Love to hear Vijay Garus feedback to the contestants and the subtle comedy that he does during those feedbacks !! Never knew shubhapantuvarali raga…the way he rendered the raga was mind blowing…kudos to the entire team!!
Naku ani program kana paduthatheyaga istam chalamandhiki life echindhi balu sir leruani badhaga vundhi kani charan sir super vijay prakash sir chalamandhiki teljyadhu e program valla andhariki teljsindhi sir me judgement super 👌
చరణ్ జీ సూపర్బ్ ఇంతవరకు మాటల్లోనే బాలుని చూసాం ఇప్పుడు మీ చిన్ని అడుగులలో మా ముద్దుబాలుడు కనబడుతున్నాడు మీ అందరికీ ఆశీరభినందనలు. సాగనీయండి మధుర మంజుల గాన ప్రవాహం👍🏼
Lovely program. SP Charan gari encouragement is superb. Judges' comments are positive and encouraging. Though we miss Balu garu everybody is trying their bit to fill the gap. Beautiful program by E TV
పాడుతా తీయగా కార్యక్రమం తెలుగులో ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి గల కారణాలలో మొదటిది బాల సుబ్రహ్మణ్యం గారు ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా తెలుగులోనే మాట్లాడటం అని నా ఉద్దేశ్యం.. చరణ్ గారు కూడా త్వరలో తెలుగు భాషకి ప్రాధాన్యత పెంచుతారని ఆశిస్తున్నాను.
పాడుతా తీయగా రెండు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరించడానికి ముఖ్య కారణం బాలు గారు, ఆయన అత్యంత హుందాగా కార్యక్రమాన్ని నడిపించిన విధానమే. ఈ రెండు దశాబ్దాలలో ఎంతోమంది లబ్ద ప్రతిష్టులు న్యాయ నిర్ణేతలుగా కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో ఆ హుందాతనం కొరవడింది. సిరీస్ మొత్తం న్యాయ నిర్ణేతలుగా ముగ్గురే వ్యవహరించడంతో కొంత కాలానికి కార్యక్రమం పైన ఆసక్తి తగ్గుతుంది. అలాగే, బాలు గారు ఏ ఒక గాయనీ గాయకుని గురించి శృతిమించిన పొగడ్తలు చేసేవారు కాదు. పాట గురించి, రచయిత, సంగీత దర్శకులు, నటీ నటులు, సాంకేతిక బృందం, నిర్మాత - ఇలా వీరి గురించి విశ్లేషణ, ఎవరికీ తెలియని విశేషాలు మాట్లాడుతూ అలరించే వారు. కానీ ప్రస్తుత న్యాయ నిర్ణేతలు అవసరానికి మించి పార్టిసిపేంట్స్ గురించి అధిక ప్రసంగం చెస్తూ ఒకరకమయిన విసుగు, బోరు, వెగటు కల్గిస్తున్నారు. ఈ అనవసర పొగడ్తలు పార్టిసిపేంట్స్ కు ఏమాత్రం ఉపయోగ పడకపోగా, వారి ఉన్నతికీ ఆటంకం కూడా కావొచ్చు. బాలు గారి స్థాయి ఆశించడం అసమంజసమే అయినా, వారు నిర్దేశించిన విలువలకు విలువిచ్చి, పాటించడం కనీస కర్తవ్యం.
నేను మీతో ఏకీభవిస్తున్నాను. గాయకులు Encouragement అవసరమే. కానీ మరీ శృతిమించుతూ ఉన్నట్లు ఉంది. బాలు గారు ఏర్పరచిన standards ఎప్పుడు అందుకొంటుందో వేచిచూడాలి.
The musicians team is a great blessing to this program that makes each performance so much enjoyable and let us know the hardwork of each music director.
