టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఇదే | Tiger Nageswara Rao Brother Interview | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 155

  • @mahendranath8463
    @mahendranath8463 Рік тому +66

    ఆయన వాళ్ళ బాగుపడిన వాళ్ళు పేరాల గ్రామం లో చాలా మంది ఉన్నారు... ప్రతక్ష్యం గ పరోక్ష్యం గ.... " టైగర్ నాగేశ్వరరావు " గారు ఆ రోజుల్లో ఒక హీరో... నేను అయన గురించి చాలానే విన్నాను...మాది పేరాల గ్రామం... ఏది ఏమైనా అయన ఒక హీరో...
    చివరిగా నేను చెప్పేది ఏంటంటే....
    " ఒకరికి మంచి జరిగింది అంటే రెండో వాడికి చెడు జరిగింది అనే అర్ధం...." మనం ఏ వైపున ఉంటామో మనకి జరిగినది అలా కనపడుతుంది...అది మంచి గణ చెడుగానా అని

  • @lokeshchanti3257
    @lokeshchanti3257 Рік тому +22

    Good interview జనలకు పనికి వచ్చే question s వేశారు చెప్పరు కూడా జై భారత దేశం

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 Рік тому +41

    ఫ్యాక్టరీ లలో పనులు ఇవ్వరు, పొలం పనులకు రానివ్వరు, బజార్ లో పోతుంటే అరేయ్ ఎరుకలోడా అని హేళన చేస్తారు, ఇన్ని అవమానలతో ఎలా బతికి చస్తారు వాళ్ళు మాత్రం.

  • @R25725
    @R25725 Рік тому +36

    ఇవే విషయాలు 1979 లో మా ఇంటర్ క్లాస్మేట్ చెప్పాడు...అప్పుడు విన్నది కథ అనుకున్న. అవే విషయాలు ఇప్పుడు విని నిజం అని అచ్చర్యం వేస్తుంది

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 Рік тому +39

    మంచి మనుషులు కూడా ఇలా మారడానికి ఆయా పరిస్థితులు ఒక కారణం నాకు తెలిసి నాగేశ్వరరావు గారు ఈ మారారు

  • @naveenbandi117
    @naveenbandi117 Рік тому +34

    ఆయన మాటతీరు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు తిండి లేక దొంగలు అయ్యారు తప్ప ఆస్తులు కోసం కాదు అని

    • @Pawanisamramu
      @Pawanisamramu Рік тому

      మీరు చాలా బాగా అర్థం చేసుకున్నా రూ సార్ థాంక్యూ

  • @muralikrishnaaseel6714
    @muralikrishnaaseel6714 Рік тому +32

    Ravi bayya is the perfect person to lead the character of Tiger Nageshwet Rao

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 Рік тому +52

    రవితేజ హీరోగా నటిస్తున్నారు superb రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తీసే విధానమే ఎలా తీస్తారో ఏమో

  • @ravilakavath2439
    @ravilakavath2439 Рік тому +55

    Good script choose by Jai mass maharaja raviteja ❤

  • @shivankumar334
    @shivankumar334 Рік тому +10

    No hype telling the truth honestly, nice person

  • @chinniraj.u3684
    @chinniraj.u3684 Рік тому +13

    Chala Neat Ga clear Ga Explain chesthunnaru Guruvu Gaaru.
    Musalodey kaani Mahana bavudu.

  • @najaraikatta415
    @najaraikatta415 Рік тому +79

    ఇక నుండి టైగర్ నాగేశ్వరరావు అంటే రవితేజ నే గుర్తుకువస్తాడు ఏమో

  • @roshan_reddy
    @roshan_reddy Рік тому +10

    Jai Ravi anna Tiger Nageswara rao block buster

  • @Umashankarreddy216
    @Umashankarreddy216 Рік тому +8

    Very kind hearted person .

  • @saideepg160
    @saideepg160 Рік тому +9

    Me Athma ki santhi kalagalani koorkuntunna 'Nageswar Rao' garu 💐

  • @venkataramarao6788
    @venkataramarao6788 Рік тому +8

    ఆయన మాటలు వాస్తవం గా ఉన్నాయి. యాంకర్ గారు కూడా చక్కగా అడిగారు.

