Naa thudi swasa nee sevalone// Bro.Prema Raju // ప్రియుని ఆలాపన

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2021
  • Naa thudi swasa nee sevalone lyrics by prema raju
    ph.. 8464054051
    subscribe and please do share and comment 🙂👍👍🤝🙏

КОМЕНТАРІ • 406

  • @karraramya763
    @karraramya763 Рік тому +22

    నీ సేవలోనే నా తుది శ్వాసను - విడువాలని యేసయ్య - నీకై బ్రతకాలని ఆశయ్య (2)
    నీవే నా ఆశయ్య .... నివే శ్వాసయ్యా .....
    నీవే నా సర్వము యేసయ్య - నీవే నా ప్రాణము యేసయ్య
    1.అగ్ని గుండమే ఏదురైనా -
    సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే -
    చావైతే అది నాకెంతో మేలు (2)
    షడ్రక్ మెషక్ వలే - అబెద్నగో వలె - దానియేలు వలే యేసయ్య - నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
    2.ఎండమావులే ఎదురైనా -
    ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
    ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు -
    వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
    మగ్దలేనె వలే - సమరయ స్త్రీవలే - సారే పతు స్త్రీవలే యేసయ్య - నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||

  • @rameshp229
    @rameshp229 3 місяці тому +4

    Wonderful lyrics.. Glory to God..

  • @mendemprabhavathi187
    @mendemprabhavathi187 3 місяці тому +5

    Baaga Padinaru Brother

  • @nehemiahkodavalli412
    @nehemiahkodavalli412 5 місяців тому +4

    Sacrifices song very inspiring song brother😢😢❤

  • @hebronchurchkonark4293
    @hebronchurchkonark4293 2 місяці тому +3

    Chala bagundi Ayyagaru

  • @BroFrancisBalla
    @BroFrancisBalla 2 роки тому +31

    నీవే నా సర్వమూ యేసయ్యా
    నీవే నా ప్రాణమూ యేసయ్యా
    :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
    నీ సేవలోనే నా తుదిశ్వాసను
    విడువాలని యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    నీవే నా ఆశయ్యా నీవే నా శ్వాసయ్యా
    నీవే నా సర్వమూ యేసయ్యా
    నీవే నా ప్రాణమూ యేసయ్యా //2//
    *********************************************
    అగ్నిగుండమే ఎదురైనా
    సింహాల బోనులు నన్నడ్డగించినా //2//
    నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
    చావైతే అది నాకెంతో మేలని //2//
    షడ్రక్ మేషాక్ వలే అబెద్నగో వలే
    దానియేలు వలే యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    //నీ సేవలోనే//
    *********************************************
    ఎండమావులు ఎదురైనా
    ఆశ నిరాశలు ఎన్నో కలిగినా //2//
    ఎండిన ఎముకలను సైన్యముగ మార్చావు
    వలచిన బ్రతుకులకు నీలోకి మలచావు //2//
    మగ్దలేన వలే సమరయ స్త్రీ వలే
    సారేపతు స్త్రీ వలే యేసయ్యా
    నీకై బ్రతకాలని ఆశయ్యా //2//
    //నీ సేవలోనే//

  • @nagarapuvijay5704
    @nagarapuvijay5704 9 місяців тому +3

    Like this many more songs release bro

  • @amossusannagospelsingar6273
    @amossusannagospelsingar6273 Рік тому +28

    అయ్యా మీకు నా నిండు వాదనలు ఈ పాట వింటుంటే నన్ను నేనే మరిచిపోతున్న ఇలాంటి పాటలు మీరు మరెన్నో రాసి పడాలని ప్రార్ధిస్తూ దేవునికే మహిమ కలుగును గాక

  • @kamalavathinimmakayala4193
    @kamalavathinimmakayala4193 Рік тому +14

    నేను చాల ఆలస్యముగా ఈ పాట విన్నాను చాల బాగుంది

  • @user-qf8xv3nu2d
    @user-qf8xv3nu2d 8 місяців тому +4

    🎉🎉🎉prise the lord🎉🎉🎉really very spiritual

  • @user-sl6gu5zu3f
    @user-sl6gu5zu3f 7 місяців тому +3

    Praise the Lord Anna 🙏 spirit ga anointed life heavenly father blessings always holy spirit anointed undy song spirit ga anointed Anna 🙏❤❤❤❤❤❤

