What a writer Veturi gaaru was ! See the way he wrote "Janana Manaranamanu" song. No one can even imagine one can write a song like this. He is unbelievably awesome in his work. May God Bless his family !
DEAR FRIENDS, THIS ALBUM WAS WRITTEN AND PRODUCED BY SRI VETURI ON GEETHANJALI MUSICALS IN 1987, MUSIC BY SRI SPB, SUNG BY SRI SPB, SMT P SUSHEELA, SMT S P SAILAJA
కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ పల్లవి: కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ కరిగి పోని పెన్నిధి క్రీస్తు పుణ్య కథ నిరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో కన్నతోడు ఉన్న నీకు క్రీస్తు నీకు జత కరుణ చూపి కలత బాపు కన్నా తండ్రి కథ మనకున్న తండ్రి కథ 1. ఆకలైన వేళలో అన్నమతడు తెలుసుకో చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో వేళా లేదు పాలా లేదు శరణు వేడుకో పేద సాద అంతే చాలు కరుణ చూపగా మహిజనులను మహిమ తెలిపి ఆ మమతలు చూపగా తీరిపోవు వ్యథ ||కీర్తనీ|| 2. తల్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది తననే విడనాడిన తండ్రి మనస్సు అతనిది పాపాలెన్నో చేసే జన్మ పదములంటిన కామం క్రోధం లోభం మోహం సిలువ వేసిన కఠిన జనుల కలి నరులను ప్రేమ కలిగి బ్రోచిన ప్రేమమూర్తి మనకున్న తండ్రి కథ ||కీర్తనీ||
Awesome golden huts maatalev
Chala adbutamiana patalu
Balugaru ganam adbutamiana alapana
Pandupemkumar gari rachana
Adbutamiana melodi
Prais the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాకూ చాలా ఇష్టం ఐన పాటలు @Hindu
Song is gold
Wonderful Melody's ❤ It 🙏❣️
What a writer Veturi gaaru was ! See the way he wrote "Janana Manaranamanu" song. No one can even imagine one can write a song like this. He is unbelievably awesome in his work. May God Bless his family !
DEAR FRIENDS, THIS ALBUM WAS WRITTEN AND PRODUCED BY SRI VETURI ON GEETHANJALI MUSICALS IN 1987, MUSIC BY SRI SPB, SUNG BY SRI SPB, SMT P SUSHEELA, SMT S P SAILAJA
Thank you 🙏
Who is veturi???
@@thethroneofgraceministries2830 veturi sundar Rama murthy, better Google it
వేటూరి సుందర రామమూర్తి గారు
క్రైస్తవ సాహిత్యం తో ఒక అద్భుతమైన ఆల్బమ్ అందించారు
ఈ ఆల్బమ్ లో ప్రతీ పాట స్పిరిట్యుయల్ వాల్యూస్ తో కూడి ఉన్నది 🙏🙏🙏🌷
వేటూరి గారు
బలుగారు
సుశీలగారు
శైలజగరు
I always listen this songs because which strengthen me.... and love you SP sir, miss you sooo much sir
My childhood songs
My fav songs from childhood
0:00 keerthaneeya mainadi
4:41 yepata padina
8:30 janana maranamu
13:44 yeso yenta varalamanaso
17:12 bajjo kanna
20:56 idhe ma swagatham
25:23 ra ra jeevadhara
29:38 ne siluvanu
34:44 shreerastu kresthu
39:12 Hosanna Jesus
Great work brother
Old is gold
Songs anni chala Bagunayi 👌. 👌sr
Vandanalu 🙏🙏 naa chinnappatinundi naku Chala estam ina songs Andi 👌👌🥰🙏 than qqq so much Sr 😀❤️🙏
కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ
పల్లవి: కీర్తనీయమైనది క్రీస్తు గాన సుధ
కరిగి పోని పెన్నిధి క్రీస్తు పుణ్య కథ
నిరాశల నిశీధిలో విరాగపు ఎడారిలో
కన్నతోడు ఉన్న నీకు క్రీస్తు నీకు జత
కరుణ చూపి కలత బాపు కన్నా తండ్రి కథ మనకున్న తండ్రి కథ
1. ఆకలైన వేళలో అన్నమతడు తెలుసుకో
చీకటిపడు వేళలో దీపమతడు తెలుసుకో
వేళా లేదు పాలా లేదు శరణు వేడుకో
పేద సాద అంతే చాలు కరుణ చూపగా
మహిజనులను మహిమ తెలిపి
ఆ మమతలు చూపగా తీరిపోవు వ్యథ ||కీర్తనీ||
2. తల్లడిల్లు వేళలో తల్లి ప్రేమ అతనిది
తననే విడనాడిన తండ్రి మనస్సు అతనిది
పాపాలెన్నో చేసే జన్మ పదములంటిన
కామం క్రోధం లోభం మోహం సిలువ వేసిన
కఠిన జనుల కలి నరులను ప్రేమ కలిగి బ్రోచిన
ప్రేమమూర్తి మనకున్న తండ్రి కథ ||కీర్తనీ||
Nee siluvanu lyrics please
Lyricist:వేటూరి సుందరావు మూర్తి
పాట వ్రాసినప్పుడు పాట రచయిత పేరు కూడ వ్రాయాలి
Old songs always gives peace
Gs
Yes🙂
Best music director for the album SPB ❤
Evergreen songs in telugu christian gospel 💐
అవును బ్రదర్ ❤️👍
Old is gold. From KGF. Son of MN Sunder
👏👏🙏🙏🙏🙏🙏👨👩👧👦
I love❤ ever never I'm like best 🎵
Amen
🙏👍👌🎤🎼✍️
❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍🕊️👌👏
🙏🙏
ఈ పాటలు వేటూరి సుందరామ్మూర్తి గారు వ్రాశారు
❤🩹👌👌👌
By
Old is gold
🙏🙏🙏
Childhood songs , I like so much