ఇరుకు బతుకులు/డా. కొఠారి వాణీ చలపతిరావు గారు/ హృదయాన్ని స్పందింప చేసే కథ/TELUGU AUDIO STORIES/NOVELS

Поділитися
Вставка

КОМЕНТАРІ • 49

  • @tsrvenkat
    @tsrvenkat 9 місяців тому +3

    ఒకప్పుడు రోడ్లు, సందులు..,వంతెనలు అన్నీ ఇరుకుగా ఉండేవి. కానీ ఇపుడు అన్నీ విశాలంగానే ఉంటున్నాయి బతుకులు తప్ప . జీవితం involve అవకుండగానే సాగిపోతోంది. కథ presentation చాల బాగుంది అండీ.

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      ఎంత బాగా చెప్పారు వెంకట్ గారూ .. It is true .. మీ విశ్లేషణ బాగుంది. కథ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు 🙏

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 9 місяців тому +5

    కృష్ణమోహన్, కిరణ్మయి లాంటి భిన్న మనస్తత్వాలు కలిగిన ఈ జంటను కథా వస్తువు గా తీసుకుని కిరణ్మయి మనసు పడే ఆరాటాన్ని, ఆవేదనను ప్రేమ రాహిత్యాన్ని ఎంత చక్కగా రాశారు వాణీ గారు. అంతే బాగా వినిపించిన లక్ష్మీ గారికి ధన్యవాదాలు...

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому +2

      ఎంత చక్కగా రాసారు ..! అన్న మీ మాటలు కళ్ళకు ఎంత అందంగా కనిపించాయో ( పొగడ్త ఎప్పుడూ అందంగానే ఉంటుంది 😊) అందలం ఎక్కించేసారు మొత్తానికి రేవతి గారూ .. థాంక్స్ చెప్పటం తప్ప బదులుగా ఏమివ్వగలనండీ .. మీ అభిమానం నాకు నూతనోత్సాహాన్ని , ప్రొత్సాహాన్ని ఇస్తోంది ❤👍🙏

    • @premalathadevi5524
      @premalathadevi5524 8 місяців тому +1

      Laxmi garu chala manchi khada vinipincharu, nija jeevithalalo jarige vushayani chakkaga vivarincharu, Kiranmayi lanti vallu manachuttune unnaru, aameku kuthuru tho share chesukune option unnadhi adhi kuda leeni vallu kuda unnaru, sensitive ga allochinchevariki ee roojulalo chala bhadalee,.house chinnadhi unna manasulu kalisi undali andi.

    • @kathavani5613
      @kathavani5613 8 місяців тому

      @@premalathadevi5524 మీ విశ్లేషణ ఏ విషయాన్నీ వదిలిపెట్టకుండా చెప్పారన్నంత అద్భుతంగా వుంది ప్రేమలత గారూ ..🌷💕

  • @seshavenil7061
    @seshavenil7061 9 місяців тому +6

    Yemi cheppanu! Maatalu levu . Iruku lo , irukkupoyaamu, yantrika jeevitam

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      మీరు ఇరుకులో ఇరుక్కపోవటం ఏంటి శేషవేణిగారూ అంత విశాలహృదయం పెట్టుకొని 😊❤

    • @seshavenil7061
      @seshavenil7061 9 місяців тому +1

      Yedo vakala,koddo goppa prati okkaram ee mechanical lifestyle lo chikki kuntoo ne vuntunnam,kadaa Vani garu,

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      @@seshavenil7061 ఈ మాటమాత్రం నిజమండీ శేషవేణి గారూ 👌.. ఆ లెక్కన నేనూ ఇరుక్కపోయినట్టే లెక్క ..😊

  • @Indian-wx8yw
    @Indian-wx8yw 9 місяців тому +4

    నిజమే నండి. సహజ స్పందనలు కూడా మానసిక దౌర్బల్యం కింద జమ కడుతున్నారు

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      కదండీ .. Modern culture ప్రభావం ..🙏

  • @user-hs5ho2or2j
    @user-hs5ho2or2j 8 місяців тому

    చాలా బాగుంది కుటుంబ కథా

  • @suchitrapratap2643
    @suchitrapratap2643 9 місяців тому +1

    Katha chala bagundi

  • @vasundharamahavratayajula460
    @vasundharamahavratayajula460 8 місяців тому

    లక్ష్మిగారు, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఫ్యామిలీలో ఇలాంటి ఎడ్జస్ట్మెంట్ తోనే నడుస్తున్నాయి. Opposite poles attract each other అంటారు కాని అది సంసారంలో కుదరడం, కుదరకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ అదృష్టాల మీదే ఆధారపడుంటుంది.కథ చాలా బావుందండీ!!

