వికలాంగులకు ఊహించని శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ.! వెంటనే చెక్ చేయండి || TY

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024

КОМЕНТАРІ • 94

  • @B.navandarBagare
    @B.navandarBagare 17 днів тому

    B,navandar

  • @KarsollaBhoomaiah-gv3qs
    @KarsollaBhoomaiah-gv3qs 2 місяці тому +2

    Nzd,bodahan,shpuram,ajay,kumar,vekllagula,panisan,nomod,sr

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 місяці тому +13

    మాకు కార్డు పంపించారు కానీ మాకు ఏమీ చేయలేదు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 місяці тому +35

    వల్ల వైకల్యం కలిగిన వారికి మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ ఇవ్వండి వాళ్ళ నడవడానికి చాలా కష్టంగా ఉంది 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వారి వరకు కూడా వికలాంగులకు మోటార్ సైకిల్ ఇస్తే బాగుంటుంది

    • @VenugopalRaoVallapueni
      @VenugopalRaoVallapueni 3 місяці тому +1

      Moolv❤

    • @ganigani5293
      @ganigani5293 2 місяці тому +2

      Udid కార్డు జెనరేట్ అయింది. ఆన్లైన్ ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం వుందా?pls reply 🙏🙏

    • @srikanthkokkanti7266
      @srikanthkokkanti7266 2 місяці тому

      Vundi​@@ganigani5293

    • @ganigani5293
      @ganigani5293 2 місяці тому

      ప్రభుత్వం పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చిన కార్డు కి ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే కార్డు కి ప్రాధాన్యత సమాన విలువ వుంటుందా??🙏physical &online udid card both are same yes are no.plese reply 🙏

    • @grnravindranadhgarapati5853
      @grnravindranadhgarapati5853 2 місяці тому

      Avvadu post lo vasthundi ​@@ganigani5293

  • @siriliganesh5741
    @siriliganesh5741 2 місяці тому +1

    Yes marchipoyanu

  • @JakeerShaik-rl9xd
    @JakeerShaik-rl9xd 2 місяці тому +2

    Motor try cycles recommend cheyandi

  • @saikrishnagudimetla9711
    @saikrishnagudimetla9711 Місяць тому

    వికలాంగులకు పర్సంటేజ్ తక్కువ ఉన్న రైల్వే పాసులు మంజూరు చేయాలని కోరిక

  • @lakshmidevi8388
    @lakshmidevi8388 2 місяці тому +4

    మోటార్ సైకిల్ కావాలి

  • @elurinarendra8296
    @elurinarendra8296 Місяць тому

    EDI akkfy thsukovli Medam Garu

  • @saikrishnagudimetla9711
    @saikrishnagudimetla9711 Місяць тому

    తక్కువ అందత్వం ఉన్న వారికి కూడా ఇవ్వాలి

  • @Mshelpless
    @Mshelpless 3 місяці тому +2

    Naadhi Telangana Naku handicapped certificate vachi 2 years avvtudi inka pension ravadam ledhu😢maadhi below middle class chala kastam ga undhi

  • @friendsgroup6086
    @friendsgroup6086 2 місяці тому +1

    ఈ కార్డు ఉపయోగం ఏమిటి? , మాకు ఫ్రీ బస్ కల్పించ వచ్చు కదా

  • @ChinnagurappaChinnagurappa
    @ChinnagurappaChinnagurappa 2 місяці тому +4

    మా దివ్యాంగులకు ఉచిత బసపాసలను ఏర్పాటు చేయగలరా రైల్వే పాసులను కూడా ఇవ్వగలరా సకలంగల కైతే ఉచిత బస్సు పాసులు ఇవ్వగలుగుతారు మా దివ్యాంగులకు ఎందుకు ఇయ్యరా సకలాంగుల కన్నా ఎక్కువగా మా దివ్యాంగులు పారాడుతారా ఎప్పుడు దేవస్థానాలకు వాళ్లు బంధువులు ఇంటికి పోవాలన్నప్పుడు మాత్రమే మాదిగ పోగలుతాం అందాల ప్రతి దివ్యాంగునికి ఉచిత బస్సు పాసులు మరియు రైల్వే పాసులు ఇవ్వగలరా వికలాంగుల సేవా సమితి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు చిన్న గురప్ప కోరుతున్నాను మీరు పెద్దవారు మా దివ్యాంగుల సహాయ సహకారాలు అందిస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న మా దివ్య సోదరులందరూ ఏపీ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిక కూటమి పెద్దలకు అందరికీ మా చిత్తూరు జిల్లా దివ్యాంగుల సోదరీ సోదరీమణులు అందరితో కృతజ్ఞతలు తెలుపుతున్నాము

