యెహోవా పేరు మోషే కల్పితమా ?ఆది నుండి ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరు? PART - 2 || Bro. W.C.M KIRAN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 689

  • @bro.praveen2195
    @bro.praveen2195 3 роки тому +33

    మా బైబిల్ లో మాకు తెలియని ఎన్నో విషయాలు కరుణాకరన్ బట్టి తెలుసుకుంటున్నాము. వందనములు కిరణ్ పాల్ గారు. దేవుడు మిమ్మును వాడుకుంటున్నాడు. సత్యమేవ జయతే.

  • @Mercyp130
    @Mercyp130 Рік тому +3

    Tq అయ్యగారు, 🙏🙇‍♀️

  • @jeevankishore9071
    @jeevankishore9071 3 роки тому +16

    కిరణ్ పాల్ గారిని సృష్టికర్త బహుగా దీవించారు అని నేను తెలుసుకున్నాను ఆయన మాటలు గానీ ఆయన భోధ గాని ఇంతవరకూ అంత సాత్వీకము నేను ఎవరిలోనూ చూడలేదు
    ఎంతో మంది బోధకులను నేను చూసాను గానీ ఆయన మాటలలో శక్తి ఉన్నదని నేను గ్రహించాను
    🙌🙌🙌🙌🙏🙏🙏👌👌👌

  • @krupaforgod8130
    @krupaforgod8130 3 роки тому +27

    కరుణాకర్ సుగుణ గారి వలన యెహోవా అనే నామములో దాగి ఉన్న మరికొన్ని సత్యాలు దేవుడు బయలు పరుస్తున్నారు
    🙏🙏🙏

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 3 роки тому +19

    కిరణ్ పాల్ గారు దేవుడు మిమ్మల్ని మరింత వాడుకొని ఆశీర్వదించి దీవించును గాక 🙏.

  • @MosesSangipagi-bs2kv
    @MosesSangipagi-bs2kv Рік тому +4

    Praise the Lord...

  • @sanjeevrao8661
    @sanjeevrao8661 3 роки тому +2

    మూర్ఖబుద్ది కలవానికి ఎన్నిబోదించినా కుక్కతోక వంకలలాగే వారిబుద్దివుంటుంది.శివశక్తి టీమ్ వారికి నిజజ్ఞానం దయచేయుమని అందరు ప్రార్ధించుదాము

  • @chinna6555
    @chinna6555 3 роки тому +10

    ఆమేన్ 🙏🙏🙏 దేవుని కి మహిమా కళుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము ప్రభువా ❤️❤️❤️

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 роки тому +3

    ప్రేమపూర్వక హెచ్చరిక . సమాధానం బాగా చెప్పారు సార్. 👍👍👍

  • @gaya3365
    @gaya3365 Рік тому +2

    Thank you bro.

  • @nallolavijaykumar70
    @nallolavijaykumar70 3 роки тому +39

    కరుణాకర్ సుగుణ గారు,మీకు నా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మీ ప్రశ్నల ద్వారా మాకు నిజమైన దేవుని గురించి,మీము తెలుసుకున్నాము.మీకు నిజంగా మా కృతజ్ఞతలు.thank you karunakar suguna gaaru.
    May god bless you.

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому +3

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

    • @nbalu6953
      @nbalu6953 3 роки тому

      @@findwhatisreal3691 sare ramayanam apadhamo nijame proofs unnai.srilanka lo appudu ramudu kattina ramasethu eppatiki undhi.golkondalo ramadhasunu bandhinchinapudu ayana jail lo chekkina Sri Rama vigrahalu kuda unnai. Me bibile devdu,devdu anedhaniki proofs chupinchu.Ramudu okke banam okke mata okke barya Anni Dharmani chepadu raa gorre.

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @@nbalu6953 రామాయణం జరిగి 8lakhs years అవుతుంది గోల్కొండ నిర్మిచి 600 years అవుతుంది ,600 సంవత్సరాలు కింద నిర్మిచి గోల్కొండ లో 8laksh years కింద ఉన్న మనుషులను ఎలా బంధించారు చెప్పగల?????
      రామ సేతు అని మీరు చెప్పుతున్నా డి 18000 years ముందు పుటింది, రామాయణం జరిగి 8lakhs years అవుతుంది, srilanka కు indian కి మధ్య distance 38 kilometers(రామసేతు),రామాయణం ప్రకారం రామసేతు ఎన్ని kilometers?????

