Srinivas Goud Lashes Out Congress Govt Over Poor People House Demolish | T News

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 382

  • @babubablu2981
    @babubablu2981 2 місяці тому +163

    హైడ్రా నీ పనికొచ్చే దగ్గర ఉపయోగించండి ఇలాంటి పేద వాళ్ళ దగ్గర కాదు

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 місяці тому +5

      ఇది కేవలం కొందరిని భయబ్రాంతులకు గురి చేసి లబ్బి పొందడమే మాత్రమే

    • @MohdkaleemUllah-d5i
      @MohdkaleemUllah-d5i 2 місяці тому

      Kcr,ko,jeetaiya

    • @రాజాదిగ్రేట్రాజు
      @రాజాదిగ్రేట్రాజు Місяць тому

      niku kuda jaruguddi yedo okati bro nagarjuna lanti danavanthulali kulchina 1% kuda badapadaru kani okka pedavadi ellu kulchina vest valla jeevitam roddu palu gurthuku pettuko

    • @jyothisreetenneti6149
      @jyothisreetenneti6149 Місяць тому

      Ayyo entha pani chesaru
      Meeru vese banalu pedavallaki tagultunnai.deeni badulu amdarini champesi hyd. Lo meeruokkaru dorlandi. Prajalanu badapetti em sandinchalani

  • @vsrisailam2862
    @vsrisailam2862 2 місяці тому +60

    ప్రజల పక్షన నిలబడే అడుగుతున్న శ్రీనివాస్ గౌడ్ అన్నకు

  • @AliAli-o1p3n
    @AliAli-o1p3n 2 місяці тому +113

    ఈ హైడ్రా పేదల పాలిట శాపంగా మారింది సార్ శ్రీనివాస్ గౌడ్ సార్ మీరే పోరాటం చేసి మన brs నాయకులు అందరూ పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేసి ఈ అరాచకాలను ఆపేయాలి

    • @vamshiofficial01
      @vamshiofficial01 2 місяці тому +1

      Brs ఎందుకు ఆపాలి అండి మనమే కథ వోట్ వేసి గిలిపించింది అనుభవించండి

    • @NaguRajit
      @NaguRajit Місяць тому

      Mari akramum ga kattadaalu enduku kattaaru

    • @AliAli-o1p3n
      @AliAli-o1p3n Місяць тому +1

      @@vamshiofficial01 avunu chala tappu chesaru andaru

    • @AliAli-o1p3n
      @AliAli-o1p3n Місяць тому

      @@NaguRajit పేద ప్రజలు ఆక్రమించి తట్టుకోలేదు వారికి తెలియక డబ్బులు పెట్టి కొనుక్కొని కట్టుకున్నారు వారి దగ్గర కోట్ల రూపాయలు ఉండవు కదా అండి ఏదో కూలినాలి చేసుకొని కట్టుకున్న ఇల్లు

    • @AliAli-o1p3n
      @AliAli-o1p3n Місяць тому

      బడా బాబుల లాగా కబ్జాలు చేసుకుని కట్టుకోలేదు వారికి ఈ లోతుపాతులు తెలియవు కదా ఎక్కడో తక్కువ రేట్ కి నా స్తోమతకు తగ్గట్టు స్థలం దొరికింది అని పైసా పైసా కూడా పెట్టుకుని కట్టుకున్న ఇండ్లు అవి ఇలా పేద ప్రజలను అన్యాయం చేయకూడదు కదా మీరు న్యాయం చెప్పండి

  • @marthakrishnamurthy4567
    @marthakrishnamurthy4567 2 місяці тому +99

    సీఎం రేవంత్ రెడ్డి కి పోయే కాలం దగ్గర పండింది టీ న్యూస్ నా మెసేజ్ రేవంత్ కి పార్వర్డ్ చేయండి

