కవిత కన్నీళ్లు పెడుతూ చెప్పిన మాట | Kavitha Gets Emotional After Being Released from Jail | QnewsHD
Вставка
- Опубліковано 30 жов 2024
- #mlckavithabail #kavitha #kcr #brs #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...
మల్లన్నగారు ప్రశ్నించే గొంతు మారిపోయింది అనే వాళ్ళు లైక్ వేసుకోండి 🙏
matlade paddathi kuda.... 😊
Thappadu mari ipudu itlane matladale
TSPSC question 1, Tihar jailki vellina Motta modhati Telangana mariyu Telugu adapadachu evaru?
a) Liquor Lamja b) Daru Donga c) Kallu Kavitha d) Madhyam Maharani e) Alcohol Amma f) Sara Samsari g) Mandhu Munda h) All
తెలంగాణ పరువు తీసి సిగ్గు లేకుండా మళ్లీ జై తెలంగాణ అంటుంది చి చీ
Arey oh don't have common sense.emi theliyakunda commentlu pedutharu. Kavitha garini recive chesukonike entha mandhu vacharo chusaru kadha mana CM revanth Reddy kanisam padhi mandhi kuda raru
@@crazyarttoons9418 arei puspam ila jail ki poina charminar daggar unna Dada laki kuda vastaru.. nuvvu kuda po mandu paisal istaru
న్యాయానికి, ధర్మానికి, తెలంగాణా కి పెద్ద అవమానం
💯 correct
Arey ekkada nunchi vasthara meeru. Mana vallabu support cheyali kaani.
Telangana nida ameda..em matladutunnav
@@crazyarttoons9418 mana vallu fraud aite support cheste manage nasta potam
తప్పు చేసిన వారు ఎవరైనా డబ్బు రాజకీయ పలుకుబడి ఉంటే ఏం కాదు చట్టం చుట్టం అవుతుంది అని అర్థం అవుతుంది
Nyayavyavtsa poor ki khhattinnammga shokshistundi
Yes
Nijam
TSPSC question 1, Tihar jailki vellina Motta modhati Telangana mariyu Telugu adapadachu evaru?
a) Liquor Lamja b) Daru Donga c) Kallu Kavitha d) Madhyam Maharani e) Alcohol Amma f) Sara Samsari g) Mandhu Munda h) All
తెలంగాణ లో అడుగు పెట్టకుండా తన్నాలి లిక్కర్ రాణి ని ✅🫡
కవితకు బెయిల్ రావడం అన్యాయం ఒక మహిళ లిక్కర్ కేసులో ఉండడం తెలంగాణకు అవమానం
TSPSC question 1, Tihar jailki vellina Motta modhati Telangana mariyu Telugu adapadachu evaru?
a) Liquor Lamja b) Daru Donga c) Kallu Kavitha d) Madhyam Maharani e) Alcohol Amma f) Sara Samsari g) Mandhu Munda h) All
బెయిల్ ఈడి ఇచ్చింది కానీ సిబిఐ ఇవ్వలేదు
ఈడి వద్ద సిబిఐ దగ్గర ఎటువంటి సరియైన ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ రావడం జరిగింది నాయనా ఇంకా సిబిఐ నుంచి బెల్ రాలేదు అంటావు ఏంటి
@@tgffarmyytgamer9645champesina 90 days lo bail vasthadi
తప్పుచేసిం ది జైలు జీవితం హానుబావించింది
@@BalakrishnaBalakrishna-so2kt బ్రో తప్పు నిరూపణ కాలేదు... అట్లంటే మోడీ, తడిపార్ అమిత్ షా, బీజేపీ కాంగ్రెస్,రాహుల్,సోనియా, బాబు,జగన్, రేవంత్ అందరూ జైల్ జీవితం అనుభవించారు... వాళ్ళ అందరూ తప్పు చేశారు అంటావా
@@rameshdudalapinkyyy 😂😂😂
@@thenameisnani ఔను రా...నువు బ్రోకర్ గానివి రా...