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @@nbalu6953 bible గురించి ఆధారాలు కావాలా,bible లో జరిగిన ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి
      Ex:israel సముద్రం దాటినప్పుడు సముద్రం విడిపోయింది అందులోనుచి వచ్చిన egypt troops మునిగిపోయింది ఇప్పటికి ఆ సముద్రములో వాటికి సంబంధించిన గుర్తులు ఇంకా ఉన్నాయి
      Jesus కి వేసిన శిలువ,సమాధి, మేకులు, ఇప్పటికి ఉన్నాయి,jesus కి శిలువ వేసినప్పుడు ఆయన మొక్కని ఒక cloth తో తుడిచారు అది ఇప్పటికి కూడా ఉంది ETC.
      చాలా ఆధారాలు ఇంకా బయట ఉన్నాయి

    • @nbalu6953
      @nbalu6953 3 роки тому

      @@findwhatisreal3691 Comedy chesthunnava bro postar vp Reddy chepinnattu samudram lo unnai annadu kaani proofs lev telusaa neku.net lo ekkada Aina proof unte cheppu assalu Lev.adhe Sri Ramudu kattina Ramasethu eppatiki undhi,Sri krishnudu palinchina dearaka nagaram eppatiki samudram lo unnai with proofs adhi lekka telusaa.

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 роки тому +10

    వందనాలు అన్నయ 🙏 చాలా చక్కగా నిజం వివరించారు 🙏 వారికి సత్యం గ్రహించగల మనస్సు దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏✝️📖🛐

  • @malleswarikadali3669
    @malleswarikadali3669 3 роки тому +48

    కరుణాకర్ గారు వారితో ఉన్న వారి అనుచరులు త్వరలోనే సత్య దేవుడిని తెలుసుకోనును గాక.. Amen🙏🙏🙏🙏

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому +2

      సాతాను రక్షణ కోసం ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వమో....
      అవకాశం దొరికినప్పుడల్లా పరిశుద్దాత్మ ను దూషించే కరుణాకర్ ను , సత్యం గురించి ఒప్పింపచేయటం కూడా అంతే మూర్ఖత్వం.
      పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంధాన్ని వాడు ఎప్పుడైతే దూషించటం మొదలు పెట్టాడో ...అప్పుడే వాడు బ్రస్టత్వానికి అప్పగింపబడ్డాడని నా అభిప్రాయం.
      అసలు మతోన్మాదులు క్రెస్తవ్యానికి విరోదంగా Post చేస్తున్న వీడియోస్ కు Counter వీడియోస్ పెట్టటం వాక్యానుసారమా ? లేక వాళ్ల కోసం ప్రార్ధించటం వాక్యానుసారమా? అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవటం మంచిది
      పందిని ఎంత కడిగితే తెల్లగా అవుతుంది ?

    • @hymap5400
      @hymap5400 3 роки тому +1

      Amen!!

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 роки тому +1

      @@hisgrace3564 మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
      తీతుకు 3:10

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому +1

      @@Madhu_Kumar-123 Good reference, Thank you

    • @ananiyaanani2047
      @ananiyaanani2047 3 роки тому

      Amennnn

  • @suritrishanthpujari
    @suritrishanthpujari Рік тому +2

    praise tha lord annaya

  • @rambabugeddam5233
    @rambabugeddam5233 2 роки тому +3

    🙏🏻🙏🏻

  • @marymary8882
    @marymary8882 3 роки тому +6

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌 ఇంతకన్నా ఇంకేమి చెప్పలేము మీ వాక్యం కోసం ఇంత చక్కగా చెప్పిన కరుణాకర్ కి అర్ధం కాలేదు అంటే అంతకన్నా మూర్ఖుడు లేడు చాలా చాలా బాగుంది అన్నయ్య గారు మీ వాక్యం నేను వింటాను మీరు చెప్పే విధానం బాగుంటుంది అన్నయ్య గారు

  • @santhirajuarekanti5046
    @santhirajuarekanti5046 3 роки тому +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 Рік тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 9 місяців тому

    Answers through the Bible to Mr.suguna karunakar garu praise the lord .

