Lali Jo Lali Jo Uruko Papaee Full HD Video Song | Kamal Hassan | Vijayashanti | Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024
  • Indrudu Chandrudu is a 1989 Telugu-language Indian feature film directed by Suresh Krissna and produced by D. Rama Naidu, starring #KamalHaasan, #Vijayashanti and Charan Raj in lead roles.
    #SureshProductions
    Starring : #Kamal Haasan #Vijayashanti
    : #Srividya #CharanRaj #Jayalalitha
    Directed by : #SureshKrissna
    Produced by : D. Rama Naidu
    Screenplay by : #KamalHaasan
    Story by : #ParuchuriBrothers
    Music by : #Ilaiyaraaja
    Cinematography : P. S. Prakash
    Production Company : #SureshProductions
    Release date : 24 November 1989
    Language : Telugu
    Click here to watch For More Movies From #SureshProductions:
    Tulasi Telugu Movie Full HD...........
    • Tulasi Telugu Movie Fu...
    Prema Nagar Telugu Movie Full HD...........
    • Prema Nagar Full HD Mo...
    Ganesh Telugu Movie Full HD.............
    • Ganesh Telugu Movie Fu...
    Preminchukundam Raa Telugu Movie Full HD......
    • Preminchukundam Raa Te...
    Prema Telugu Movie Full HD...........
    • Prema Telugu Movie Ful...
    Super Police Telugu Movie Full HD .........
    • Super Police Telugu Mo...
    NBK's Kathanayakudu Telugu Movie Full HD.......
    • NBK's Kathanayakudu Te...
    Atha Nee Koduku Jagratha Telugu Movie Full HD.......
    • Atha Nee Koduku Jagrat...
    Super Heroes Telugu Movie Full HD........
    • Super Heroes Telugu Mo...
    Pratigna Palana Telugu Movie Full HD....
    • Pratigna Palana Telugu...
    Oho Naa Pellanta Telugu Full Movie HD............
    • Oho Naa Pellanta Telug...
    Surigadu Full HD Movie ...........
    • Surigadu Full Movie H...
    Sarpayagam Telugu Full Movie HD ...........
    • Sarpayagam Telugu Full...
    Nayudu Gari Kutumbam Full HD Movie...........
    • Nayudu Gari Kutumbam F...
    Kousalya Supraja Rama Telugu Movie Full HD..........
    • Kousalya Supraja Rama ...
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe : bit.ly/SureshPr...
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns

КОМЕНТАРІ • 1,5 тис.

  • @kishoreim1021
    @kishoreim1021 3 роки тому +397

    తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా...
    తల్లిగా మన్నించు మెల్లగా దండించు..
    What a incredible lines!!
    Take a bow సీతారామశాస్త్రి గారు!!

  • @madhanmohan2980
    @madhanmohan2980 3 роки тому +195

    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    తెలుసా ఈ ఊసు
    చెబుతా తల ఊచు
    కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
    ఆలినే కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    మాయనే నమ్మింది బోయతో పోయింది
    దెయ్యమే పూనిందో రాయిలా మారింది
    వెళ్ళే పెడదారిలో
    ముళ్ళే పొడిచాకనే
    తప్పిదం తెలిసింది, ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది, గండమే తప్పింది
    ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    పిల్లలూ, ఇల్లాలు ఎంతగా ఏడ్చారో
    గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు
    నేరం నాదైనా
    భారం మీ పైన
    తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
    తల్లిలా మన్నించు, మెల్లగా దండించు
    కాళిలా మారమ్మ, కాలితో తన్నమ్మా
    బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మ
    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి

  • @panduranga3213
    @panduranga3213 2 роки тому +55

    చేసిన తప్పులు తెలుసుకుని భార్య పిల్లలకి ఏదయినా న్యాయం చేయాలి అని చేసే ప్రయత్నం లో బాగంగా ఎంతో ఆవేదన తో పాడిన పాట రాసిన వారికి పాడిన వారికి దర్శకుని నటుడు కి నా ధన్య వాదములు

