Wild Birds : మా అడవుల్లో కనిపించే కొన్నిరకాల పక్షులు || వీటిలో కొన్ని క్రూరమైనవి 🦅
Вставка
- Опубліковано 3 чер 2024
- Wild Birds : మా అడవుల్లో కనిపించే కొన్నిరకాల పక్షులు || వీటిలో కొన్ని క్రూరమైనవి 🦅
#birds #wildbirds #jungle #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Miru adavulloo aaa animals nd birds thoo kalisi jeevanaanni saaginchadam mithooo mamekamaina aaaaa pakshulnii maku parichayam cheyyadam chala bhagundi 🙏🏻
Video chala bhagundi Ram💝
Miru chupinchadam dwara adavullooo ilanti Birds untaayani telisindi thank you so much 🙏🏻 Aaa pillalu chala cute gaaa unnai But chala khastabaddaru 😢
Take care Ram nd Raz anna 💕
Yes! Dia 👏🏻👌🏻
Choopinchadam lo thappem ledhu forest department vallu kuda em cheyyaleru vatini em cheyyananthavaraku no problem..
Chala chakkati video maku icharu anna TQ ❤❤
Nijamga idi new videos epati varaku miru chesinavi. Birds pillalu chala bagunayee. Next video kosam waiting ❤❤
Thank you 🙏🏻
Hi❤
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤🐦🐦❤
Thank you 🙏🏻
నాకు పక్షులను డైరెక్ట్ గా చూడాలి అంటే చాలా ఇష్టం బ్రోస్,,, thankyou very much 👌🏻👌🏻👌🏻👌🏻👍🏻
❤️❤️❤️
చెట్టు ఎక్కడంలో అనుభవం ఉన్నా రాజు నీవు జాగ్రత్త తీసుకోవాలని విన్నపం. పిల్లలతోపాటు వాటి తల్లులను వేరేగా అయినా చూపించాలని కోరుతున్నాను.
Super super super 🙏🙏🙏❤❤❤❤❤raaju raam Ganesh god bless you 🎉🎉🎉
చాలా బాగుంది wild adventure keep going ATC 🐣🐤🐥🐦🐧🕊️🦅🦅🦆🦆🦢🦚🦉
Yes yes yes yes ilanti video kosam nenu wait chesthuna asala adagatam kuda marchipoya , I am a bird lover ornithology study cheyali anukuna but avaledhu atleast mana tribal areas lo undi apudapudu birds ni chusthuna free ga roam chesthu undadam happy
Kothaga chusthunnam memu aa birds ni ....Mee videos Anni baguntaye ramu garu Raju garu Ganesh garu .thank you
చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నమీ వీడియోస్ చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు మేము కూడా మీలాగే గుడ్లగూబ పిల్లలను పట్టుకునే వాళ్ళము సరదాగా
అన్నా చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి u❤
నేచర్ అంటేనే దేవుడు ఇచ్చిన వరం అలాంటి నేచర్ లో జీవిస్తున్నారు అంటేనే మీరు ఎంత అదృష్టవంతులు ఈ అదృష్టం ఇంకెవ్వరికి దొరకదు రామ్ రాజు గారు అందుకే నెమో మీ వీడియోస్ కి ఆడేక్ట్ అయ్యిపోయాము సూపర్ అస్సలు వీడియో మేము పక్షులు ని ఇలా ఎప్పుడు చూడలేదు
Thank you 🙏🏻
Super brothers chalak cute unnai 🥰🥰🥰🥰🥰
అన్న వీడియోస్ గురుంచి మీరు చాలా చాలా కష్ట పడుతున్నారు జాగ్రత్త అన్న బెస్ట్ ఆఫ్ లక్ 👍👍👍
Chala chala bagundi e video
Gudlaguba chala cute ga vundhi mi vedios anni chala interesting ga vuntai raju & ramu garu ❤❤❤❤❤❤
Great adventure
So beautiful anna ❤❤❤❤❤mi manasu nature randu chala swachaminavi ....keep it up u r hard work brothers❤❤❤❤❤❤
Hiii ATC Family....videooo amazing ilanti birds 🐦 konni maku teliyadu makosam meeru eppatikappudu sarikothaga videos cheyadamlo meeku meere great soooo Thank you for wonderful video
Pure hearted persons ...❤❤❤
Hi బ్రో పక్షి వీడియో wow nice good 👍👍 మనం అలా చెట్టు 🌲🌳 ఎంక్క లేము కదా చిన్న పిల్లలు చాలా బాగా ఉన్నాయి 🦅🦅🐦🐦🦉🦉
Soooooooo nice Maa Take Care All 🙏👍👌👌💕💕
Ma city brathukulu eppudu pollution and job tension ,quality leni food ive vuntai meru lucky,chala lucky..
So...cute
Bird's super 😍
Good వీడియో 👍
Super video.
