Padutha Theeyaga | Series 20 | 18th September 2022 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 335

  • @powervillan5256
    @powervillan5256 2 роки тому +44

    ప్రేమ లేఖ మూవీ చిన్నదాన సాంగ్ ఎక్సలెంట్ గా పాడారు బ్రదర్. ❤️

  • @ramaprasadpadyala9622
    @ramaprasadpadyala9622 2 роки тому +29

    ఎంత ప్రొఫెషనల్ జడ్జిలు కూడా చాలా బాగా అలరిస్తూ చిన్న పిల్లలు పాడిన సరే ఆశ్చర్యంగా చూస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఈగో లేకుండా పిల్లల్లో పిల్లల్లాగా కలిసిపోయి అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి ప్రత్యేకించి చరణ్ సార్ మరి ప్రతి పిల్ల వారిని కూడా స్టేజ్ ఫియర్ లేకుండా ఉండటానికి చాలా అల్లరి చేస్తూ హుషారుగా ఉన్నారు. మిగిలిన జడ్జిలు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు హ్యాట్సాఫ్ టు యు థాంక్యూ టు ఆల్

  • @gopireddyvasavi5842
    @gopireddyvasavi5842 2 роки тому +7

    Sp Charan guru meere Maa baalu gaaru.bahusa Naan a tanuvelli tana biddani tana teluguprajalaki ichhi tana devunito kalisi padukuntunnadu.nenu enta happy ate naaku first time biddapudite vunna anandam merry show chestnuts God bless u Amma.

  • @Mahesh-pb8ou
    @Mahesh-pb8ou 2 роки тому +13

    రియల్ సాంగ్స్ లో ఉండే కొన్ని వల్గర్ పదాలు బదులుగా మార్చి వేరే పదాలు చేర్చి పిల్లల చేత పాడిస్తున్నారు నిజంగా చాలా మంచి నిర్ణయం

    • @jaya7790
      @jaya7790 2 роки тому +1

      Yes bro naaku chala manchiga anipinchindhi 🤗🤗🤗🤗🤗

  • @thalariveeresh4421
    @thalariveeresh4421 2 роки тому +55

    పాడుతా తీయగా... తెలుగు వారి సంప్రదాయం ప్రకారం సాగే ఏకైక సంగీత కార్యక్రమం.ఈ కార్యక్రమంలో భాగమైన చరణ్ అన్న,న్యాయ నిర్ణేతలు సునీత మేడమ్,విజయ్ సార్, చంద్రబోస్ గారు...బాలు గారి సంగీత రహస్యాలను ఆనాటి నుంచి అందిపుచ్చుకుని అలరించే వాయిద్య బృందం... తెలుగు వారికి ఇలాంటి సంప్రదాయ బద్ధమైన కార్యక్రమాన్ని అందిస్తూ... తెలుగు వారి ప్రతి లోగిలిలో పరవశించి పరవళ్లు తొక్కుతున్న ఈనాడు యాజమాన్యానికి...ఓ ఈటీవీ అభిమాని..ఆనంద ,అభినందనలు..💐🙏

  • @jaferbhai7953
    @jaferbhai7953 2 роки тому +53

    రిషిల్ కామెడీ కోసం చూసేవారు like చేయండి

  • @pavankumarrajmandapaka1507
    @pavankumarrajmandapaka1507 2 роки тому +53

    వాద్య బృందం గురించి ఎంతచెప్పినా తక్కువే. వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు

  • @Redmi-wu8tm
    @Redmi-wu8tm 2 місяці тому +1

    రిషీల్ పాట వింటే 68 ఏళ్ళ వయసులో నాకు కూడా డాన్స్ చెయ్యాలనే అని పించింది. పిల్లలు అందరూ చాలా బాగా పాడారు. చరణ్ గారి అల్లరి బాగుంది.

