Це відео не доступне.
Перепрошуємо.

మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది? HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024

КОМЕНТАРІ • 169

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 Місяць тому +45

    హరేకృష్ణ ప్రభుజీ 🙏🏽🙏🏽 మీరు చెప్పిన విషయాలన్నీ 100% కరెక్ట్ ప్రబుజి నా జీవితంలో కూడా అదే జరిగింది భక్తి లోకి మీరు రావడానికి కాలేజీలో భగవంతుడు మీకు ఏర్పాటు చేశారు ప్రభుజి కృష్ణ కాంసెన్సులకి నన్ను కూడా ప్రభువుకి ఒక పెద్ద ఆపదలో నన్ను ఉంచి దాన్నుంచి నేను కృష్ణ కాంసెన్సులు రావడానికి మీ సాంగత్యం లోకి రావడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడు ప్రభు జి అప్పుడు తెలిసింది భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అది కష్టమైన సుఖమైన అది మనం ఏది చేసి ఉంటే పూర్వజన్మలో అదే మనం తీసుకుంటామని మీరు ఎంతో బాగా చెప్పారు ప్రభుజి మీరు చెప్పే ఇలాంటి మంచి మంచి విషయాల వల్ల మా జీవితాలలోని కష్టాలను సుఖాలను ఒకే విధంగా తీసుకుని ధైర్యాన్ని మీరు ఇచ్చారు మీకు అనంత కోటి ప్రణామాలు ప్రభుజీ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @user-zd6ir1ml3l
      @user-zd6ir1ml3l Місяць тому +2

      Hare krishna

    • @raobhuthpur9876
      @raobhuthpur9876 Місяць тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @arunchandrashekarstudio5296
      @arunchandrashekarstudio5296 Місяць тому

      E gurujiమీ టీవీ ఇంటర్వ్యూలలో మేము చూసాము. మీరు కృష్ణ & పాండవులను హైలైట్ చేయడానికి మహాభారతంలోని ఇతర పాత్రలను తప్పుగా చూపించడం సరైంది కాదు, తప్పు.

  • @user-tw9pi3sq4w
    @user-tw9pi3sq4w Місяць тому +17

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    నా జీవితం లో కూడా భగవంతుడి ప్లేన్ నాకు తెలియక కృష్ణ ఇలా ఎందుకు చేసావు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు కృష్ణ ఆరోజు అలా చేసావు కానుక ఈరోజు ఇలా ఉన్నాను అని ఎంతో ఆనందంగా ఉంది కృష్ణ అని ఒక్క సారి శరణాగతి చేస్తే చాలు మనం మర్చిపోయిన భగవంతుడు మర్చిపోరు హరే కృష్ణ

  • @kanandan1649
    @kanandan1649 Місяць тому +10

    హరే కృష్ణ ప్రభూ | జీ మీలాంటి గురువు దోరకడం పూర్వజన్మ పుణ్యం గురువుగారు🙏🙏

  • @rakes397
    @rakes397 Місяць тому +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🏻
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻

  • @jaymargam2703
    @jaymargam2703 Місяць тому +8

    Hare Krishna prabhuji panchaga pranamalu prabhuji garu 🙌🙌🙌🙌🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙇🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mithun9188
    @mithun9188 9 днів тому +2

    Guruvu gariki na yokka namskaralu🙏🙏🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 7 днів тому +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @tejasri212
    @tejasri212 4 дні тому

    Hare krishna hare krishna krshina krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 Місяць тому +2

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    Bhaghavanthuni manspuurthiga nammali. Edhi jarigina adhi mana manchike ani Mee jeevitham lo jarigina sangatanalu chepparu intha kanna manchi. Examples ekkada untai ...nenu kuda enni kastalu vachhina bhaghavanthuni meedha nammakanni unchanu andhuke emo Mee sangathyam kaligindhi . Manaku thelusu bhaghavanthudu manchi chesthadu ani kani idhi kavali ani anukuntam super prabhuji 🙏 Naa. Jivitham lo kuda Ila jarighindhi bhaghavanthuni help adaghadaniki sigghu vesindhi enni sarlu rakshinchina malli malli adagadam. Mee sangathyam loki vachhaka thelisindhi emi adaghakudadhani bhakthi ante emiti thelisindhi thank you so much prabhuji for everything hare Krishna 🙏🙏🙏