  • @hosanaministersgutur4310
    @hosanaministersgutur4310 6 місяців тому +4

    Anna prise the lord anna
    Anna e song na hrudhayani kadellinchendhe anna challa challa vadhanalu anna niku

  • @gunjulurisaipriya5943
    @gunjulurisaipriya5943 7 місяців тому +4

    Nice song

  • @pastorBahuofficial
    @pastorBahuofficial 3 роки тому +49

    నిజం గా ఆయన సేవలో నా తుది శ్వాస విడవాలి అని ఉంది ..చాలా ఆత్మీయంగా రచించి పాడిరు చాలా బాగుంది ఇంకా అనేక మైన పాటలు దేవుడు మీ దర్వ పాడించున గాక🙏

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  3 роки тому +6

      Chala vandanalu annayya

    • @bhaskaryejju6719
      @bhaskaryejju6719 2 роки тому +3

      @@premarajuofficial2012 pp

    • @karunakumari975
      @karunakumari975 Рік тому +2

      Super singing brother

    • @battulavijaybabu5830
      @battulavijaybabu5830 Рік тому +1

      పాట చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్ అనేకమైన పాటలు దేవుడు మీకు ఇచ్చిన గాక దయచేసి ఆ లైన్స్ పెట్టండన్నా కామెంట్లు 🙏

  • @kneelanjani9950
    @kneelanjani9950 7 місяців тому +3

    ❤🙏🏾🙏🏾🙏🏾glory jesus

  • @alajangiravi7628
    @alajangiravi7628 Рік тому +4

    అయ్యా ప్రైస్ ది లార్డ్ పాట రాసిన వారు, పాడినవారు ,పరిశుద్ధ నడిపింపులోనే మ్యూజిక్ కూడా చేశారు ఈ పాట క్రైస్తవ సంఘానికి ఒక (pledge) ప్రతిజ్ఞ గీతంలా ఉంది ఇటువంటి పాటలు మరి ఎన్నో పరిశుద్ధాత్మ నడిపింపులో రాసి సంఘ ఉజ్జీవానికి దోహదపడాలని ఏసయ్యను ప్రార్థిస్తూ మనసారా మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేయుచున్నాను

  • @graceuma4748
    @graceuma4748 Рік тому +2

    Chala sarlu vinnanu e pata chala baga padaru

  • @satyasusandhya5146
    @satyasusandhya5146 Рік тому +4

    Chala alasyam ga vennanu e song...chala adythmekam ga undi song....prise the lord andareke....

