు, ఈ విషయం లో తెలుగువాళ్ళు గొప్ప వాళ్ళు 🤗

  • @gopalrgopalr6785
    @gopalrgopalr6785 9 днів тому +3

    గోవిందా హరి గోవిందా.గోవిందా...హరిగోవిందా....

  • @krishnaveni8134
    @krishnaveni8134 11 днів тому +18

    Many people’s life changed because of your videos

  • @cmam.keerthichandra6517
    @cmam.keerthichandra6517 10 днів тому +5

    Ref: యాదవుభ్యుదయ మహాకావ్యం శ్లోక సంఖ్య 22.
    చవితి చంద్రుడు దోషయుతుడు...... అని ఇక్కడ ప్రతిపాదిస్తున్నది వైష్ణవులకు పరమపూజ్యులైన వేదాంత దేశికులు తమ 'యాదవాభ్యుదయ ' మహాకవ్యంలో. మరో ప్రత్యేకత ఈ మహాకావ్యానికి వ్యాఖ చేసినది 'అప్పయ్య దీక్షితులు ' అనే గొప్ప అద్వైతి. వ్యాఖ్య లో శ్లోకం కూడా చూడవచ్చు

    • @cmam.keerthichandra6517
      @cmam.keerthichandra6517 10 днів тому +2

      కన్యాగత చతుర్థ్యం తు శుక్లే చంద్రస్య దర్శనం
      మిథ్యా భిదూషణం తస్మాత్ పశ్యేన్న తం తదా

    • @cmam.keerthichandra6517
      @cmam.keerthichandra6517 10 днів тому +2

      కృష్ణ భగవానుని పై నింద వేసినది ప్రవచనకారులు కాదు... సత్రాజిత్తు. ఈ విషయం 'నారాయయణియం ' లో కూడా ఉంది... కాబట్టే నింద పోగొట్టుకోవటం కోసం కదా స్వామి ప్రయత్నించినది...

  • @spvramana7783
    @spvramana7783 11 днів тому +9

    Great. You have given left and right to wrong people. Srikrishna anugraha prapthirasthu! Sanmangalani bhavanthu! Jai Sriram! Jai Bharat!

  • @nareshpeduri8180
    @nareshpeduri8180 11 днів тому +7

    Satya thalli garu meeru devatha metu e samajaniki me gnanam avasaram amma tq so much thalli 🙏

  • @umabudukuri7539
    @umabudukuri7539 11 днів тому +5

    😂 నేను అదే అనుకుంటాను ప్రతీ సంవత్సరం ఎంత చూడొద్దు అనుకుంట ఆ టైం కి ఆటే చూస్తాను 💃🏻😍 ఏది ఏమైనా క్లియర్ గా అర్థం అయింది నాకు ఇది వరకు చుసినదుకు కూడా అది కూడ దైవ నిర్ణయమే అని so హ్యాపీ 🕉️❤️💃🏻💃🏻💃🏻

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 11 днів тому +3

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @perisreevardhan7722
    @perisreevardhan7722 11 днів тому +13

    నమస్కారం అక్క మీరు చెప్పింది 100% నిజం, మీకు ఇంకొన్ని నిజాలు చెప్తాను కొంతమంది ఇంకా ఎలా రాసి పడేసారంటే , విష్ణుమూర్తి దశావతారాలు తీసినప్పుడు ఆ అవతారం చివరిలో లోకానికి హాని కల్పించాడంట అందుకే మొదటి 4 అవతారాలలో శివుడు విష్ణుమూర్తిని చంపాడంట , మిగిలిన 6 అవతారాలలో పాపం పోవడానికి శివలింగం ప్రతిష్టించదంట , భాగవతం లో లేని కథలన్నీ తీస్కోచి హిందువులని వెర్రి గొర్రెలని చేసారు , అలాగే ఈ నీలప నిందాల కథని ప్రచారం మహారాష్ట్ర లో గానపత్యులు అనే వర్గం వాళ్ళు , వీళ్లకి గణపతి ఒక్కడే దైవం అందుకే ఇలాంటి వన్నీ రాసి పడేసారు , మన పండితులు తక్కువేం కాదు .. అందుకే అంది పుచ్చుకున్నారు.