  • @user-tw9pi3sq4w
    @user-tw9pi3sq4w Місяць тому +3

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏

  • @svrkumar2003
    @svrkumar2003 Місяць тому +3

    Hare Krishna Prabhuji... Dandavath Pranamalu 🙏🙏🙏🙏

  • @chandrasekhar-ut9ci
    @chandrasekhar-ut9ci 2 дні тому

    హరే కృష్ణ ప్రభుజీ తమ దర్శనం నాకు భవంతుడు అప్పుడు ఇస్తారో

  • @AnushreeKenchi
    @AnushreeKenchi Місяць тому +2

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare ❤😊

  • @revathireddykota7170
    @revathireddykota7170 20 днів тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే

  • @bhagyalakshmikalakuntla8044
    @bhagyalakshmikalakuntla8044 Місяць тому +2

    Hare krishna prabhujee🙏🙏 💐💐

  • @nirmalaramaraju8585
    @nirmalaramaraju8585 Місяць тому +2

    హరే కృష్ణ ప్రభూ జీ🙏

  • @laxmibindu5187
    @laxmibindu5187 Місяць тому +2

    Hare Krishna Prabhuji 🙏

  • @pavitramani6076
    @pavitramani6076 Місяць тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahikoumidimallem8725
    @mahikoumidimallem8725 Місяць тому +1

    Jai shree krishna 🙏🏻🙇🏻‍♀️
    Hare Krishna guru vu garu🙏🏻🙏🏻

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu Місяць тому +1

    HiGuruji
    Hare Krishna ithank you so much upload this kind of content very useful to me thank youonceagain GurujiHare Krishna🙏

  • @kannayyaentertainmentchann2087
    @kannayyaentertainmentchann2087 Місяць тому +1

    Enta baga chepparu prabhuji daily life lo face chese problem s ki ela feel avvalo enta happy ga undalo baga ardam ayindi

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 Місяць тому +1

    హరే కృష్ణ ప్రభుజీ.... 🙏

  • @ramadevigaddam4814
    @ramadevigaddam4814 Місяць тому +1

    Hare Krishna prabhuji

  • @user-lo1jq1pb3f
    @user-lo1jq1pb3f 4 дні тому

    Well said guruji I have less patience I learnt more

  • @Geetha043-rv2xh
    @Geetha043-rv2xh Місяць тому +1

    Hare krishna prabujii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeswari10gulla7
    @jagadeswari10gulla7 Місяць тому +1

    Hare Krishna prabhuji 🙏

  • @umamaheshwarraokurmana7110
    @umamaheshwarraokurmana7110 15 днів тому

    Me pravachanalu Chala chala baga cheptaru nenu chusi na friends ki chepata vallu kuda vintaru danyavadalu

  • @arunarumalla1548
    @arunarumalla1548 11 днів тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే. ప్రణామాలు గురూజీ 🙏🙏.

  • @schoollifetime9410
    @schoollifetime9410 Місяць тому +1

    Harekrsna prabhuji dhanyawad pranammm

  • @Nature-Fashion-Telugu-
    @Nature-Fashion-Telugu- Місяць тому +2

    జై శ్రీ రామ్

  • @bvedavathi891
    @bvedavathi891 Місяць тому +3

    గురూజీ నాది ఒక ప్రశ్న
    గుళ్ళకు వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఎందుకు Accidents జరుగుతాయి. ఆ ఒక్కరోజు భగవంతుడు వారిని వదిలేయచ్చుగా.
    నేను పూర్తిగా భగవంతుడిని నమ్ముతాను. మా మిత్రులు అడుగుతున్న ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను.

    • @parvathidevi9212
      @parvathidevi9212 Місяць тому

      Puttinappude chavu date kuda fix chesepamputharu devudandi

    • @DelightfulBoatLake-ny3hj
      @DelightfulBoatLake-ny3hj Місяць тому

      Adhaeay. Chreamma. Chandham. Popealluls. Athamma. Sopuearu. Om. Sakhatiom. Om. Siva. Om. Rama. Khrianna. Om. India. Omsakhatiom.