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 Рік тому +3

    Paata vintunte 😭😭😭😭😭.
    Chaala baaga పాడారు అన్న

  • @sidhuroy2480
    @sidhuroy2480 Рік тому +3

    Anna chala chakkaga padav

  • @NaveenNaveen-ht3zh
    @NaveenNaveen-ht3zh 9 місяців тому +3

    Vice song brother praise the lord 🙏🙏

  • @nagarapuvijay5704
    @nagarapuvijay5704 9 місяців тому +3

    God bless you bro

  • @arkministries8408
    @arkministries8408 3 роки тому +11

    Devuniki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen

  • @nagarapuvijay5704
    @nagarapuvijay5704 9 місяців тому +2

    Yes Amennn

  • @Venu-iu2dg
    @Venu-iu2dg 10 місяців тому +2

    Very nice song 🎉😊

  • @thotapalliswathi2034
    @thotapalliswathi2034 Рік тому +3

    Yenni sarlu vinna vinalanipisthundhi Anniah super ga padaru

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 Рік тому +2

    Sooo nice singing... Eppatiki 20 times vinnanu అన్న chala baga padaaru

  • @nareshvadluri5963
    @nareshvadluri5963 8 місяців тому +4

    Wonderful Song ❤

  • @karunakargurram6754
    @karunakargurram6754 2 місяці тому +4

    Praise the lord... Brother 🙏🙏

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 Рік тому +15

    నీవే నా సర్వము యేసయ్య నీవే నా ప్రాణము యేసయ్య అని పాట వింటూ పాట పాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్న.... గొప్ప పాటను నేటి క్రైస్తవ సమాజానికి పరిచయం చేసారు అన్నా వందనములు... పాట పాడటానికి లైన్లు ముందుకు వెళ్ళలేక పోతున్నాను అన్నా కల్లోల్లో నుండి నీళ్ళు కారుతున్నాయి అన్నా ...😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @fishersking7113
      @fishersking7113 Рік тому +4

      Daily vinani roju antu unadadhu bro eee song ni 😢😢😢😢

    • @rushikeshnani4094
      @rushikeshnani4094 8 місяців тому +1

      2:51

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  8 місяців тому +2

      Na prathyeka mina vandanalu Andi

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  8 місяців тому +2

      Devunike mahima annaiah.. Meeku Nindu manasutho vandanalu 🙂

    • @ravinderladella1754
      @ravinderladella1754 8 місяців тому +4

      ఈ song లో మీకు సంహరించిన ప్రతి ఒక్కరికి వేలాది వందనాలు. హృదయం పులకరించి దేవుడి కి విన్నపం చేసుకున్నట్లు ఉంది 🙏🙏

  • @hepsibha8953
    @hepsibha8953 Рік тому +3

    Swaram chala Bagundi brother

  • @Hidaytullazy6bg
    @Hidaytullazy6bg Рік тому +2

    Wonderful

  • @kondruseshu1727
    @kondruseshu1727 Рік тому +4

    చాలా అద్భుతంగా పాడారు.ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు పాడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.ఆమెన్

  • @dhanakichemshettey480
    @dhanakichemshettey480 9 місяців тому +3

    Prasie the lord 🙏 annaya wonderful song

  • @meshakmedida8028
    @meshakmedida8028 2 місяці тому +3

    Nice tune & Corus brother 🎉

  • @ametidasu1699
    @ametidasu1699 10 місяців тому +3

    Nice song praise the lord

  • @chinayvempati1581
    @chinayvempati1581 Рік тому +2

    Super. Annya

  • @singapetaajitha506
    @singapetaajitha506 2 роки тому +2

    Ee song dwara alane brathakali ani uni ee song dware devuniki intha mahima kaluguthunte manamu alage brathikite devuniki entha mahima brother ninnu devudu inka asirvadinchi devinchi ayana mahimakaranga vadukonunu gaka amen

  • @user-nz6ye7tp3j
    @user-nz6ye7tp3j 8 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @masipogukishor8780
    @masipogukishor8780 Місяць тому +3

    Praise the lord brother 🙏🙏🙏

  • @esthersandala2615
    @esthersandala2615 Рік тому +5

    అయ్య మా హృదయపూర్వక వందనాలు నా తుదిశ్వాస ప్రభు పరిచర్య లో పోవాలని నా ఆశయ్య. ఈ పాట రాసిన వారికి నా నిండు వందనాలు.

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  Рік тому

      నా పేరు ప్రేమ రాజు. ఈ పాట వ్రాయడానికి స్వర పరచడానికి పాడడానికి దేవుని కృప నాకు సహాయం చేసింది .ఆయనకే మహిమ
      మీ ప్రేమకు వందనాలు అండి