    • @AithaAnil
      @AithaAnil 2 місяці тому

      Anil aitha Rvplly ❤❤❤🎉🎉

  • @harim3316
    @harim3316 6 днів тому

    Ud id annirojulaku vastundi

  • @srinivaskumarravulakolanu
    @srinivaskumarravulakolanu 3 місяці тому +8

    మాది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నాకు 90% వికలాంగుల సర్టిఫికెట్ మరియు udid కార్డు కూడా ఉంది నేను నేను సంవత్సరం పైగా హైదరాబాద్లో నివసిస్తున్న నేను ఇక ఇక్కడ నే ఉంటా ఆధార్,ఇన్కం,క్యాస్ట్, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ ఐడి, గ్యాస్, బ్యాంకు అకౌంట్ అన్ని తెలంగాణ రాష్ట్రం కి చెందినవే తీసుకుని ఉన్నాను ఇప్పుడు నేను పింఛను కి దరఖాస్తు చేసుకోవాలి అంటే నా udid కార్డు పనికి వస్తుందా దయచేసి తెలుపగలరు

  • @Chiranjevi.pChiru
    @Chiranjevi.pChiru 2 місяці тому +1

    At least power try cycles ivvandi modi sir

  • @jayanthreddy6210
    @jayanthreddy6210 3 місяці тому +4

    Maalaanti vikalangulaku three chakra motor cycle ni freega ivvandi 50 age vaallaku ivvandi plz nadavaleka pothunnaam,bus lu kooda yekkaleka pothunnaam

  • @Chiranjevi.pChiru
    @Chiranjevi.pChiru 2 місяці тому +1

    Udid unnavariki central varu 1000,2000 pencen isthey bagunnu

  • @gondiramprasad5779
    @gondiramprasad5779 14 днів тому

    నా పేరు గొంది రాం ప్రసాదరావు వికలాంగుల మరుగుజ్జు త్రీ వీలర్ స్కూటర్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి చెప్పండి

  • @BetalaSrinuvass
    @BetalaSrinuvass 2 місяці тому +1

    BSR, 🎉😂❤

  • @venkateshvrla2130
    @venkateshvrla2130 3 місяці тому +4

    UDlD card మాకు లేదు ఎపుడు అమలు చేస్తారు చేపండి సార్ 🇮🇳

  • @das2355
    @das2355 3 місяці тому +2

    వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి. బాబు 🙏🙏

  • @vinnakotavenkatakrishnakrishna
    @vinnakotavenkatakrishnakrishna 3 місяці тому +6

    మేడం గారు యూ డి ఐ డి వల్ల ఉపయోగాలు ఏంటో తెలియజేయండి బస్సు పాసు రైల్వే పాస్ కూడా ఉపయోగపడిందో లేదో తెలియజేయండి

  • @livingstonecon
    @livingstonecon 3 місяці тому +9

    బిజెపి ఎప్పుడు హిందు బ్రాహ్మణ జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮 బిజెపి వాడుకొనెది హిందువులను, అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులు, అవునా కాదా 😮

  • @bunny-by6rj
    @bunny-by6rj 3 місяці тому +2

    How to applay for udid card

  • @jaganmohanraosurisetti4989
    @jaganmohanraosurisetti4989 3 місяці тому +2

    నేను జగన్ మోహన్ రావు 2014 లొసాధరం crtificate పొంది వ్న్నాను నాకు యిప్పుడు ud id card యిస్తార నేను ఏమిచెయ్యాలి

  • @kothaamar8717
    @kothaamar8717 2 місяці тому

    Free bus pass evandi

  • @kuppalaveerababu8500
    @kuppalaveerababu8500 3 місяці тому +2

    Sir DISABILITY PERSONS KI JOBS EESTARA
    Sir

  • @shaikkhudrathulla7177
    @shaikkhudrathulla7177 2 місяці тому

    😊 వికలాంగులు కాదు దివ్యాంగులు అనాలి

    • @YesudanamPitta
      @YesudanamPitta 16 днів тому

      వికలాంగుల అంటే నష్టం ఏమిటీ దివ్యంగులు అంతే లాభం ఏమిటీ?

  • @RamaRao-nf4wx
    @RamaRao-nf4wx 2 місяці тому

    Udid. Card. enthavaraku. raledu. Can. do. Sussgesion.

