Pranavanandadas Guruji : దేవుడు ఉన్నాడా ? లేడా ? |

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Pranavanandadas Guruji : దేవుడు ఉన్నాడా ? లేడా ? | @PranavanandaDas | Isckon Temple | ‪@sumantvdevotionaltelugu‬
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

КОМЕНТАРІ • 192

  • @ytpcreations
    @ytpcreations 2 місяці тому +31

    నా ప్రతి కర్మలోనూ భగవంతుని చూసుకుంటాను. ధన్యవాదములు గురూజీ గారు. Thanks to Suman TV ❤️

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 3 місяці тому +99

    దేవుడు ఉన్నాడు మానవ నేత్రలతో చూడలేము కానీ అనుభూతి పొందగలం 🙏🙏

  • @jayhind3731
    @jayhind3731 3 місяці тому +25

    గురువుగారు చెప్పింది అక్షర సత్యం,ధన్యవాదములు. 🙏🌹🙏🌹🙏🌹

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 2 місяці тому +10

    తల్లి తన పిల్లలను ఎలా చూస్తుందో..... మనం భగవంతుని అంత ప్రేమతో... చూసుకోవాలి.....👍👍🙏

  • @chnagasai7611
    @chnagasai7611 27 днів тому +1

    దేవుడు ఆత్మ రూపం ఒక శక్తి స్వరూపం కంటికి కనపడదు మనిషి చేసే కర్మలను బట్టి దైవ శక్తి అనుభూతి తెలుస్తుంది మంచి చేస్తే మంచి కర్మలు చెడు చెడు కర్మలు తిరిగి వస్తాయి ఈ కర్మలను దైవ శక్తి నడిపిస్తుంది

  • @madhavimadhavi5006
    @madhavimadhavi5006 3 місяці тому +30

    చాలా చాలా మంచిగా చెప్పారు గురూజీ ఇలా భాగవతం రామాయణం భగవద్గీత చదువుతూనే భగవంతుని గురించి తెలుస్తుంది ఇలా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు వేయరండి దేవుడు గురించి భగవద్గీత ముందల చదవండి ఫస్ట్ మెయిన్ రోజు హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమశివాయ అనే నామాలు చదవండి

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 3 місяці тому +11

    సృష్టి భగవంతుడు మనం ఇంత అద్భుతమైన చెట్లు పళ్ళు పూలు సెలయేర్లు ఎవరి సృష్టి ప్రతి అణువు, జీవి భగవంతుని ప్రేరణ. జనం నేను నాది డబ్బు వ్యామోహం లో ఉన్నవారికి చెప్పలేము మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదములు

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 2 місяці тому +4

    ఛాలా కరెక్ట్ ga chpparu swami 🙏🙏🙏థాంక్స్

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Місяць тому +1

    ప్రాణవానంద ప్రభుజీ నమస్కారములు. Konchem దైవం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని. మీ ప్రవచనాలవలన ఇంకొంచెం అర్ధం అవుతోంది swamy జీ. 🙏🙏🙏

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 2 місяці тому +13

    కృష్ణయ్య నీవె గొప్ప దేవుడి వయ్య🙏🙏🙏🙏🙏

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 3 місяці тому +13

    Sumantv vari dwara entomandiki Prabhuji garu gurunchi,mana sanathana Dharmam gurunchi telustundi 🙏 samajaniki use ayye elanti interviews cheyyalani korukuntu Hare Krishna 🙏

  • @ramarao2740
    @ramarao2740 3 місяці тому +7

    దేవుడు లేడు అనే కంటే, ఉన్నది ఏమిటో చెప్పి నిరూపించగలగాలి. దివ్యత ను అర్ధం చేసుకోవాలి.