  • @user-zt8qb8qc7f
    @user-zt8qb8qc7f Місяць тому

    Harekrishna prabuji💯true words 🙏✨🙌👏💫💓 Harekrishna Harekrishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 💗✨♥️❣️

  • @nagarajakumar-eh6yg
    @nagarajakumar-eh6yg Місяць тому

    Hare Krishna prabhuji dandavat pranam 🙏🙏🙏

  • @krishnakumaripinnamaneni860
    @krishnakumaripinnamaneni860 16 днів тому

    హరే కృష్ణ ప్రభుజీ మీరు భాగా చెప్పారు

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Місяць тому

    Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇 chala chala bagundi lecture prji👏👏🙏🙏 opika chala undali ani and wrong expectations undakudadu annaru prji.

  • @lakshmih9570
    @lakshmih9570 Місяць тому

    Hare Krishna Prabhu ji🙏🙏🙏👌👌👌👌🫶👍👍👍

  • @KommojuVenkatesh-zc3ct
    @KommojuVenkatesh-zc3ct Місяць тому

    Hare Krishna prabhuji🙌🙏🙏🙌

  • @padmalalithapenumetsa6468
    @padmalalithapenumetsa6468 Місяць тому

    Harekrishna prabhuji dandavat pranamalu prabhuji 🙏🏻

  • @rmf5847
    @rmf5847 Місяць тому +6

    నేను మీ వీడియోలు చూసిన తర్వాత మీ శిష్యుని అయిపోయా గురువుగారు నాకు మాంసం అంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఫాలో అయినప్పుడు నాకు తెలిసింది మాంసం తినడం తప్పని నేను మాంసం తినకుండా ఉండాలని అనుకుంటున్నాను నేను మాంసం తినకుండా ఉండేలాగా నాకు గట్టిగా ఒక కౌంటర్ ఇవ్వండి తిట్టినా పర్లేదు కానీ ఇంకోసారి నేను మాంసం తినకుండా ఉండేలాగా చెప్పండి దయచేసి ఈ ఒక్క సాయం చేయండి కామెంట్ చేస్తే తెలుగులో పెట్టండి🙏🙏🙏🙏

    • @sirikumar4140
      @sirikumar4140 Місяць тому +1

      మనం పెంచుకునే కుక్కకో పిల్లికో ఇంక ఏదయినా జీవికి చిన్న గాయం తగిలిన మనం తట్టుకోలేము. మరి అలాంటిది మరో జీవిని ఎలా చంపి తింటాము. దీని వల్ల దయ గుణాన్ని పోగొట్టుకుంటున్నాము.
      మనం గనక రోజు హరే కృష్ణ జపం చేస్తుంటే మనకు తెలియ కుండానే ఆ దయ లక్షణం వస్తుంది. అందుకని రోజు జపం చేయండి. హరే కృష్ణ 🙏🏻🙏🏻

    • @priyashoba
      @priyashoba Місяць тому

      Meeru marandi sir first tharvatha swamy cheptharu

    • @keerthiaddagiri4526
      @keerthiaddagiri4526 14 днів тому

      Meeru nijam ga non veg stop cheyali anukunte mee ishta daivam dhaggara non veg stop chesthunna ani cheppukuni Inka thinanu ani promise chesukondi inka dhaniki kattu badi untaru…oka 2 weeks ibbandiga untundi inka alavatu aipothundi

  • @user-ch1tl5hu8y
    @user-ch1tl5hu8y Місяць тому

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Hare rama hare rama rama rama hare hare

