నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2) నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
Praise God
Praise the lord thandri
Praise the Lord 🙏🙏🙏
❤❤🙏🙏🙏👏👏👏
Good song praise God 🙏
Super song bro
,🎉🎉🎉🙏🙏💝🙏🙏
Anna nuvu baga paduthav Anna ne voice ki nenu fan
🎉😢
✝️✝️✝️🙏🙏🙏
Amen thandri 😢😢😢