  • @Srkmns125
    @Srkmns125 11 днів тому +15

    ఆ కథలు రాసే వాళ్ళ ప్రధాన ధ్యేయం విష్ణు ద్వేషాన్ని నింపడమే అమ్మా.
    మన సంప్రదాయంలో ఉన్న పెద్దలే ఈ విషయం గురించి మాట్లాడితే ఎక్కడ జనాలు బాధపడతారో అని వీడియోలు చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నారు.అలాంటిది మీరు చేసారు మీ ధైర్యానికి పల్లాండు 🙏

    • @dvsubbarao9118
      @dvsubbarao9118 10 днів тому +3

      ముల్లాలు పాస్టర్లు సంగతమేమో కానీ మీరు మాత్రం హిందువుల మధ్య ద్వేషాన్ని నింపుతున్నారు. మీరన్న ప్రవచకారులు శ్రీరామున్ని శ్రీకృష్ణున్ని ఔన్నత్యాన్ని వివరిస్తూ మధ్యలో మాటవరసకి ఇలాంటివి చెప్పి ఉండవచ్చును కానీ వారి ఉద్దేశం మీరనుకున్నది మాత్రం కాదమ్మ. మీ వీడియోలు కూడ. కొంతమంది హిందూ వ్యతిరేకులకు ఆయుధాలుగా. మారుతున్నాయని గమనించగలరు .భగవద్గీతను శ్రీకృష్ణున్ని అత్యంత హేయంగా విమర్శించిన సత్యాన్వేషి అనే ఒక నాస్తిక వాది ఛానల్ చూడండి. అతని పై మీ చండ ప్రచండ సత్యభామ పరాక్రమాన్ని చూపించి పుణ్యం
      కట్టుకోండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ. ఉంటాను.

    • @shyamalasechannel
      @shyamalasechannel 9 днів тому

      చాలా బాగా చెప్పారు

  • @sureshgupta-rr5ht
    @sureshgupta-rr5ht 10 днів тому +5

    Shivudi gurinchi kuda ramayanam lo bharatam lo undi. A vishayalanni Shiva puranam lo unnaya? A kathalu vignananne penchai kani evarni tappu pattale. Nenu saivudinaina naku ramudu krishnudu shivudu andaru okate. Meere differences penchutunnaru

  • @prasaddasarp114
    @prasaddasarp114 11 днів тому +15

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @subodh995
    @subodh995 3 дні тому

    చక్కగా చెప్పారు

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 11 днів тому +7

    ఇకనించైన తెలిస్తే పూర్తిగా చెప్పండి.లేకపోతే మూసుకుని koochondi. అంతే కానీ తప్పులు చెప్పి హిందువులుని పెడదారి పట్టించకండి ప్రవచన కర్తలు

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 10 днів тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 9 днів тому

    Jai Sri Krishna Jai Sri Rama. Jai Govinda Seva....Amma..Satyabhama garu...meeru goppa Dhaiva Seva chestunnaru.

  • @KarnamRani
    @KarnamRani 10 днів тому +1

    మా అపోహలు తొలిగించారు అమ్మ
    కలియుగంలో వెలిసిన సత్యభామ అమ్మ మీరు
    మీ వల్ల మేము చాలా విషయాలు నిజాలు తెలుసుకుంటున్నాము
    మీకు వేల వేల నమస్కారాలు అమ్మ
    మీరు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాలి అని మేము తెలుసు కోవాలని కోరుకుంటున్నాము
    సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ 🙏🙏q

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 7 днів тому

    👏👏👏👏👏

  • @archanam7292
    @archanam7292 9 днів тому +1

    You are fire andi😍🔥🔥🔥challa mandhi kallu theripisthunnaru.. Ella cheppevallu challa avasaram.. ledhante memmandharam gorralamme 🙏🙏🙏🙏