    • @kadavathvinod1020
      @kadavathvinod1020 2 місяці тому +1

      ,😂

    • @mans3926
      @mans3926 2 місяці тому +2

      Already forward chesaaru…. Revanth vanikipotunadu

  • @medamahendar5067
    @medamahendar5067 Місяць тому +16

    సిగుపడలి రేవంత్ రెడ్డి

  • @nareshgovula8081
    @nareshgovula8081 2 місяці тому +17

    ఇది రేవంత్ రెడ్డి నిజంగా ఇది చేసింది తప్పే వాళ్లకి ఏదో ఆధారం చూపెట్టండి

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Місяць тому +18

    పేదల జోలికి రావద్దు

  • @PremsagarB-l2p
    @PremsagarB-l2p 2 місяці тому +48

    Jai KCR sir

  • @RajuSrajuchari
    @RajuSrajuchari 2 місяці тому +44

    పేదల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం

  • @AnilYadav-m8e6f
    @AnilYadav-m8e6f 2 місяці тому +35

    Jai kcr

  • @avmtelangana1580
    @avmtelangana1580 2 місяці тому +49

    రాజకీయ నాయకుల వ్యాపారవెత్తలు అధికారులను పక్కకు పెట్టి సామన్య ప్రజల ఈండ్లు కులుస్తు సామ్య ప్రజాలను రోడ్డున పడేస్తున్నారు హైడ్రా హైదరాబాద్ కే పరిమితం అన్నారు జిల్లాలో సామాన్యుల ఈండ్లు కులుస్తు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి శుల్కానందం పొందుతున్నారు

  • @akshaynani8919
    @akshaynani8919 2 місяці тому +13

    Super anna 🙏🙏🙏🙏💪👍

  • @AliAli-o1p3n
    @AliAli-o1p3n 2 місяці тому +19

    హైదరాబాద్ లో కూడా ఇలాంటి పేదవారు ఎందరో చిన్న ఇల్లు కట్టుకొని దానిలో ఉంటున్నారు వారు ఊర్లలో ఉన్న ఇల్లు లేదా పొలాలు అమ్ముకొని లేదా కష్టపడి సంపాదించిన పైసలతో ఇక్కడ ఇండ్లు కొనుక్కుంటే హైడ్రా అనే పేరుతో వాటిని కూలిస్తే ఈ మధ్యతరగతి పేద ప్రజల పరిస్థితి ఏంటి సార్ మీరే పోరాటం చేసి పేద ప్రజలను కాపాడాలి

  • @nakkaramurs4157
    @nakkaramurs4157 2 місяці тому +31

    ఇలాంటి నరరూప nayakulanuవేంటనే తొలగించి వారిపై తగిన చర్యలు😡😡😡 త్రిసుకోVAALI.

  • @ShivaKumar-bd2jp
    @ShivaKumar-bd2jp 2 місяці тому +28

    Nice tock next cm telanga cm kcr

  • @sureshGoragattu-hn2fe
    @sureshGoragattu-hn2fe 2 місяці тому +4

    True speech

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 2 місяці тому +10

    ఇలాంటి పేదవారిని కనుకరించండి బడాబాబులను వదిలిపెట్టకండి... ప్రభుత్వం చేస్తున్న పనికి నేను వ్యతిరేకం కాదు కానీ పేదవారికి ఇచ్చేది ఇలాంటి స్థలలో..

  • @Sai-iu2mg
    @Sai-iu2mg 2 місяці тому +24

    Telangana ni nashnam chestadu ea revanth reddy

  • @muthyalasaidulugoud1128
    @muthyalasaidulugoud1128 2 місяці тому +5

    అన్న శీనన సూపర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ఇంతె ఉంటది

  • @shivakadem2515
    @shivakadem2515 2 місяці тому +27

    హైడ్రా అని అడిగితే ఒక పెద్ద డ్రామా కెసిఆర్ పేరు ఖరాబ్ చేయడానికి ఇది ఒక కానీ వెంట్రుక కూడా పీకలేరు

  • @srinivasgoudpudhari2926
    @srinivasgoudpudhari2926 2 місяці тому +7

    Supar Anna malli kcr ravali

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 Місяць тому +2

    Revenue department officer ni, hmda buildings construction officer, Registration officer ni alert cheyyandi, don't demolish poor people middle class people's houses

  • @radhayetti9919
    @radhayetti9919 2 місяці тому +3

    Super anna meru

  • @dasarathkoilakonda524
    @dasarathkoilakonda524 2 місяці тому +6

    ఇక మిరే కాపాడాలి ఇలాంటి వి చాలా జరుగుతున్నవి మిరే మాతోపాటు కలసి ఆందోళన లు చేద్దాము

  • @Nafisabegum-wy2ri
    @Nafisabegum-wy2ri 2 місяці тому +8

    Telangana cm. revanth Reddy ❌ KCR ✅

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 Місяць тому +2

    First రేవంత్ గాని ఇల్లు కూల్చండి వానికి, వాన్నీ రాజకీయ సన్యాసం చేపియండి 👢👢👢

  • @SrinivasraoVullangula-rw6jz
    @SrinivasraoVullangula-rw6jz 29 днів тому +1

    Double bed room flats for all people. Cm sir definitely help you all. Sir kind about poor people cm. Sir. Moosi river is dangerous every year with floors. So many people suffering every year. Sir great. Long long life revanth reddy sir. Great sir.