  • @kistellamary7200
    @kistellamary7200 10 місяців тому +2

    Brother Keep on rock for our lord and saviour JESUS CHRIST

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  10 місяців тому +2

      An other new song also released before 6 days.. U can watch that

  • @rajithamalkolla5546
    @rajithamalkolla5546 Рік тому +5

    very nice tune and very good singing

  • @suneethasuneetha3904
    @suneethasuneetha3904 23 дні тому +1

    చాలా బాగా పాదవు బ్రదర్

  • @susiladonaka7299
    @susiladonaka7299 Рік тому +2

    Chala edchanu e song chusi దేవునికి మహిమ కలుగును గాక

  • @RajKumar-yc1xv
    @RajKumar-yc1xv 2 місяці тому +3

    Wonderful song annaya 👏👏👏

  • @calvarymahimaministries1089
    @calvarymahimaministries1089 Рік тому +3

    May God bless you.brother❤

  • @padmanandamm6416
    @padmanandamm6416 2 роки тому +8

    దేవుని కృప మీ పట్ల నిత్యం ఉండాలని ప్రార్ధిస్తున్నాను

  • @sarojinireddepogu3251
    @sarojinireddepogu3251 Рік тому +2

    Bro vandanalu naaasa esanglo unnadi tq bro

  • @yohanut2357
    @yohanut2357 2 роки тому +3

    Ni sevalone tudiswasa nikai bratakaalini aasayya

  • @vinayvinny7758
    @vinayvinny7758 Рік тому +2

    Brother mi voice so beautiful miku devudichhina gift use it more for Jesus thanks for this song 💕💕💕

  • @mendemprabhavathi187
    @mendemprabhavathi187 3 місяці тому +3

    Epaata Vale Naa Jeevetam Vundalani Prardisthunnanu

  • @nandigamavaraprasadnandiga1761
    @nandigamavaraprasadnandiga1761 3 роки тому +21

    Awesome singing🎤 my bro 🥰🥰🥰🤗

  • @arkministries8408
    @arkministries8408 3 роки тому +25

    అద్భుతమైన రచన దేవుని కృప సమృద్ధిగా కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @kumarp2055
    @kumarp2055 Рік тому +5

    చాలా అద్భుతంగా, ఆత్మీయంగా, హృదయాలను హత్తుకునే విధంగా పాడారు బ్రదర్.. ఇంకా ఇలాంటి పాటలు అనేకం మీరు రచించాలని ప్రార్థిస్తున్నాను బ్రదర్.. praise the lord

  • @bokkayesuraju5622
    @bokkayesuraju5622 2 роки тому +4

    Amn

  • @morthalakshmi6316
    @morthalakshmi6316 3 роки тому +8

    అద్భుతమైన పాట చాల చాల బాగుంది

  • @thotapalliswathi2034
    @thotapalliswathi2034 Рік тому +4

    Chala Bagapadaru anna praise the Lord 🙏

  • @nanamethonekempani5860
    @nanamethonekempani5860 3 роки тому +10

    ne Voice ki 👌🙇🏻‍♀️ anna

  • @preethivadinala
    @preethivadinala Рік тому +3

    Wonderful song anna

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 3 місяці тому +3

    Praise The Lord Brother
    Ee song naku chala spiritual ga and heart touch ga undi
    God Bless You brother
    Ee song bayata meetings lo padutunte chala bagundani net lo search chesa
    Devunilo intha commitment prati okkarilo undalani na aasha 😢

  • @spsjservicesociety8216
    @spsjservicesociety8216 3 роки тому +6

    ఈలాంటి పాటలు మరింన్ని పాడూ తమ్ముడు

  • @sidhuroy2480
    @sidhuroy2480 Рік тому +3

    God bless you

  • @johnjayaprakash2820
    @johnjayaprakash2820 Рік тому +4

    Praise the lord brother పాట చాలా బాగుంది,సూపర్ faith song ,thanks to all Team

  • @dubbakadevid.9671
    @dubbakadevid.9671 3 роки тому +3

    Dhevunni namaniki mahimalu kalugunu gaaka song super annaiah 🙏🙏🙏🙏🙏🙏♥️

  • @anadababu8797
    @anadababu8797 Рік тому +2

    Vandhanalu premaraju anna wonderful song glory to jesus

  • @elishajesusgrace5712
    @elishajesusgrace5712 Рік тому +1

    Chaala bagundhi ayyagaru pata

  • @kotaajay3745
    @kotaajay3745 Рік тому +2

    thank you so much అన్నయ్య ఇలాంటి పాటను రచించి paadinanduku 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @padamavathibhimavarapu200
    @padamavathibhimavarapu200 Рік тому +1

    Excellent ,heart touching song Anna

  • @joshisrinu3554
    @joshisrinu3554 Рік тому +2

    Praise the lord brother chala adbhutamga undhi song

  • @ashokvinaykumarkarri9804
    @ashokvinaykumarkarri9804 2 роки тому +4

    Wonderful song
    Glory to God
    Beautiful lyrics
    Amen Amen Amen.......