  • @raghuram1292
    @raghuram1292 3 роки тому +7

    నిజమైన లెజండ్స్ spb.garu. ilayaraja Garu . Kamal Hasan. Sirivennela garu

  • @n.p.katarinalini8044
    @n.p.katarinalini8044 5 років тому +467

    రాత్రి పూటా నిద్రలోకి పంపించే ఏ డాక్టర్ వ్రాయలేని మందు ఏ kayva గీతాలు వేరె గుడ్ సాంగ్స్

  • @pawanpawan9991
    @pawanpawan9991 3 роки тому +129

    కాళి లా మరమ్మా కాలితో తన్నమ్మా..
    తండ్రినే నేనేనా దణ్ణమే పెడుతున్నా..😭😭😭😭😭😭 నిజంగా చాలా ఏడ్చాను.. సాంగ్ కి రోజు చూస్తే కానీ నిద్రపట్టదు నాకీ...

    • @kvrmurty6910
      @kvrmurty6910 Рік тому

      Too me, what a great full song
      EdoKati malli ,స్వాతిముత్యంలో సువ్వి సువ్వి, పాటలు,ఎంక ఈ లాంటి పాటలు ,పడే వాళ్ళు మళ్లీ పుట్టారేమో, శ్రీ బాలు గారు,కి ప్రత్యామ్నాయం ఈ భూమి ఉన్నంత వరకు మళ్లీ బాలు గారే మళ్లీ పుట్టాలి

    • @nagrajk5682
      @nagrajk5682 Рік тому

      It is all time record. No one replace kamal sir acting.

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 роки тому +48

    ఇలాంటి డిఫరెంట్ క్లాసిక్ నిర్మించిన
    రామానాయుడు గారికి హ్యాట్సాఫ్

  • @PKJBL
    @PKJBL 3 роки тому +19

    సీతారామ శాస్త్రి గారి గురించి ఒక్కరూ కామెంట్ పెట్టలేదు... ఈ పాట కి హీరో శాస్త్రి గారే...

  • @karregovardhan176
    @karregovardhan176 3 роки тому +67

    తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా తల్లిలా మన్నించు మెల్లగా దండించు 🙏🙏🙏🙏 ❤️❤️❤️👍👍👍 సూపర్ చాలా బాగుంది

  • @dileep198320
    @dileep198320 4 роки тому +317

    ఈ రోజుల్లో. ఇలాంటి పాటలు..రావు రాలేవు... Ilaiyaraaja gaaru మీకు 🙏🙏🙏🙏🙏 శతకోటి vandanaalu

  • @ChinniChinni-d8t
    @ChinniChinni-d8t 8 місяців тому +15

    2024 lo kuda vine vallu unnara e song naku chala istam

  • @SantoshKumar-ir8wu
    @SantoshKumar-ir8wu 3 роки тому +383

    లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి (2)
    తెలుసా...........ఈ ఊసు
    చెబుతా తల ఊచు
    కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
    ఆలినే కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే పాపాయి
    పారిపోనికుండా పట్టుకో నా చేయి
    మాయలే నమ్మింది బోయతో పోయింది
    దయ్యమే పూనిందో రాయిలా మారింది
    వెళ్ళే పెడ దారిలో ముళ్ళే పొడిచాకనే
    తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది గండమే తప్పింది
    ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    పిల్లలు ఇల్లాలు ఎంతగా ఎడ్చారో
    గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు
    నేరం నాదైనా
    భారం నీ పైనా
    తండ్రినే నేనైనా దండమే పెడుతున్న
    తల్లిలా మన్నించు మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
    బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా.....