  • @adinarayana9716
    @adinarayana9716 2 місяці тому +3

    👌👌👌👌

  • @MPraveen-j6g
    @MPraveen-j6g 2 місяці тому +16

    BRS ✊✊✊✊✊

  • @tharalakishorkumar3508
    @tharalakishorkumar3508 Місяць тому +7

    Super 👍🏽👍🏽👍🏽👍🏽💯💯💯💯💯👍🏽👍🏽👍🏽👍🏽👍🏽

  • @rhstech1030
    @rhstech1030 Місяць тому +4

    శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ప్రజల తరపున ధర్నాలు మొదలు కావాలి గవర్నమెంట్ ని దింపాలి జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @MaheshKadamanchi-qm4fd
    @MaheshKadamanchi-qm4fd 2 місяці тому +4

    BRS ✊✊✊😢😢

  • @SrinivasraoVullangula-rw6jz
    @SrinivasraoVullangula-rw6jz 29 днів тому +1

    Jai congress.

  • @ShahedMohd-p1g
    @ShahedMohd-p1g 2 місяці тому +7

    Jai..kcr..❤️💪💪💪💪💪💪

  • @Farooq-i5j
    @Farooq-i5j 2 місяці тому +4

    Next BRS Party win

  • @venkateshchilka9403
    @venkateshchilka9403 2 місяці тому +1

    👏👏👏

  • @veereshsir1443
    @veereshsir1443 2 місяці тому +5

    Hats off goud

  • @SidduSiddu-x4p
    @SidduSiddu-x4p 2 місяці тому +3

    Jai BRS

  • @rajithapulluri8158
    @rajithapulluri8158 2 місяці тому +4

    ఈ ప్రభుత్వ ఉన్నప్పుడు ఏంఈ ప్రభుత్వ ఉన్నప్పుడుఅంటే అప్పుడు కళ్ళు కనబడ్డాయి ఇప్పుడు కనులు పోయినాయా

  • @Yash-r4q
    @Yash-r4q 2 місяці тому +10

    😢😢😢😢

  • @kannaraj1598
    @kannaraj1598 Місяць тому +1

    రాజకీయ అవసరాలకోసం నటన చేయడం కాదు నిజమైన నాయకుడవు అయితే వాళ్ళకి ఆర్ధిక సహాయం చెయ్ ఏదో మైక్ దొరికింది కదా అని దొంగ ప్రేమలు చూపెట్టొద్దు ... హైడ్రా కూడా కొంచెం ఆలోచన చేసి సామాన్యులకి అన్యాయం చేయకుండా వాళ్ళకి ఒక దారి చూయించాలని మనవి.. శ్రీనివాసగౌడ్ గారు మీరు నిజంగా పేదల బాధని పంచుకుంటే వాళ్ళకి సాయం చేసి చూయించండి అపుడు ఆ పేదల ఓట్లు మీకే వేస్తారు

  • @VenkateshSeleti
    @VenkateshSeleti Місяць тому +2

    🙏🙏🙏🙏

  • @ksathyakala6213
    @ksathyakala6213 Місяць тому +3

    Rule is equal for all. Not poor n not wealthy

  • @Venugopal-od5wo
    @Venugopal-od5wo 2 місяці тому +4

    కాంగ్రెస్ పార్టీ కి నిజంగా దమ్ముంటే ఓవైసీ, షలకం చెరువులో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన ఫాతిమా స్కూల్ అండ్ కాలేజీ ని వెంటనే కూల్చి వేయాలి

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 2 місяці тому +4

    Thuglack work Revanth

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 2 місяці тому +7

    😭😭😭😭😭😭😭😭😭

  • @VRamesh-xx2io
    @VRamesh-xx2io 2 місяці тому +4

    ఇలాంటి వార్తలు వి6 లో ఎందుకు వస్తలేవు

  • @nelunelemabanoth3336
    @nelunelemabanoth3336 2 місяці тому +3

    Down Down CM revanth reddy congress party Hatavo in telangana Thummala Nageshver rao gaaru Hatavo Ponguleti Sreenivasreddy Hatavo khammam District Raithu Runamafi motham frad Runamafi motham Bhogus Raithu Runamafi motham pending in 70 percent Raithu Runamafi badhithulu farmers Aathmahathyalu chesukoni Chanipothunnaru Raithu Runamafi motham Servanasanam Aipoindi Raithula Jeevithalatho Aadukovaddu khabardar CM revanth reddy Nirudyoga yuvatha vardhillali

  • @SrihariYadhav-wl6dr
    @SrihariYadhav-wl6dr 2 місяці тому +4

    Jai kcr Jai ktr Jai brs 👍

  • @manauritravel1169
    @manauritravel1169 Місяць тому +3

    ఇప్పుడు తెరాస తిరగపడలి

  • @surajgara4365
    @surajgara4365 2 місяці тому +6

    Prati
    MLA MP
    Layout Permissions Echina Valla Dagara
    💰💰💰 Crores paddi Unnavi
    Hydra Team Collect Cheysi eevalli

  • @Damu446
    @Damu446 Місяць тому +1

    పేదలు, నిజాయితీ పరులను కాపాడండి 🙏

  • @naninani8281
    @naninani8281 Місяць тому +1

    Naksalijam ravaly....