  • @saimyworld9195
    @saimyworld9195 3 місяці тому +1

    hi madem - UDID CARD lo ...Disability Change Print iendi . Correction Ela chesukovali Cheppandi Pls

  • @siriliganesh5741
    @siriliganesh5741 2 місяці тому

    Vikalangulu kosom notifications cheppandi

  • @madyanapuvijayadevi99
    @madyanapuvijayadevi99 3 місяці тому

    Naku vachindhi card

  • @lalithayelma8975
    @lalithayelma8975 2 місяці тому +1

    Ee card use yenti asalu use gurinchi yevaru chepaledhi

  • @udaykiranhse
    @udaykiranhse 3 місяці тому +3

    Card వచ్చి 10 ఏళ్లు అయింది నాకైతే ఎలాంటి ఉపయోగం లేదు ఎక్కడా కూడా కార్డు చూపించు అని అడగలేదు బస్ పాస్ వేరే,రైల్వే పాస్ వేరే,సదరం సర్టిఫికెట్ వేరే udid కార్డు మాత్రం ఎవ్వరూ అడగలేదు

    • @naidunaidu3688
      @naidunaidu3688 3 місяці тому +1

      Etatrao

    • @udaykiranhse
      @udaykiranhse 3 місяці тому

      @@naidunaidu3688 what?

    • @nagendrafunny7499
      @nagendrafunny7499 3 місяці тому

      Yes

    • @narasimhasure3676
      @narasimhasure3676 3 місяці тому

      ఆ కార్డు నీ ఎక్కడ అడుగుతారు అంటే సపోస్ చదువు కొనే వాళ్ళు వికలాంగులు గా ఉంటే వాళ్ళకి వేరే రాష్ట్రం లో సీటు వస్తె స్కాలర్ షిప్ రావాలి అంటే UDID కార్డు నంబరు అడుగుతారు.

    • @ch.abishek.r.c6921
      @ch.abishek.r.c6921 2 місяці тому

      Nellore lo office undhi me vekalanni bati help chestaru sir

  • @washablesarees
    @washablesarees 3 місяці тому

    Nanuvikalagulu

  • @ramireddy479
    @ramireddy479 3 місяці тому +1

    మేడం నేను 2020 లో udid card అప్లై చేశాను ఇప్పటి వరకు రాలేదు మేడం

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому

    Udid ekkada use cheyatledhu Telangana lo

  • @Chiranjevi.pChiru
    @Chiranjevi.pChiru 2 місяці тому

    Pm a bokka subha vartha cheppaledu handcapedski. Atleast sarvey chesimoter whicles ivvali.

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 3 місяці тому +1

    Mam nanu 8 month back udid card apply chastanu raladu yalaga contact chayalli

  • @kondaiahlptnakka8125
    @kondaiahlptnakka8125 3 місяці тому +1

    Madam ee card uunavallku centeal government nudi sclorship lanti benfites amyna uunta dani meda complete information eevandi

    • @bunny-by6rj
      @bunny-by6rj 3 місяці тому

      Udid ala applay cheasukovale

  • @Havish-th8gq
    @Havish-th8gq 3 місяці тому +3

    Ne mokham card tho benifits em levu

  • @VIJAYALAKSHMI-xg5mm
    @VIJAYALAKSHMI-xg5mm 3 місяці тому +1

    How to download this app

  • @LakshmiMunganda-go4rq
    @LakshmiMunganda-go4rq 3 місяці тому

    Udid naku vundhi

  • @eswararao1068
    @eswararao1068 2 місяці тому

    This card is not considering for railway concession pass in Andhra Pradesh

  • @brammachari3738
    @brammachari3738 3 місяці тому

    👠

  • @siddeshc5216
    @siddeshc5216 3 місяці тому +1

    Dhani valla upayogam emi chepparu kada miru

    • @ch.abishek.r.c6921
      @ch.abishek.r.c6921 2 місяці тому

      Motor cycle istaru disable ti ni batti and weel chair istaru Nellore lo office undhi

  • @VijayKudimetha-n8x
    @VijayKudimetha-n8x 3 місяці тому +1

    Mee videolo panikoche msg ledu west video

  • @saidulurachuri125
    @saidulurachuri125 3 місяці тому

    Uid

  • @ShaikAbdulfaruq
    @ShaikAbdulfaruq 3 місяці тому

    No use

  • @AlamShyam
    @AlamShyam 3 місяці тому +4

    FAKE VIDEOS

  • @PushpagoudPushpa
    @PushpagoudPushpa 3 місяці тому +1

    NKUP.PKUSHVTHEV.VLNALNDVLINiPRCTHIWDiBUTARiSIKLEPIcHGLRNi.MOODGARiKRCHNAÑANU..Ji.BJP