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 4 роки тому +552

    ఇళయరాజా సంగీతం నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..👌👌👌👏👏

  • @a2zentertainment294
    @a2zentertainment294 5 місяців тому +2

    ప్రతి పదానికో అర్థం ఉంది.
    ఇలాంటి నైతిక విలువైన పాటలు ఈ రోజుల్లో రావు ఇకపై కూడా రావు.
    పాప చాలా అదృష్టవంతురాలు.
    పాట లో కమలహాసన్ గారి భుజాల పై రెండు కాళ్ళు వేసి ఆడుకుంది.
    చివరి గా కమల్ గారు పాప కాలు తీసుకుని నుదుటి పై పెట్టుకున్నారు..
    Soooooo lucky..

  • @nakkalabharath7305
    @nakkalabharath7305 2 роки тому +34

    పాటలో వర్ణన వర్ణనితిం నైతిక విలువలు కలిగి మనుసుక్కు ఆహ్లాదం కలిగించే పాట లు ఇ రోజులలో తక్కువ

  • @narsimha_actor8829
    @narsimha_actor8829 5 років тому +593

    కమాల్ హాసన్.జివితంలో. తేలుగు ప్రజలకు కలకాలం. గుండేలో నిలిచిపోయిన . పాట. పాడిన వారికి.రాసిన వారికి. పాదాబి వందనలు..

  • @woodinteriorsworkingshaik1546
    @woodinteriorsworkingshaik1546 5 років тому +260

    ఈ పాట చూస్తుంటే ఎందుకో నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగటంలేదు?

  • @chityalavikram6510
    @chityalavikram6510 4 роки тому +18

    Acting lo the best అని ఎవరన్నా అంటే మొదట గా మీ పేరే వస్తుంది sir మన ఇండియా లో kamal Hasan gaaru

  • @palette4945
    @palette4945 4 роки тому +192

    ఇళయరాజా గారి సంగీతం అద్బుతం అంటే అద్బుతం , కమల్ హాసన్ గారి నటన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు . నటనలో దేవుడు . జీవిస్తాడు .

  • @rajgoud5741
    @rajgoud5741 3 роки тому +125

    ఈ పాట వింటున్నత సేపు నా కంటికి ధారలు ఆగవు,.! బాలు గారికి ఇళయరాజా గారికి సిరివెన్నల గారికి మీ ముగ్గురికి శతకోటి వందనాలు

    • @skkarishma3670
      @skkarishma3670 Рік тому

      razz you have s AR ET atxad wetf ohw ET r r etc ET o

  • @devastudio3366
    @devastudio3366 3 роки тому +10

    సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలా ఎన్ని స్టార్లు వచ్చినా, కమల్ స్టార్ తరువాతే యే స్టారైనా 🙏🙏.

    • @universalstar878
      @universalstar878 3 роки тому

      Excellent answer sir.. I'm very big fan of universal hero Kamala Hassan sir.

  • @raghuanasuya4743
    @raghuanasuya4743 Рік тому +1

    ఓ తండ్రి ఆవేదన... ఈ క్షణం ఇక చాలు........... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕

  • @sudhirkumar-rd9qs
    @sudhirkumar-rd9qs 2 роки тому +11

    నా కూతురుకి ఎన్నో వందల సార్లు పాడా ఈ పాట ఐనా బాలు గారు మీరు తోపు

  • @bashask5194
    @bashask5194 2 роки тому +50

    పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఇంగులు మెతుకులకు ఆశపడే ప్రతి మనిషికి ఈ పాట గుణపాఠం 🙏🙏🙏🙏

  • @kunchangiashok6619
    @kunchangiashok6619 2 роки тому +7

    ఒక తండ్రికి కూతురి మీద ఎంత ప్రేమ ఉందో ఈ పాటలో మనం చూడవచ్చు

  • @samsuryachannel
    @samsuryachannel 7 місяців тому +20

    2024 లో వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @koduruprasad6786
    @koduruprasad6786 4 роки тому +592