  • @mallellakittu5734
    @mallellakittu5734 2 місяці тому +8

    Revanth boycat cheyandi ts people's jagan revanth assalu reddy la ki cm power a lenkunda cheyali

  • @renukakristhi3788
    @renukakristhi3788 Місяць тому

    Nice sar

  • @MdSaleem-nh5hx
    @MdSaleem-nh5hx 2 місяці тому +2

    Unnecessary revanth Reddy is giving a political benifit in Telangana

  • @MahabobaliAli
    @MahabobaliAli 23 дні тому +1

    Rip ravint

  • @badri9643
    @badri9643 2 місяці тому +2

    మాలాంటి వికలాంగులను విఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని బాగా పట్టించుకోండి సార్ ఇప్పుడొచ్చిన ప్రభుత్వం మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు సార్ మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అప్పుడు గాని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి పాపం పండే టైం వచ్చినట్టే జై బిఆర్ఎస్ కి

  • @narrasudhakar3025
    @narrasudhakar3025 Місяць тому

    Fist support tham

  • @siddhuyadavchittaru7492
    @siddhuyadavchittaru7492 2 місяці тому +3

    Next government change 😢😢

  • @VenkatReddy-wn2kq
    @VenkatReddy-wn2kq 2 місяці тому +5

    Valla ఇంట్లో 5 మంది గుద్ది వాళ్ళు ఉన్నారు పాపం తాఘులుతడి

  • @RajeshNyavanandi
    @RajeshNyavanandi 2 місяці тому +3

    KCR🙏🙏🙏🙏🙏

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm 2 місяці тому +2

    Poor person kadhu rich and your family first kuluch CM garu

  • @ademmannem
    @ademmannem Місяць тому +2

    బీద వారి హీన్దలు కూల్చి వారికి మల్లి హీన్దలు కట్టివాలి అనికొరాలి వీరినిచూసి కూల్చవద్దు అంటె మీలాంటి వారు తప్పించుకుంటారు

  • @Kommuyadagirigiri
    @Kommuyadagirigiri Місяць тому +2

    Jai kcr1 India 🇮🇳 TRS BRS 🇮🇳 BRS kcr1 108 102 ❤️ 😅😅😅😅😅😅😅😅😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤TRS BRS 🇮🇳 ❤❤❤❤❤108 102 SNR ❤️ 🇮🇳

  • @mohdaslam-xx3vj
    @mohdaslam-xx3vj Місяць тому +1

    Kcr. Best💯💯💯

  • @tdgvillageshow9709
    @tdgvillageshow9709 Місяць тому +1

    అందుకే కేసీఆర్ను గెలిపించుకోవాలి

  • @gangedulaanil9489
    @gangedulaanil9489 2 місяці тому +4

    👍👍✊✊🙏🙏💯👌💯👌

  • @rambabu-d9o9y
    @rambabu-d9o9y 2 місяці тому +2

    Poor people can occupy the
    ponds to construct new houses.
    Illegal entertainer has to be punished
    first.

  • @syedhamedali6617
    @syedhamedali6617 2 місяці тому +4

    Super CM krc

  • @gprakash4151
    @gprakash4151 2 місяці тому +4

    Reddy's palana elageutadi..manakarma..🤦🤦🤦🤦

  • @ksathyakala6213
    @ksathyakala6213 Місяць тому +1

    Govt must show alternate shelter to poor people

  • @bharathicollege9014
    @bharathicollege9014 Місяць тому +1

    సీఎం గారు చూడండి alochachadi

  • @nakkaramurs4157
    @nakkaramurs4157 2 місяці тому +9

    West Congress😢

  • @arsrinivasarapally3589
    @arsrinivasarapally3589 2 місяці тому +7

    Valla usuru thaguluthadi

  • @alepuravi6089
    @alepuravi6089 2 місяці тому +3

    😢😢😢

  • @Farooq-i5j
    @Farooq-i5j 2 місяці тому +3

    Nest cm kcr sir, congrass party eka nammayem

  • @gprakash4151
    @gprakash4151 2 місяці тому +3

    HYdra anedee pedda dramala undi✍️🤦🤦

  • @hanmanthukudmetha4314
    @hanmanthukudmetha4314 Місяць тому

    సార్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు థాంక్యూ సార్ పేదలకు కడుపు రేవంత్ సార్ గారు కొట్టుకుంటున్నారు