  • @user-me9te6kz5k
    @user-me9te6kz5k Місяць тому +1

    గురూజీ.. మా బాబు కాలం చేసి 4years అవుతుంది... అప్పటి నుంచికూడా పూజలు చేయడం మానేశాను.... చెయ్యాలి అని వున్నా చెయ్యడం లేదు..... ఇప్పుడు వారాహి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అప్పటినుంచి మొదలు పెట్టుకోవచ్చా...? ఇంట్లో కుక్కలు వుంటే ఏపూజ దేవునికి ముట్టదు అంటారు కదా నిజమేనా గురూజీ..?మా బాబు చనిపోయే నాలుగు నెలలు ముందు ఓ కుక్క పిల్లని తెచ్చాడు.. అది ఇప్పుడు పెద్దది అయింది. మా బాబు పోయాక వాడి గుర్తు గా వాడే మా ముందు వున్నటుగా చూసుకుంటున్నము.. అచ్చం మా బాబు నీ చూసుకునే విధం గానే... అలా ఇంట్లో కుక్కలు తిరగచ్చ... చెప్పండి గురూజీ...

  • @anithapendyem293
    @anithapendyem293 Місяць тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏

  • @arunamaniam3918
    @arunamaniam3918 Місяць тому

    Harekrishna Harekrishna krishna Krishna Hare Hare🙏🙏🙏

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 Місяць тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Ram Hare Ram Ram Ram Hare Hare

  • @bhoomeshnagampeta907
    @bhoomeshnagampeta907 Місяць тому

    Hare Krishna prabuji 🙏 dandawat pranam 🙏

  • @ushabaskaran6559
    @ushabaskaran6559 Місяць тому

    Hare Krishna Prabhu Ji

  • @gajjalalaasya4329
    @gajjalalaasya4329 Місяць тому

    Hare krishna prabhu ji...chakkaga chepparu guruji🙏🙏

  • @user-ve3wg1zk2h
    @user-ve3wg1zk2h Місяць тому

    Harekrishna ప్రభుజీ

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs Місяць тому +1

    Next Jan ma Mila bhagavatuni seva ki putalani vundi❤❤

  • @villuriparamesh1625
    @villuriparamesh1625 15 днів тому

    HARE KRISHNA HARE KRISHNA...
    KRISHNA KRISHNA HARE HARE..
    PARAMESH VILLURI HYD

  • @challashantha9307
    @challashantha9307 Місяць тому

    Hare Krishna prabhuji🙏🙏🙏🌹🌺

  • @umamaheshwarraokurmana7110
    @umamaheshwarraokurmana7110 15 днів тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare prabuji

  • @bangaribhasker5311
    @bangaribhasker5311 Місяць тому

    Hare Krishna Prabhu ji 🙏

  • @Sanvekadance
    @Sanvekadance Місяць тому

    Here Krishna Prabhuji 🙏🙏🙏

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Місяць тому +1

    🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @sirisharachuri1123
    @sirisharachuri1123 13 днів тому

    Hare Krishnaa Prabu ji 🙏🏻🙏🏻🙏🏻

  • @pushpalp8488
    @pushpalp8488 25 днів тому +1

    Chala bagha chepparu guruji 🙏🙏🙏🙏🙏

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 Місяць тому

    Hqre Krishna prabhuji 🙏

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq Місяць тому +2

    Here Krishna here Rama ❤

  • @raninallenki6375
    @raninallenki6375 Місяць тому

    హరే కృష్ణ ప్రభు ji🙏🙏🙏

  • @suvarnaveldandi
    @suvarnaveldandi Місяць тому

    Hare Krishna prabuji pranamalu

  • @ArunarambabuKonda-rj7qy
    @ArunarambabuKonda-rj7qy 12 днів тому

    Hare krishna prabuji ❤

  • @Nakshathra916
    @Nakshathra916 Місяць тому

    Hare Rama Hare Krishna

  • @radharanighantoji6509
    @radharanighantoji6509 Місяць тому

    Hare Krishna 🙏dasoham swamy 🙏

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 Місяць тому

    Harikrishnaprabhujipranamalu

  • @srinivasmadineni3577
    @srinivasmadineni3577 Місяць тому

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే

  • @SarojaSingari
    @SarojaSingari Місяць тому

    Hare Krishna prabuji nice msg prabuji

  • @kancharlarama272
    @kancharlarama272 Місяць тому +2

    Prabhuji meru plz markapur ki vachi oka sari pravachanalu chapandi prabhuji...