  • @gunturiharsha8146
    @gunturiharsha8146 Рік тому +2

    God bless you sir

  • @jashuva4932
    @jashuva4932 3 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును దేవునికి మహిమ కలిగిన సందేశం

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 3 роки тому +7

    మా ఆలోచనలకు సరైన నివృత్తి నిచ్చిన సహోదరులకు ప్రణామములు

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 3 роки тому +50

    Praise the lord అన్నయ్య🙏...బాగా వివరణ ఇచ్చారు...వినగలిగిన చెవులు మాత్రమే కాకుండా గ్రహించే మనసు కూడా కరుణాకర్ గారికి,వారి అనుచరులకు,ఇంకా అందరికి కలుగును గాక ఆమెన్🙏

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому +2

      సాతాను రక్షింపబడాలని సువార్త చెప్పటం ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వమో....
      అవకాశం దొరికినప్పుడల్లా పరిశుద్దాత్మ ను దూషించే కరుణాకర్ ను , సత్యం గురించి ఒప్పింపచేయటం కూడా అంతే మూర్ఖత్వం.
      పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంధాన్ని వాడు ఎప్పుడైతే దూషించటం మొదలు పెట్టాడో ...అప్పుడే వాడు బ్రస్టత్వానికి అప్పగింపబడ్డాడని నా అభిప్రాయం.
      అసలు మతోన్మాదులు క్రెస్తవ్యానికి విరోదంగా Post చేస్తున్న వీడియోస్ కు Counter వీడియోస్ పెట్టటం వాక్యానుసారమా ? లేక వాళ్ల కోసం ప్రార్ధించటం వాక్యానుసారమా? అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవటం మంచిది
      పందిని ఎంత కడిగితే తెల్లగా అవుతుంది ?

    • @Dannyprardhanofficial
      @Dannyprardhanofficial 3 роки тому

      @@hisgrace3564 praardhinchi manam cheyyagalige pani manam cheyyali vallu prajalanu thappu dhova pattisthunnappudu savarana cheyyadam manchidhe dheenivalla karunakar maarakapoina chala mandhi karunakarni vembadinchevallu inka kontha mandhi christians ki kuda doubts clarify avthai indhulo thappemi ledhu

    • @munnybabu5318
      @munnybabu5318 3 роки тому

      @@hisgrace3564 avunu bro

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому +1

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

  • @sanjeevrao8661
    @sanjeevrao8661 3 роки тому +4

    మూర్ఖబుద్ది కలవానికి ఎంత చెప్పినా నిజం అర్దంకాదు.శివశక్తిబృందంవారికి నిజాన్ని అర్ధంచేసుకొనే నిజ జ్ఞానం దయచేయుమని విశ్వాసులందరు ప్రార్ధించాలి.

  • @సత్యమార్గం-హ2ఠ

    అర్ధమయేలాగ చెబుతున్నారు వందనములు 🙏🙏🙏🙏

  • @bethapudipradeep5386
    @bethapudipradeep5386 3 роки тому +74

    Praise the Lord sir 🙏🙌👏❤దేవుడు వారికి జ్ఞాన హృదయము దయచేయును గాక...గ్రహించే మనసు వారికి కలుగును గాక

    • @kotharambabu6669
      @kotharambabu6669 3 роки тому +3

      🙏🙏🙏🤝🤝🤝❤️❤️❤️🙌🙌👍👍🌹🌹🌹🌹🇳🇪🇳🇪🇳🇪🇳🇪

    • @anupanasatyaveni8660
      @anupanasatyaveni8660 3 роки тому +3

      Entha marpu matallalo. Enthaka mundu
      Hinduvula joliki vellakunda vundavalasindi. Jai sriram Jai Bharat Jai Hind.

    • @peterofficial2786
      @peterofficial2786 3 роки тому +3

      @@anupanasatyaveni8660 హిందువులు ఏమైనా పోతుగాల్ల.......దేవుడు ఎవరో తెలియక రాళ్ళని,రప్పల్ని పూజించే జంతువులు......

    • @anupanasatyaveni8660
      @anupanasatyaveni8660 3 роки тому +3

      @@peterofficial2786 Evaro neku teliyacheya valasina avasaram ledu
      Savanni pujinche nee kanna rallu Rappalu nayam mudu makulu rendu chakklu
      Pikkoleni vadu demudu naa deva naa deva ani chanipoyinavadu. Asalu yesu demudu ani Bible lo vunda. Mari Maryam ma ki gudi enduku akkada vunnadi raya rappa. meru emi na topula.