  • @pranaygadharthi8895
    @pranaygadharthi8895 3 місяці тому +7

    I literally got tears here at 7:20

  • @gopibeldari7648
    @gopibeldari7648 3 місяці тому +31

    ఒక గ్లాసు పాలల్లో వెన్న ఎక్కడ ఉంది చూపించు? అంటే ఏమి సమాధానం చెప్తారు. ఎక్కడ ఉంది అని చెప్తారు? చూపించమంటే ఏమని చూపిస్తారు? పాలల్లో వెన్న అంతటా వ్యాపించి ఉంది. అలానే దేవుడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక దీపం వెలిగిస్తే ఎటు వైపు చూస్తుంది ఆ దీపం చెప్పు అంటే ఏమని చెప్తావు? దీపం 360 డిగ్రీలు చూస్తుంది కదా? దేవుడు కూడా అంతే. అంతటా చూస్తాడు అంతటా ఉన్నాడు. దేవుడి ని ఏఏ రూపంలో రమ్మంటారు? ఒక చీమ దేవుడి గురుంచి దేవుడు పెద్ద చీమ అనుకుంటుంది, ఒక ఆవు, పెద్ద ఆవు రూపం లో దేవుడు అనుకుంటుంది. ఆశశ్వతమైనా ఈ రూపాలన్నింటిలో ( మనిషి, దోమ, చీమ, ఈగ, చెట్టు, పుట్ట.......) శాశ్వతమైన స్వరూపమే దేవుడు. ప్రతి క్షణం మారుపోయే సృష్టిలో మార్పులేని శాశ్వతమైనది పునాది గా ఉంది. అది ఎప్పటి నుండో అలాగే ఉంది. ఎప్పటికి ఉంటుంది. నీ లో కాలముషాలు తీసేస్తే మిగిలేది దేవుడే.

  • @damodargoud568
    @damodargoud568 Місяць тому

    చాలా మంచి మాటలు చెప్పినారు యువత గురించి ఒక సైడ్ భక్తి గురించి మరియు ఒక సైన్స్ గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు ఈ సమాజం బాగుపడాలి అంటే మార్పు రావాలి అంటే మీ లాంటి వారు ముఖ్యం అదే విధంగా మన దేశానికి ముఖ్యం స్వామి ,,

  • @varungudipudi
    @varungudipudi 3 місяці тому +12

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @sailakshminallacheruvu7949
    @sailakshminallacheruvu7949 Місяць тому +1

    సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే🙏🙏

  • @user-fe3dg2uw8d
    @user-fe3dg2uw8d 2 місяці тому +3

    ilanti interview ki nannu pilusthe...Naku vache doubts laki samajam thinking lo padipothundhi

  • @damodargoud568
    @damodargoud568 Місяць тому

    దేవుడు వున్నార్టో లేదో ప్రక్కన పెట్టండి కానీ మనం మనుషులం మన లో మానవత్వం వుండలీ సాటి మనిషి నీ ప్రేమించండి మీ జీవితం ఈ జన్మకు ధన్యం అవుతుంది

  • @user-sc7ll2xe6l
    @user-sc7ll2xe6l 25 днів тому

    Thamari Pravachanam Prajalaku Chala Avasaram❤

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 3 місяці тому +10

    ఈ దేవాలయంలో సౌండ్ వలన మీ మెస్సేజ్ అర్ధం కాలేదు. తమ్మనెయిల్ ద్వారా దేవుడున్నాడా? లేడా! అనే దానిపై చర్చ జరుగుతుందని అర్ధం అవుతుంది. నాలో మాత్రం వున్నాడు. నాకు ప్రకృతి లో కనిపిస్తున్నాడు. విశ్వంలో కనిపిస్తున్నాడు. మీ అందరికి ఆ పరబ్రహ్మాన్ని చూపించలేను కానీ నేను శివయ్య తో వున్నట్టు అనుభూతి చెందగలను.

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 3 місяці тому +9

    Hare Krishna prabhuji 💐

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di 3 місяці тому

      జై భారత్
      జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
      నిజమైన హిందూ హిందూ భాయి భాయి.

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d 3 місяці тому +4

    Hare krishna hare krishna krishna krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏🙏🙏🙏

  • @grandipadma2208
    @grandipadma2208 2 місяці тому +3

    భగవంతుడు వున్నాడనడానికి ఎన్నో దృష్టాంతాలు వున్నాయి. లేదనే వాళ్ళు మూర్ఖత్వం లో వున్నారని అర్ధం. జై శ్రీరామ్

  • @karnatitagore9889
    @karnatitagore9889 3 місяці тому +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏

  • @rgowthamkumar143
    @rgowthamkumar143 Місяць тому

    inka em doubt unnay meeku all doubts clear chese sadu ga mee guru garu om shreem namahshivay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 3 місяці тому +5

    Harekrishnaprabhujipranamalu

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 місяці тому +2

    Hare krishna prabhu
    Hare krishna hare krishna krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
    🙏🙏🙏🙏🙏

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 Місяць тому

    Bhakti is the only weapon to see God.. Helping needy people is also a way to experience God.