  • @ravitejavalmiki891
    @ravitejavalmiki891 Рік тому +10

    Jai tiger nageshwar Rao Jai Ravi Teja Annayya

  • @shailajareddykodakandla3824
    @shailajareddykodakandla3824 Рік тому +7

    This person is very loyal

  • @narayanpedakapu2816
    @narayanpedakapu2816 Рік тому +171

    నాగేశ్వరరావు ఫ్యామిలీ ని ఆదుకోండి సర్

    • @sri5786
      @sri5786 Рік тому +5

      ఎందుకో రీసన్ చెప్పండి ప్లీజ్

    • @gmadhusudhan6177
      @gmadhusudhan6177 Рік тому +9

      ఎందుకు ఆదుకోకుడదు నువు రీసన్ చెప్పు sir

    • @asifshaik4825
      @asifshaik4825 Рік тому

      ​@@sri5786asal nik enduk cheppali

    • @talesofind
      @talesofind Рік тому +2

      Endhuku aadhukovali sir, freedom fighter ah ledha Army ki service chesadaa . dongathanalu chesaru.. Adhenti ante simple ga maku bathuku theruvu ledhu antadu...mari bathuku theruvu leni varandharu dhongathanaalu chesaara... Asalu ee channels ni anaaluli interview chesinandhuku...

    • @udayvenna8109
      @udayvenna8109 Рік тому +6

      నాగేశ్వర రావు అన్నయ్య మాత్రం నిజాయితీ గా నిజం మాట్లాడు తున్నాడు. అది కుడా వయస్సు పెరగి , ఇప్పుడు ఇంక యేమీ అవ్వదు కాబట్టి.
      నాగేశ్వర రావు అనే వాడు ఒక గజదొంగ. వీడి కారేక్ట్ ర్ ను హీరోగా చేస్తూ సినిమా ను తియ్యడం దుర్మార్గం. యెందుకంటె వీడిని చూసి అలాంటి mind set తో ఉన్నవాళ్లు inspiration పొందుతారు.
      వాడి వల్ల పోలీసులు యెంత ఇబ్బంది పడి ఉంటారో ఆ రోజుల్లో. 27 సంవత్సరాలకు encounter చెయ్యకపోయి ఉంటే నేర సామ్రాజ్యంను విస్తరించి వీరప్పన్ ను మించేవాడు.

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 Рік тому +10

    నిర్మాత ఇంకా రవితేజ గారు టైగర్ నాగేశ్వర్ రావు గారి కుటుంబానికి ఏదైనా మంచి ఆర్థిక సహాయం చేయాలి ..ఎందుకంటే ఆయన బయోపిక్ నీ తీసుకొని సంపాదించుకుటుంన్నారు..

  • @anjaneyuluyarasi9405
    @anjaneyuluyarasi9405 Рік тому +7

    Movie block buster avutundi

  • @MudavathPandu-sm9zl
    @MudavathPandu-sm9zl Рік тому +3

    Tiger nageshwar Rao movie blockbuster movie super raviteja acting super

  • @PraveenBabulu
    @PraveenBabulu Рік тому +3

    God information 😊

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju Рік тому +5

    His answers and his sister answers quite contrast .. lot of answers

  • @surendraavula4486
    @surendraavula4486 Рік тому +5

    Very nice interview sir Prasad garu good concept

  • @venkateshnaik929
    @venkateshnaik929 Рік тому +6

    After watching tiger Nageswar rao movie

  • @nikhiljustin1749
    @nikhiljustin1749 Рік тому +6

    Movie chusi interview chusevallu like vesukondi

  • @saig9347
    @saig9347 Рік тому +3

    Interesting video 😮

  • @INFOTRAVELL
    @INFOTRAVELL Рік тому +1

    Welcome to great India with clear charge sheet for these people🎉🎉

  • @AnuPrakashSD
    @AnuPrakashSD Рік тому +4

    Prabhakar garu jarigindhi chala open ga chapparuu. Appati paristhetuluu explain chasaruuu. Anni vruthulu laga adhi kuda oka vruthii.anthee. manchi ga vundi bad things chasa valla kanthe kuda aaa Pani chasi pakkana vallaki help Chase velluu manchivalle kadhaa.

    • @saicharan6013
      @saicharan6013 Рік тому +1

      Me amma ni nalugu mokam meedha dhengi, dhani Chain and thalibottu lakkuni theskelthe ok na. Aa thaali bottu ammesi naluguriki bojanam pedathadu ok na

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Рік тому

      ​@@saicharan6013no.1 yerripuku la unnav.... prajala daggara dochukunna dabbu ni malli thirigi dochukuni aa prajalake pettadra houle.....

