తల్లిలా నన్ను || Thalli la Nannu || Telugu Christian Song |
Вставка
- Опубліковано 3 лип 2024
- If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE
Click here to SUBSCRIBE : bit.ly/2xd7TJO
N Michael Paul is second Son of Dr N Jayapaul
Prominent evangelical Christian figure,
The Calvary Church (Pastor).
Send your Prayer requests or Queries to :
Prayers@calvary.co.in
Come and join us every Sunday in
Vijayawada Sunday Worship @ 10am
Address :
Swarna's Convention, opp. to Don Bosco School
Gurunanak Colony Main road, Vijayawada.
Guntur Sunday Worship @ 6am
Address:
Vidyanagar 1st line extension, New RTO office road,
Near Adhitri Apartments, Guntur.
Call : +91 8144 123 456
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
Google pay & Phone Pe
No: 8144 123456
Name : Michael Paul
SBI - Bank.
Account Name : N Michael Paul
SBI CURRENT A/C: 40355029461
IFSC code - SBIN0020752
Branch:SIB BRANCH VIJAYAWADA
Ph - 8144123456
Other UA-cam channels of us
🔴 The Calvary Church Vijayawada - bit.ly/3jQJGAe
🔴 The Calvary Church Guntur - bit.ly/3rWXSuu
🌎 Our Web Site :
www.nmichaelpaul.com
🔴 Follow us
👍 Facebook Page (N Michael Paul) : /
📸 Follow us on Instagram : /
🐦 Follow us on Twitter : / nmichaelpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
#nmichaelpaul #Samisymphonypaul #TeluguChristian #TCCV #TCCG
May God Bless You
N Michael Paul, Sami Symphony Paul.
Praise the lord
PRAISE THE LORD ANNA &AKKA SATEESH JANGAREDDYGUDEM 🙏
Praise the lord God bless you
praise d lord tq dad ❤ hallelujah hallelujah amen
తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్య (2)
నీవంటి వారు ఇలలో ఎవరులేరయ్యా
నీ నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా (2)
నీవుంటే అది చాలయ్యా
యేసయ్యా నేనేమి కోరలేదు
నువ్వు ఉంటే చాలు యేసయ్య నువ్వు ఉంటే చాలు ప్రభువా
మదిలో ఎన్నో వేదనలున్నా అవి నీ
ప్రేమలో కరిగిపోవునయ్యా
కంటి పాప నన్ను దాచితివి
నీ అరచేతిలో నన్ను దాచితివి (2)
నీవుంటే అది చాలయ్యా యేసయ్యా వేరేమి కోరలేదయ్యా
బలహీన సమయం నీ కృప నాకు చాలు నా బలమైన దుర్గము నీవేనయ్యా
నీ నీడలో నన్ను కాచితివి నీ ఆత్మ శక్తితో నింపితివి
నీ నీడలో నన్ను దాచితివి నీ ఆత్మ శక్తితో నింపితివి
నీవుంటే అది చాలయ్యా యేసయ్యా వేరేమి కోరలేదయ్యా(2)
తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్య (2)
నీవంటి వారు ఇలలో ఎవరులేరయ్యా
నీ నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా (2)
నీవుంటే అది చాలయ్యా యేసయ్యా నేనేమి కోరలేదయ్యా(2)
Praise the Lord 🙏🙏🙏
Praise the lord🙏🏻
Praise God
Prayer for me brother, iam going dsc coaching
Yes amen
Praise the lord brother and sister...aunu yessaya nive chalu ayya maku ento nemadiga undi vintunte enka anekamaina song tho devini mahima paruchuduru gaka amen...
Brother shiny Sony ki manchi arogyam jobs vachhulaguna preyyar cheyandi
PRAISE THE LORD
PRAISE THE LORD BROTHER AND SISTER 🙏🙏🙏🎉