  • @asmaanjum8476
    @asmaanjum8476 2 роки тому +36

    41:09 Charan Garu meeru chese Allari superb. Meeru ,Mee paata, Mee navvu , ur awesome sir. Love you very much Charan Garu 💕.

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 роки тому +4

    సార్ధక్, సూపర్ రా బాబు !!! నీలో నాకు సింగర్ కారుణ్య గుర్తుకొస్తున్నాడు. శుభాశీస్సులు !!!

  • @vnbmkrishna415
    @vnbmkrishna415 2 роки тому +3

    Pillalu chala bagapaduthunnaru charangaru chalabagaprograme run chesthunnaru

  • @varunkumarsetty5135
    @varunkumarsetty5135 2 роки тому +7

    రిషిల్ నువ్వు సూపర్ రా god bless u

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 2 роки тому +10

    హరిషిని చాలా బాగా పాడింది గాడ్ బ్లేస్ యూ తల్లి అందరినీ అలరించావు జడ్జేస్ కూడా చాలా బాగా పిల్లల్ని ప్రోచ్చాహిస్తున్నారు మీకు కూడా ధన్యవాదాలు అండి

  • @vsreedevivedantam3678
    @vsreedevivedantam3678 2 роки тому +4

    Charan Talent chusi ashcharyapotunnamu .super pro

  • @PBARTS9620
    @PBARTS9620 2 роки тому +8

    Hi CHARAN garu........ nenna Australia show lo chala emotion ayaru...... memaalni control cheayadaniki MAESTRO ILAYARAJA sir okka word annaru , that too in TELUGU..... the word " yeadhi yamina sarey nuvuu BALU son gurthupeatuko marchi povadhu" ani annaru appudu the crowd cheered and clapped for you...... that is a big honour for you, what else need more for you from your fans and Balu sir's fans. You're blessed sir .
    Actually ILAYARAJA sir TELUGU lo chala rare ga matladatharu andulo AUSTRALIA lo me gurinchii TELUGU lo cheaputuntey we Telugu people felt so happy sir.
    Be strong and continue dad's legacy ❤❤ Charan sir.

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 роки тому +2

      Meeru full show chusara. Please link send me

    • @PBARTS9620
      @PBARTS9620 2 роки тому +1

      @@AnuRadha-fm7sz
      Full show upload cheyaledu.
      Instagram lo aa clip mathramey chusanu .

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 роки тому +2

      @@PBARTS9620 ok

  • @mallisettylakshmi5343
    @mallisettylakshmi5343 2 роки тому +9

    Charan lekaptey ee show inta jollyga vundedi kademo!!!?

  • @kgfteja1993
    @kgfteja1993 2 роки тому +12

    2:25 to 3:13 👌👌 actually folk songs slang chala different ga untundhi compared to general movies songs........aa folk slang perfect gaa vinipincharu...........as perfect as original tqqqqqq Charan ji

  • @krishifoods333
    @krishifoods333 2 роки тому +22

    Sarthak wow singing
    Chinnadana chinchesav
    Chaz bro meru thop 😁😍

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 2 роки тому +6

    చాలా బాగా పాడావు హంసిని. నిజమైన జానపద బాణీ. కళ్లు మూసుకుని వింటే జనపదం గుర్తుకు వచ్చింది.
    అభినందనలు. ఆశీస్సులు నాన్నా.

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 2 роки тому +8

    Charan sir ur The ultamet gift for paduthatiyaga

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 2 роки тому +5

    Charan gari allari matalu vintunte chala baguntundi

  • @rktho2020
    @rktho2020 2 роки тому +6

    Orey rishilo rishilo song 🎵 superrrr bro

  • @bablu.tab2352
    @bablu.tab2352 2 роки тому +2

    Yes ....chinna...Dana osi chinnadana....👌🏻👌🏻sartak👌🏻👌🏻🥇 We enjoyed lot thank you paduta theeyagaa....