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому +2

      @@peterofficial2786 Please don't degrade other religious books

  • @avulachiranjivi5553
    @avulachiranjivi5553 9 місяців тому +1

    👌🙏👍 vandanalu, annaya

  • @ravikumarbr3816
    @ravikumarbr3816 2 роки тому +3

    Praise the Lord wonderful sir from Bangalore

  • @mikhelraj4095
    @mikhelraj4095 2 роки тому +4

    చాలా చక్కగా వివరించారు సార్ నాకు ఒక డౌట్ ఉన్నా సార్ దేవుడు శరీర రూపాన్ని ధరించాడా స్వరము ద్వారా మాట్లాడాడు పాత నిబంధన కాలంలో

  • @samuelmuddasamuelmudda8795
    @samuelmuddasamuelmudda8795 Рік тому +3

    👏

  • @mahimaheswari8098
    @mahimaheswari8098 3 роки тому +7

    సర్వ సత్యమేవ జయతే💖

  • @stiefhenraju6963
    @stiefhenraju6963 2 роки тому +2

    Yes. Ninnu. Vale. Neeporuguvani. Preminchadam. Devude. Chepinadu. Yes. Brother. Chekatilovunnavariki. Veluguloki ravale. Satyam variki. Manonetralu. Teravabadunu. Gakha. Atmiya. Manasu. Prathi. Okaru. Telusukovali. Amen

  • @kurmaraoambati9786
    @kurmaraoambati9786 Рік тому +4

    👌👌🙏🙏🙏🙏🙏

  • @Sundararao-hj4vw
    @Sundararao-hj4vw 3 роки тому +4

    సూపర్ మెసేజ్ అందించారు బ్రదర్
    మీకు నా వందన మరనాత

  • @సింహం-ఠ9ర
    @సింహం-ఠ9ర 3 роки тому +13

    వందనాలు బ్రదర్ మీరు చాలా చక్కని వివరాలు ఇస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

  • @jesustalks8208
    @jesustalks8208 Рік тому +2

    Praise The Lord 🙏🙏🙏

  • @swayamavasaniavasani7275
    @swayamavasaniavasani7275 2 роки тому +1

    Tq karunakar gaaru, మీ ప్రశ్నల ద్వారా మాకు తెలియని సత్యం ఏమిటని ఈ బ్రదర్ వల్ల తెలుసుకుంటున్నాము,

  • @pavanib-tujesus5287
    @pavanib-tujesus5287 3 роки тому +4

    All Glory to God 🙏🙏

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 роки тому +3

    👏👏👏👏👏

  • @Mari-iu5sl
    @Mari-iu5sl 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @anandyallasiri6617
    @anandyallasiri6617 2 роки тому +2

    Yess

  • @kwtmobile2590
    @kwtmobile2590 3 роки тому +1

    MRK.KUWAIT.PRAISE.THELORD.AYYAGARU.GODBLESSYOUR.MINISTRIES.AMEN.AMEN.🙏🙏🙏🙏🙏

  • @namaniraveendra365
    @namaniraveendra365 3 роки тому +38

    Praise the Lord brother 🛐సత్య మేవ జయతే ఎల్లవేళల సత్యమే నిలుస్తుంది అన్నయ్య may God bless you

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 роки тому +1

      మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
      తీతుకు 3:10

    • @konidalaraju2667
      @konidalaraju2667 3 роки тому

      మీరు అందరూ పాస్టర్ కిరణ్ పౌల్ గారి మనుషులు నా నేను 3 గంటలు క్రిందం comments చేస్తే నాది కామెంట్స్ ఎనుక వుంది మీరు 6గంటలు క్రిందం కామెంట్స్ చేస్తే మీది ముందు వుంది మీకు WCM tv &love గుర్తు వుంది నాకు గుర్తు లేదు నా కామెంట్స్ కిరణ్ పౌల్ గారి దగ్గరకు వెళ్లుతుదో లేదో నాకు తెలియదు

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @BlAcK pAnThEr bro మీరు చదువు కున్నారు కదా చెప్పుతున్నా place లో చేయవుతున్నారు అనే spelling mistake వచ్చింది అది కూడా మీకు అర్ధం కాలేదు

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @BlAcK pAnThEr logi కి

  • @palledevasahayam6930
    @palledevasahayam6930 3 роки тому +12

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చేస్తున్న ప్రతి వీడియో నేను నేను చూస్తున్నాను చాలా నేర్చుకుంటున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్

    • @kiranks9554
      @kiranks9554 3 роки тому

      Sodara mi ukkadampudu upanyasalu ikkada kadu ....adi vadu norupistey sivasakshi rasi ista antunadu kada odinchi muyinchandi......Ila chatu Matu ga videos petadam kadu ....a samstanu muyinchandi first ilanti videos api

