Pranavananda Das Guruji : దేవుడు అంటే వ్యాపారమా ? | Isckon Temple | Hare Krishna Hare Rama |

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ‪@PranavanandaDas‬ : దేవుడు అంటే వ్యాపారమా ? | Isckon Temple | Hare Krishna Hare Rama | SumanTV Devotional
    #pranavanandadas #pranavanandadasguruji #isckontemple #ayodhyarammandir #sumantvdevotional
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom

КОМЕНТАРІ • 40

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 5 місяців тому +6

    Every Hindu... every Indian must watch Video... Great Answer by Prabhu ji 🙏

  • @suridumedavarapu4834
    @suridumedavarapu4834 5 місяців тому +7

    Hare Krishna prabhuji dandavat pranaam mandhiram gurinchi bhagavanthni gurinchi chalabagacheappu

  • @SiddiDeviDasi
    @SiddiDeviDasi 5 місяців тому +8

    Ardam leni questions,India lo putti alanti questions adagakudadu

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 5 місяців тому +1

    Suman tv varu Prabhuji garitho ilanti interviews chesi Prajalalo chaitanyam kaliginchalani korukuntu Hare Krishna 🙏

  • @MamidiMaheshwari
    @MamidiMaheshwari 4 місяці тому

    చాలా బాగా చెప్పారు గురూజీ గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 4 місяці тому

    Hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna Krishna Krishna hare hare...

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 4 місяці тому

    చాలాబాగా చెప్పారు దేవాలయములో ఇలచెప్పరు

  • @padmavathichettipothula3343
    @padmavathichettipothula3343 4 місяці тому

    Chala baga chepparu prabuji❤❤❤

  • @koidalaradhakrishna866
    @koidalaradhakrishna866 4 місяці тому

    చాల చక్కగా వివరించారు దేవుడిగురించి మీకు ధన్య వాదాలు

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 5 місяців тому +1

    Great Answer by Prabhu ji
    My Pranams to Prabhu ji🙏

  • @krishnavenitalada8021
    @krishnavenitalada8021 4 місяці тому

    Hare krishna

  • @lingaiahlingaiah4426
    @lingaiahlingaiah4426 5 місяців тому +1

    Jai Krishna ❤❤❤

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq 5 місяців тому +1

    Here Krishna here Krishna Krishna Krishna here here here Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 5 місяців тому

    Hare Krishna prabhuji 💐 chala bhaga cheparu prabhuji

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 місяців тому +10

    పూర్వం జ్ఞానులు నిర్మించిన దేవాలయాలు మన శరీరాల నమూనాగా చూపినవే.శరీరమే దేవాలయం అన్నారు కదా?
    ఏడు గోపురాలు, ఏడు ద్వారాలు మన శరీరంలో ఉన్న ఏడు నాడీ కేంద్రాలకి, ఏడు ముఖ్యమైన గ్రంధులకి గుర్తుగా,ధ్యజ స్థంభం వెన్నెముకలో ఉన్న వెన్నుపాము (నరం) గుర్తుగా,ధ్వజ స్థంభం మీద మూడు వరుసలు మూడు గుణాలు గుర్తుగా,ఒక్కొక్క వరుసలో ఆరు గంటలు ఆరు మంచి, చెడు గుణాలు గుర్తుగా ధ్వజ స్థంభం చివరలో దీపం ఏడో నాడీ కేంద్రంలో ఉన్న ఆత్మ గుర్తుగా చూపించారు.గుడి మీద రకరకాల రూపాల్లో ఉన్న బొమ్మలు మనం రోజూ అనుభవిస్తున్న కర్మల గుర్తుగా చూపించారు.గుడి లోపలికి వెళ్ళే ముందు గంట కొట్టడంలో అర్థం ఏమిటి అంటే అంతవరకు ఎక్కడెక్కడో ఆలోచనల్లో ఉన్న మనస్సుని గంట శబ్దంతో దేవుడి మీదకి ధ్యాస మరల్చేందుకు ఒక్క సారి మాత్రమే గంట కొట్టి ఆ శబ్దంలో మనస్సుని ఏకం చేసి శబ్దం పూర్తి అయిన తర్వాత నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి దర్శించాలని, నిరాకార పరమాత్మ సాకార రూపంలో భగవంతుడిగా స్త్రీ గర్భం నుంచి జన్మించారని గుర్తుగా గర్భగుడి,ఆ గర్భగుడి చీకటిలో దీపం అనే ఆత్మ జ్ఞాన జ్యోతి వెలుగులో దేవుణ్ణి దర్శించడానికి గుర్తులుగా మొత్తం దేవాలయ నిర్మాణం పూర్తిగా శరీరంతో పోల్చి చూపుతూ నిర్మించారు.శరీరంలో ఉన్న దేవుడు బ్రహ్మ నాడి కేంద్రంగా(సహస్రార కేంద్రం) చేసుకుని ఉన్న ఆత్మ.