@@thenameisnani ఔను రా..నువ్వు బ్రోకర్ గాన్వి రా
@@rameshdudala em anna anuko but pinkyyyyyyyyy 🤣🤣🤣🤣
నిరుత్సాహంగా ఉంది
మీరు సూపర్ గా చెప్పారు సార్
డబ్బు+రాజకీయ నిర్వహణ _ -- -బెయిల్
Congratulations to GUDAMBA CHAMPION TROPHY CUP WINNER 🍺🍾👍
100 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా కడుత దట తీసుకోండి
😢
కవిత గారికి కొద్దిగానే సిగ్గు శరం ఉండాలి.. కెసిఆర్ కూతురు అంట ఏం తప్పు చేయలేదంట.. ఏం తప్పు చేయకుండానే ఇన్నాళ్లు తీహార్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించింది.. పైగా జై తెలంగాణ అనే నినాదాలు.. తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకున్నాము.. పాడేది శ్రీరంగనీతులు.. దూరేది దొమ్మరి గుడిసెలు
తప్పు చేయలేదు అంటుంది కవితక్క మరి ఊరికే ఐదు నెలలు జైల్లో ఉందా
సాక్షాలు ఉన్నాయా
Chi @@PremKumar-vw9vl
ఈరోజు కవిత గారు దేశం కోసం జైలు కి పోయి వచ్చింది ఈసందర్భంగా పూలు జల్లి డప్పులు కొట్టి సంబరాలు జరపాలి ఈరోజు జాతీయ అంతర్జాతీయ రోజు గా ప్రకటించి సెలవు అందరికీ ఇవ్వాలి ఇంకా ఆమెకి భారతరత్న ఇవ్వాలి మొదటసంబరాలు జరపండి
Jai brs jai kavitha akka 😎😎😎😎😎
Super anna meru correct చెపుతారు
ఒలంపిక్స్ గెలిచిందా ఏమైనా😂
మల్లన్న నువ్వు చాలా నియంత 🦵తూ ని బ్రతుకు 😂ఇష్టముండకూడదు కూడా ఎవరు లేరు
జైలు నుంచి వస్తే ఏంది రాకపోతే ఏంది దేశం కోసం పోయిందా జైలుకు
తర్వాత జైలు ఆమెకు శరణ్యం
అసదుద్దీన్, మల్లారెడ్డి, పల్లా కాలేజీలను ఎప్పుడు కూల్చాలి
తక్షణమే కూల్చాలి
90%
ఏడాది తర్వాత కూల్చాలి
10%
తక్షణమే కూల్చాలి...
Iptlo jargadu ... Congress unte hindu oka nyam muslim ki oka nyam untundi...
Owaisi buliding alge untundi
డబ్బు అధికారం ఉంటే న్యాయాన్ని తీర్పులను కూడా కొనవచ్చు
Superme court nii koodaa konavochaa..
ఈవిడ స్వాతంత్య్ర సమరంలో అరెస్టయింది అందుకే విడుదలకు భారీ ఏర్పాట్లు చేసారు జనం నుండి దోచిన సొమ్మేకదా మల్లీ గెలుస్తామని మల్లీ దోచేద్దాం అనీ తెలంగాణ రాష్ట్ర ప్రజలని మరోసారి మోసం చేద్దామనే " కన్నీళ్ల అస్త్ర ప్రయోగమిది " తెరవెనుక తండ్రి,అన్న నడిపిన " ముడుపుల అందుకున్న పావులు " కళ్లుమూసుకుని " బైటకి వదలిన దుస్సంఘటన ఇదీ ...
చట్టానికి న్యాయానికి సవాలిది
శిక్ష పడకపోతే జనం నోటవచ్చే " "అరాజకీయ శక్తులకి శిక్షలెవరు వేయరని "
అవన్నీ సామాన్యులకే అనీ ఋజువవుతుంది✅️
ఏదైనా మనదాకా వస్తే కానీ తత్త్వం బోధ పడదు... ఎంతో మందిని కుటుంబాలకి దూరం చేయలేదా?