    Sp బాలసుబ్రమణ్యం చనిపోయిన తరువాత ఎంత మంది చుస్తునారు

    • @VickyVicky-wr2xj
      @VickyVicky-wr2xj 4 роки тому +7

      Hai

    • @oooo-rw8vw
      @oooo-rw8vw 4 роки тому +3

      Me

    • @anshuskitchenandgarden9963
      @anshuskitchenandgarden9963 4 роки тому

      Iiii8iiii

    • @anshuskitchenandgarden9963
      @anshuskitchenandgarden9963 4 роки тому

      @@VickyVicky-wr2xj i

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 3 роки тому +5

      SP బాలు గారిని నేనైతే చూళ్ళేదు బాలు గారు చనిపోయారు అనుకుంటాలెను. అప్పుడు,ఎప్పుడు ఎప్పటికి ఇలా పాట రూపంలో నా ముందే ఉంటారు.

  • @prudhvipamisetty
    @prudhvipamisetty Рік тому +1

    Ma babu edupu aapalante ee pata pettalsindhe ❤❤❤

  • @bhargavkavali3338
    @bhargavkavali3338 2 роки тому +57

    పాట ఒక అద్భుతం అయితే కమల్ గారి నటన మరో అద్భుతం వీరికి తోడు ఇలియరాజా గారి సంగీతం అందుకే ఈ పాట మహా అద్భుతం

    • @sambayouthking3594
      @sambayouthking3594 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤😂

  • @gayathripilli9406
    @gayathripilli9406 2 роки тому +2

    Na child ni feel ayinapudu e song vinte super ga untumdhi excellent Kamal sir and movie mokers

  • @venkatasuryaprakasaraosadh4985
    @venkatasuryaprakasaraosadh4985 3 роки тому +51

    నిజమైన ప్రేమతో కూతురును లాలించే చక్కటి లాలిపాట..... మనసుకు ప్రశాంతం ఎక్కువ వాయిద్యాల గోలలేకుండా........

  • @dreamingwork
    @dreamingwork Рік тому

    కమల్ హాసన్ సినిమాల్లో గొప్ప నటుడు నిజజీవితంలో వాడంత చండాలుడు వాడు లేడు పబ్లిక్ పర్సనల్ గా ఉన్నప్పుడు తన పర్సనల్ లైఫ్ ని కూడా పబ్లిక్ గా పెట్టుకున్నాడు భారతదేశంలో ఇంతకన్నా పెద్ద నటులు ఉన్నారు ఈ లెక్కన చిన్న నటులు ఉన్నారు

  • @chandunanimagi5506
    @chandunanimagi5506 4 роки тому +1139

    2020 లో సాంగ్ చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @kandikatkurusaraswati
    @kandikatkurusaraswati 4 роки тому +8

    ఆ music, లిరిక్స్, సాంగ్ లో ఎంతో meaning vundhi.... Evergreen, altime favourite song......... ఇలాంటి సాంగ్స్ ఆణిముత్యాలు.... ఏడుపు రాకుండా వుండదు e సాంగ్ వింటుంటే......

  • @gopaiahmeda7689
    @gopaiahmeda7689 2 роки тому +3

    కమల్ హసన్ లాంటి ఎంతో మంది సినిమా ఇండ్రీటీకి రావలసిన కోరుకుంటుంది సెలవ్

  • @chandunanimagi5506
    @chandunanimagi5506 4 роки тому +78

    సాంగ్ వింటుంటే కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు

    • @luckyraja2565
      @luckyraja2565 Рік тому +2

      Nenu drink chesinappudu and manasu bagolenappadu chusthanu

    • @sandyoct3545
      @sandyoct3545 9 місяців тому

      Nenu kooda ​@@luckyraja2565

  • @mattesrikanth5396
    @mattesrikanth5396 7 місяців тому +11

    E song 2024 chusevallu entha mandhi

  • @muralijella9993
    @muralijella9993 5 років тому +446

    తండ్రినె నెనైనా దండమే పెడుతున్న 😢😢

  • @saikirannethamadoori9325
    @saikirannethamadoori9325 4 роки тому +146

    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
    కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
    ఆలినే కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    మాయనే నమ్మింది బోయతో పోయింది
    దెయ్యమే పూనిందో రాయిలా మారింది
    వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
    తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది గండమే తప్పింది
    ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో
    గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు
    నేరం నాదైనా భారం నీపైన
    తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
    తల్లిలా మన్నించు మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
    బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా

  • @srihariprises848
    @srihariprises848 3 роки тому +79

    అద్భుతమైన పాట sp B గారు అద్భుతంగా ఆలపించారు.మహానటుడు కమల్ గారూ మహా అద్భుతం గా జీవించేశారు.....👌👌👌👌👌

  • @salakshana2023
    @salakshana2023 3 роки тому +14

    కాళిలా మారమ్మా.... కాలితో తన్నమ్మా...
    Lyrics 🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @varshareddy892
    @varshareddy892 4 роки тому +75

    1:44 శాంతి ఎక్కడ మనశాంతి (మనఃశాంతి)ఎక్కడ ఇందులో ఎంత అర్తం ఉంది

    • @praveenkp27
      @praveenkp27 3 роки тому

      కుహు కుహు కోకిల కు అంటే కూ అన్నదా......సాంగ్ కన్నడ లో చంద్ర చకోరి మూవీ.....తెలుగు లో ఏ మూవీ?
      Music: S.A RAJKUMAR

    • @kowsikpatri7456
      @kowsikpatri7456 3 роки тому

      Super bro

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 5 років тому +626

    కమల్ గారి యాక్షన్ కి ఎవరూ సాటి రారు. లెజెండ్ అంటే ఆయనే

  • @rajeshdesilla3925
    @rajeshdesilla3925 3 роки тому +6

    ఇలాంటి పాట వినాలి అంటే అదృష్టం ఉండాలి
    పాడినవారు పువ్వేసి పుట్టుంటారు

  • @newsway789
    @newsway789 5 років тому +280

    కాళి లా మారమ్మ.. కాలితో తన్నమ్మ....,👌👌

  • @murthysudha778
    @murthysudha778 4 роки тому +62

    బాలు గారు పాడినపాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి

    • @MGmotomotive
      @MGmotomotive 4 роки тому

      ua-cam.com/video/L3nD-A4lJd8/v-deo.html

    • @mohammedthaher8809
      @mohammedthaher8809 Рік тому +1

      పాట లో అద్భుతమైన మాధుర్యం చాలా బాగుంది

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 5 років тому +252

    బాలసుబ్రహ్మణ్యం గారి అద్భుతమైన పాట

  • @ashiasmi
    @ashiasmi 2 роки тому +1

    Intlo lo place unda chepeve papayi..papa shake her toy..super by Suresh krishna

  • @rasoolsyed2696
    @rasoolsyed2696 Рік тому +147

    2023 లో వింటున్నావారు ఒక లైక్ వేసుకోండి

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 5 років тому +238

    చెడు దారిలో సంచరించి..
    కుటుంబానికి..., ఆత్మీయ తాను రాగాలకు.... దూరంగా మసలి,
    వాస్తవాన్ని గ్రహించి...,
    జీవన మాధుర్యమును తిరిగి
    పొందిన అనుభూతి...
    అద్భుతం!
    పాట రచన, స్వరకల్పన, గానం...
    నటన..., కూర్పు
    మనసును కదిలింప జేస్తుంది.

    • @akp7692
      @akp7692 5 років тому +6

      Great words hat's of

    • @deshaboinasuresh682
      @deshaboinasuresh682 4 роки тому +1

      L

    • @elishaelisha7439
      @elishaelisha7439 4 роки тому +1

      Same to on my feeling

    • @saikiran6790
      @saikiran6790 4 роки тому +1

      Super song

    • @balajit3068
      @balajit3068 4 роки тому +2

      ఈ పాట గురించి చెప్పాలంటే మాటలు రావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @mallurivenkateswarlu2836
    @mallurivenkateswarlu2836 5 років тому +592

    20లక్షలూ అప్పులు ఉన్న ఈ పాట వింటే అన్ని మర్చిపోతారు

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 роки тому +59

    సినిమా నిర్మించిన రామానాయుడు గారికి,పాటలో నటించిన కమల్ మరియు పాప(పేరు తెల్వదు),గార్లకు,సాహిత్యం అందించిన సిరివెన్నెల,సంగీతం అందించిన ఇళయరాజా గార్లకు శతకోటి పాదాభివందనాలు.🌹💐🙏.