  • @rktho2020
    @rktho2020 2 роки тому +8

    Charan sir is ultimately comdey

  • @asmaanjum8476
    @asmaanjum8476 2 роки тому +10

    Hamsini and Charan sir combination and Mee Allari ante maaku chaala istam. Charan sir is very happy with these kids. I wish e episode fast ga complete avvakudadu.

  • @hemalathajnandi3515
    @hemalathajnandi3515 2 роки тому +6

    Good programme charan garu judges super

  • @vijayakumari7830
    @vijayakumari7830 2 роки тому +5

    Soooperrrr episode sir bhale n joy chesam Charan sir me allari ,me pillala allari bhale entertainment Thanq soooooo much E tv

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +31

    ::(AP)వాద్య బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఇంత పాత తరం పాట నిజంగా, హర్షిణి చాలా చాలా బాగా పాడి
    అందరినీ ఆకట్టుకుంది, చాలా చాలా అభినందనీయ రాలు,హర్షిణికి ,ఆమె తల్లితండ్రులకు నాఅభినందనలు ,&
    ప్ర ణామాలు, అందరికీ శుభాకాంక్షలు
    👌👌👌👌👌🌹🌹🌹🌹👌👌‼
    PVRAO ELURU ELURU DISTRICT AP

  • @vsreedevivedantam3678
    @vsreedevivedantam3678 2 роки тому +4

    Exlent Anchoring. 🙏 Charan

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому +3

    పిల్లలు అందరూ చాలా అద్భుతంగా పాడుతున్నారు.సీనియర్సు కన్నా జూనియర్స్ అద్భుతంగా పాడుతున్నారు.

  • @VenkateshVenky-lx4xe
    @VenkateshVenky-lx4xe 2 роки тому +7

    Maa balu garu padinatte undi super sir

  • @Mohidha
    @Mohidha 2 роки тому +5

    My sweet harshini what a expression chitti thalli.... Love u ra.. God bless you

  • @mahimahidhar9630
    @mahimahidhar9630 2 роки тому +11

    కోరస్ పాడిన అమ్మాయి చాలా బాగా పాడింది.....

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 2 роки тому +2

    ఎపిసోడ్ అంతా సూపర్, soooooooooper, ఆర్కెస్ట్రా సూపర్

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 2 роки тому +4

    చాలా కృతజ్ఞతలు జడ్జిల గారికి ఎందుకంటే జానపదాల గురించి గొప్పగా చెప్పినందుకు సునీత మేడం గారు మాటలు పల్లె పనులకు పోయినప్పుడు పాడుకునే పాటలు అని చాలా బాగా వివరించారు నుండి దానికి సంగీతం తాళం కంపోజ్ ఏమీ ఉండవు ఎవరైనా పాడుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు మీకు నా యొక్క పాదాభివందనాలు మేడం

  • @sasibushan981
    @sasibushan981 2 роки тому +100

    పిల్లలు అందరూ, చాలా, చాలా, చక్కగా పాడారు, జడ్జ్మెంట్ చేయడం కొంచెం కష్టం గానే ఉంది, ముఖ్యం గా sp చరణ్ గారు పిల్లలు కూ,స్టేజ్ ఫియర్ లేకుండ వాళ్ళు కూ టెన్షన్ లేకుండ జోకింగ్ చేస్తున్నారు హేట్స్ఆఫ్ చరణ్ బ్రో🙋‍♂️పిల్లలు చాలా ఈజీగా, స్టేజ్ మీద టెన్షన్ లేకుండ పాడుతున్నారు,ఆ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అది ఒక్క చరణ్ గారికే సాధ్యమైంది 👌.🤝💐👍👋👋👋. 🥰

  • @princessesmamatha9553
    @princessesmamatha9553 2 роки тому +32

    Harshini 😘😘😘😘😘 talented child sweet expressive voice

  • @naveenthadipinani6902
    @naveenthadipinani6902 2 роки тому +8

    Ippatiki 5 times chusanu rishil song super ra rishil I love ra

  • @allamudiramesh6474
    @allamudiramesh6474 2 роки тому +21

    Hamsini ఈ రోజు చాలా చక్కగా పాడింది

  • @lakshmibhandaru8503
    @lakshmibhandaru8503 2 роки тому +2

    హర్షిని చాలా బాగా పాడింది . ఈపాట నాకు చాల ఇష్టం . జడ్జస్ చాలా బాగా జడ్జి చేస్తున్నారు .