@@AnuRadha-fm7szcorrect baga chepparu Telugu lo Charan garu attend ayyina programme swarabhishekam Now padutha tiyyaga Tamil lo Chala programmes attend ayyaru Tamil lo Charan sir fun chesaru Balu gari ni programme lo chuste chalu happy ga undevallam Eppudu matladataro e song ki enni ardhalu vivaranalu em cheptaro Ani
Overall Excellent. You people are wasted almost 20 minutes on Swatichinuku song pampering. It's ok. But not great. For you people I have listened thrice. Not too much great. But Don't pamper too much all judges at a time and including anchor Sp charan. Give some gap out of 4 including sp. When every one connected song like hitesh Sai. It's ok every one agreed. But over all program good going. This time excellent contestants. Musicians Krishna and team are great. No words. Thanks to ETV and RR sir. Bhaskar CEO
Judges group set kaledu first of all..and second is charan garu anchoring..oka step down chesaraa...leka songs skip chesi anchorong cheyistunnaraa..? I reall not understand..
ఏదో ఎంటర్టైన్ చేద్దామనుకున్నాడు చరణ్, కానీ "పాడుతా తీయగా" అంటే సెటిల్డ్ గా వుండాలి. బాలు గారు అలా చేశారు కాబట్టే ఇన్ని సం"లు కొనసాగింది. చరణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే జబర్థస్త్ లా అయిపోద్ది. దయచేసి "పాడుతా తీయగా" ను పాడుతా తీయగా లాగే ఉండనివ్వండి🙏
Athyadbuthamaina karyakramam niganga cheppalante swargamlo unanipistuni hats.up to all the judges sp. charan garu jeevithame dyanam inthakante yemi vaddhu really we are very proud about contested judges very good extraordinary inspiration encouragement I feel like participate keep it up Balu gar u manathone unnaru enjoying tks
ఎందుకని ఈ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన వాళ్లను చూపించలేదు. అది చూపిస్తే గనుక ఈ ఎపిసోడ్ ఇంకా బాగా హిట్ అయ్యేది. కానీ సూపర్బ్ సార్ ఏమిటి ఆ పార్ఫామేన్స్ సూపర్ సూపర్ సూపర్
Suvarna Jyoti very nice amma chala chala baga paadaav ❤️❤️,and Adhitya song ni anta ga enduku lift chesaaro telidu kocham over iendi anipinchindi he is not deserving singer chala chotala vonuku kanipinchindi voice lo....in my opinion only in this episode suvarna,sofia did well ❤️
పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇన్ని కోట్ల మంది అంత ఇష్టపడటానికి కారణం సంగీతం కన్నా కూడా బాలు గారి స్వచ్ఛమైన తెలుగు అనే చెప్పాలి . కానీ ippudu తెలుగు మాటలు తగ్గించేయటం బాధగా అన్పిస్తోంది. ఈ ఎపిసోడ్ బాలు గారి లేని లోటు ని ఇంకా ఎక్కువ తెలియ చెప్పింది కొద్దిగా బోర్ కొట్టింది కూడా మిగతా పాటల కార్యక్రమాల్లా కాకుండా పాడుతా theeyaga కి ఉన్న విలక్షణత కాపాడాలని ప్రాధేయ పడుతున్నాం.
ETV management & SP Charan sir, couple of things Sir late SPB sir made this show an icon. Speak in Telugu with little or no English and don't entertain this tension in the elimination cultures
ITS PRANEETHA vs GAYATRI DEVI vying for the title. Supriya might comes to the 3rd. Sivathmika, Sofiya, Asha Kiran, Manasa and Ashritha. China Doll-Sai Gayatri is the dark horse. VIJAY PRAKASH is the best replacement for SPB.
Swarabhishekam lo charan gari voice ni chala miss avutunnam please come back charan garu
Love to hear Vijay Garus feedback to the contestants and the subtle comedy that he does during those feedbacks !! Never knew shubhapantuvarali raga…the way he rendered the raga was mind blowing…kudos to the entire team!!
9
L08
Naku ani program kana paduthatheyaga istam chalamandhiki life echindhi balu sir leruani badhaga vundhi kani charan sir super vijay prakash sir chalamandhiki teljyadhu e program valla andhariki teljsindhi sir me judgement super 👌
Charan 👈always 👍super 👌
Charan 🥰plz come back to swarabhishakam 🙏charannnnnn.
