ultimate book The Alchemist-జీవితాన్ని మార్చే పరుసవేది||Dr.PrasadaMurthy||

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024
  • #pramutalks
    #drprasadamurthy
    About the ultimate novel the Alchemist.
    మిత్రులారా పరుసవేది అనే ఈ నవల నవోదయ బుక్ హౌస్ లో దొరుకుతుంది. అలాగే ఈ నవల ఆడియో బుక్ కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్ పుస్తకం amazon లో కూడా లభ్యమవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన 100 పుస్తకాల పెట్టు ఈ ఒక్క నవల.

КОМЕНТАРІ • 112

  • @Durelenarsimulu
    @Durelenarsimulu 4 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @komuraiahgudipaka6508
    @komuraiahgudipaka6508 Місяць тому +13

    Dr Prasadamurthy గారికిధన్యవాదములు. Miru చెప్పింది అక్షరాలా నిజం sir. Anni వయసులవారు చదవాల్సిన బుక్. చదివిన ప్రతి వ్యక్తిలో ఎదో ఒక మార్పుని తీసుకొస్తుంది ఈ పుస్తకం.దానికి నేనే ఒక ఉదాహరణ sir. Oka shakti ఎక్కడ వుంది,దానిని ఎలా ఒడిసి పట్టాలి....అని నేర్పుతుంది.

    • @epcservices6018
      @epcservices6018 10 днів тому

      @@komuraiahgudipaka6508
      పుస్తకం అంటేనే జ్ఞాన విజ్ఞాన భాండాగారం!
      ఎందరో మహనీయుల తపో + త్యాగ ఫలం🙏🙏🙏🙏🙏🙏

  • @rbunga1
    @rbunga1 Місяць тому +7

    SIR, I READ THIS BOOK TWO YEARS BACK. BUT, YOUR REVIEW IN TELUGU IS MORE INTERESTING. THANK YOU VERY MUCH

  • @ayurvedatantrikarahasyalu-786
    @ayurvedatantrikarahasyalu-786 Місяць тому +3

    రహస్యం పుస్తకం అద్భుతం. పూర్తి రహస్య వివరణ ఉంది

  • @srinivasuluk-i1h
    @srinivasuluk-i1h Місяць тому +4

    ఈ మాటే చేపుతున్నా కూడ మేంటల్ పబ్లిక్ కి ఆర్ధం కావడం లేదు❤❤❤

  • @banalarambabu3858
    @banalarambabu3858 Місяць тому +8

    Thank u somouch sir ఇలాగే మంచి books గ్రేట్ బుక్స్ విశ్లేషణ చేయండి సార్ థాంక్ యూ సోమచ్ సార్ 👌🏻.

    • @pramutalks
      @pramutalks  Місяць тому +1

      Thank you sir

    • @srilakshmi7346
      @srilakshmi7346 18 днів тому +1

      "ఒక యోగి ఆత్మకథ "చాలా విలువైన పుస్తకం అండి. ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ఒక భగవద్గీత లాంటిది. Spiritual research చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది అండి.

    • @sumathirachana4525
      @sumathirachana4525 14 днів тому

      ​@@srilakshmi7346yes andi

  • @aswathanarayana5745
    @aswathanarayana5745 29 днів тому +1

    Yes super narration of the excellent book , thank you

  • @melachurukrishnaiah938
    @melachurukrishnaiah938 Місяць тому +2

    Thank you Sir. Nicely explained about Alchemist.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 дні тому +1

    తల్లి పిల్లలకు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించిన టు చెప్తున్నందుకు ధన్యవాదములు కానీ ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఎలా పొందాలి రేటు ఎంత అనే విషయాలు ముందుగా వివరంగా చెప్తే ఎవరైనా పుస్తకము తెప్పించుకొని చదువుతారు ఒకసారి కామెంట్స్ చదివితే మీకు అవగాహన కలుగుతుందని అనుకుంటాను థాంక్యూ సార్

  • @sadanandamvasam4100
    @sadanandamvasam4100 Місяць тому +3

    Tq sir for giving valuable information 🎉

  • @Naguindia
    @Naguindia Місяць тому +4

    Yes thank you sir❤ you sir

  • @sureshakella4263
    @sureshakella4263 Місяць тому

    Giving the gist is important for common readers to understand, thanks I will try to read. The gist is atma gyana of upanishads, told by many nobel authors; would like how it is in this story .😊❤

  • @gangadharkommu1971
    @gangadharkommu1971 Місяць тому +3

    Thank you very much sir 🙏 👍

  • @madhuchukka630
    @madhuchukka630 Місяць тому +4

    పురుష ఆధిక్యత వల్ల చెంగ్ ఖాన్,,, బుద్ధుడు మానవ జాతికి ప్రేమ కరుణ సానుభూతి సహనం వంటి వంటి స్త్రీ గుణాలు (దైవ) ధ్యానం ద్వారా నేర్పారు

  • @rajeshvelide
    @rajeshvelide Місяць тому

    Hi Sir,
    I purchased this book but couldn't concentrate well while reading it. However, after listening to your presentation, I will definitely read and try to understand the concept deeply ❤. Thank you so much for an excellent presentation.

