Lali Lali | Song for Dasara

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • By Sasi Manepalli, Andallu Pulikonda
    Editing : Kiran
    Lyrics :
    లాలీ లాలీ లాలి లాలీ లాలి
    ముగురమ్మల మూలమైన తల్లీ లాలీ
    ఆది పరాశక్తి లాలి అన్నపూర్ణ లాలి
    అమ్మలగన్నా మా అమ్మా లాలి
    ఆదరించి ఆదుకొని ఆపదలను గాయవె
    అడుగడుగున కాపాడి అభయము నీయవె తల్లీ
    స్వర్ణ కవచ దుర్గ లాలి త్రిపుర సుందరీ లాలి
    గాయత్రి శ్రీ లలితా దేవీ లాలి
    శ్రీ మహాలక్ష్మి రాజ రాజేశ్వరి లాలి
    మహిషాసుర మర్ధనీ వాణీ లాలి
    విజయ వాటికా పురి కనకదుర్గ లాలి
    విభవము లొసగి విజయము నీయవె తల్లీ

КОМЕНТАРІ • 3