Only for charan garu 👌👌 all judges super charan gari step super meeru aeppudu ealage happy ga undali charan garu 👌👌
చరణ్ జీ సూపర్బ్
ఇంతవరకు మాటల్లోనే బాలుని చూసాం
ఇప్పుడు మీ చిన్ని అడుగులలో మా ముద్దుబాలుడు కనబడుతున్నాడు
మీ అందరికీ ఆశీరభినందనలు.
సాగనీయండి మధుర మంజుల గాన ప్రవాహం👍🏼
Pp
@@sahithimanapragada8863 mp no ko opp p
సువర్ణ జ్యోతి గారు పాడిన పాట చాలా బాగుంది నాకైతే ఆనంద బాష్పాలు వచ్చేశాయ్.అలాగే న్యాయనిర్ణేతలు చక్కగ గాయని గాయకులను బాగా అభినందిస్తున్నారు
ఈ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా పాడి వినిపించినందుకు గాయని గాయకులందరికి ధన్యవాదాలు😃👌, అలాగే చంద్రబోస్ గారి కవిత వివరణకు ధన్యవాదాలు🙏😀👌
No
24:56 చరణ్ గారు చంద్రబోస్ గారి పాదాలకి నమస్కరించారు... అది బాలు గారు యొక్క పెంపకం ...జై spb sir🙏🙏🙏🙏🙏🙏🙏
💯
Balu gari ki charan gari ki 🙏🙏🙏🙏
Yes
Lovely program. SP Charan gari encouragement is superb. Judges' comments are positive and encouraging. Though we miss Balu garu everybody is trying their bit to fill the gap. Beautiful program by E TV
I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సభాసంస్కారం పరిపూర్ణంగా పండించారు...ఇంతింతై వటుడింతై అన్నట్టు,కొత్తకొత్త చిగురులతో,మొగ్గలతో తోటను పండిస్తున్నారు...హ్రుదయపూర్వక అభినందనలు...
పాడుతా తీయగా కార్యక్రమం తెలుగులో ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి గల కారణాలలో మొదటిది బాల సుబ్రహ్మణ్యం గారు ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా తెలుగులోనే మాట్లాడటం అని నా ఉద్దేశ్యం.. చరణ్ గారు కూడా త్వరలో తెలుగు భాషకి ప్రాధాన్యత పెంచుతారని ఆశిస్తున్నాను.
Hlo iam a big fan of suvarna Jyothi voice
Super Charan garu meru me team Chala bagunayi yakkada kuda meku thirupu bagunadi love you judges super
Charan garu, meeru sunitha garu kalasi "CHUDALANI UNDHI MOVIE LO ABBABA IDHU SONG PAADANDI PLZ, MY FAVORITE SONG, BALU GARI voice MEEKU VACHINDI KABATTI REQUEST CHESTUNNA PLZ.
పాడుతా తీయగా రెండు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరించడానికి ముఖ్య కారణం బాలు గారు, ఆయన అత్యంత హుందాగా కార్యక్రమాన్ని నడిపించిన విధానమే. ఈ రెండు దశాబ్దాలలో ఎంతోమంది లబ్ద ప్రతిష్టులు న్యాయ నిర్ణేతలుగా కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో ఆ హుందాతనం కొరవడింది. సిరీస్ మొత్తం న్యాయ నిర్ణేతలుగా ముగ్గురే వ్యవహరించడంతో కొంత కాలానికి కార్యక్రమం పైన ఆసక్తి తగ్గుతుంది.