  • @user-xy3hz4bj1h
    @user-xy3hz4bj1h 3 місяці тому +3

    Super Guru Garu 👏🤝👍🙏🙏🙏🙏🙏

  • @LalithaValipe
    @LalithaValipe 3 місяці тому +5

    Hare Krishna 🙏🙏

  • @user-rb3uu6iv7r
    @user-rb3uu6iv7r 3 місяці тому +4

    Hare Krishna prabhuji🙏

  • @nsantoshkumar1977
    @nsantoshkumar1977 3 місяці тому +2

    Chala baga chepparu guruvu garu

  • @varungudipudi
    @varungudipudi 3 місяці тому +3

    దండవత్ ప్రణాo ప్రభుజీ 🙏🙏🙏

  • @user-mf3pg8mg6x
    @user-mf3pg8mg6x 3 місяці тому +6

    Namaskaram Guruvu gaaru 🙏🙏🙏,Naku kalalo devudu kanipistadu

    • @user-mf3pg8mg6x
      @user-mf3pg8mg6x 3 місяці тому

      Naku Fri day, Saturday, Thursday, Monday devudu kalalo vastuntaadu Guruvu gaaru

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 3 місяці тому +6

    Sri radha mata ki jai

  • @user-ie8mp9ff5d
    @user-ie8mp9ff5d 3 місяці тому +4

    Hare krishna prabuji🙏🙏🙏🙏🙏🙏

  • @nagasreesree4100
    @nagasreesree4100 2 місяці тому

    Chala baga chepparu guruvugaru
    I believe God,
    Na prathi క్షణం లో god ni thalustunea వుంటాను,
    Namajapam chestuvuntanu...
    Namaste

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq 3 місяці тому +3

    Pranavanan prabuji garuki🙏🙏🙏🙏

  • @SriMahadeva-sg8hi
    @SriMahadeva-sg8hi 2 місяці тому +1

    మన దేశంలో గోవద నిషేధ చట్టం తీసుకురావాలి

  • @msad2222
    @msad2222 3 місяці тому +2

    హరేకృష్ణ ప్రభుజీ.... 🙏🙇🏼‍♀️

  • @ravek8617
    @ravek8617 Місяць тому

    Namo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @vijayavijaya432
    @vijayavijaya432 3 місяці тому +3

    Dandavat pranam Prabhu ji

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 3 місяці тому +2

    Jai Srimannarayana! Hare Krishna 🙏

  • @radha3895
    @radha3895 2 місяці тому

    నా పిల్లలకు నేను మీ లాగే ఎక్సప్లయిన్ చేస్తా గురు గారు. 🙏🙏🙏.... అవును నిజమే ముమ్మి అంటారు 🤗🤗🥰

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 місяці тому +4

    మూర్ఖులు ఇక మారరు

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq 3 місяці тому +2

    Here Krishna here rama rama rama krishna krishna 🙏🙏🙏🙏🙏

  • @anushreyapasunoori4032
    @anushreyapasunoori4032 3 місяці тому +1

    Hare Krishna,u said good thing.

  • @obammar370
    @obammar370 3 місяці тому +2

    Hare krishna hare Rama hare hare

  • @kkusumalathaupadhyay1662
    @kkusumalathaupadhyay1662 3 місяці тому +1

    Sooperb explanation

  • @geethakonni13
    @geethakonni13 3 місяці тому +1

    Namaskaram Guruji
    I like your message

  • @raviprasadkoduri5643
    @raviprasadkoduri5643 3 місяці тому +1

    Well said, swami Ji

  • @patlurimohanreddy2026
    @patlurimohanreddy2026 2 місяці тому +1

    100%correct 🙏🙏

  • @sunkariruthvik7310
    @sunkariruthvik7310 2 місяці тому

    చాలా చాలా బాగా చెప్పారు prabhuji🙏🏻🙏🏻

  • @pavaniborroju1121
    @pavaniborroju1121 3 місяці тому +2

    Hare krishna

  • @savitrigarikipati6841
    @savitrigarikipati6841 3 місяці тому +2

    Hare krishna.

  • @ravivoleti1237
    @ravivoleti1237 Місяць тому

    WE need to maintain a relationship with GOD, which is called BHAKTHI.

  • @sailajakanuri190
    @sailajakanuri190 3 місяці тому +3

    Meeru cheppindi nijame but pradakshnlu chese variki papalu thirutayikada... Think