కవితక్క...కి బెయిల్ వచ్చింది.వీళ్ళ కుటుంబం రాష్ట్రానికి చేసిన మేలు అద్భుతం....😂😂😂😂
మల్లన్న గవర్నమెంట్ ఆఫీస్ లో కరప్షన్ గురుంచి చెప్పు
అమె తరుపున కేసు వాదించి వ్యక్తి కి మీరు రాజ్యసభ సీటు కేటాయించారు అది కూడా చెప్పు
తెలంగాణకు ఆమెకేం సంబంధం
జై తెలంగాణ అంటే మాడు పగిలిపోద్ది
100% Correct MLC ANNA 👍🙏🙏💐
ఫ్యామిలీ కష్టాలు కన్నీళ్లు ఆమెకు ఉన్నాయా వీళ్ల వల్ల కూలిన కుటుంబాల సంగతి ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాయి కెసిఆర్ వల్ల 1800 కుటుంబాల సర్వ నాశనం అయ్యాయి వీలన్నా నేరళ్ల బాధితులు ఇప్పటికీ దేనికి కుటుంబానికి సంసారానికి పనికి రాకుండా చేశారు కొన్ని వందల మందిని ఆ పాపాలు ఊరికే ఏం పోవు సర్వం నాశనం అయితారు నువ్వు స్పైడర్ అమ్మ ఏం ఫైటర్ అమ్మ నువ్వు
So Happy
ప్రజలెవ్వరూ ఆమె బయటికి రావాలని అనుకోలేదు మల్లన్న వల్ల కుటుంబ సభ్యులను కూడా లోపల వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు
Chala నిరుత్సాహం గా ఉంది
Spr chepinaru Malana garu..
Super Anna 👌
ఎంత ధైర్యం ఉంటె మా కవిత అక్క ని అరెస్ట్ చేసి తీహార్ జైలు బొక్కలో వేస్తారు? ఎవరు అనుకుంటున్నారు మా కెసిఆర్ కూతురు. మేము వేల కోట్లు దోచినా మా తెలంగాణాలో పట్టించుకునేటోళ్లు లేరు, అడిగే ధైర్యం కూడా చెయ్యరు. కానీ ఒక్క వంద కోట్ల కోసం ఢిల్లీ లో ఎదో చేసింది అని మా కవిత అక్కను బొక్కలో వేసి, సాయంత్రానికి సారాయి, నాటుకోడి బిరియాని, కాళ్ళు పట్టే బంట్రోతుల్ని లేకుండా చేస్తారా. ఇక నుండి చుడండి మా కవిత అక్క ప్రతాపము.
Wow super
Jai kavithakka jai Telangana
తీన్మార్ మల్లన్న గారు చెప్పింది కరెక్ట్ గా ఉండాలి వాళ్లు చేసిన తప్పులన్నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి
మల్లన్న గారు నమస్తే అండీ కవిత గారు బయటికి వచ్చి ఏం సాధించుటది
బెయిల్ రావడం దుర్మార్గమైన పని అయింది
మళ్ళీ నీకు జైలు తప్పదు లిక్విర్ క్వీన్ కవిత
100 percent correct talk
Hearty congratulations to Olympic Goldmedal winner Mrs Kavitha garu
Telangana is really proud of you from bottom of their heart 💐
Thapu
సుద్దపూస వచ్చింది ...ప్రజలకోసం పోరాడి జైలుకు వెళ్లి వచ్చింది వీరవనిత
Good message mallanna garu
Full happy kavitha vidadala kavadam
Nijamsir
కెసిఆర్ కేటీఆర్ కవితలందరూ బోకర్ నా కొడుకు చెప్పింది 100% సూపర్ సూపర్ అన్న మల్లన్న రేవంత్ రెడ్డి అన్న సూపర్
Excellent video Anna
వాళ్ళ అయ్యా trs పార్టీని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి బెయిల్ తెచ్చిన్నాడు
అన్న ఒవైసీ కాలేజ్ మీద మాట్లాడండి సార్
మీలాంటి అపర మెదావులు కూడా brs విలీనం టాపిక్ వివరించడం నవ్వొస్తంది మల్లన్న
👍👌👌😀
తెలంగాణకు మళ్లీ దరిద్రం పట్టుకుంది
మల్లన్న భకావస్ బాత్
అంత ఉత్త ముచ్చట 😮😮😮
కెసిఆర్కు చెరగని ముద్ర వేసిన కవితమ్మ అలాగే కేటీఆర్ కూడా సంతోష్ రావు
జైలు జీవితం అలవాటై ఉంటది ,అందుకే మొండి ధైర్యం వచ్చి ఉంటది.ఐతే ఇంకా పెద్ద పెద్ద కుంభకోణాలు చేయవచ్చు
చెల్లని పైసకు గీతలెక్కువ 😂
Super 👍👍👍👍👍👍👍
Yes
Me graph down avthundhi na feeling me lanti vaallu long term undali me mistakes meeru slowly down avthunnaru
కవితకు బెయిల్ రాకుండా ఉండాల్సింది
😅 వీళ్లు రాష్ట్రానికి అస్సలు పనికిరారు రాజకీయంగా పనికిరారు
మల్లన్నకు MLC వచ్చిన తర్వాత వార్తలు చదవడమెందుకో?