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs Місяць тому

    Jai sri krishna ❤❤

  • @peddapellilaxminarayana
    @peddapellilaxminarayana 25 днів тому

    hare krishna

  • @sreedevisrinivas3338
    @sreedevisrinivas3338 28 днів тому +1

    Hare krishna.

  • @GaneshBuyyala
    @GaneshBuyyala Місяць тому

    hare Krishna prabhuji

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Місяць тому

    💞🍀🙏 Hare Krishna 🙏🍀💞

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 Місяць тому +1

    Namaskarum Prabhu ji
    Gatha janmalalo manum ento manaku teliyadu
    Mery ee janmalo punishment, happiness Ela Swami ji
    Please explain cheyyagalaru

  • @kanandan1649
    @kanandan1649 Місяць тому

    హరే కష్ణ ప్రభూజీ 🙏

  • @sangeethaagga6169
    @sangeethaagga6169 10 днів тому

    హరే కృష్ణ హరే రామ

  • @KeertheeIjju
    @KeertheeIjju Місяць тому

    హరే కృష్ణ ప్రభుజి

  • @chandrasekhar8032
    @chandrasekhar8032 Місяць тому

    Hare Krishna hare Krishna

  • @user-vv5ov5eu7v
    @user-vv5ov5eu7v Місяць тому

    Harekrishna 🙏🙏🙏

  • @user-wg7eg9yu2g
    @user-wg7eg9yu2g 25 днів тому

    Hare Krishna

  • @kvsnraju5533
    @kvsnraju5533 Місяць тому

    Hare krishna 🎉🎉🎉

  • @madhuriPreethi
    @madhuriPreethi Місяць тому +1

    Jail sri ram❤❤

  • @BhavaniChennoju-r5h
    @BhavaniChennoju-r5h 29 днів тому

    Jai sri krishna🙏🙏🙏

  • @ankithasuresheate6673
    @ankithasuresheate6673 Місяць тому

    Hare Krishna prabuji

  • @narasimhareddy5916
    @narasimhareddy5916 23 дні тому

    Hare krishna

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Місяць тому

    హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq Місяць тому

    Here Krishna here Rama krishna krishna hare hare Rama Rama hare hare ❤❤🙏🙏🙏🙏🙏

  • @Errana-xf9vl
    @Errana-xf9vl Місяць тому

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @KeertheeIjju
    @KeertheeIjju Місяць тому

    హరే కృష్ణ ప్రభు

  • @edigasujatha1289
    @edigasujatha1289 Місяць тому

    Prabuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarendraNarendra-zk5ij
    @NarendraNarendra-zk5ij Місяць тому

    Jai srikrishna

  • @NarendraNarendra-zk5ij
    @NarendraNarendra-zk5ij Місяць тому +1

    Jai srirama

  • @ushajagu2264
    @ushajagu2264 Місяць тому +1

    Hare Krishna Prabhuji
    Could please suggest me to read books which were written by Srila Prabhupada.?
    I am not perfect at English but I can read and understand slowly.
    Please suggest me easy understandable books.

  • @meetkiran5
    @meetkiran5 17 днів тому

    Prabhuji, pls make a vdo of telling why sanatan dharma is greatest religion or much greater than other religions, so that conversions can be checked. Also tell the differences between kingdom of god of Bible, kingdom of God of quran and vaikunthaloka (kingdom of God of hindus), as mentioned in the scriptures.

  • @ponnanavimala9763
    @ponnanavimala9763 Місяць тому +1

    Prabhuji chala ante chala bagundi.vinataniki chala interest ga cheptaru.prabhuji easy ga ardam ayyela chadavataniki books cheppandi

  • @ramap3425
    @ramap3425 16 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dmmtelugu2418
    @dmmtelugu2418 Місяць тому

    Jai krishna bagavan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hasinihasini9263
    @hasinihasini9263 7 днів тому

    🙏🏾

  • @emanisridevi3232
    @emanisridevi3232 Місяць тому +1

    ❤super

  • @swathiduvvuri4498
    @swathiduvvuri4498 23 дні тому

    Chala baga chepparu guru ji