  • @elizahanani2939
    @elizahanani2939 3 місяці тому +1

    I know how to know very well👍👍👍👍

  • @user-zi9rr8mf1f
    @user-zi9rr8mf1f 7 днів тому

    Shanker 🙏🙏🙏💐💐

  • @user-qe7hn4iq9y
    @user-qe7hn4iq9y 2 місяці тому

    Very well explained, thank u guruji

  • @elizahanani2939
    @elizahanani2939 3 місяці тому +1

    I know very well👍👍👍👍👍

  • @rajarao7030
    @rajarao7030 3 місяці тому +1

    HareKrishna

  • @ushabaskaran6559
    @ushabaskaran6559 3 місяці тому +1

    Hare Krishna Prabhu ji Hari bol

  • @user-vs2dp2uj8n
    @user-vs2dp2uj8n 29 днів тому

    Anchor 👌👌👌

  • @suripatthipati4630
    @suripatthipati4630 Місяць тому

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ నమస్తే గురువు గారు

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot Місяць тому

    I see the God everywhere

  • @user-hq9wv7kd4z
    @user-hq9wv7kd4z Місяць тому

    Om sri paramaatmaya namaha

  • @RaviKumar-ch9uc
    @RaviKumar-ch9uc 3 місяці тому +1

    Talking you and my God

  • @gellasubhashini1445
    @gellasubhashini1445 3 місяці тому +2

    🙏🙏🙏

  • @gychary9315
    @gychary9315 2 місяці тому +1

    దీన్నే.. పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు..నీవు ఏ యెక్స్పరిమెంట్లు పెట్టి దేవుణ్ణి చూపిస్తావో చూపించు???..ఉన్నది భూమి ,ప్రకృతి మాత్రమే...???.

  • @RajuKola-ne2lo
    @RajuKola-ne2lo 2 місяці тому

    Well said gru ji

  • @varalakshminareddy2755
    @varalakshminareddy2755 3 місяці тому +1

    Guruji garlic thinakudsdu antaru health li manchidi kafandi

  • @RamaKarthika
    @RamaKarthika 22 дні тому

    Our birth is like computer system. God has loaded all new version apps to run somthly. First we have to operate proper keys to start.

  • @SRGSriRadheGovindh
    @SRGSriRadheGovindh 3 місяці тому +3

    ఎప్పుడో ఒక్కోసారి కష్టం వచిన్నప్పుడు ఈశ్వరుడు లేడు అనేవాళ్ళు ప్రతిరోజు ఏం జరగకుండా జీవితం సాఫీగా జరుగుతున్నప్పుడు ఎవరైనా దేవుడు ఉన్నాడు రా ఇవ్వాళ నాకేం అవ్వలేదు అని అంటారా(అనరు)
    రాధాకృష్ణ...❤

  • @maladrim4734
    @maladrim4734 2 місяці тому

    good message swmy

  • @madhudesanagari1513
    @madhudesanagari1513 3 місяці тому +1

    👌👌👌👌

  • @kurukuntlaravi7866
    @kurukuntlaravi7866 2 місяці тому

    ఇ జనాలు మారారు జై బైరి నరేష్

  • @kavalivishnuvardhan2471
    @kavalivishnuvardhan2471 Місяць тому

    🙏🙏

  • @madhudesanagari1513
    @madhudesanagari1513 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 3 місяці тому

    Hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏

  • @madhavarapuharikrishna5423
    @madhavarapuharikrishna5423 2 місяці тому

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-ys8mu6wo6e
    @user-ys8mu6wo6e 8 днів тому

    🕉🕉🙏

  • @ammulusaraswathi6389
    @ammulusaraswathi6389 3 місяці тому +1

    👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Satyanarayanar124
    @Satyanarayanar124 3 місяці тому +1

    Padi Mandiki sahayam cheyyagalige Varela devudu

  • @user-yb1jz3ze8h
    @user-yb1jz3ze8h Місяць тому

    Aadha Manohar Das Swami next god

  • @eswarpinipilli4545
    @eswarpinipilli4545 2 місяці тому

    Baboi super 👍 swamy ❤

  • @tlc369channel9
    @tlc369channel9 Місяць тому

    🙏💐

  • @veeravallinageswararao4810
    @veeravallinageswararao4810 2 місяці тому

    Namaskaram guruvu garu

  • @SureshThandayam
    @SureshThandayam 2 місяці тому

    Kaliyugamlo devudu mataladadu mounamtho samadanam manake telisela chestadu idhi naa anubhavam

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 2 місяці тому

    ద బాగా చెప్పారు

  • @user-vl6ek7om1q
    @user-vl6ek7om1q 2 місяці тому

    Swmi Vivekanada wittnes God through Ramakrishna paramahamsa

  • @shankarravula7394
    @shankarravula7394 2 місяці тому

    Super super super super super swami

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 3 місяці тому +2

    Hiranyakasipudu nithyamu prathi nimishamu EKKADARA NEE HARI,HARI,ANI SMARINCHI ,DWESHA BHAVAMUTHO NYNA A SRI HARINI CHEARUKUNNADU,PETTUKUNNA,PATTUKUNNA ATUVANTI VADITHO ATALADALI