Thappemanna jaruguthunda sir news chadavatam valla
INka manthri padavi raledu kada bro
కవితక్క తప్పు చేసింది నిజం, శిక్షకు అర్హులు,ఏడుపులు తప్పుచేయకు ముందుండాలని,
మల్లప్ప సోనియా గాంధీజీకి బెయిల్ ఎట్లా వచ్చింది
Modi ki 2002 case lo ela bail vachindi
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు.. కెసిఆర్ గారు..కవిత గారు.. ముగ్గురు తోడుదొంగలు.. ఎప్పుడూ అధికారం మీదే అని ఎన్నో తప్పుడు పనులు చేశారు.. కాలం తిప్పి కొట్టింది... ఈ పాపం పండింది శిక్షా అనుభవించావు..
వచ్చింది బెయిల్ మాత్రమే ఆమె కేసు ఇంకా కొట్టేయలేదు 😅
కవితక్క రావడం చాలా సంతోషం మల్లన్న దీన్ని కూడా చదవాలి
👌👌👌👌👌👌👌
Anna 👍
కవితక్క కడిగిన ముత్యంలా బయటకు వచ్చి కన్నీరు పెట్టుకున్నది నేను కేసీఆర్ బిడ్డను నేను రివెంజ్ తీర్చుకుంటాను కానీ కెసిఆర్ ఒకసారి కూడా జైలుకు పోయి చూడలేదు
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే ఇంకా కూడా నీకు ఈ కారణం ఏంటి
మల్లన్న గారు నాది ఏ పార్టీ కాదు నేనొక ఓటర్ గా మాట్లాడుతున్న ఏంటంటే ఆ రోజు రేవంత్ రెడ్డి అనే సీఎంను జైలవ్యక్తి ఆయన యొక్క కూతురు పెళ్లి అయిన కూడా ఆయనను తీసుకురాలే అలా బిడ్డ ఎంత కన్నీళ్లు పెట్టుకున్నదో ఆ బాధ వాళ్ళ నాన్నకు చెప్పు అనండి ఒకసారి
ఇది నా సలహా అండి
Bagundi
👏👏👏👌
👍
Correct
Mallanna... Respect women respect Kavita
Your words shows singular
కవిత మల్ల జైలుకు పోతుంది శిక్ష పడుతుంది
అవినీతి వాళ్ళ కు అభిమానులు 😂😂😂😂😂😂
Jai KCR Jai telmganaaa 💪✊🔥💪✊✊✊✊💪✊🔥🔥
కవిత గారు బెల్ రావడం తప్ప బీజేపీ పార్టీ ఓకాటే
ఊరంతా ఒక వైపైతే ;ఉలిపి పిట్ట ఒక వైపట ! ఎవడిగోల వాడిదీ !!
ఇంకా ఆమె జైల్లో ఉండాలి
సుప్రీమ్ కోర్టు ను అవమానిస్తున్నారు మల్లన్న గారు...😢 ఇది కారెక్టు కాదు
మహిళ చేసే పనులు చేసిందా ఏమిటి ఆవిడ మహిళ హక్కులు పొందడానికి
కవిత జైల్లో నే ఊడల
లిక్కర్ లో కడిగిన ముచ్చమ్.
మల్లన్న గారు మీరు మొన్నటిదాకా కవితక్క ను కవిత కవిత అని పిలిచి ఇవాళ కవిత గారు అని పిలుస్తున్నారు మరి దీన్నేమంటారు ఎక్కడికి పోయినా న్యాయమే గెలుస్తుంది
బెయిల్ ఇవ్వడం అన్యం ఇటువంటి వాలు రాజకీయాల్లో కి రనియదు
లిక్కర్ మాఫియా కవిత
🎉🎉🎉🎉Good Annalasys Mallanna garu🎉🎉🎉🎉
జైల్లో చిప్ప కూడు తిని మొండి జగమొండి గా మారిందట, జర చింతపండు రసం కారకుంట చూసుకో మల్లన్న.
యువర్ నాట్ స్పీకింగ్ టు కవిత
ఒవైసీ గురంచి మాట్లాడు
మల్లిగా నీలో మార్పు రాలేదు 🙄 మార్పు వస్తేనే నువ్వు మంత్రివి ఐతావు. లేకపోతే గంగలో కలుస్తావ్
Yes బాగా చెప్పావు బ్రదర్