  • @kuppiliprasadarao5439
    @kuppiliprasadarao5439 10 днів тому +2

    మన పురాణాలలో కధల్లో ఎన్నో ఇలాంటి అసంబద్ధమైనవి ఉంటాయి
    హనుమాన్ రామ బంటు అని
    హనుమాన్
    శివ అంశ అని
    పరోక్షంగా విష్ణు బంటు శివుడు అని కధలు రాయలేదా
    ఇది అలాంటిదే
    అన్నింటినీ కలుపుకుని సర్దుకుని పోతేనే హిందూ ధర్మం నకు మంచిది
    అయినా వైష్ణవులు విఘ్నేశ్వర పూజ చేయరు కదా ఇంక ఆ కధలతో మీకేం పని
    మాకు వదిలేయండి మేమేదో మా పూజలు చేసుకుంటాం

  • @rishikonda2186
    @rishikonda2186 11 днів тому +5

    Endukande. Meeru vyshnavuly amukunta. Eppudu krishnude gurinche ithe positive ga cheptharu. Shiva kutumbam gurinche ithe matladaru

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 11 днів тому +6

    ఈ కథ ఎప్పటినుంచో ప్రచారం లో ఉంది కదా...వినాయక చవితి కథల పుస్తకంలో కూడా ఈ కథ ఉంది

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 11 днів тому

      @@satyagowriballa7913 తరతరాల నుంచి అంటే తాత ముత్తాతల కు పూర్వమె ఉంది 🤦

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 11 днів тому

      @@Vamsikrishna75696ఇన్నాళ్ళు ఇలా చెప్పే కదా... అదిగో బూచి అదిగో బూచి అని మమ్మల్ని....🤦

    • @nagalakshmi6419
      @nagalakshmi6419 11 днів тому +1

      మరిప్పుడు ఈ కథ చదువుకోవాలి

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 11 днів тому

      ​@@శ్రీలలిత-ఢ6వ జై శ్రీ రామ్ 🌹🙏శుభమద్యహణం చెల్లి❤❤

    • @prasadb6872
      @prasadb6872 11 днів тому +1

      Sivaa dweshi neku

  • @ganapathia8706
    @ganapathia8706 11 днів тому +2

    అమ్మ నేను కూడా ఇదేనిజం అనుకున్నాను క్షమించాలి

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 8 днів тому

    జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ను కల్పిత కథ ల లో చెత్త మెంటాలిటి సూడో మేధావులు అతి తెలివి తో కల్పించిన కధ మాత్రమే.

  • @priyaganduri7705
    @priyaganduri7705 8 днів тому

    HARE krsn chala chala baga chepparandi meku vandnalu🙏🙏

  • @jaitg9588
    @jaitg9588 11 днів тому +2

    ఎన్టిఆర్ సినిమాలో కూడా వుంది సీన్ అమ్మ ఇంతవరకు అందరు నిజమే అనుకున్నాము 🙏

    • @yrs5188
      @yrs5188 10 днів тому +2

      NTR pauranika cinimalu Anni thappula thadakale

    • @poluvijaykumar3048
      @poluvijaykumar3048 9 днів тому

      Shamantaka mani dongatana neram aroponchanadindi Lord Sri Krishna ki anduke chusinanduke palu pitikinapudu kadu that's true but due to watching chandra only affected

  • @janakikandula286
    @janakikandula286 11 днів тому +2

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @krishnasarmayv4836
    @krishnasarmayv4836 10 днів тому +1

    సరి అయిన కథని మీరు చెప్పండి అమ్మ. మామూలుగా వస్తున్న వినాయక చవితి కథ వింటూ ఉంటే, కొంత అసహజత్వం స్ఫురిస్తుంది. అట్లాగే సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ కూడా.
    దేవుళ్ళని సహనం లేనివారు గా చూపించిన కథలుగా ఉన్నాయి

  • @KanchanaKalva
    @KanchanaKalva 10 днів тому

    Manchi vishayam theliyachesaru...hare Krishna .... Sathya bhama garu...

  • @satyavatimaddala3289
    @satyavatimaddala3289 10 днів тому +4

    సమంతకోప్యాఖ్యానం కథ భాగవతంలో అబద్దంకాదుకదా తల్లీ.