    • @kvrmurty6910
      @kvrmurty6910 Рік тому +2

      Tammu Balu garini marichevu atane main e song ki

    • @vvnarasimhamithra
      @vvnarasimhamithra Рік тому +1

      Padina balu gariki kuda.

    • @vvnarasimhamithra
      @vvnarasimhamithra Рік тому +1

      @@kvrmurty6910 May be padindi balu ani teliya kunda, imitate chesi padaru balu garu. anduke marachi undavachu

    • @sowmyag9578
      @sowmyag9578 11 місяців тому

      😅2😂6ĥ⁵000

  • @ramagirikanakaraju4308
    @ramagirikanakaraju4308 4 роки тому +79

    పిల్లల పై ఎప్పుడైనా నా అకారణంగా చేయి చేసుకుంటే ఈ పాట గుర్తుకు వస్తుంది

  • @srinivasaraoachanta2630
    @srinivasaraoachanta2630 3 роки тому +2

    ఎన్నాళ్ళయినా మర్చి పోలేని పాట సంగీతం అద్బుతం ఇళయ రాజా పాట అంటే నే ఒక మధురం

  • @anilyadavkumarb9399
    @anilyadavkumarb9399 3 роки тому +6

    తండ్రి అయినా ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక్క మంచి జోల పాట నిద్ర రాని పిల్లలు కీ ఈ పాట ఓ జోల పాట 😍😍😍😍😍😍

  • @butchibabu5710
    @butchibabu5710 3 роки тому +5

    ఎంతమంది చెడు దారిలో పోయే వారిని దారిలో పెడుతుందో ఈ పాట.. బాలు నువ్ ఎక్కడ లేవు చెప్పు.. 😢😢

    • @butchibabu5710
      @butchibabu5710 2 роки тому

      Miss u balu.. duty muginchukoni vellipoyav.. but.. nee gonthu ledhu ani nammi bathakalekapothunna..

  • @gudisejyothi
    @gudisejyothi Рік тому +1

    Prati tanri kuturu pata❤❤

  • @mounikaroyyala9295
    @mounikaroyyala9295 2 роки тому +6

    చేడు దారి పట్టిన ప్రతి తండ్రి కి ఈ పాట ఒక గుణపాఠం.... .. 😥😥😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😴

  • @thanmaichannel9187
    @thanmaichannel9187 9 місяців тому +1

    2024 lo kuda movie release aithe super hit avvutundi 🎯

  • @gopigopi2027
    @gopigopi2027 4 роки тому +366

    ఈ మహానటుడు భుజాల మీద కాలు వేసిన ఆ పాప ఎంత అదృష్టవంతురాలో..

  • @rajkumarvuppuluti2505
    @rajkumarvuppuluti2505 4 роки тому +263

    ప్రపంచం లో వెస్ట్ గాల్లు అందరూ ఎక్కడ ఉన్నారో అంటే ఈ సాంగ్ కి డిస్ లైక్ కొట్టిన వాళ్ళే అంటాను నేను..అవునా కాదా?

