Idhigo Bhadradri | Ramadasu Keerthana | Usha and Team

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Song by Sobha, Usha, Syamala, Vijaya, Bhagya Lakshmi
    Casio by Bhavana
    Lyrics :
    పల్లవి
    ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ||
    చరణములు
    1.ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు
    కలసి కొలువగ రఘుపతి యుండెడి ||
    2.చారు స్వర్ణ ప్రాకార గోపుర
    ద్వారములతో సుందర మై యుండెడి ||
    3.అనుపమానమై అతి సుందర మై
    దనరు చక్రము ధగ ధగ మెరిసెడి ||
    4. కలి యుగమందున ఇల వైకుంటము నలరు చున్నది
    నయముగ మ్రొక్కెడి ||
    5.పొన్నల పొగడల పూ పొదరిండ్లను
    చెన్ను మీగడను స్ప్రింగారం బడు ||
    6. శ్రీ కరముగ రాందాసును
    ప్రాకట ముగ బ్రోచే ప్రభు వాసము ||

КОМЕНТАРІ • 3