  • @jyothigarapati1609
    @jyothigarapati1609 2 роки тому +6

    Nammaku nammaku e reyi ni song charan garu padaru kani kallu moosukuni vinte. Balu garu padinatlu undandi. All the best charan garu ikkada nundi meeku thirugu ledu sir

  • @bangarumokshithasri9571
    @bangarumokshithasri9571 2 роки тому +4

    Adhuru Baga padaru sp charan anchoring bagudhi

  • @josephvarghese3855
    @josephvarghese3855 2 роки тому +3

    Very nice singing and beautiful performance 👍👍👍👍👍

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +4

    Harshini Very very super rrrrrrrrrr,super rrrrrrrrrrr Dance,
    SUNITA GARIKI Congratulations,
    👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌

  • @GanesH_Gan
    @GanesH_Gan 2 роки тому +3

    ఆనందాల హరివిల్లు ఈ "పాడుతాతీయగా",,

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 2 роки тому +2

    Harshini super ga padav thalli u have bright future keep going on.

  • @gujjalasurya2185
    @gujjalasurya2185 2 роки тому +5

    Super Anchoring very good

  • @BalajiGoldsmith
    @BalajiGoldsmith 2 роки тому +19

    Rishil and charan sir comedy super

  • @truth5209
    @truth5209 2 роки тому +2

    S.P.son . Excellent singer. I don't know where he was someny days. In his middle age he is rocking. Why

    • @PBARTS9620
      @PBARTS9620 2 роки тому +3

      Have you seen Sita Ramam movie songs ? Which was sung by Mr CHARAN.
      At least now let him rock with Balu sir blessings.

  • @swapnayambadi4831
    @swapnayambadi4831 2 роки тому +10

    ఎప్పుడు వచ్చామాన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా లాస్ట్ లో వచ్చిన చాలా బాగా పాడి అందర్నీ మెప్పించావ్ రిషిల్ ❤❤❤all the best నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావ్ rishil పిల్లలందరూ నీ సాంగ్ కీ డాన్స్ చేస్తున్నారు సునీత గారు విజయ్ ప్రకాష్ గారు మంచిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు కొంచెం సాధన చెయ్ నానా నువ్వు విన్ అవుతావు god bless యూ rishil

  • @mahendranath9520
    @mahendranath9520 2 роки тому +5

    Sarthak sang vere level.. Superb performance..

  • @kgfteja1993
    @kgfteja1993 2 роки тому +11

    Hello CHARAN sir, I'm following you on Instagram........ yesterday AUSTRALIA show lo........Abbani Tiyyani Debba song padearu that too TELUGU and HINDI language mix chease padearu......wow wow , varevaa ❤........... I don't have words to express.............me voice lo aa song inka inka romanticccc💞❤️........ ga undhi

    • @kgfteja1993
      @kgfteja1993 2 роки тому +7

      My all time favourite song,❤ wish you ( CHARAN sir )to sing one more time in our Padutha Theeyaga show.