  • @SrinivasKakumani-y9x
    @SrinivasKakumani-y9x 16 днів тому

    Thank you sir

  • @Learnmorethroughyoutube
    @Learnmorethroughyoutube Місяць тому +1

    Yes sir i suggested for some of my friends .. great book❤

  • @aravind3077
    @aravind3077 Місяць тому +1

    అద్భుతం!

  • @kamadisivannarayana8631
    @kamadisivannarayana8631 Місяць тому

    ధన్యవాదాలు సార్

  • @epcservices6018
    @epcservices6018 Місяць тому +23

    అంతటి మహా అన్వేషకుడు అయి ఉండి కూడా ఆడ లేడీస్ మాయలో ప్రేమ అనే మైకంలో పడడం మాత్రం చాలా చాలా మగజాతి దౌర్భాగ్యం.

    • @TheCPRTrader21
      @TheCPRTrader21 Місяць тому

      Entati varyna kanta dasule nayana

    • @venugopalponna8296
      @venugopalponna8296 Місяць тому

      Adi loka kalyanam kosam guruvu garu😊

    • @epcservices6018
      @epcservices6018 Місяць тому +6

      @@TheCPRTrader21
      మగజాతికి ఇంకెన్ని యుగాలు ఈ మనో దౌర్బల్యం!?!?

    • @yeswanthvaranasi7197
      @yeswanthvaranasi7197 Місяць тому

      😂​@@epcservices6018

    • @erikillanarasaiah
      @erikillanarasaiah 10 днів тому

      మీ కామెంట్ తప్పుడు సంకేతం ఇస్తుంది. ప్రేమలో పడ్డమాట వాస్తవమే అది కూడా శకునాలను అనుసరించే అని మరిచిపోయావు. ఆ అన్వేషకుడికి ప్రేయసి అడ్డుకాలేదు, పైగా ప్రోత్సహించింది నువ్వు వచ్చేవరకు నువ్వు వస్తవని ఎదురు చూస్తాను అని చెప్పింది. ప్రేమలో పడటం తప్పుకాదు...

  • @ambedkarrail
    @ambedkarrail Місяць тому +1

    జైభీమ్ సార్

  • @srinivassailatha7639
    @srinivassailatha7639 Місяць тому +4

    ఈ పుస్తకం చదివితే చాలా సులభం ప్రక్రుతి తో మాట్లాడ వచ్చు

  • @NagamaniKyama
    @NagamaniKyama Місяць тому +1

    పరుసవేది పైన చూస్తే లోహం తరచి చూస్తే బంగారం ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. పరుసవేది మానవ జీవితాన్ని బంగారంగా మలుచుకోవడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. మనలో ఉన్న బంగారాన్ని మనం గ్రహించక ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాము. ఈ పరుస వేదిని మధిoచి నీలోకి నువ్వు చూసుకో గలిగితే ఆ బంగారం నీలోనే ఉందని చెబుతుంది.

    • @Sasi838
      @Sasi838 21 день тому

      Nagamani gaaru chakkagaa chepparu.meeku telisina konni manchi books cheppandi

  • @varanprasad3503
    @varanprasad3503 10 днів тому

    Chadivanu sir chala bagundhi

  • @hstsrowdys__7897
    @hstsrowdys__7897 Місяць тому +1

    Just subscribed and waiting for next book review

  • @lmreddy7102
    @lmreddy7102 Місяць тому

    Yes sir It is really Great book

  • @anasuya3302
    @anasuya3302 Місяць тому +2

    Wonderful 🎉

  • @simhachalam6179
    @simhachalam6179 Місяць тому

    Please do such videos every week atleast one

  • @parribhaskar8256
    @parribhaskar8256 7 днів тому +1

    👌👏👏👏👍🌹

  • @maheshmodili7808
    @maheshmodili7808 Місяць тому +4

    నిజమే. ఇది ఒక మనిషి తన జీవిత ప్రయాణానికి ఓ దిక్సూచి..
    🎉

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Місяць тому +9

    జై భీమ్ బుద్ధుడి గురించి వీడియోస్ చేయండి సర్ బుద్ధ వందనాలు

  • @chandrareddy9502
    @chandrareddy9502 Місяць тому

    Yes, sir. I too read it.