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

    • @kiranks9554
      @kiranks9554 3 роки тому

      @@findwhatisreal3691 bro mana paruvu milanti Valla valaney potundi.......Vella ukkadampudu upanyasalu mana dagara chestunte claps Koti encourage chestunam .....vellalo anta stamina unte face to face talapadi shivasakthi ni close chestey one crore kuda vastundi.....vellu vellakunda yevadi channel lo vallu videos petukunte yela

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @@kiranks9554 నిజమే వాళ్ళు debat కి రావాలి అనేది అందరం కోరుకుంటున్నాము కానీ వాళ్ళు debat కి వస్తారు అంటా గాని only bible మీదే వస్తాను అని శివశక్తి వాళ్ళు అంటున్నారు వాళ్ళకి అంత దమ్ము ఉంటే వల్ల గ్రంధాలు కూడా debat లో పెట్టాలి అప్పుడు తెలుస్తుంది ఎవరిది సత్య గ్రంధంలో ఎవరిది కలిపోయితమో,కానీ వాళ్ళు అలా రాను అంటున్నారు only bible ఒకటి అయితేనే వస్తాను అంటున్నారు
      నిజముగా debat జరగాలి కాబట్టి
      Karunakar,లలిత్ కుమార్, హమారా prasad ఇలాంటి వాళ్ళు అందరూ ఒక పక్క కూర్చొని వాళ్ళతో పాటు వల్ల మత పెద్దలు అయిన చిన్న జై స్వామి,చాగంటి గారు కూడా వాళ్ళతో ఉండాలి
      ఇప్పుడు christian విషయం వస్తారా మా వాయుపునుంచి మేము మవలని కూర్చో పెట్టి,మా christian కి సంబందించిన వాళ్ళని కూడా కూర్చో పెడతము అప్పుడు correct గా ఉంటుంది debat అప్పుడి అవ్వరు బూతులు ఆడారు తప్పులు అబద్ధాలు చెప్పారు ఈ విషయం మీద ఇప్పటినుంచే debat కి రమ్మని పిలుస్తునము వాళ్ళు ready అయితే christians ఎప్పుడు ready నే మాకు మా దేవుని కన్నా ఎక్కువ ఇది కాదు

    • @kiranks9554
      @kiranks9554 3 роки тому

      @@findwhatisreal3691 vallu present Bible lo points lagutunaru Daniki manaki chala damage ayindi....so manam Avi wrong ani prove cheyali ante mundu a points medha tanani debate lo odinchali.....Hindu grandala gurinchi manaku anavasaram.....Ila chustu kurchunte damage perigipodi...andude first Bible meda karunakar ki em radhu ani odinchali ...... karunakar Bible ye baga vachu ani verravegutunadu ga.......okka boxer tho boxing ye chesi gelavali ....e pastors boxer dagarikeli boxing , judo kalipi adadam antunaru......ala undi .....so we should prove karunakar doesn't know anything about bible

  • @yadavallisrinu8195
    @yadavallisrinu8195 3 роки тому +4

    ఇజ్రాయెల్ దేవునికి జై

  • @RameshBabu-qh7oq
    @RameshBabu-qh7oq 2 роки тому +3

    🙏🙏🙏👍

  • @stiefhenraju6963
    @stiefhenraju6963 2 роки тому +2

    Good. Message. Brother

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 Рік тому +1

    Chala mandhi karunakar ki rara pora ane vaaru
    Brother meeru matramu sahodaruda antunnaru
    Meeru devuni prema kriyallo chupistunnru
    Shalom brother

  • @tarapatlavijayraju339
    @tarapatlavijayraju339 3 роки тому +3

    Thank God thank u paul garu 👍🙏👌

  • @suryagoleti5949
    @suryagoleti5949 3 роки тому +2

    Praise the lord Annaiah

  • @bhaskarchinta0891
    @bhaskarchinta0891 3 роки тому +5

    Praise the Lord Brother, Amaging Explanation., to know the Truth.

  • @deevenkumar1363
    @deevenkumar1363 3 роки тому +1

    Christianity is a complete clarified way unlike other religions. Proud to be a follower of Lord Christ.