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  8 місяців тому

      చక్కగా చెప్పారు వసుంధర గారూ 🙏

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 9 місяців тому

    ప్రేమ రాహిత్యం అనేది ముమ్మాటికీ ఒక జబ్బే.అది మనకు,మనను అర్థం చేసుకోలేని మన ఎదుటి వారికి కూడా. వాణి గారు ఆ భావాలను ఎంతో హృద్యంగా వ్రాశారు. లక్మి గారు చాలా చక్కగా,కమ్మటి కంఠంతో వినిపించారు.❤

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw 9 місяців тому +1

    Akka chala bagundi vani anti gaaru chala chala bagundi mee kathalu anni super

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      Thanks ధనలక్ష్మి గారూ .. నా కథలపట్ల మీ super అభిమానానికి 🙏❤️

  • @gallavijayalakshmi2624
    @gallavijayalakshmi2624 2 місяці тому

    Chala Mandi aadavalla badha entha Baga rasaro meeru Inka Baga chadivaru

  • @ushakothapalli-ot8kz
    @ushakothapalli-ot8kz 8 місяців тому

    🙏

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 8 місяців тому

    కథ బాగుందండి కానీ ఆ భర్త కి ఆ భార్య మనోవేదన ఏంటి అని కూడా తెలియచేసిన తర్వాత కథ ముగించుంటే ఇంకా బాగుండేది

  • @PriyankaVasireddy-hj7os
    @PriyankaVasireddy-hj7os 9 місяців тому +1

    Lasmi garu katha chala bagundhi,

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому

      Thank you ప్రియాంక 💕గారూ 🌷

  • @ramadevit4291
    @ramadevit4291 9 місяців тому

    మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @user-cj7kf6bn6l
    @user-cj7kf6bn6l 9 місяців тому

    బావుందండీ..
    ధన్యవాదాలు..
    🎉🎉

  • @seshasaiprasadyadavalli3794
    @seshasaiprasadyadavalli3794 9 місяців тому +1

    👌👌👌

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 9 місяців тому +1

    The story appears to have come from your heart not through pen writing. Your portraying kiranmayi as a modest home loving family bonding nature tuned to naturalists than artificial sychofancy is wonderful. You have mirrored the present trend of false prestige and craze for aspiring to move in high circle elite is nicely brought out. I appreciate your thoughtfulness and sending fine social message

    • @kathavani5613
      @kathavani5613 9 місяців тому +3

      The story appears to have come from your heart not through pen writing….’ Yes.. Krishnamurthy garu.. well said..👏👏 మీరు చెప్పింది నిజం ..! ఉన్న మాట అన్నారు .. నేను మనసుతో రాస్తాను .. Pen తో కాదు ..మనుషుల్ని , మనసుల్ని ,పరిసరాలను , సందర్భాన్ని మనసులో ఊహించుకొని అవతలివాళ్ళ place లో నేనుండి .. ఆ టైమ్ కు .. ఆ స్పందనకు నా ప్రతిస్పందన (.. అది positive , negative పాత్ర ఏదయినా ) ఎలా ఉంటుందో ఊహించి రాస్తాను .. దానికోసం పెద్దగా కష్టమేమీ పడను .. Direct fair copy ( rough రాయటం మళ్ళీ దాన్ని ఫెయిర్ చేయటం ఉండదు ) అలవోకగా , వేగంగా రాస్తాను . భావాలూ , రచనా పోటీపడుతున్నట్టు పరుగులు పెడతాయి .. ఆలా రాస్తేనే కథ బాగావస్తుంది .. తట్టుతూతాడుతూ pen నడిస్తే .. కథ plot మనసులో బాగా నలగలేదని అనిపించి pen కి cap పెట్టేస్తాను .. ఇది అహంకారపు మాటలు గా అపార్ధం చేసుకోకండి please ..! ఆత్మవిశ్వాసంతో చెపుతున్నాను .. మీ great comment ని చదివాక నా రచనా విధానాన్ని మీతో share చేసుకోవాలని అనిపించి చెపుతున్నాను ..అంతే .. కథ సందేశాత్మకంగా ఉందని అన్నందుకు thanks అండీ 🌷🙏🌷

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 місяців тому

      Thanks a ton🙏

  • @anilan6430
    @anilan6430 9 місяців тому

    Beautiful Story❤

  • @chethanmary
    @chethanmary 9 місяців тому

    Chela bagunde Amma

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 9 місяців тому +1

    Manasuna manish ki sukham ledante 😮

  • @arivasundhara8046
    @arivasundhara8046 9 місяців тому +1

    Mugimpu anthaga anipinchaledu.

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 9 місяців тому +1

    Gunde baruvekkindhi.