  • @kilarujagadeesh8984
    @kilarujagadeesh8984 Місяць тому +2

    Sir pls tell about some more books also. Thank you

  • @ANTI.nationAmbdkrPoisnsSkilled
    @ANTI.nationAmbdkrPoisnsSkilled Місяць тому +12

    మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా?
    మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు.
    🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
    🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే,
    దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు
    దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు
    దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు,
    దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ
    దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు
    దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు
    దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం
    దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్
    దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే,
    🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా.
    🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా???
    దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా?
    🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు?
    🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం.
    అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి.
    🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.***
    *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠
    ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు.
    కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు.
    అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి.
    ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠
    ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!!
    ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏
    😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి.
    x***com/AmbedkrSloPoisn

  • @jssoloman823
    @jssoloman823 Місяць тому +1

    I read the sentence in the Bible where there is welth there is your mind

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Місяць тому +6

    Pdf పెట్టండి సార్

  • @erikillanarasaiah
    @erikillanarasaiah 10 днів тому

    పదేళ్ల క్రితం చదివాను సాదారణ పుస్తకంగానే భావించాను,కాని గత వారం క్రితం మళ్లి చదివాను, 120 నుండి 140 పేజీల మధ్యలో 23 అక్షరాలు కలిగిన గొప్ప సందేశం ఉన్నది. బహుశ ఈ పుస్తకం లక్ష్యం మరియు ప్రాణం అదే అనుకుంటాను.(ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రయం మాత్రమే, మీకు ఇంతకంటే గొప్పది కూడా కనపడవచ్చును).

  • @vrdaavaa8251
    @vrdaavaa8251 26 днів тому +1

    నేను చదివాను ఈ పుస్తకంలో అంత ఏంలేదు.
    మీరు మీకుటుంబ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని వుంటే రొండాబర్న్ రాసిన. "రహస్యం" అనే పుస్తకం చదవండి.మీ పిల్లలతో చదివించండి
    100%మీ జీవితాన్ని మీరే రాసుకుంటారు.

  • @JangamNagendraprasad
    @JangamNagendraprasad Місяць тому

    Yes

  • @VijayKumar-be2iz
    @VijayKumar-be2iz Місяць тому

    What is the use of this recommendation if book is not available in pdf format, if possible share the Pdf for all your viewer's

  • @RisklessProperties1
    @RisklessProperties1 Місяць тому

    1 day lo complete chesanu., it’s nice

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 Місяць тому +2

    Ben Johnson or paul ochello

  • @RamaKrishna-u5i
    @RamaKrishna-u5i День тому

    Where we get this book.....

  • @varun722
    @varun722 Місяць тому +8

    బుద్ధుడు యుద్ధం చేతకాక శాంతి అంటే కూర్చున్నాడు పరాయి దేశస్తులు యుద్ధం చేసి మనల్ని బానిసలుగా మార్చుకున్నారు రాజు ఎప్పుడు రాజుల ప్రవర్తించాలి అలా ప్రవర్తించినప్పుడు రాజ్యము పోతుంది రాజ్యంలో ప్రజలు నశించి పోతారు మంచి మనలో ఉంటే సరిపోదు మన చుట్టూ ఉన్న వాళ్ళు పాటించాలి హలో పాటించినప్పుడు మన వాళ్ళని మనం రక్షించిన అప్పుడు మనం రాజుగ అర్హులం కాదు మనిషికి అర్హులం కాదు
    అశోకుడు ఇలాగే తయారయ్యి ప్రజల్ని గాలికి వదిలేశాడు బుద్ధుడు ఎలాగైతే తయారయ్యి ప్రజలను గాలికి వదిలేశాడు వీళ్ళు రాజుగా మనిషిగా ఇద్దరు గా ఫీల్ అయ్యారు

  • @sudhakarghanta3645
    @sudhakarghanta3645 13 днів тому

    Talugu PDF pattendi sir

  • @SuperRagala
    @SuperRagala Місяць тому +4

    నేను చదివాను అండి. నాకైతే అంత కొత్తగా అనిపించలేదు.

  • @swathid1770
    @swathid1770 Місяць тому +1

    Real and fantasy

  • @Bhagavadgita82
    @Bhagavadgita82 Місяць тому +2

    Pl sir pdf pettandi

  • @venkataavinash7392
    @venkataavinash7392 Місяць тому +1

    Jeevithanni marchedhi
    Kevalam bhagavathgita matramme

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Місяць тому +2

    Telugu pdf pettandi

  • @VenugopalYerrala
    @VenugopalYerrala Місяць тому +1

    Varusa vedhi book photo,, publisher's clear ga pettali kada

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Місяць тому

    నేను 2011 లో చదివిన. Very గ్రేట్ book.