  • @vilson.chavala6478
    @vilson.chavala6478 3 роки тому +2

    Brother super explain hands off

  • @judsonmanipaul5328
    @judsonmanipaul5328 3 роки тому +11

    అన్న చాలా బాగా వివరిస్తున్నారు... వందనాలు

  • @suryapaul9217
    @suryapaul9217 2 роки тому +2

    👌🙏🙏👌super brother thanks to god 🙏praise the Lord 🙏

  • @durgaraonakka5175
    @durgaraonakka5175 3 роки тому +6

    Praise the lord brother amen

  • @RavanappaAN
    @RavanappaAN 5 місяців тому

    Devudu Ninnu Bahu Ka Deewana gaka Amen

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 роки тому +2

    Nice brother good explanation

  • @DrVamsi
    @DrVamsi 3 роки тому +3

    గుడ్,చాల కూల్ గా చెప్పారు

  • @satyanair2510
    @satyanair2510 3 роки тому +4

    Praise the lord

  • @wcmudaya4875
    @wcmudaya4875 3 роки тому +4

    Glory to God!Amen👏👏👏🙌🙌🙌🙏

  • @RavikumarKusini
    @RavikumarKusini 7 місяців тому

    Karunakar garu mevalla satyam bayatiki vasthundi kiran annagaru nijamaina devinigurinchi chala chakkaga vivarincharu real god jesus ✝️✝️✝️✝️✝️✝️

    • @prasanthkumar952
      @prasanthkumar952 6 місяців тому

      Devudu ki unna quality ento kasta cheptara

  • @ShalemShines
    @ShalemShines 3 роки тому +9

    What a Bold and Courageous Reply Brother
    We are Soldier's for CHRIST...Amen
    We are With You always my Dear Bro👍👍👍🙏🙏🙏

  • @lalithaartandcraft6458
    @lalithaartandcraft6458 3 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🙇‍♀️

  • @Sister-And-Brother1010
    @Sister-And-Brother1010 3 роки тому +2

    Praise the lord brother chaaala baaga ardhamayela chepparu devudike mahima kalugunu gaaka amen

  • @ramyaraj1723
    @ramyaraj1723 5 місяців тому

    Annaya miru paralokam vellaka yesayya chala santhoshistaru nd mimmalni kougilinchukuni chala prematho mimmalni swagathistaaru

  • @dhanan5801
    @dhanan5801 3 роки тому +3

    Praise the Lord anna

  • @kkraopspk4862
    @kkraopspk4862 3 роки тому +1

    Please the lord brother

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 роки тому +26

    *Exodus 6 : 3*
    *Exodus 33 : 19*
    *Exodus 34 : 5*
    *Psalms 83 : 18*
    *Exodus 6 : 3*
    *Exodus 33 : 19*
    *Exodus 34 : 5*
    *Psalms 83 : 18*
    *Revelation 19 : 11*
    *Revelation 19 : 13*
    *Revelation 19 : 16*
    *Revelation 19 : 11*
    *Acts 17 : 26,27*
    *Acts 17 : 26*
    *Acts 17 : 27*

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 роки тому +6

      మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండుమారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము.
      తీతుకు 3:10

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому +2

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

  • @chappalichandu8526
    @chappalichandu8526 2 роки тому +2

    Praise thae load Anna

  • @chiranjeevichodipalli7670
    @chiranjeevichodipalli7670 2 роки тому

    Praise the lord brother super వివరణ కరుణ కారు సుగ్నా కి జ్ఞానం తకువ స్వేజ్ఞానము చేత కుటి పూట కొరకు బ్రతుకుతున్నారు

  • @poulraju2868
    @poulraju2868 Місяць тому

    Amen

  • @gopidavid2947
    @gopidavid2947 3 роки тому +10

    Kiran Paul garu,
    meru shanthamuga chestunna VADANA naku baga nachindi.
    Karunakar nu kuda dushincha kunda vishayalu cheputunna paddati bagundi.