  • @jayakrishna6992
    @jayakrishna6992 Рік тому +2

    ఈ పాట వింటేనే మా బాబు నిద్రపోగలధు music, lyrics superb and balu gaaru adbuthamga padaru

  • @yammanikrishna3555
    @yammanikrishna3555 4 роки тому +5

    బాలు గారు శివైక్యం చెందిన తర్వాత ఈ పాట వింటున్న నేను

  • @sujathagaddam5684
    @sujathagaddam5684 5 місяців тому +2

    తన తప్పు తను తెలుసుకొని ఎంత అద్భుతమైన పాట🎉

  • @pbfurnitureworks5972
    @pbfurnitureworks5972 4 роки тому +8

    ఇలాంటి అర్థవంతమైన పాట 100 సంవత్సరాలైనా రాదు

  • @kartheepuli4180
    @kartheepuli4180 3 роки тому +260

    2021 లో వింటున్న వాళ్ళు ఓక లైక్ వేసుకోండి

  • @paturunarayana2546
    @paturunarayana2546 2 роки тому +4

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనే విధంగా ఉంది పాట

  • @VeerojiraoVeerojirao
    @VeerojiraoVeerojirao 3 місяці тому

    ಗಂಧರ್ವ ಗಾಯನಕ್ಕೆ ನಟ ಸಾರ್ವಭೌಮನ ಅಭಿನಯ ನಿಮ್ಮನ್ನ ಪಡೆದ ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗ ಧನ್ಯ 🙏🙏

  • @RME009
    @RME009 Рік тому +3

    Ee paatalo 1:43 daggara.Shanthi ekada mana shanthi ekada ani. మన shanthi = manasshanthi = Peacefulness..
    Great lyrics

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 4 роки тому +21

    లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    తెలుసా...........ఈ ఊసు
    చెబుతా తల ఊచు
    కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
    ఆలినే కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే పాపాయి
    పారిపోనికుండా పట్టుకో నా చేయి
    హుమ్మ్ హు హు..హుమ్మ్ హు హు..
    హుమ్మ్ హు హు..హుమ్మ్ హు హు..
    మాయలే నమ్మింది బోయతో పోయింది
    దయ్యమే పూనిందో రాయిలా మారింది
    వెళ్ళే పెడ దారిలో ముళ్ళే పొడిచాకనే
    తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది గండమే తప్పింది
    ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    హుమ్మ్ హు హు..హుమ్మ్ హు హు...
    పిల్లలు ఇల్లాలు ఎంతగా ఎడ్చారో
    గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు
    నేరం నాదైనా
    భారం నీ పైనా
    తండ్రినే నేనైనా దండమే పెడుతున్న
    తల్లిలా మన్నించు మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
    బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా.....
    హుమ్మ్ హు హు..హుమ్మ్ హు హు...
    లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    హు హుహు హుహు హుహు హు...

  • @teallurikrishnarjunarao1804
    @teallurikrishnarjunarao1804 4 роки тому +16

    సొంత వారి విలువ ఈ పాటలో తెలుస్తుంది

  • @nellutlasrinivas8912
    @nellutlasrinivas8912 4 роки тому +74

    Who is listening after demise of S P Balu sir, by remembering him..

  • @chinnadigital
    @chinnadigital 2 роки тому +6

    మహానటుడు కమల్ గారూ మహా అద్భుతం గా జీవించేశారు

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +21

    సిరివెన్నెల గారి కలం నుండి నేల జారిన మధుర గీతం

  • @jeevanprakash6179
    @jeevanprakash6179 4 роки тому +3

    Miss u spb sir .mee lanti vaalu malli malli vastharu ani oohinchadam kashtam sir .Kaani meeru padina PRATHI paata ma gundello untadhi .

  • @narayanaswamykollati3742
    @narayanaswamykollati3742 2 роки тому +1

    The.great.actor.the.greatsinger.the.great.music iillyaraja

  • @pchandrasekhar8553
    @pchandrasekhar8553 4 роки тому +25

    Oscar Award also less to your acting Kamal Sir. Hats off to you.

  • @bogikrishnaiah2031
    @bogikrishnaiah2031 Рік тому +1

    వీడు అంటే వ్యక్తిగత ముగా ద్వేషం.కానీ సినిమాలు బాగుంటాయి.

  • @lankesirisha598
    @lankesirisha598 4 роки тому +10

    Thanks to Suresh productions for the high quality videos.