  • @kayanamarutheeswararao.6105
    @kayanamarutheeswararao.6105 Місяць тому +1

    నేను 2019 లో చదివాను సార్. మా ఫ్రెండ్ ఋషి చెప్పారు.

  • @nizamali7027
    @nizamali7027 Місяць тому +1

    Very nice book

  • @madhusudhangowely3864
    @madhusudhangowely3864 Місяць тому +1

    Where this book available

  • @jemielatchirthi5950
    @jemielatchirthi5950 Місяць тому +16

    Telugu PDF pettandi please

  • @sriramahanuman7132
    @sriramahanuman7132 11 днів тому

    Sir book name pls

  • @Reach80
    @Reach80 18 днів тому

    SR many oka book pamputhara😊

  • @rajeshwar-py5yu
    @rajeshwar-py5yu Місяць тому

    ❤❤

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 Місяць тому

    పరుసవేది

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 Місяць тому

    I don't think it changes your life. At the most reader will have some menral relaxedness feeling. It cannot change ones life. However i agree it is an interesting reading.

  • @kavithareddy1891
    @kavithareddy1891 Місяць тому

    Yekkada konali cheppandi

  • @godlavaraprasad8549
    @godlavaraprasad8549 Місяць тому

    👌👌👌🌹🌹🌹

  • @surusaikiran569
    @surusaikiran569 19 днів тому

    Meku thiraya me korikalu

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 Місяць тому +4

    ఈ బుక్ నాకు కావాలి... ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు..

  • @srinivasaraodevisetty8495
    @srinivasaraodevisetty8495 Місяць тому

    The same content revealed in hindu an
    d buddist philosophy.. Yadbavam thadbhavati

  • @kattakurumurthy9535
    @kattakurumurthy9535 Місяць тому

    సార్ బుక్కు పేరు ఏం పేరు ఎక్కడ దొరుకుతుంది తెలుగు బుక్ ఎక్కడ దొరుకుతుంది

  • @Educateagitate
    @Educateagitate Місяць тому +1

    Telugu language best aa leka english language best aa chadavadaniki? please tell i will buy

  • @LYRICALDEVELOP
    @LYRICALDEVELOP Місяць тому +1

    ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది

  • @GBSM8405
    @GBSM8405 Місяць тому

    SHRE CHYSTY CHUSE GOPA FRIENDS LERU

  • @sureshreddy6677
    @sureshreddy6677 27 днів тому +1

    Sir book ekkada available .address chepandi

    • @pramutalks
      @pramutalks  27 днів тому

      It is available in Amazon

  • @srkondru
    @srkondru Місяць тому

    KUKU fm lo ee book dorukutundaa?

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Місяць тому +2

    ఎక్కడ దొరుకుతుంది సర్

  • @OduruAshokReddy-vf5zn
    @OduruAshokReddy-vf5zn Місяць тому

    Free ga ఇవ్వగలరు

  • @t.sanjeevareddy6984
    @t.sanjeevareddy6984 Місяць тому

    Alchemist పరుసవేది

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk Місяць тому +1

    ఎవరివద్ధమైనా ఈ బుక్ ఉంటే దయచేసి బుక్ రైటర్ పేరు పబ్లిషర్ పేరు చెప్పండి వీలైతే బుక్ ఫోటో పెట్టండి

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 Місяць тому +1

    రచయిత రాసినదే నా. బ్రహ్మ న రాసింది రచయత కల్పించుకున్నాడు రాసాడు అందరికి అవే కలిసి రావాలి కదా

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 Місяць тому +1

    శ్రీరామచంద్ర మిషన్ లో అనంతవాణి, సత్యోదయం,నాగురువర్యులు అనే పుస్తకాలు ఉన్నాయి అవికూడా చూసి చదివి పరిచయం చెయ్యగలరు.

  • @varun722
    @varun722 Місяць тому +2

    మళ్లీ బుద్ధుడు గోల్డ్ ఏంట్రా జై శ్రీరామ్ జై భీమ్

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 Місяць тому +1

    Thank you sir

  • @JSR-zg4qj
    @JSR-zg4qj 16 днів тому +1

    🙏🙏🙏🙏

  • @nizamali7027
    @nizamali7027 Місяць тому +1

    Where we can buy this book please

  • @pattankhaderbasha718
    @pattankhaderbasha718 Місяць тому

    Thank u sir.