అలాగే, బాలు గారు ఏ ఒక గాయనీ గాయకుని గురించి శృతిమించిన పొగడ్తలు చేసేవారు కాదు. పాట గురించి, రచయిత, సంగీత దర్శకులు, నటీ నటులు, సాంకేతిక బృందం, నిర్మాత - ఇలా వీరి గురించి విశ్లేషణ, ఎవరికీ తెలియని విశేషాలు మాట్లాడుతూ అలరించే వారు. కానీ ప్రస్తుత న్యాయ నిర్ణేతలు అవసరానికి మించి పార్టిసిపేంట్స్ గురించి అధిక ప్రసంగం చెస్తూ ఒకరకమయిన విసుగు, బోరు, వెగటు కల్గిస్తున్నారు. ఈ అనవసర పొగడ్తలు పార్టిసిపేంట్స్ కు ఏమాత్రం ఉపయోగ పడకపోగా, వారి ఉన్నతికీ ఆటంకం కూడా కావొచ్చు.
బాలు గారి స్థాయి ఆశించడం అసమంజసమే అయినా, వారు నిర్దేశించిన విలువలకు విలువిచ్చి, పాటించడం కనీస కర్తవ్యం.
👏👍🙏
👌👌👌👏👏
నా అభిప్రాయం కూడా అదే అండి. ఈటీవీ యాజమాన్యం మన ఈ అభిప్రాయాలు చదివి కార్యక్రమం యొక్క విధివిధానాలను సవరిస్తుంది అని ఆశిద్దాం.
నేను మీతో ఏకీభవిస్తున్నాను. గాయకులు Encouragement అవసరమే. కానీ మరీ శృతిమించుతూ ఉన్నట్లు ఉంది.
బాలు గారు ఏర్పరచిన standards ఎప్పుడు అందుకొంటుందో వేచిచూడాలి.
పాట సాహిత్యం, సంగీతం గురించి రెండు మాటలు తెలుగులో చరణ్ గారు చెప్తే అచ్చం బాలు గారు అన్నట్లు ఉంటుంది. గమనించండి చరణ్
ధన్యవాదాలు
Judges super
@@navihp831 4di
The musicians team is a great blessing to this program that makes each performance so much enjoyable and let us know the hardwork of each music director.
Spb లా జడ్జ్మెంట్ చెయ్యడం చాలా కష్టం ఇంకా ఎవరు కి అది సాధ్యం కాదు love u sir
Suvarna Jyoti Stupendous performance
Super ga padutunnaru
Judges comments
Charan garu dance very nice
Tamil shows lo charan garu enka active ga untari chala fun untundi
@@AnuRadha-fm7szcorrect baga chepparu
Telugu lo Charan garu attend ayyina programme swarabhishekam
Now padutha tiyyaga
Tamil lo Chala programmes attend ayyaru
Tamil lo Charan sir fun chesaru
Balu gari ni programme lo chuste chalu happy ga undevallam
Eppudu matladataro e song ki enni ardhalu vivaranalu em cheptaro Ani
నిజం గా అమేజింగ్ ఆర్క్రిస్త్ర ఇది బాలుగారి పైన భక్తి వలనే సాధ్యం
Spb is S P b only no one not beaten him 🙏🙏❤️❤️
S.P Balasubramanyam గారు ఏర్పరచిన standards ఈ కార్యక్రమం ఎప్పడు అందుకుంటుందో వేచి చూడాలి
గాయకులకు encouragement అవసరమే. మరీ శృతి మించుతున్నట్లు ఉంది.
Vana vana vallappa song chala baga padaavu..male voice female voice kalipi padadam ante chaala kashtam..judges masthu cheptaaru.. sunita garu male voice female voice kalipi stage meeda padagalaraa..? Poni charan padagaladaa..konni vandala episodes chuusanu nenu..judges encourage cheyali balu gari laaga...
Performance nachindi baabu...swathi lo mutyamantha song..gd keepitup
Overall Excellent. You people are wasted almost 20 minutes on Swatichinuku song pampering. It's ok. But not great. For you people I have listened thrice. Not too much great. But Don't pamper too much all judges at a time and including anchor Sp charan. Give some gap out of 4 including sp. When every one connected song like hitesh Sai. It's ok every one agreed. But over all program good going. This time excellent contestants. Musicians Krishna and team are great. No words. Thanks to ETV and RR sir. Bhaskar CEO
Judges group set kaledu first of all..and second is charan garu anchoring..oka step down chesaraa...leka songs skip chesi anchorong cheyistunnaraa..? I reall not understand..