  • @Model253
    @Model253 Рік тому +1

    Super ga undi movie

  • @ATR007GAMING
    @ATR007GAMING Рік тому +1

    @rajeshbabukatari6987 Baga chepparu.., nenu chinna pilladi ga vunnapudu 90's lo janalu kathalu kathalu ga cheppukune vallu stuvartpuram gurunchi , bayapette vallu. Kani nijam vere vuntundi Ani ippude thelisindi.

  • @chchandhu313
    @chchandhu313 Рік тому

    He is real hero ❤❤❤ bro

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam Рік тому +6

    Ah, 395 concept super ...

  • @sanjaysrinivas1490
    @sanjaysrinivas1490 Рік тому +9

    Who is here after watching teaser

  • @anjireddykesari573
    @anjireddykesari573 Рік тому +1

    Good work

  • @bingikasibabu3412
    @bingikasibabu3412 Рік тому

    జైtv🏝️

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Рік тому +14

    ఇదేం ఇంటర్వ్యూ బాబూ! ప్రతిమాటకి టైగర్ నాగేశ్వరరావు అని తప్ప వేరే సంభోదన లేదు. ఆ anchor ఎవరో తనహీరోపట్ల భక్తిని చాలా బాగా ప్రదర్శిస్తున్నారు.

  • @chinnak9540
    @chinnak9540 Рік тому

    Jai Nageswara rao

  • @charan7724
    @charan7724 Рік тому +3

    Real hukum😂

  • @sathyanarayanachetty1400
    @sathyanarayanachetty1400 Рік тому

    అందురూ కలిసి ఆ కుటుంబం లొ ఎవ్వరూ గెలవకుండా చేయాలి... అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది..

  • @chittimallarajendraprasad2195

    Old ku gold kardiya app.supppear.

  • @adityaa3859
    @adityaa3859 Рік тому +22

    Why people feels a theif and bandit like a hero … just think about the families who got robbed and beaten by them.. how can a person like this can have so much attention in this country

    • @pphaneendra
      @pphaneendra Рік тому +3

      True bro I am having same feeling .. even in Netflix projecting veerappan end phase as a Tamil supporter and good at heart .. it's bad

    • @Ram11q1
      @Ram11q1 Рік тому

      ​@@pphaneendraeven politicians also thief and still have the fan base

    • @penukularajashekhar6490
      @penukularajashekhar6490 Рік тому

      Nijam boss

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Рік тому

      Ilanti nijalu matladithe yevvadiki nachavu... And, jananiki kuda freebies isthe chala??? Avi inkokadi potta kotti techadu, inkokadi kannetini mana plate lo food ga marchukunnam ane alochana kuda ledha??? Atleast okkaru kuda ee paapapu sommu maaku vaddhu analedha???

  • @srinuvasulukuruva7516
    @srinuvasulukuruva7516 Рік тому +8

    వాళ్ల చరిత్రను సినిమాగా తీయడం తప్పులేదు కాకపోతే వాళ్లకి కాస్త కోస్తూ ఆదరణ చూపించాలి వాళ్ళకి సహాయం చేయాలి టైగర్ నాగేశ్వరరావు కొడుకు ఎమ్మెస్సీ చదివాడు అంటే వారికి అతనికి ఏదో ఒక ఆదరణ చూపించండి🙏🙏🙏

  • @nagaraju2528
    @nagaraju2528 Рік тому +13

    టైగర్ నాగేశ్వరరావు పొట్టి.. రవి తేజ పొడుగు... అల్లు అర్జున్ అయితే బాగా సూట్ అయ్యేవాడు.

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 Рік тому +1

    ఎవరు ఎలా మారినా కోర్టుల చేతగాని తనం వల్లనే. ఇదీ ఇండియాలో మాత్రమే.

  • @surendrak9283
    @surendrak9283 Рік тому

    Jai TNR

  • @Chola78685
    @Chola78685 Рік тому +3

    Ippudu politicians inka peddha dhongalu.