  • @lovestories5604
    @lovestories5604 2 роки тому +3

    Ipatiki Pillalani nidrabuchadam kosam song play chesevalu like cheskondi.

  • @kvrmurty6910
    @kvrmurty6910 Рік тому +6

    ఈఈ భూమి ఉన్నంత వరకు ఈ పాట సజీవం గా ఉంటుంది

  • @pandubhavani4006
    @pandubhavani4006 3 роки тому +1

    2021 lo chusinavalu like chesukondi

  • @kunamohitmohit7613
    @kunamohitmohit7613 2 роки тому +3

    Sirivennela sitarama sastry garu we miss you sir.... 😤😤🙏

  • @vinodnani600
    @vinodnani600 2 роки тому +2

    నారాయణడిదీ దశవతరం నటనలో నీది పూర్ణవతారం మీ అభిమాని గా గర్వంగా భావిస్తున్నాను

  • @balubalu7057
    @balubalu7057 4 роки тому +46

    Naku papa kaavaalani anukunna anukunnatlu papa puttindi
    . Papa kaadu naa thalli..💋💋💋

    • @lahari.k797
      @lahari.k797 4 роки тому +1

      సుపర్ తమ్ముడు

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 5 років тому +113

    కనులు చెమ్మతో నిండిపోయాయి ఈ పాట వింటూంటే.

  • @Nidumamidivenkatesh
    @Nidumamidivenkatesh 6 місяців тому +8

    2024 listening anyone😊😊😊🎉🎉

  • @durgaRao-qu4og
    @durgaRao-qu4og 2 роки тому +1

    Edhi malli radhu

  • @RaviChandra-xi4on
    @RaviChandra-xi4on 4 роки тому +27

    Kamal Hasan, sir lanti star India lo puttadam mana adurustam, 🙏🙏🙏🙏🙏🙏🙏💕

  • @vardhani.91
    @vardhani.91 4 роки тому +1

    ఎస్పీ బాలు గారు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని రోజులు ఘంటసాల గారి లాగా బాల సుబ్రహ్మణ్యం గారు ధ్రువ తార లాగా నిలిచి ఉంటారు 👌👌👌👏👏👏😭😭😭 మీలాంటి గాయకుడు ఇక రారు నాకు చాలా చాలా ఇష్టమైన పాట 🙏🙏🙏🙏🙏🙏💐

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 роки тому +14

    How many times I have to cry remembering SPB SIR 😭.
    I wish first Vaccine to be given to Late SPB and get him back to us 😭😭😭😭😭

  • @ellurupavan6946
    @ellurupavan6946 Рік тому +2

    😢😢😢😢 yenni sarlu vinna boreye kottadu yenduko

  • @girakavenkatesh1734
    @girakavenkatesh1734 4 роки тому +20

    This is Hart touching .Kamal also exordinary performance.

  • @linykapoor1808
    @linykapoor1808 2 роки тому +2

    కమల్ హాసన్ గారిని విశ్వ నటుడుని ఎందుకన్నారో ఇ పాట చూస్తే తెలిసింది

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Рік тому +3

    కమల్, బాలు, వేటూరి, రాజా గార్లు
    🙏🙏🙏

    • @sbs6219
      @sbs6219 Рік тому

      Veturi kadu sirivennela

  • @sarangapani9389
    @sarangapani9389 11 місяців тому +1

    Still watching 2021 to 2023 ok...

  • @naveenyadav701
    @naveenyadav701 3 роки тому +16

    2021 song vinna vallu like veysukondi

  • @teja4493
    @teja4493 3 роки тому +12

    Kamal hassan expressions...for this sad song.. Great actor

  • @sreejacomputers6751
    @sreejacomputers6751 4 роки тому +52

    తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
    తల్లిలా మన్నించు మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా

  • @Priya-tl5zv
    @Priya-tl5zv 4 роки тому +211

    Still fav song in 2020?? Yes for me.. can't do anything else except staying indoors and listening this song in 2020 🙏