    • @rajanipamarthi1556
      @rajanipamarthi1556 5 місяців тому

      Enta Baga cheparu andi

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 місяців тому

      @@rajanipamarthi1556 ధన్యవాదాలు మేడం గారు.అందరి కన్నా ఎక్కువ,పూర్తి అజ్ఞానంతో ఉన్న ఈ జీవాత్మకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పూర్వ జన్మల సంస్కార బలం వల్ల నాకు ఒక మహా మహా గురువు ప్రసాదించిన ఆత్మ జ్ఞానం మూలంగా ఇటువంటి విషయాలు తెలిశాయి.ఇందులో నా గొప్పతనం ఏమీ లేదని మనవి.ఆయన చెప్పిన జ్ఞానం ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరూ చెప్పని చెప్పలేని ఆత్మజ్ఞానం.వంద గ్రంథాలు, సుమారు 200 ప్రసంగాలు రూపంలో ఉన్నాయి.శరీరమే దేవాలయం అన్నారు కదా ఆ దేవాలయంలో ఉన్న దేవుడు బ్రహ్మ నాడి కేంద్రంగా చేసుకుని ఉన్న ఆత్మ అని, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పి ఆ ముగ్గురు జీవాత్మ ఆత్మ పరమాత్మ అని మొట్టమొదటి సారిగా ఆత్మ గురించి వివరంగా చెప్పారు.

  • @Sanvekadance
    @Sanvekadance 5 місяців тому

    Here Krishna Prabhuji

  • @shrithaadvith2028
    @shrithaadvith2028 4 місяці тому

    🙏 hare krishna prabhu ji could plz tell me about krishna mala and thulasi mala rules and follow conditions because i would like to wear my 2 kids there are 9years old girl and 6years boy and precaustion which is the best one and wear to buy a good quality . thank you 🙏

  • @ankamnavitha9133
    @ankamnavitha9133 5 місяців тому

    Hare krisna prabhuji
    E rojullo dabbulu unna vallake devudi ni daggaranundi darshnam

  • @SwapnaGoli-m7n
    @SwapnaGoli-m7n 5 місяців тому +1

    Guruvgaru appatinundo oka sandeham, erojullo chinna vayasulo chanipothunnaru vallu papathmula, papalu chesthe chenipoiyaru antaru adi ntha varaku nijam cheppandi. Plz

  • @RevathiOruganti
    @RevathiOruganti 5 місяців тому

    Enta chakkaga cepparu guru ji

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 5 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 4 місяці тому

    Samastha jeevulanu -- kanipinch canipinchani :- pancha bhoothalu ( bhoomi , aakasam , neeru , Agni , vayuvu ) srustti poshana layamu jaruguchunnadi ! Jeeviki maranamu satyam * prathi jeevi cheyyalasidi " karthavyam " srustti jarigindi - karthavyam jargali - layamu jaruguthundi ( yidi theliyakey stisthi poratam prathi jeevi chesthunnayi ***

  • @ArunKumar-d3q6l
    @ArunKumar-d3q6l 4 місяці тому +1

    Picha picha qustn ninnu avadu veyamannaduu anna

  • @pilliprasad3410
    @pilliprasad3410 3 місяці тому

    S

  • @rambabuvemula7590
    @rambabuvemula7590 5 місяців тому +1

    Mari church, masjidlu ఎందుకు

  • @Spiritual_Nature_explorer
    @Spiritual_Nature_explorer 5 місяців тому +1

    Mana temples lo money theesukoni verey mathalaki panchuthunnaru

  • @saradatanikella4272
    @saradatanikella4272 5 місяців тому

    Iskcon temples kooda enduku

  • @sksr6632
    @sksr6632 4 місяці тому

    ఆర్య
    క్షమించండి.
    మీ సమాధానంలో నిజమైన కృష్ణ తత్వం చెప్పబడటం లేదు.

  • @KataChendrayaReddy
    @KataChendrayaReddy 5 місяців тому

    No soo

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 5 місяців тому

    Masjid లు కడితే ఒక్కడు

  • @rcuma8895
    @rcuma8895 5 місяців тому

    Orey ayya nee problem ntira swamigaru enta cheppina ade ade adugutav

  • @kuppaswamy9557
    @kuppaswamy9557 5 місяців тому

    Harekrishna prabu

  • @gellasubhashini1445
    @gellasubhashini1445 5 місяців тому

    🙏

  • @Sumathi-g4h
    @Sumathi-g4h 5 місяців тому

    🙏🙏🙏🙏🙏