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 11 днів тому +3

    Amma merue hindhuevuelue kallue therepesthunarue🙏🙏🙏 Jai shree Ram 🙏🙏🙏

  • @VaasanthiVaranasi
    @VaasanthiVaranasi 8 днів тому +1

    శ్యమంతకమణి కథ మీరు మీ పద్దతిలో చెప్పండి

  • @prasaddasarp114
    @prasaddasarp114 11 днів тому +1

    నేను ప్రతిసంవత్సరం వినాయకచవితి రోజు చంద్రుడిని🌙 చూస్తాను.

  • @srinivassrinivas7415
    @srinivassrinivas7415 9 днів тому

    Jai Shree Krishna

  • @nagamanitirumani6658
    @nagamanitirumani6658 11 днів тому +2

    అమ్మా మీరు ఇప్పుడు ఇంత ఆవేశంతో చెప్పినా ఈ పుస్తకాలన్నీ ఏంచేద్దాం ఇప్పుడు ఈ పూజా విధానంలో ఏం మార్పు చేయాలంటారు మీరు ఈ పూజలో ఎలా చేస్తారమ్మా. ఏంచేయాలో అదికూడా చెప్పమ్మ

  • @Shankar__..3055
    @Shankar__..3055 7 днів тому

    e lantivi chepakandi shivudu vishnuvu vakate miku mahapapam narakame miku

  • @sureshg2519
    @sureshg2519 11 днів тому +3

    Amma yinni rojulu mem e apoha lo brathikamu

  • @BaswarajSwami-b9r
    @BaswarajSwami-b9r 11 днів тому +1

    🙏🙏Jai sriram Jaisri Krishna 🙏🙏🌹🌹

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 11 днів тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ,🙏

  • @keerthiramya12
    @keerthiramya12 11 днів тому +1

    Jai Sri Ram❤

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 11 днів тому +1

    Hare krishna

  • @hematirupathi1283
    @hematirupathi1283 11 днів тому +3

    Oh my God 😮 nenu book lo chadvi nijm e ankunnanu kaaada??? Hmmm ilantivi inka enni unnayoo... Manki epdu nijm telstundoo... Thank u akka... Iptakaina nijm telskunm...

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 11 днів тому +1

    Manchi vishayam madam ❤

  • @vasavichintha2161
    @vasavichintha2161 11 днів тому +1

    Jai Srimannarayana🙏🙏

  • @prasannach3201
    @prasannach3201 11 днів тому

    ధన్యవాదాలు అక్క🙏
    హరే కృష్ణ 🙏

  • @vijayalluri6812
    @vijayalluri6812 11 днів тому +1

    Thank you madam

  • @sahanaavavatu
    @sahanaavavatu 9 днів тому +2

    😂😂. భాగవతం 18 పురాణాలలో ఒకటి ఒక్కటే పురాణం కాదు. సరే ఇక ఈ నీలాపనిందల కథ రాసిన వ్యసులవారికి నమస్కారాలు... రామేశ్వరం గురించి స్కందపురాణంలో రాసిన వ్యాసుల వారికి నమస్కారం. సగం చదివి వీడియోలు చేసే వాళ్ళకి ఇంకో పెద్ద నమస్కారం.. మీకు విష్వక్సేన చవితి శుభాకాంక్షలు

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 11 днів тому +1

    శుభోదయం అమ్మ 🙏

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 7 днів тому

    🤗🤩👌🤝👊👊👊🚩🏹🏹🏹

  • @Sanvekadance
    @Sanvekadance 11 днів тому +1

    Jai Shree Ram

  • @VijayKumar-bk3cf
    @VijayKumar-bk3cf 9 днів тому +2

    అమ్మ ఎందుకు ప్రతీది నెగటివ్ ఆలోచిస్తారు. కృష్ణుడు అంతటివాడు ఈ పూజ చేస్తే మిగతావారు కూడా చేస్తారు కదా. కృష్ణుడు కారాగారంలో జన్మించలేదా మళ్లీ దేవకీ దేవుని వదిలివేసి యశోద దగ్గరికి వెళ్లలేదా 16 వేల మందిని పెళ్లి చేసుకోలేదా తాను దగ్గర ఉండి యుద్ధం జరిపించ లేదా చివరగా చిన్న బాణం ముళ్ళు తగిలి శరీరం విడిచి పెట్టలేదా మీరు విమర్శనాత్మకంగా చూస్తే ఇవన్నీ ఏమిటి అనిపించట్లేదా దానికే కదా కృష్ణ లీల అని సమాధానం ఇస్తున్నారు