  • @anandj.p96
    @anandj.p96 3 місяці тому

    JAI SRI KRISHNA. 🙏 🙏 🙏

  • @rk41885
    @rk41885 2 місяці тому

    నీ వయసెంతో నీ ఉపమానాలేంటో నీ ఉదాహరణాలేంటో ఆ డి ఎన్ ఏ టెస్టులేంటో

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 місяці тому +3

    పుట్టి పెరిగి 70 ఏళ్ళవుతోంది...
    ఇప్పటివరకూ ఈ మాటలు వింటూనే వున్నాం.
    ఏదీ ఒక్కరంటే ఒక్కరు ఆ దేవుడనే పదార్థాన్ని చూపించిన వాళ్ళు ఈ భూ ప్రపంచము మీద కనపడలేదు.
    అసలు ఆ భావనే శుద్ధ దండుగ.
    తల్లక్రిందుల తపస్సు చేశారు, గడ్డాలు మీసాలు తెగబారెడు పెంచుకొని పుట్టలు పెరిగిన తర్వాత మన పూర్వీకులు ఆయనను ప్రత్యక్షం చేసుకొన్నారని రకరకాల కథలు చెప్పుకోవడం, రాయడం తప్పించి మరెక్కడా కనపడ్డం లేదు.
    మీ లెక్కన ఆ దేవుడనేవాడుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా పుట్టి పెరిగిన వారంతా పాపం చేసినవారేనా?
    నిన్న, నేడు, రేపు అన్నవి ఎలా ఏర్పడ్డాయో ఒకసారి పరిశీలిస్తే, కంటికి కనపడని కోట్ల సూర్యులు, ఖగోల విశేషాలు గురించి తెలుసుకొంటే ఈ దేవుడూ, దయ్యం అన్న భావనలు నశించి కర్థవ్యం బోధపడుతుంది.

    • @singervenky3669
      @singervenky3669 2 місяці тому

      మీ చెప్పినవన్నీ మనకు ఒకరు చెప్పడడం వల్ల తెలుసుకున్నవె కదా సార్.
      మనం మొదటి సారిగా ఒక కొత్త ఖాగోలా విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం అద్భుతం అనిపిస్తుంది ఆ అద్భుతమే భగవంతుడు లేదా మీరు సైన్స్ అనుకుంటే సైన్స్ ఏపెరైనా పెట్టుకోండి ,
      ఈ సృష్టిలో ఉండే ప్రతి అణువు భగవంతుడే ఎందుకంటే మనకు మన మనుగడకు ఉపయోగ పడుతుంది కాబట్టి
      మన శాస్త్రాలు కూడా అదే చెప్పాయి. ఇందుగాలేదు అందు లేడను సందేహం వలదు ఎందెందు వెతికిన అందందు కలడు వాడు అని
      భగవంతుడు అంటే ప్రత్యేకంగా ఒక రూపం లో వచ్చి కనపడతాడు అని అనుకోవడం పొరపాటు. ఈ సృష్టిలో ఉండే ఆణువణువూ భగవంతుడే ఈ గొప్ప శక్తినె మనం భగవంతుడు అంటుకుంటాం
      దేవుడు అంటే ఎవరు ?
      Ans :
      సమస్త జీవరాసి మనుగడకు ఉపయోగపడే శక్తి,
      ఆ శక్తికి మనం ఏ పెరైనా పెట్టుకోవచ్చు
      అంత గొప్ప శక్తికి కృతజ్ఞతా తెలుపుకోవడమే పూజించడం
      🙏
      పూజించడం అంటే రక్షించుకోవడం
      ఆ శక్తిని (ప్రకృతి ) మనం కాపాడుకుంటే, తిరిగి అది మనని కాపాడుతుంది,.
      గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సు చేసే ఋషులు తెలుసుకునేది కూడా ఇదే 🙏 ప్రకృతి రహష్యం తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవడం

    • @sureshraju655
      @sureshraju655 2 місяці тому

      దేవుడు ఎవడు అని ప్రశ్న వేసిన వాడే దేవుడు

  • @maladrim4734
    @maladrim4734 2 місяці тому

    namaste pranandvana guruji

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 3 місяці тому +2

    Geetha Lo oka method formula undi daanni follow cheste devudu kanipistadani vundi

  • @satishkumar-wb9qc
    @satishkumar-wb9qc 2 місяці тому

    నమస్తే నాగబాబు గారికి ఈ వీడియో కచ్చితంగా పంపండి