Nee Sevalone Naa Thudi Swasa |Telugu Christian Song | Jyothi Raju | JBF VIZAG Live | Sis. Thabitha
Вставка
- Опубліковано 28 чер 2023
- Do watch, Share & Subscribe
God Bless You!
For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
Our Official UA-cam Channel:
/ jyothira. .
Email - jyothiraju4christ@gmail.com
Website - www.jyothiraju.in /
Our Official Facebook Page : / jyothiraju4c. .
#Pastor M.JyothiRaju
#TeluguChristianSong
#TeluguLiveWorshipSong
This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !
Song is very super praise lode jesus is my love
Excellent spiritual song sister 🎉 Thank you God 🙏
Amma super ga padaru. Thanku amma
𝓟𝓻𝓪𝓲𝓼𝓮 𝓽𝓱𝓮 𝓵𝓸𝓻𝓭
Chala bagundi దేవునికి mahima కలుగును గాక AMEN
Baga padavu ra my dear friend...thabi may God bless you... devudu neeku manchi swaram ichinanduku.... ayana sevalo vadukuntunanduku..
Devuniki vandanalu....
Ravi Kumari
Praise the Lord Sister 🙏
Vandanalu 🙏
Wonderful heartouching song sister 👏👏👍👍👌🙏
Praise the Lord everyone wonderful song sister
నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
1.అగ్ని గుండమే ఏదురైనా -
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
2.ఎండమావులే ఎదురైనా -
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||
Macheg uadi praise the lord
R pi
షాపింగ్ మాల్స్ ఎంప్లాయీస్ కు కేరళ, తమిళనాడు తరహాలో స్టూల్ ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులకు ఆదివారం పూర్తిగా సెలవు అమలు చేయాలని, షాపింగ్ మాల్స్ ఎంప్లాయీస్ కు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించాలని తదితర సమస్యలపై ఈరోజు ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లా గారికి షాపింగ్ మాల్స్ ఎంప్లాయీస్ సమస్యలను వివరిస్తున్న సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు కా. జి. బేబిరాణి గారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గారికి సిఐటియు తరపున ధన్యవాదములు...
Praise the lord sister super song sister ❤
Meaning Super. Singing is melodious
Spiritually Song
Chala chakkaga paadaru thalli.. Praise the Lord
Thank you for wonderful song brother
Praise the Lord
Manna komanapalli brothers
Wonder full song sister
Wonderful Song 👏 🎵
Nice meaningful Song sister
Super Song ❤, please lillian Christopher gaari songs kuda veyandi 😅
😊
👏👏👏👏👏🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Song chalaa baagaa paadaaru vere vaallu paadaalanukunte vaallaaki tudeswasa why because mixing some other tunes. Because of that it became most complecive to sing. Anyway you sung well
Song chalaa baagaa paadaaru vere vaallu paadaalanukunte vaallaaki tudeswasa why because mixing some other tunes. Because of that it became most complecive to sing. Anyway you sung well