ప్రస్తుతం పోలవరం దుస్థితి ఇదే | Interesting Facts about Polavaram Project | Telugu Facts | Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Watch ప్రస్తుతం పోలవరం దుస్థితి ఇదే..Explore the Aadhan Special Story on the Polavaram Project. Watch the full video to uncover intriguing facts about this monumental undertaking and the reasons behind the delay of Polavaram.
    #polavaramproject #polavaram #latestnews #apnews #andhrapradesh #appolitics #interestingfacts #facts #telugufacts #telugunews #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #apelections #telanganapolitics #telangana #telangananews #telangananewslive #telanganaelections #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Subscribe to Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika: / @aadhanadhyatmika
    Aadhan Talkies: / @aadhantalkies
    Please Like, Share and Comment in the Comment Box
    Thank You For Watching

КОМЕНТАРІ • 34

  • @venugopalraogondi2075
    @venugopalraogondi2075 2 місяці тому +5

    పది సంవత్సరాలనుండి ఇలాగే వుందా, 2019కి ఎంత పని జరిగింది,తరువాత ఏం జరిగింది, ప్రజలకు తెలియని విషయం ఏమైనా ఉందా

  • @venkatkrishbattula728
    @venkatkrishbattula728 2 місяці тому +9

    6:39 డయ్యప్రం పొడవు 2450 కిలోమీటర్లు కాదు అడుగులు కొంచెం వీడియో రివ్యూ చేసుకోవాలి బిఫోర్ అప్లోడింగ్

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 місяці тому

      @venkatkrishbattula728
      తమరు దృష్టిలోకితెచ్చింది అత్యంత గణనీయమైన అంశం. ఇది మనతెలుగు పాత్రికేయుల్లోని, భరింపరాని జాడ్యం (imbecility, that separates educated from the uneducated - lack of "sense of proportion"). ఒక దూరం (సంఖ్య) మీటర్లా, కిలోమీటర్లా, మిల్లిమీటర్లా అనేది వీళ్ళకవగతంకాదు, రివ్యూచేయరు. వీరిని ఎవ్వరూ బాగుచేయలేరు. మనమధ్యనుంటూ, ఇలాంటి వీడియోలు వీళ్ళుచేయడం మన దౌర్భాగ్యం.

    • @udayuday1077
      @udayuday1077 2 місяці тому

      Avnu sir

    • @Kris7na
      @Kris7na 2 місяці тому

      ఆ అమ్మాయికి ఏదో రాసి ఇస్తే చదువుతుంది అంతే. అక్కడ వీడియో కి చెప్పే విషయానికి పొంతన కూడా లేదు.

  • @santhosh_official_000
    @santhosh_official_000 2 місяці тому +5

    National Status unna Polavaram Central Government Complete cheyali ❤❤

  • @janamanu3437
    @janamanu3437 2 місяці тому +1

    @6.35 there is mistake please update it.

  • @AshokKumar-is2tq
    @AshokKumar-is2tq 2 місяці тому +1

    75% chambha anna purthi chesina inka 35000 cores avasaramaa ala aytehy chambha anna am pekinadu anii 🤔🤔🤔

  • @chandra-zj1sr
    @chandra-zj1sr 2 місяці тому +1

    Y(why).... ఎoదుకు
    C.... కట్టాలి
    P.... పోలవరం

  • @venkataramanapatha7744
    @venkataramanapatha7744 2 місяці тому +1

    జాతీయ హోదా ఇవ్వడం ఒక తప్పిదం

  • @janamanu3437
    @janamanu3437 2 місяці тому +1

    Last 5 years Jalaganna chesi unte antha ayyedi kadhu, ippudu malli funds Anni calculate cheyali mari
    Note: 1941 lo 129 crores nunchi 2017 ki 47000 crores Ela aindho alage Last 5 years lo " 1% percentaaa, Ara percentaa Galla valla" late aindigaa anduke ippudu remaining works ki 30000 crores avdhundi ani ee video lo annaru.

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 2 місяці тому

      Gettigavkattali ante time padthaadi babu laga nnasi rakam vi ayithe jagan kattadu. ।diaphr wll evaru kattincharu

  • @gundumogulavenkatasatyanar3105
    @gundumogulavenkatasatyanar3105 2 місяці тому

    Correct కదా కేంద్రం ఇచ్చిన డబ్బులు లెక్క అడుగుతుందంలో తప్పు ఏమిటి

    • @rafikhaniloveindiailoveind2728
      @rafikhaniloveindiailoveind2728 2 місяці тому

      అప్పు ఇచ్చినవోడు అడిగే ఆధికారం ఉంది ఆది కేవలం డబ్బులు మాత్రమే ఆడగాలి దేనికి వాడవు అని అడగటానికి కేంద్రానికి ఏం ఆధికారం లేదు 😡

  • @mahabbashsshaik9377
    @mahabbashsshaik9377 2 місяці тому

    Jai, cbn

  • @user-of3dj4vz6z
    @user-of3dj4vz6z 2 місяці тому

    ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.

  • @breddeppa7582
    @breddeppa7582 2 місяці тому

    Falls Information.

  • @venkataramanapatha7744
    @venkataramanapatha7744 2 місяці тому

    1941 లోనే 129 కోట్ల రూపాయలు

  • @Lethalweapon612
    @Lethalweapon612 2 місяці тому

    Atleast 4 yrs time padtadi!

  • @venkataramanapatha7744
    @venkataramanapatha7744 2 місяці тому

    1953 లోనే ప్రక్కన పడేశారు

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 місяці тому +1

    పోలవరం ప్రాజెక్టు సక్సెస్ కాదు.seapage ఆగదు. ఆపివేయంది.

  • @Achive-Sucess
    @Achive-Sucess 2 місяці тому +5

    70% kattindi Chandrababh naidu adi cheppu enduku ippudu aagipoindo cheppu

    • @sivaprasadmadakam
      @sivaprasadmadakam 2 місяці тому +1

      Up stream low stream coffer dam 46gates out of48 ,power project which produces 875 MW are pending by 2019 before ycp ippudu cheppu .70% ayinda .

    • @Vishal_vb12
      @Vishal_vb12 2 місяці тому

      😂😂😂

    • @pallesankarreddy9787
      @pallesankarreddy9787 2 місяці тому

      ఒరేయ్ బేవకూప్ సీబీఎన్ 2014-2019 మధ్య 10% మాత్రమే కట్టాడు. ఒకసారి గూగుల్లో 2014-2019 మధ్య పోలవరం అని కొట్టి చూడు అప్పుడు నీకు వాస్తవం తెలుస్తుంది.

    • @Treddy1996
      @Treddy1996 2 місяці тому

      Rehabilitation evaru chestaru e channel vallu chestaru emo , project katti janalani champestaru emo

  • @venkataramanapatha7744
    @venkataramanapatha7744 2 місяці тому

    జాతీయ వృథా వేల కోట్ల రూపాయల లౌ

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 2 місяці тому

    దయాఫ్రామ్ వాల్ తప్పు ఎవరిది?

  • @Saisiri-uz8lq
    @Saisiri-uz8lq 2 місяці тому

    Dhusthiti kadhu paristhiti adi yem papam chesindi dhusthiti antunnav....

  • @vannuvannu6479
    @vannuvannu6479 2 місяці тому

    ఫేక్ వీడియో

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 2 місяці тому

    Fake information