S, charan and group did too much about swathi chinuku
I too agree your coment
Superb
ఏదో ఎంటర్టైన్ చేద్దామనుకున్నాడు చరణ్, కానీ "పాడుతా తీయగా" అంటే సెటిల్డ్ గా వుండాలి. బాలు గారు అలా చేశారు కాబట్టే ఇన్ని సం"లు కొనసాగింది. చరణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే జబర్థస్త్ లా అయిపోద్ది. దయచేసి "పాడుతా తీయగా" ను పాడుతా తీయగా లాగే ఉండనివ్వండి🙏
Charan and suneetha duet song is very good
సువర్ణ పాటలో పదాల దోషం కొంచెం కనబడుతుంది..క్లియర్ చేసుకొంటే 100% so good
Judges encouragement is super.
Swami vivekanandha always tells us about this energetic tunic that everyone wants. Thank you .
Eee show lo aadhithya padinina Swathi chinnuku song .. super ❤️❤️❤️☀️🔥🔥♥️♥️💓 all the best aadhithya bro. ..
Athyadbuthamaina karyakramam niganga cheppalante swargamlo
unanipistuni
hats.up to all the judges sp. charan garu jeevithame dyanam inthakante yemi vaddhu really we are very proud about contested
judges very good extraordinary inspiration encouragement
I feel like participate keep it up
Balu gar u manathone unnaru enjoying tks
Charan sir please come to swarabishrkam
Super singing suvarna .god bless you thalli
I like this show very much 🙏 and I am watching for Charan sir
Great show,super anchor , super judges enjoyed the show.
Charan boss always superb.
ఆదిత్య పాడిన పాట లో వణుకు కనిపిస్తుంది ,వినడానికి కొన్నిచోట్ల ఇబ్బంది గా అని పించింది. సువర్ణ చాలా చక్కగా పాడింది.
Suvarna jyothi voice is superb, chitra gaari lage undhi voice 👌👌
Suvarna jyotish super pata bagundi
Suvarna jyothi god bless you talli
Suvarna jyothi Adbhutham gaa paadaru👏👏👏👏👏👏👌👌👌👌👌👌💕
Superb program with superb judges....rocking the show goes onn.........
చంద్రబోస్ గారు మీ వివరణ, నాటి మన SP సార్ ను తలపిస్తుంది🙏🙏🙏
Sofia glory voice superb performance....
Hey , many songs missed .............plz upload again
సూపర్ అదిత్య గారు మీ వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది i like it song
Charan come back in swarabhishekham
Tq for long time your sound likes chitra amma garu she is my favourite singer
Suvarna jyothi chalabagapadindhi god bless you talli
Super judgement by singer Sunitha
Charan garu super
Suvarna Jothi singing super
1:13 ఆశా కిరణ్ dance😄😄👌👌
Baga padavu jyothi sister 🙏🏽 God bless you 🙏🏽
Love you so much raa SUVARNA JYOTHI
All judges are extra classes to the children sorry to say this
ఎందుకని ఈ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన వాళ్లను చూపించలేదు. అది చూపిస్తే గనుక ఈ ఎపిసోడ్ ఇంకా బాగా హిట్ అయ్యేది. కానీ సూపర్బ్ సార్ ఏమిటి ఆ పార్ఫామేన్స్ సూపర్ సూపర్ సూపర్
Wow super... Singing Aditya 👌👌👌
సువర్ణ మీ స్వరం ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను 💐
Suvarna Jyoti very nice amma chala chala baga paadaav ❤️❤️,and Adhitya song ni anta ga enduku lift chesaaro telidu kocham over iendi anipinchindi he is not deserving singer chala chotala vonuku kanipinchindi voice lo....in my opinion only in this episode suvarna,sofia did well ❤️
Suvarna Jyothi God bless you thalli
Today episode paduthatheyaga ravadam ledhu yenti UA-cam lo