  • @goodraju3538
    @goodraju3538 2 роки тому +6

    Jesus always with you Brother
    God bless you,,❤️❤️❤️❤️❤️

  • @reena3115
    @reena3115 Рік тому +2

    Vandanalu. Chala. Baga padaru. Anna

  • @AugustinStudiosBelum
    @AugustinStudiosBelum 2 роки тому +2

    Super super song ayyagaru,,,,,,,,,,,,,,,, 🙏🙏 ayyagaru

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  2 роки тому +2

      Devunike mahima kalugunu gaka 👏👏
      మీకు మా ప్రత్యేకమైన వందనాలు 🙏🙏 అన్న

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 3 роки тому +6

    Praise God. Amen🙌అద్భుతం మహా అద్భుతమైన song అందించారు.. చాలా చాలా కృతజ్ఞతలు dear Annayya garu🙏🙏🙏మిమ్మును బలపరచి, ఆలోచన ఇచ్చి నడిపించిన దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక.. amen🙌

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  3 роки тому +1

      మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు అన్న 🙏🙏
      వీలైతే అనేక మంది ఆత్మీయుల కు షేర్ చేసి బలపరచండి 🙂👍 ఆమెన్

    • @Rameshbabuchinnam
      @Rameshbabuchinnam 3 роки тому

      @@premarajuofficial2012 thappakunda dear annayya Garu.. నాకు తెలిసిన అన్ని గ్రూప్ లలో షేర్ చేస్తాను .. మీరు ఒక్కపాటతోనే ఆగిపోకుండా, ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో, ఎన్నెనో వ్రాసి క్రైస్తవలోకానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏🙏🙏

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  3 роки тому

      తప్ప కుండా అన్నయ్య 🙂🙂 కొన్ని పాటలు సిద్దం గా ఉన్నాయి 😑. వాటిని కూడా చేయడానికి దేవుడు మార్గం సరాళం చేయునట్లు ఆయన కృప కొరకు ప్రార్ధించండి 😭😭🙏🙏 వందనాలు

    • @devidbrother6170
      @devidbrother6170 Рік тому +1

      Amen

  • @yohanut2357
    @yohanut2357 2 роки тому +2

    Wonderful lirics ennisaarlu vintunna vinalanipistundi 🙏🙏🙏🙏🙏🙏 brother enka marennno paatalu Mee dwaara devudu vrayinchunu gaaka

  • @guntujyothi9307
    @guntujyothi9307 Рік тому +3

    Anna song chala bavundhi....chala Ardham ga rasaru.....elanti patalu marenno rayali annaya....🙌🙌🙌 Devuni Krupa meku apudu vundali....🙏🙏

  • @kolatirajakumari8944
    @kolatirajakumari8944 Рік тому +1

    Very nice and beautiful singing may God bless you Rajugaru

  • @vinodsandepogu376
    @vinodsandepogu376 3 роки тому +10

    Praise the lord

  • @dilliraanilohi5739
    @dilliraanilohi5739 Рік тому +2

    అయ్య గారూ వందనాలు చాలా బాగా పాడరు.