  • @santhoshmethari5591
    @santhoshmethari5591 Місяць тому +1

    పేదల ఉసురు తల్గుతుంది రేవంత్

  • @vibhavkmpr6438
    @vibhavkmpr6438 2 місяці тому +3

    Experience lenivanni CM chesinamu.... faction mentality unna CM 😴😴😴😴😴😴😴😴😴😴

  • @G-Chronicle
    @G-Chronicle 2 місяці тому

    Please verify

  • @MalleshK-x5i
    @MalleshK-x5i Місяць тому

    గుడ్ శీనన్న

  • @Imrosesonu82
    @Imrosesonu82 2 місяці тому +3

    Waste government

  • @RamVara-b1g
    @RamVara-b1g Місяць тому

    బాగాచెప్పారు శ్రీనివాస్ అన్నా. వాళ్ళకు వీళ్ళమీద జాలిలేదు వాళ్ళను రోడ్డిమీద పడేసారు. ఈ పాపం ఎవరిది మీరేచెప్పండి. నె టిజన్స్

  • @72liaqat
    @72liaqat 2 місяці тому +4

    Sir Adhikarulaku ku kallu levukada anduke kulla kottaru😢 😮

  • @SivaKumar-ij3fj
    @SivaKumar-ij3fj Місяць тому +2

    What the BRS government has done to these people when they were in power, now they are focusing because they are out of power, great srinivas goud sir ,,...

    • @amoghsaikrishna
      @amoghsaikrishna Місяць тому

      They power, roads and water connection, when previous govt gave patta to them

  • @shareefunnisa2383
    @shareefunnisa2383 Місяць тому

    Sir super❤❤

  • @ShaikSaleemSaleem-dz7vw
    @ShaikSaleemSaleem-dz7vw Місяць тому

    BRS jai super super 👌

  • @MohdKaiser-q2s
    @MohdKaiser-q2s Місяць тому

    నేను ఒక మనిషిని బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది

  • @jbhari1824
    @jbhari1824 Місяць тому

    బ్రిటిష్ కాలంలో కూడా సామాన్య మధ్య తరగతి వాళ్ళ పై ఇంత దౌర్జన్యం చేయలే..

  • @Southindian-e5n
    @Southindian-e5n Місяць тому

    జై కెసిఆర్ 🎉🎉🎉కాంగ్రెస్ డౌన్ డౌన్😢😢 పేద వాళ్ళ ఇండ్లు కొలుస్తున్న కాంగ్రెస్ పార్టీని చెప్పుతో కొట్టండి

  • @banjarageedhtv5031
    @banjarageedhtv5031 2 місяці тому +2

    Sir meru unnna gatha prabutvam lo 10yrs lo elanti vallakanna Double bedrooms kattinchi untey eroju vallaki e paristhithi rakapovu 😢....Adikaram lo unna Prabuthavam meru anna vallaki nyayam cheyyandi....plz

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 Місяць тому

      Ellu kattakunna brs. Endlu koolchaledu pedalanu badapettaledu

  • @creditcards2024
    @creditcards2024 2 місяці тому +2

    నీవు కబ్జాలు చేసిన పొలాల్లో ఇండ్లు కట్టి ఇయ్యి...అప్పటివరకు నీ ఫార్మ్ హౌస్ లో షెల్టర్ ఇయ్యి

  • @MohdKaiser-q2s
    @MohdKaiser-q2s Місяць тому

    పేదల జోలికి వెళ్ళకండి సార్ మీరు డ్యాం కట్టుకుంటే 100 కోట్లు పెట్టి కట్టుకోండి సిటీలో

  • @ksathyakala6213
    @ksathyakala6213 Місяць тому +1

    Why don't give indiramma houses to them or double bed room houses now?

  • @siggireddyramanareddy5046
    @siggireddyramanareddy5046 2 місяці тому +11

    జనం ను ఇబ్బంది పడుతున్నారు కూలిస్తే ఇండ్లు

  • @MayakalaRakesh
    @MayakalaRakesh 2 місяці тому +4

    Ede do ga l government

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu Місяць тому +4

    Revanth gaa neeku poye kalam daggarilone undiro

  • @Bhupathireddy-l1w
    @Bhupathireddy-l1w 2 місяці тому

    Super anna revanth Anna super super