  • @srichandanasuthram
    @srichandanasuthram 11 днів тому

    Hare Rama Hare krishna

  • @jayasriuttarkar7451
    @jayasriuttarkar7451 11 днів тому

    Happy teacher's day satyabhama gaaru maaku teacher meere Jai Sriram Jai satyabhama 🎉❤

  • @Abhai759
    @Abhai759 11 днів тому +1

    👌👌👌

  • @sravanthipothnak6302
    @sravanthipothnak6302 11 днів тому

    Jai sri ram🙏🙏🙏🌹🌺

  • @bearinnie
    @bearinnie 11 днів тому +1

    Jai shree ram🙏🙏

  • @mango-yn9ev
    @mango-yn9ev 5 днів тому

    అవ్వును

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 днів тому

    Jai Shree Krishna

  • @ravisankar9122
    @ravisankar9122 11 днів тому +2

    Thank you Sister, we have been confusing because of these people who are sharing fake content in Pravachanams.

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 11 днів тому

    Tqu so much🤝 Amma

  • @freefireaccount9032
    @freefireaccount9032 11 днів тому +1

    Jai sri ram

  • @BalaChitturu-gp6lv
    @BalaChitturu-gp6lv 11 днів тому +2

    అమ్మ ప్రవచన కారులకి ముందు అనంతకోటి దండాలు

  • @vinjamuri2007
    @vinjamuri2007 8 днів тому +3

    ఎడిసావులే నువంటే కళ్ళు ఆనక కనపడవు గానీ కృష్ణుడికి కనపడుతుంది లె.

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 11 днів тому +1

    🙏🙏🙏

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 11 днів тому +2

    అయి తే ఇప్పుడు మళ్ళీ కొత్త వ్ర త కల్ప .O వచ్చిందా మేడం,

  • @Trivikram226
    @Trivikram226 11 днів тому

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 9 днів тому +2

    సత్యభామ గారు...మరి శ్రీ రాముడు భార్య సీతామ్మవారిని రావణుడు కిడ్నప్ చేసినప్పుడు, రాముడు నేరుగా రావణుడు పై యుద్దనికి వెళ్ళవచ్చు కదా ??అడవుల్లో బాధపడుచు, తన భార్యకిసం వేతకుచు, సముద్రాన్ని దటలేక ,వానర సేనచే వరది నిర్మించుకొని , వానర సేన సహాయం తో రావణుడిని చంపాడు..రాముడు సాక్షాత్తు విష్ణువు కదా...నేరుగా గారుత్మంతుడుని రప్పించి సముద్రం దాటి, ఒక్కడే రవణుడుతో యుద్దచేసి చంపి, సీతని తీసుకుని పోలేడా ? అంత అసమర్థుడ ?? రామాయణం లో ఉన్న వానర సేన ,వారధి కట్టడం విషయలన్ని అబద్దమా ?? ఇది కరెక్ట్ అయితే, చవితి చంద్రుడు ని చూసిన కృష్ణుడు పై అపనిండాలు రావటం కూడా కరెక్ట్ కదా... రాముడు శివుడిని, కృష్ణుడు వినాయకుడు ని పూజించారు అంటే మీరు సహించలేక పోతున్నారు ? దానికి సంబ0దించి పురాణం కధ ఉంటే, అది అబద్దం అని ప్రసారం చేస్తున్నారు.. ఇదేమి వైష్ణవ పిచ్చో అర్ధం కాదు
    శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే.
    శివస్య .హృదయం విష్ణుః , విష్ణు స్య హృదయం శివః. అనే వేదం సూక్తి మరిచారా ?? విష్ణు సహస్రనామాల్లో శివుడి నామాలు ఉన్నాయ్.. అట్లే శివ సహస్రం లోకుడా విష్ణు నమలున్నాయ్..
    భగవద్గీత లో .. రుద్రాణం శంకర సాస్మి ..అని కృష్ణుడి చెప్పాడు ...గణపతి,శివుడు, విష్ణువు, శక్తి దుర్గ, లక్ష్మీ,సరస్వతి, బ్రహ్మ ,ఆంజనేయ స్వామి అందరూ పరమాత్మ యొక్క స్వరూపాలు ,విభూతు లే... దయచేసి శైవ వ్యతురేకత మానండి..శివుడు ని పూజించి ప్రసాదం కూడా తినండి...