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 2 роки тому +1

      @@kgfteja1993 yes nenu chusanu

    • @kgfteja1993
      @kgfteja1993 2 роки тому +2

      @@AnuRadha-fm7sz 👍👍

  • @RAJIRAJI-db2hf
    @RAJIRAJI-db2hf 2 роки тому +7

    Rishil your energy too good nana god bless u

  • @vyshus4632
    @vyshus4632 2 роки тому +6

    Doselei doselei na juttu gokkoo..haha super comedy by charan garu

  • @shanezsk169
    @shanezsk169 Рік тому

    I love you sp charan sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @aishwaryaproperties5555
    @aishwaryaproperties5555 2 роки тому +6

    SPB inni rojulu alarincharu ipudu SPC ante B tharvatha C SPB now SPC Chala baga chesthunaru

  • @cherry-talks
    @cherry-talks 2 роки тому +3

    Show chala bagundi

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 2 роки тому +14

    CHARAN sir: Zee Telugu serial promo kosam meeru padina song chusanu........ On camera hero Mahesh Babu and his daughter.... behind camera your soothing and melodious vocals highlighted sir.
    Upcoming movies lo Mee combo kosam waiting...... SP Charan + Mahesh Babu.
    Of course you did magic in Murrari and TAkkari donga movies still....waiting for new.

  • @____-nk8rv
    @____-nk8rv 2 роки тому +49

    Only watching for SP Charan sir
    Charan sir your comedy 👌👌

  • @chanduanumukonda1036
    @chanduanumukonda1036 2 роки тому +2

    Very good epsiode

  • @____-nk8rv
    @____-nk8rv 2 роки тому +19

    SP Charan sir really enjoying paduta thiyaga than dhee and jabardast

  • @chantia
    @chantia 2 роки тому +3

    Episode finishing touch with all the little Angels dance is superb 👌👌👌👌👌👌👌

  • @Mylifestyle85
    @Mylifestyle85 2 роки тому +8

    Rishil your the wonderful ra nana don't worry konchem gattiga practice chei rock the next episode rishil 🔥 🔥 🔥

  • @starhouse98
    @starhouse98 2 роки тому +4

    Superb performance all kids congratulations to all Charan sir fans

  • @karrisriharireddy6885
    @karrisriharireddy6885 2 роки тому +28

    Harshini super ga padav 😍🤗
    Super voice❤️

  • @p.chandu9936
    @p.chandu9936 2 роки тому +6

    Charan sir me smile super me voice super 👌👌

  • @sunkaraabbai8770
    @sunkaraabbai8770 2 роки тому +9

    Rishil very good ne songs chla la bagunne

  • @nararaju3974
    @nararaju3974 2 роки тому +5

    Superb Program 👌🙏 ** Miss you SPB Sir.. Charan Sir and Other team leading This Program is very Nicely...And I like performance of All Childrens All The Best All..In This episode I like Song Chinnadana osi Chinnadana Singer chi.SARTHAK Perform Excellent 👌 All The Best All💐

  • @sairam_ayaluri
    @sairam_ayaluri 2 роки тому +5

    Hamsini Wonderful 👏👏👏👏👏

  • @alameludravida4115
    @alameludravida4115 2 роки тому +3

    Very nice entertainment,charan Gari Alari ,,pilala alari bagunadi

  • @kakarlapakeeraiah2580
    @kakarlapakeeraiah2580 2 роки тому +1

    Rishil nu chusthunte ne chala enjoying undi sir

  • @revathyh7228
    @revathyh7228 2 роки тому +4

    extremely awesome no words to express about episodes
    children are very talented
    charangaru superandi allari cheyandalo well organised judges involment supero super
    These talented pillalu attracted every bodies heart and mind
    chandrabosegaru thanks andi explained about folk songs
    vijayprakash and sunitha madam why all of us ars enjoying and became fans of these kids congradulations all kids and judges charangaru
    vadyabrundham also tks for every one

  • @sundariparimi9700
    @sundariparimi9700 2 роки тому +4

    Balu garu padinatte undi

  • @prabhaprabha1385
    @prabhaprabha1385 2 роки тому +47

    Rishil ni gelipinchandi pls.. Rishil u have to win bangaru... Ok nana

  • @hotboy6128
    @hotboy6128 2 роки тому +6

    I Love Rishil bro..He's talented.. Nerchukuntunaadu..mee suggestions workout avthaayi

  • @alagariravindranadh2264
    @alagariravindranadh2264 2 роки тому +1

    Chandra Bose garu …..really you are so great sir…rammulo song Ki meerichina explain….mee judgement…….super….Enti yuvataram rachayatalu….meeru chala spoorthi….

