నీలాంటి దైవం Song 2024 | Lyrics|

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 6

  • @aswinijammana6738
    @aswinijammana6738 25 днів тому +19

    నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు ‘2’
    పరమతండ్రి నీకే వందన
    యేసునాథ నీకే వందన
    పవిత్రాత్మ నీకే వందన
    త్రియేక దేవా వందనం
    నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’
    నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే ‘2’
    మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా ‘2’
    నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగా సద్గతియే ‘2’
    || నీలాంటి దైవం ||
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’
    సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం ‘2’
    శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా ‘2’
    వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం (2)
    || నీలాంటి దైవం ||

  • @bharath6710
    @bharath6710 17 днів тому

    Amen 🙏

  • @susheelkumar6211
    @susheelkumar6211 25 днів тому

    Glory to God

  • @hannapurnaanu5022
    @hannapurnaanu5022 23 дні тому +1

    God Blass. You

  • @dasarisrinvasu4508
    @dasarisrinvasu4508 25 днів тому

  • @katikayoburaju2039
    @katikayoburaju2039 25 днів тому +3

    ఇంకా మీరు పాడారు ఏమో అనుకున్నాను