  • @hematirupathi1283
    @hematirupathi1283 11 днів тому +1

    Krishnudu nannu kshaminchali ila ankunandku 😢😢😢... Krishnam vande jadgurum..pahimam krishna

  • @padmakarun1070
    @padmakarun1070 11 днів тому

    Super

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 10 днів тому +2

    shaivulaki shivudante istam, vaishnavulaki vishnuvante istam, saaktheyulaki amma istam... vaallu vari vari daivalane goppa antaru... kaani aa moodu kaani maalanti vaallaki shivudanna, vishnuvanna, amma anna okate, bedame ledu... ae puja aina chendedi aa paramatmudunike ane uddsamtho andarni samanamga chusthu pujistham... kani ento ee madya konni chusthunte aa samanathvanni maalo teesesthunnaremo anipisthundi... ee madya simhachalam vellanu friend tho aayana vaishnavudu... varahanarasimhaswamy darsanam ayyaka akkade koluvai unna tripuranthaka swamy(sivunni) chuddanki rammante asalu gudilo adugu kuda pettaledu. chala badesindi...

  • @hareeshbandari2100
    @hareeshbandari2100 11 днів тому +1

    jai srimannaryan amma garu
    amma e eppydu vinayaka vratakalpam lo unna e katha ni skip cheyamantara vratam chesukoni tapudu plz cobfirma cheyandi ammagaru

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 10 днів тому

    Thank you akka🙏🙏🙏

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 11 днів тому +1

    Good morning akka 🙏💐

  • @pratusha8384
    @pratusha8384 11 днів тому

    Thanks for the video. Vinayaka vratakalpamu chaduvukodaniki manchi book suggest cheyandi amma

  • @prathibhaA87
    @prathibhaA87 6 днів тому

    😃 inthavaraku evvaru cheppaledandi 🙏🌺

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er 11 днів тому

    Akka nenane nenu memali e veshyam gurenchi adagali anukunna na sandehaniki e video samadhanam cheparu thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka

  • @lalithmanohar249
    @lalithmanohar249 11 днів тому +1

    🌹🙏🌹🙏🌹🙏🌹

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 11 днів тому +5

    ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయి జీర్ణం చేసుకోగల రా....
    శ్రీ రాముడిని, శ్రీ కృష్ణుడని, పరమేశ్వరుడని, జగన్మాత పార్వతి దేవి, ద్రౌపదీ దేవి, కుంతీ దేవి, లక్ష్మీ దేవీ, సరస్వతీ దేవి అనే వివక్ష లేదు కల్పితాలు నిందలు అవ..మానాలు లేదంటె మహిమలు... ఇదా దైవం మంటే ఇదా సనాతన ధర్మ మంటె... కాదు వాస్తవాలు తెలుసు..కోవాలండి...
    మనుషుల స్వార్ధానికి దైవాన్ని కలుషితం చేశారు...
    గుడ్డి వాడు మరొక గుడ్డి వాడిని దారి చూపమని అడిగినట్టు మనం గుడ్డి వారిగా మిగిల...కూడదానే వేదన సత్యభామ గారిది
    కృతజ్ఞతొ ధన్యవాదములు 🙏 బృందా తల్లీ ❤️❤️❤️.
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x 11 днів тому +2

    నా గురువు సత్య భామ గారికి 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🚩🚩🚩🚩🌹🌹🌹
    Happy Teachers day Sathya garu.
    మీరే మాకు టీచర్.