చంద్రబోసు గారి ప్రతి మాటా ముత్యమే-వివరణలు సలహాలు అద్భుతం
Best show 🔥
Suvarna performance 🎶🎵👌👌👌👌👌👌👌👌👌👌👌
Suwrana vrey good voice
God blessing chitti thali
Suni madam...Nee voice ❤ 😍 💖
Suvarnajyothi ki like vesukondi
పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇన్ని కోట్ల మంది అంత ఇష్టపడటానికి కారణం సంగీతం కన్నా కూడా బాలు గారి స్వచ్ఛమైన తెలుగు అనే చెప్పాలి . కానీ ippudu తెలుగు మాటలు తగ్గించేయటం బాధగా అన్పిస్తోంది. ఈ ఎపిసోడ్ బాలు గారి లేని లోటు ని ఇంకా ఎక్కువ తెలియ చెప్పింది కొద్దిగా బోర్ కొట్టింది కూడా మిగతా పాటల కార్యక్రమాల్లా కాకుండా పాడుతా theeyaga కి ఉన్న విలక్షణత కాపాడాలని ప్రాధేయ పడుతున్నాం.
Great show
Suvarna jhothi thalli nuvu future lo devudu ninnu happy ga chudalani ninnu manchi position lo unchlani korukuntunna 🙏🙏🙏
Somewhere program diverting.
Sophia song when she began I first confused if it's actual record or her voice. Very good singing. Valuable corrections from Sunitha garu.
Chandrabose garu meeru chaalabaga Telugu padalanu parichayam setunnaru me bhava vyaktikaranamlo. Dayasesi idi konasaaginchadi tku
We all are missing balu sir😞
Episode ended very abruptly, I thought it would have elimination round at the end, as shown in promo.
Suvarna jyothi performance super👏👏👏
I'm eagerly waiting for Ghallu Ghallu mani from Indra
Don't eliminate anyone continue next episode, may be chance to correct judgment thq
ETV management & SP Charan sir, couple of things Sir late SPB sir made this show an icon. Speak in Telugu with little or no English and don't entertain this tension in the elimination cultures
Sp charan handsome
Suvarna very nice voice👌
Evaraina today episode unte pettarha plz
Charan garu sunithagaru vijaygaru. Prathi sunday. Okka. Pata padite. Chudalani. Undi. Please
Well done Sofia bata
Its not full episode why it is divided into 2 parts ?
suvarna jyothi superb👏👏👏👏
Hi , full episode ledu , only 49 min undi
Charan gari kosam, vijay prakash gari comments kosam chusecallu o LIKE vesukondi🎵🎵🎶🎶🎼🎼🎧🎧
Like for only suvarnajyothi👍👍👍
Hara Hara Hara Hara Mahadev Illayaraja gari song Vijay prakash garu next episode lo okkasari padandi padutha thiyaga viewers kosam vijay prakash garu
ఎందుకని ఈ రోజు పాడుతా తీయగా ఎపిసోడ్ లో చివరి కొన్ని నిమిషాలు తీయడం జరిగింది దయచేసి తెలియ చేయగలరు ఆశిస్తున్నాం
Next suday vastundi
It not a full episode please keep the full episode
Paduta teeyaga program chaalaa baagundi 👌👌👌
Programm Is not completely uploaded. What about elimination n other singer performance.?? Has no one observed this ??
All the best for Suvarna Jyothi
Etv extraordinary...super program
Chandrabose sir really marvelous explanations
ITS PRANEETHA vs GAYATRI DEVI vying for the title.
Supriya might comes to the 3rd.
Sivathmika, Sofiya, Asha Kiran, Manasa and Ashritha.
China Doll-Sai Gayatri is the dark horse.
VIJAY PRAKASH is the best replacement for SPB.
SUVARNA & HITESH are awaiting to relish to be in the final fray.
very nice
Suvarna nice singing
We missed some performances....I think
Yes why
Teliyadu andee