    • @kiranks9554
      @kiranks9554 3 роки тому

      Sodara mi ukkadampudu upanyasalu ikkada kadu ....adi vadu norupistey sivasakshi rasi ista antunadu kada odinchi muyinchandi......Ila chatu Matu ga videos petadam kadu ....a samstanu muyinchandi first ilanti videos api

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

  • @ramujoseph8317
    @ramujoseph8317 3 роки тому +1

    చాలా మంచి వివరణం ఇచ్చారు బ్రదర్ 🙏🙏🙏🙏

  • @vinodebinezar3567
    @vinodebinezar3567 3 роки тому +4

    Praise the lord 🙏🙏🙏 Anna Garu దేవునికే మహిమ ఘనత కలుగు గాక ఆమెన్ అన్న గారు చాలా చక్కగా అర్థం చేసుకునే లాగా చెప్పారు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు కరుణాకర్ మాటలకి 🔥🔥🔥🔥🔥🔥సమాధానం ఇచ్చారు ఆయనకు అర్థం అవ్వాలని దేవుణ్ణి ప్రాదిస్తునం 🙏🙏

    • @hisgrace3564
      @hisgrace3564 3 роки тому

      సాతాను రక్షణ కోసం ప్రయత్నించటం ఎంత మూర్ఖత్వమో....
      అవకాశం దొరికినప్పుడల్లా పరిశుద్దాత్మ ను దూషించే కరుణాకర్ ను , సత్యం గురించి ఒప్పింపచేయటం కూడా అంతే మూర్ఖత్వం.
      పరిశుద్దాత్మ ప్రేరణతో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంధాన్ని వాడు ఎప్పుడైతే దూషించటం మొదలు పెట్టాడో ...అప్పుడే వాడు బ్రస్టత్వానికి అప్పగింపబడ్డాడని నా అభిప్రాయం.
      అసలు మతోన్మాదులు క్రెస్తవ్యానికి విరోదంగా Post చేస్తున్న వీడియోస్ కు Counter వీడియోస్ పెట్టటం వాక్యానుసారమా ? లేక వాళ్ల కోసం ప్రార్ధించటం వాక్యానుసారమా? అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవటం మంచిది
      పందిని ఎంత కడిగితే తెల్లగా అవుతుంది ?

  • @palivelimurali8220
    @palivelimurali8220 2 роки тому +3

    దేవునికి మహిమ కగలునుకగా

  • @raghug2849
    @raghug2849 3 роки тому +5

    Super explanation anna Praise the Lord 🙏🙏🙏

  • @malleswarikadali3669
    @malleswarikadali3669 3 роки тому +6

    సర్వ సత్యమేవ జయతే ✊️✊️✊️🙏wonderfull message daddy

    • @ananiyaanani2047
      @ananiyaanani2047 3 роки тому +1

      👏👏👏

    • @ananiyaanani2047
      @ananiyaanani2047 3 роки тому +1

      ఆమెన్ సర్వ సత్యం మేవ జయతే✊️✊️✊️✊️

  • @Meruguanila
    @Meruguanila 3 роки тому +7

    devunikema praise the Lord👌👌

  • @mj6352
    @mj6352 3 роки тому +3

    Thnx to Karunakar for all the doubts he is raising….we believers are blessed by his doubts

  • @Pyadav-gj2fd
    @Pyadav-gj2fd 3 роки тому

    JAI SREMANNARAYANA EE NAAMAME CHATURDHASHA BHUVANALAKU RAKSHA ANTE MEERU ANGEEKARISTARA MEMU ANTE

  • @swarupakgby4861
    @swarupakgby4861 3 роки тому +7

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏God bless you brother💯🙌💯🙌💯🙌💯 THANKQ so much 💐👌💐👌💐👌💐👌sathyani vivarinchi vaariki Kanulu🙏💯🤲🧎‍♀️🤲🧎‍♀️🤲 theripisthunnaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @boddapuhymavathi1747
    @boddapuhymavathi1747 3 роки тому

    Om namo narayana

  • @josephjillella5983
    @josephjillella5983 3 роки тому +2

    Praise the lord brother

  • @samuelsamuel7654
    @samuelsamuel7654 3 роки тому +4

    Praise the lord sir ardham ainateng bodechingru

  • @ananthy258
    @ananthy258 3 роки тому +2

    Nice explanation brother, thank you.

  • @glorychinnam3950
    @glorychinnam3950 3 роки тому +2

    Beautiful!!