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 11 днів тому

    Yevvaru e point clear cheyyaleydu e roju varaku. Thankyou. Kadhala book lo edey peytteysaru. Continue ipoyam. Naku chinnappatnundi edi doubt a

  • @sujathachindam1692
    @sujathachindam1692 10 днів тому

    గోవిన్దాయ నమః

  • @sunitait8671
    @sunitait8671 11 днів тому +2

    ఇంకా చెప్పాలంటే శివుడు ఒక బాలుడి తల నరికాడు అంటే కూడా లాజిక్ కి అందదు, అది కూడా అత్యంత క్రూరమైన రాక్షసులకి కూడా వరాలను ఇచ్చే భోళా శంకరుడు తనను అడ్డుకున్నదని పసి బాలుడిని తల నరికి చంపాడు అన్న కథ కూడా విపరీతం గా ఉన్నది, అసలు కథ ఏ పురాణంలో ఉన్నదో ఎవరికయినా తెలిస్తే చెప్పండి

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 11 днів тому

      @@sunitait8671జై శ్రీరామ్ 🙏. పరమేశ్వరుడు అలా చెయ్యలేదని మాత్రం తెలుసండి.
      సత్యా సత్యాలు తెలియబడాలంటె పురాణాలు చదివితె సరిపోదు. సత్యానికి సమీపంగా వెళ్ళాలి పురాణాలు స్వార్ధం గా కొంత, ఇష్టం దైవానికి అనుకూలంగా కొంత అజ్ఞానం తొ కొంత వ్యాసం మహర్షులు రాయబడన వాటిలొ కల్పించుకుని టూ వచ్చారు. ఇంకాస్త లోతుగా తెలియాలంటే ఎ భగవంతుడు ఎవరు ఏంటి ఎక్కడ అని తెలుసుకోవాలనె జిజ్ఞాస సత్యం జీర్ణించుకునె ధర్మం మనలొ ఉండాలి.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 11 днів тому +1

      @@sunitait8671 వ్యాస మహర్షి రాసినవి మాత్రమే చదవాలి కానీ ఎలా... అవి కల్పితాలు కాదా అని తెలియాలి.

    • @sunitait8671
      @sunitait8671 11 днів тому +4

      @@శ్రీలలిత-ఢ6వ ఇతిహాసం అంటే చరిత్ర, పురాణం అంటే వేద ఉపనిషద్ సారాన్ని తేలికగా అర్థం అయ్యేలా చేసే కథ రూపంలో చెప్పబడిన భౌగోళిక అంతరిక్ష రహస్యాలు, పురాణాలను సింబాలిక్ గా చూడాలి కానీ నిజంగా జరిగాయా లేదా అని ప్రశ్నిచకూడదు, భగవత్ తత్వం అనేక కోణాల్లో, అనేక రూపాల్లో విశ్లేషించి రాయబడినవి పురాణాలు. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు, అందులో వాల్మీకి కవి కాబట్టి, రామాయణంలో కొంచం అతిశయం ఉంటుంది కానీ భారతం మాత్రం అక్షర సత్యం, వ్యాసులవారు భారతాన్ని ఇతిహాసం గా, మిగిలిన వాటిని అష్టాదశ పురాణాలుగా చెప్పడంలోనే అర్థం అవుతుంది.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 11 днів тому

      @@sunitait8671 అవును అలానే చూడాలి కూడా కాక పోతె శివకేశవులు, జగన్మాత, ఆదిత్యులు ఈ‌.ఈ దేవతలను ఒకరు ఎక్కువ ఇంకో కారు తక్కువ కాదు అలా చెప్పకూడదు సమస్య అక్కడ వస్తుంది ముఖ్యంగా విష్ణుమూర్తిని తక్కువ చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మీరు గ్రహించే ఉంటారు

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 11 днів тому +1

      ​@@sunitait8671 Ramayanam lo athisayam emi ledhu manaku sarigga ardham chesukovatam radhu