  • @ps.ravitejavg610
    @ps.ravitejavg610 3 роки тому +2

    సహోదర ఈ పాట ద్వారా ఎంతో బలపరచబడ్డాను... నా ఆశ కూడా ఇదే... ప్రభువు సేవకుడను🙏👌💐❤️

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  3 роки тому +1

      అన్న మీకు ప్రత్యేకమైన వందనాలు 🙏🙏
      మీరు దేవుని మహిమ గలిగిన మందసాన్ని ఎత్తుకుని అనేకుల ఎదుట ఊరెగలని మనసారా ప్రార్ధిస్తున్నాను ❤️❤️ వీలైతే premaraju official channel ని అనేకులకు share చేయండి🙏🙏🙏

    • @ps.ravitejavg610
      @ps.ravitejavg610 3 роки тому +1

      @@premarajuofficial2012 వందనాలు సహోదర. తప్పకుండా షేర్ చేస్తాను.. మన ప్రభువు మిమ్ములను ఆయన మహిమర్థమై ఇటువంటి చక్కని ఆత్మీయ ఆణిముత్యాల ను మీ ద్వారా వెలువరించాలని నా ప్రార్థన🙏

  • @kotyadademudu6725
    @kotyadademudu6725 Рік тому +2

    Brother చాలా బాగా పాడారు

  • @Mekalajoseph92
    @Mekalajoseph92 2 роки тому +9

    Wonderful Lyrics and tune brother👌👌👌

  • @elizabethrani6423
    @elizabethrani6423 2 роки тому +7

    Heart touching song... praise God

  • @VijayaLakshmi-qq2dl
    @VijayaLakshmi-qq2dl Рік тому +1

    Super song ✋✋✋

  • @josephdupana4217
    @josephdupana4217 2 роки тому +2

    పాట చాలా చాలా బాగుంది బ్రదర్ 😊😊😊😊వినేకొద్ది వినాలని అనిపిస్తుంది. లిరిక్స్ 👌👌👌👌music 👌👌మీ వాయిస్ నాకు బాగా నచ్చింది చక్కగ పాడారు

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  2 роки тому +1

      Thanks☺️☺️☺️
      మీకు మా ప్రత్యేకమైన వందనాలు అన్న

  • @VictoriousLifeMinistries100
    @VictoriousLifeMinistries100 3 роки тому +3

    చాలా అద్భుతమైన ఆలోచనా రాగం,
    దేవునికి మహిమ కలుగును గాక!
    చివరి వరకు ఇలాగే కొనసాగాలని మా ప్రార్థన.... ఎందుకంటే ఇలానే ఎందరో ప్రారంభంలో పాడిన వారే, జీవించిన వారే కానీ డబ్బు,హోదా వచ్చిన తర్వాత పడిపోయారు..మీ స్వరం ఆత్మీయకంగా ఉంది అన్న.......
    వందనాలు

    • @premarajuofficial2012
      @premarajuofficial2012  3 роки тому

      చాలా వందనాలు
      నా కొరకు ప్రార్ధించండి 😭😑🙏🙏

  • @nagarjuna5255
    @nagarjuna5255 3 роки тому +6

    రాజు సూపర్

  • @sundusarika9252
    @sundusarika9252 2 роки тому +1

    Super lyrics 👌💓 song chala baga padaru🙏

  • @susivijjiiamalweshappyinje6985
    @susivijjiiamalweshappyinje6985 2 роки тому +9

    Glory to god

  • @prabhas8826
    @prabhas8826 3 роки тому +5

    Nice song 🙏

  • @balaswamy899
    @balaswamy899 2 роки тому +2

    super song 👌🙏🙏 Duvuniki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏

  • @raviravi5299
    @raviravi5299 2 роки тому +4

    Amen praise the lord hallelujah.🙏🙏🙏

  • @sagarrockskandukuri1740
    @sagarrockskandukuri1740 3 роки тому +5

    Excellent 👌 song. Keep it up 👍. Brother

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Рік тому +2

    Super song Anna ..
    Revival song Anna...
    Inspirational song....

  • @guduriprem8203
    @guduriprem8203 3 роки тому +6

    Such a beautiful song it's 😊

  • @satishd3107
    @satishd3107 3 роки тому +3

    అన్న ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు

  • @pinegaridinakar8343
    @pinegaridinakar8343 Рік тому +1

    Amen

  • @pinegaridinakar8343
    @pinegaridinakar8343 Рік тому +3

    Praise the lord 🙏

  • @deborahy9758
    @deborahy9758 2 роки тому +4

    Praise the lord anna 🙏🙏 all glory to Jesus Christ 🙌🙌🙌🙌