  • @sarithass4531
    @sarithass4531 3 роки тому +3

    Praise the Lord Annaya devudu divinchunu gaka

  • @lifeisshine229
    @lifeisshine229 3 роки тому +2

    Superbbbb brother God bless u

  • @v.joygospel8766
    @v.joygospel8766 3 роки тому +3

    Praise the Lord anna good explanation 🙏🙏🙏👏👏👏👏👏👍👍👍👍👍👊👊👊👊👊👌👌👌👌

  • @ananiyaanani2047
    @ananiyaanani2047 3 роки тому +22

    కరుణాకర్ సుగుణ గారికి వందనాలు మీరు క్రైస్తవ్యం మీద బూడిద వెయ్యాలని చాలా ప్రయాస పడుతున్నారు కానీ దేవుడు కిరణ్ పాల్ గారి ద్వారా బూడిద కు ప్రతిగా పూదండ వేస్తున్నారు నిజంగా మీరు వేసే ప్రతి ప్రశ్నకు కిరణ్ పాల్ గారు సమాధానం ఇవ్వడం ద్వారా నిజంగా మా దేవుని గురించి మీము ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నాము విశ్వాసంలో పడిపోకుండా ఇంకా బలం పొందుతున్నాము మీరు ఇంకా ఇలాగే ప్రశ్నలు వేయాలి మేమందరం కిరణ్ పాల్ గారి ద్వారా దేవుని జ్ఞానం నేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని ఇలా వాడుకుంటునందుకు దేవునికి కృతజ్ఞతలు మీరు కూడా త్వరలో సత్యదేవుని తెలుసుకొని ఆయనకు ప్రియమైన బిడ్డగా మీరు మారాలి అని నా దేవుని కోరుకుంటున్నాను🙇‍♂️

  • @veeramasarun7700
    @veeramasarun7700 3 роки тому +1

    Wow

  • @abmk9033
    @abmk9033 3 роки тому +27

    సత్యమేవ జయతే.....

    • @subbu2185
      @subbu2185 3 роки тому

      Ye satyam, Mee satyame kadha

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?

    • @subbu2185
      @subbu2185 3 роки тому

      @@findwhatisreal3691 adhi teliyadhu kaani, bybull maatram abaddamani telusu

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому

      @@subbu2185 కనీసం మీ గ్రంధాలు మీకు తెలియదు ఇంకా నీకు bible గురించి ఏమి తెలుసు bible లో జరిగిన ప్రతిదీ scientific evidence ఉంది
      మరి మీకు రామాయణం జరిగింది కదా ఒక్క scentific evidence చూపించు నువ్వు చూపిస్తే మీ రామాయణం నిజం అని నమ్ముతా లేదు అంటే మీ గ్రంధాలు అన్ని కలిపితలే మీరు ఇష్టం వచ్చినట్లు రాసేసుకున్నారు, మీదేవులు అస్సలు లేరు అని మీరు ఒప్పుకోవాలి

    • @subbu2185
      @subbu2185 3 роки тому

      @@findwhatisreal3691 evidence lu crime ki kaavaali devullaku kaadhu, Mee vodu criminal kaabatti evidences untai, originals ki evidence ఏమిటి నీ పిచ్చి కాకపోతే, నీకు విశ్వాసం బాగా ఎక్కేసింది.

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 3 роки тому +3

    Praise the Lord Sir..great words and true words..i am learning so many things from your videos..we are praying for you n your Gospel..hope every person will receive and reward the truth.God bless you Sir

  • @huggyandadonys5271
    @huggyandadonys5271 3 роки тому +2

    Praise the lord pastor 🙏 super explain

  • @monyj6983
    @monyj6983 3 роки тому +1

    Praise the lord anna super ga clear ga full details ga chepparu,,,,,vallu ippatikaina maarithey manchidhi ledhantey punishment anthey🙏

  • @nireeshakaliarapu7036
    @nireeshakaliarapu7036 3 роки тому +6

    Praise the lord annaya... 🙏

  • @rajun8654
    @rajun8654 3 роки тому +10

    Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ..
    E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏

  • @srigiridonepudi2321
    @srigiridonepudi2321 3 роки тому

    నామము , అనగా స్వభావం నూ తెలియపరుస్తుందీ

  • @sudhakarshadrak9441
    @sudhakarshadrak9441 3 роки тому +6

    Super sir 👌 chaalabaga chepparu 🙏 praise the lord

    • @findwhatisreal3691
      @findwhatisreal3691 3 роки тому +1

      ఇప్పుడు కరుణాకర్ చేయవుతున్న logi కి ప్రకారం చూస్తే రామాయణం fake అని కలిపిత కదా అని అతను ఒప్పుకున్నాడు
      రామాయణం రాసిన వాల్మీకి కి ఆ time లో నివసిస్తున్న ప్రజలకు కూడా రామాయణం తెలియదు,ఎవరో ఒక మనిషి చెప్పితే విని రాశారు వాల్మీకి అంతే విల్లా log కి ప్రకారం రామాయణం అబద్దమా?