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 Рік тому +6

    🐅🐅🐅

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di Рік тому +1

    టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు కూతురుకు వల అన్న కు సహము చేయండి

  • @RambabuNaiduDintakurthi
    @RambabuNaiduDintakurthi 11 місяців тому

    Vijayawada loo vangaveeti mohana ranga anna

  • @abhiram9451
    @abhiram9451 Рік тому

    Tiger Antey Oka Hero Akkada Age Lo Pedhavallu Chepataru Anata Vunnavalanu Dhochu kovadam pedha vallaku punchadam Antaa Police vallanu Chala Ibandhi pettadu Anata Adhi Namusgagha Feel Aeii bad Chesharu Anta murali Aney Si Garu Chala pagapati Chesadu Dhinibati chusthy and Tiger Nageswar Hero I think

  • @reddyrmg2695
    @reddyrmg2695 Рік тому +1

    Ravi Teja's brother himself was involved in a drug traffic. It is quite natural for such persons to make films on thugs, thieves and dacoits. We should not expect that they will make films on Abdul Kalam, Mahatma Gandhi or Bhagat Singh. More over nowadays people like Godse, Ravan and Duryodhan have become heroes in the name of creativity. This is one kind of maniac trend.Moral valves have changed. But what is right is always right. Yet I feel very much sorry for these unfortunate small thieves who had to undergo so much suffering for the sake of livelihood.

  • @Saiteja-mj3mm
    @Saiteja-mj3mm Рік тому +1

    ఈ సెక్షన్ లు పోలీస్ లకు కూడా తెలియదు

  • @tejavathrajashekar1310
    @tejavathrajashekar1310 Рік тому

    ఎది emina gani movie matram currect ga tisinaru i ❤ the movie

  • @karthikreddy8543
    @karthikreddy8543 Рік тому +2

    Ippudu alarms security cameras mobile signals vunnaiy kastam cheya leyru eyvaru kachithanga dorukutharu

  • @SmilerVishva
    @SmilerVishva Рік тому +1

    Tiger family adrukodiii sir please

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 Рік тому +1

    Law chadvi dongatanalu chestunnar lucchagalu ilakisam frndly policing ante middle class valu adukkovali

  • @sailajadevanga9225
    @sailajadevanga9225 Рік тому

    He is telling half the truth

  • @rajgopal4335
    @rajgopal4335 Рік тому +2

    Mass maharajaa ravitejaa vastunnduu chudandiiuu

  • @ThontiMaruthi
    @ThontiMaruthi Рік тому

    Jai Raviteja

  • @kandrakuntajayaprakash2964
    @kandrakuntajayaprakash2964 Рік тому +7

    Ma caste ki oka identity vachindi thanks

  • @shekhardhagudu4586
    @shekhardhagudu4586 Рік тому

    ఇక్కడ ఉన్న మన మైనారిటీ సోదరులు గాజా స్ట్రిప్ లోకి వెళ్లి అక్కడి ప్రజల అవసరాలు ఏవీ తీర్చరా ఊరికే సోషల్ మీడియాలో పాలస్తీనా వారికి సపోర్ట్ చేస్తాము అనే తొక్కలో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఇజ్రాయేల్ ఆర్మీ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది మన దేశంలో ముస్లిం లకు

  • @radon45587
    @radon45587 Рік тому +1

    Dongathanam chesina bridge, running training midha nunchi dongathanam chesthadu kadha nijamey na adugandi brother

  • @vinayVinay-xm9jd
    @vinayVinay-xm9jd Рік тому

    👍

  • @Pulihara
    @Pulihara Рік тому

    Simhachalam temple robbery by Tiger Prasad… also belongs to Stuartpuram.

  • @Challenger549
    @Challenger549 Рік тому +3

    వీరప్పన్ గురించి కుడా సినిమా తీసారు మరి

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Рік тому +1

    Entha Mandi ke Tiger Nageswara Rao Laga Dhairya mundadi

  • @vijayasuresh-xg6fb
    @vijayasuresh-xg6fb Рік тому

    Ipudunna Government lo elanti manishi vunte valla asthulu kapadukovadaniki yenta kastapadevaro

  • @parthusaradhi2943
    @parthusaradhi2943 Рік тому +3

    Athanini chusthe papam anipisthundhi. Train ni simple ga stone petti aapevallmu ani chepthunaruu..

  • @Pulihara
    @Pulihara Рік тому +2

    దొంగతనాలు చేసి వీళ్ళు బాగుపడిందేమీలేదు. బాపట్ల చీరాల ఇంకా కొన్ని గ్రామాల్లోఉండే వ్యాపారులు మరియు కొంతమంది పోలీసులు రాజకీయనాయకులు బాగుపడ్డారు.

