*భస్మ కూష్మాండం*😂/హాస్య కధ/Dr.రామలక్ష్మి తాడేపల్లి గారు /TELUGU AUDIO STORIES/AUDIO NOVELS

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 26

  • @Sri-ny8en
    @Sri-ny8en 11 місяців тому +2

    ఆహా ఓహో అద్బుతం సూపర్

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 11 місяців тому +1

    Katha vintunte navvu aapukolekapoyanu. Kandlaki kattinattu cheptaru meeru. Charecters anni pratyakshamayyai. Super se uper lakshmigaru meeru. ❤

  • @gamingwithnani304
    @gamingwithnani304 11 місяців тому +2

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ కథ

  • @suryakumarygarimella6335
    @suryakumarygarimella6335 11 місяців тому +1

    Very funny story 😂😂

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 10 місяців тому

    🙏

  • @SuneetaP-c9w
    @SuneetaP-c9w 10 місяців тому

    Nice story

  • @rnvdbhavani
    @rnvdbhavani 11 місяців тому +1

    very funny and interesting story!!😁🤣😂
    Thank you very much Lakshmi garu!! 😀

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 11 місяців тому +1

    Akka navvule navvulu chala bagundi

  • @chiguralavani
    @chiguralavani 11 місяців тому +3

    Hilarious story, writer garu chala super ga design chesaru story, love the narration & your voice delivery Lakshmi garu ❤️

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 11 місяців тому +1

    wt a funny 😅😅😅story Laxmi garu

  • @jyothyss2024
    @jyothyss2024 11 місяців тому +2

    Though it's comedy story😮.. Mil and sil are the villians😢

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 11 місяців тому +2

    ఆద్యంతం నవ్వుకుంటూ విన్నాను. గుండ్రాల గుమ్మడి గాధ. కూష్మాండం, బ్రహ్మాండం పేర్లు బాగున్నాయి.. హాస్య కథలు వినిపిస్తున్నారు తరచూ థాంక్స్ అండి.😂😂

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 11 місяців тому +1

    😆😁🤣😅 Lakshmi garu navvalekapoyanandi 👌👌👌andi

  • @bhathimac9071
    @bhathimac9071 11 місяців тому +1

    Balegundi superkatha

  • @nirmaladevi3941
    @nirmaladevi3941 11 місяців тому +2

    😊😂😊

  • @sireeshaputtamraju5086
    @sireeshaputtamraju5086 11 місяців тому +1

    😂😂😂😅❤

  • @kusumakaveri6703
    @kusumakaveri6703 11 місяців тому +1

    😅😅😂😂

  • @vasundharamahavratayajula460
    @vasundharamahavratayajula460 11 місяців тому +2

    లక్ష్మిగారు, కథ అద్భుతః!! నిజంగా “భస్మకూష్మాండ ఒడియాలు” నోట్లో అలా అలా కరిగిపోతూఉంటే ఉంటుందీ😋…మీ కథ వలన నాలో నిద్రాణంగా ఉన్న ఒడియాల కోరిక ఒక్కసారిగా రగుల్కుంది. ఇంట్లో చూస్తే లేవు, నాకేమొ పెట్టడం రాదాయే!!మా అమ్మగారి దగ్గరికెళ్ళి ఆర్డరివ్వాలి మరి.

  • @nampallyswamy8343
    @nampallyswamy8343 11 місяців тому +1

    Ilanti kathlu pettandi 😢Laxmi garu pls

  • @suneethadakoji7041
    @suneethadakoji7041 11 місяців тому +3

    కథ వింటుంటే నవ్వు ఆపుకోలేక కంట్లో నీళ్లు వచ్చాయి. గుమ్మడి వడియాల రుచి గుర్తు వచ్చి నోట్లో నీరు ఊరుతున్నాయి😂😂😂

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 11 місяців тому +1

    😂😂

  • @PaveerPaveer-od2kq
    @PaveerPaveer-od2kq 11 місяців тому +1

    🤣🤣🤣🤣