🎉🎉🎉 Nice video bro…… ❤….. Technically video quality has been improved a lot……. 👌👌
Birds are the most important in universe
Beautiful video
Wow nice
Super videos all the 🎉🎉🎉
Super
Pittalante naku chala estam alage mee videos kooda ❤ chetlu yekkenappudu jagratha
సూపర్ బావ బాగుంది ❤❤❤
Birds video is excellent please take care
Super video miru chatlu yekke tapudu jagratha memu yilanti chinna pakshulni chudaledu mee dwara chustunnamu chala cutega unnayi vati gudlani chupinchetapudu aa kannalalo yedina pamulunna kastam jagratha tinta manchi video chupinchina meku chala thanks raju ramu ganesh lakshman
God bless you all
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న love you anna ❤❤
Super ❤
Take care bro nice video tnq
Thanks brother your doing nice videos and nice Careing on birds
👌👌👌
Nice vedio anna meru jagrtha
Nice Video 🎉🎉🎉🎉❤ Atc Team
Good video
Hi raju bro chala bagundi vedio naku birds nests adavulu thotalu ante naku chala estam bro part 2 malli cheyyanei
మీ వీడియో లు బాగుంటున్నాయి జాగ్రత్త లు తీసుకోండి
చెట్లు మీద నివాసిస్తునటువంటి వివిధ రకాల పక్షి పిల్లలని చాలా బాగా వీడియో ద్వారా చూపించారు సూపర్ కానీ చెట్లు ఎక్కడానికి చాలా పెద్ద సాహసం చేశారు రాము ,రాజు, గణేష్ గారు సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
ఓరి నీ వేశాలో నాగ నా కొడుకా 😂😂
Super video i like it❤❤❤❤❤❤❤❤❤❤
👌
Super video
Watching from Vizag ❤️
Super 👍
Hi friends 🎉🎉 me vedios chala baguntai.
చెట్టులు ఎక్కగల ధీరుడు చెట్టులెక్కేటప్పుడు జాగ్రత్త వహించు రాజు
Super bro
Wow
Rrg super super 👌👌👌👌👌👌👌👌
Super, bro,vidio
Nice video 👍
Nice videos
👌👌👏👏👏
Supr anna
Super anna s
తమ్ముళ్ళూ చాల బాగున్నాయి మన వీడియో లు...
Wow beautiful birds peda pakshu lanu chupin chandi Raju nuvu alanti chetu I na akutavu kada kani aketapudu jagratha
The black bird with a tail like a fish is ఏమ్త్రింత. ఇన్ ఇంగ్లిష్ caalled MARTIN.
The birds that lay their eggs are king fishers, bea eaters, fly catchers and some ground owls also.
Thanks for your efforts. Take good care.
Good 👍
😍❤️❤️❤️
Nice video super 👏
Nice vlog 👌
Hie broh
I'm from sangareddy district
Chala chustha mi vedios wait chestha kuda ❤😊
Raju anna great video chala baagundhi......birds kuda nenu chudalenu birds chusanu...suoer bro...
Thank you 🙏🏻
Super brothers 😍
Hi ATC ఆ ఇసుక దిబ్బల్లో కన్నాలు లో గుడ్లు నాకైతే KING FISHER గుడ్లు అనిపిస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పడు అలాంటి ఇసుకదిబ్బల్లోనే వాటి గుడ్లను king fishers ని చూసాను
👌👍
Part 2 kosam waiting ❤
Super video bro
మీరు ఏ వీడియో చేసినా సరికొత్తగా చూపిస్తున్నారు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్😊
Thank you 🙏🏻
Nice video bro 👍 beautiful nature 🍀🌴
Baby birds cute ga vunnai....nice video friends keep it up..😊😊😊
Yes, thanks 🙏🏻
Good 👍 🐧🐧🐧🐦🐦
👍👍👌👍👌
Your vedios is so nice ☺️☺️
Super bro.....❤
👌👌👌👍👍👍🤝
ముచ్చటైన వీడియో...😊❤
Thank you 🙏🏻
Hi ramu garu a birds ni kothaga chusthunna ramu but tree s akethappudu jagratha boy's but gudlaguba telusu naku tq you video super🥰🥰🥰❤ ramu
❤❤❤❤❤
Hurry Nene 1st comment chesedi. Hello team
Hi bro ela vunnaru first like first view ❤😎
❤
Super anna meru appudu Happyga udalu
Brother do fishing video OR Hunting video..
Love from Hyderabad
Super vlog bro
Alage adavulalo vunna animals meeda video cheyyandi ,if possible vaatini kuda chupinchandi.
రాజు చెట్టు 🌳 వేక్కడమ లో రారా రాజు 🎉🎉🎉🎉 సూపర్ వీడియో ❤
Thank you 🙏🏻
Nice video bro
Part 2 kuda cheyyyandi plz.........
కొన్ని రకాల పక్షులు వాటి పిల్లలను మనం తాకితే అవి ఆ పిల్లలను ఇక దగ్గరకు తీసికొవు