  • @shareefskm6456
    @shareefskm6456 Рік тому

    ANTAA SOLLU

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Рік тому

    Thieves, smugglers heroes?..
    త్యాగమూర్తులను interview చేయండి

  • @nallabrothula-yt4ko
    @nallabrothula-yt4ko Рік тому

    Ponnur gurichi ceppu

  • @Pspkrafivlogs
    @Pspkrafivlogs Рік тому +10

    మీ ఇంటర్వ్యు దొంగలకి ట్రైనింగ్ లా ఉంది

  • @9542517454
    @9542517454 Рік тому +2

    Vaalla family ni ibbandi pettakunda chakkaga questions adigaaru... Good job sir

  • @shravankadapala9417
    @shravankadapala9417 Рік тому

    bail vadhu stay kavali

  • @rajgopal4335
    @rajgopal4335 Рік тому +3

    Yee manishi ayinaaa akalitho.chesee yuddamee.evadi situationss vallakii untayeeee

  • @Chola78685
    @Chola78685 Рік тому +1

    64 kalalalo dhongathanam okati

  • @ShivaShiva-vw9hu
    @ShivaShiva-vw9hu Рік тому +3

    సినిమా వాళ్ళు తలుచుకుంటే దావూద్ ఇబ్రహీం ను కూడా హీరోను చేయగలరు వెర్రిగా చెప్పట్లు కొట్టే సినిమా పిచ్చోల్లు వునంతవరకు

  • @ushassu4566
    @ushassu4566 Рік тому

    ఎన్ని సార్లు ఈ కథనం చేస్తారు...waste

  • @Malleshrach
    @Malleshrach Рік тому

    Miru mamuli dongallu kadura babu seaxanllu kuda sadivara

  • @shareefskm6456
    @shareefskm6456 Рік тому

    DESANNENA PRAPANCHANNIKUDANA SOLLUCHEPPATANIKKUDA HADDUNDALI

  • @rajuneela3150
    @rajuneela3150 Рік тому +5

    దొంగలను లంగలను ఇంటర్కీస్ ఎందుకు ,రాష్ట్ర0 లో మంచి చేసే వాళ్ళ ఎవరు దొరకలేదా....ఇలాంటి వారిని చూసి వేరే వాల్లు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ....

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Рік тому

    Gunday colorado Tiger Nageswara Rao

  • @ponnuribalaji
    @ponnuribalaji Рік тому +12

    మహానుభవులారా
    నాకు అర్ధం కానిది ఏమంటే
    స్మగ్లర్లు
    రౌడీలు
    గజదొంగ లను
    హీరో characterization చెయ్యడం ఎంత వరకు కరెక్ట్

    • @yenosh6616
      @yenosh6616 Рік тому

      ఇండియా ని దోచుకుంటున్న పొలిటీషియన్ల మీద చెయ్యమంటావ?

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Рік тому

      Babu nibba.... athanu dongathanam chesi vaalla oori janaalaki pettevadu....anduke athanu oka goppa donga.... thelsukoni cmnt chey

    • @Sachethan123
      @Sachethan123 Рік тому +1

      Yevadi life ki vade hero

    • @AnirudhAnumula
      @AnirudhAnumula Рік тому

      Ambedkar Gaadi Raajyaangam valla bicchagaallu dhongalu naxalite lu mavoist lu thaggaaru appudu Rajakeeya naayakulu brathakaleru andhuke biopic lu theesi vadhuluthunnaaru
      Naxalites & mavoist laki Agnipath 4 years training isthundhi

    • @Stranger._891
      @Stranger._891 Рік тому

      Vallu dongalee bro vallu chesina manchi kuda undhi And movie lo last loo msg kuda undhi ga bro

  • @ivrgabbar2456
    @ivrgabbar2456 Рік тому +1

    Annanni neraalu chesaamu Ani chepthunnaaavu,,,
    Vaati valla yentha Mandi yenni ibbandulu paduntaaaaru

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 Рік тому +2

      Vallu middle class vallani pedavallani cheyyaledanta.chakrapani garu chepparu vaddi vyaparasthulani dabbunna vallanu target chesi pedhavallaku panchevadanta.

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 Рік тому +2

    Glorifying decoity... What a shame. 😊

  • @srinivas8086
    @srinivas8086 Рік тому

    Kastam unna kadiki poi cheyandra
    Journalist ga ee chetha evaniki upayogam nuvve cheppu

    • @Rudra-Srikanth
      @Rudra-Srikanth Рік тому

      Sontha ooru kashtallo unte unnodi daggara dochi thana prajalaki pettina goppa donga Katha idhi.... matter ardam kaadu kani cmnt lu pedtharu nibba gaallu