  • @thallapallichintu5587
    @thallapallichintu5587 2 роки тому +4

    Charan anna niii voice vintonte malli maa sir ne unnattu undhi

  • @umayerraguntla2889
    @umayerraguntla2889 2 роки тому +1

    పల్లె పాటలు చేసిన కష్టాన్ని మరిపిస్తాయ్

  • @anu21p
    @anu21p 2 роки тому +1

    Rishil bro you are amazing ❤. I am looking forward to see you as a renowned background singer

  • @nallaspathfinder9779
    @nallaspathfinder9779 2 роки тому +4

    Keerthana and hamsini is the best

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 2 роки тому

    జనపదాలు అంటే పల్లెటూళ్ళు.జనపదాలలో ఉండేవాళ్ళు జానపదులు. వాళ్ళ సంగీతం జానపద సంగీతం.

  • @sandeepbattu4360
    @sandeepbattu4360 2 роки тому +4

    RiSHiL ❤️ Love You 💕 Ra 🔥🔥🔥

  • @deviprasad171
    @deviprasad171 2 роки тому +5

    Charan garu meeru Padutunte Balugaru Padutunnatte vundhi

  • @maheshbabu1729
    @maheshbabu1729 2 роки тому +4

    Sardhak ... great job !!!

  • @rinasia446
    @rinasia446 2 роки тому +1

    superb performance. it is a relaxing therapy . Thanks and all the best kiddos

  • @dhevendarsuresh4047
    @dhevendarsuresh4047 2 роки тому +3

    Sardhak u done good job
    Literally i could say u r a best singer in ur rest of ur career.

  • @ganeshramavath2725
    @ganeshramavath2725 2 роки тому +4

    Rishil fan's how meni members...?

  • @cherukukrishna2271
    @cherukukrishna2271 2 роки тому +2

    Anvith Raj.....Your singing the song is super duper. And very very excellent. Definitely you will be winner in this series provided no politics in selection .

  • @murlasavithri1092
    @murlasavithri1092 2 роки тому +16

    I'm watching for only sp charan annaya 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🎶🎤 cute expression and comedy

  • @varagunagoonie684
    @varagunagoonie684 2 роки тому +16

    Harshini sang well.All the kids highly talented.God bless you all kids.

  • @sathvikasathvika4771
    @sathvikasathvika4771 2 роки тому +1

    Super 👌 👍 rakanaa rishel

  • @rktho2020
    @rktho2020 2 роки тому +2

    Sardak baga padadu superrga e 5 members erojuku

  • @jonnalasr9203
    @jonnalasr9203 2 роки тому +3

    Sardhak, you are singing so well. All the very best for your future endeavors.

  • @mohanraoyerra1129
    @mohanraoyerra1129 2 роки тому +1

    s.p.charans ankering is marveless

  • @syedhussain1760
    @syedhussain1760 2 роки тому +7

    I love ❤️ rishil bro

  • @SASI______CREATIONS
    @SASI______CREATIONS 2 роки тому +2

    Very nice program

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 2 роки тому +3

    రిషిల్ కి ఇది లాస్ట్ ఎపిసోడ్
    ఒక like వేసుకోండి 👍👍👍.

  • @nallabothusindhu1763
    @nallabothusindhu1763 2 роки тому

    Harshini so sweet and god blessings for u bangara thali ❤️❤️❤️

  • @singerharikrishnareddy130
    @singerharikrishnareddy130 2 роки тому +3

    Naku e show anta chala istam

  • @natarajum2481
    @natarajum2481 2 роки тому +4

    Harshini super ra🥰