అన్న దీని వెనుక చాలా కష్టం ఉన్నది...మీరు పెట్టే ప్రతి సాంగ్,,లక్షల్లో ఉంటుంది...దీని గూర్చి నాకు తెలుసు...కానీ ఇంత సులువుగా..మా అందరి ఆత్మీయ ఎదుగుదలకి, ఈ పాటలు మాకందిస్తున్న...మీకు వందనాలు...మీరు ఇంకా ఇటువంటివి అదించటానికి,దేవుడు ఆర్దికంగా,సహాయం సమకూర్చుకును..గాక.....
ప్రైస్ ది లార్డ్ సార్ దేనికి స్తోత్రం కలుగును గాక సంబరాలు 1, 2, 3,4, 5,new రాబోతున్నటువంటి యొక్క ఆకాశవీధిలో ఆనందం సంబరాలు సెక్స్ కూడా అనేకులు ఆదరించేటువంటి పాటగా దీవెన కరముగా మనసు పడాలి అని ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఇంకా అనేకమైనటువంటి పాటలు దేవుడు మీ ద్వారా వ్రాయించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంకా రాబోయే ఈ దినాల్లో మీ మినిస్ట్రీ ఇంకా దీవెనకరముగా దీవించబడాలి దీవించబడాలి మీ యొక్క ఫ్యామిలీ ఆయన రెక్కల చాటున మిమ్మల్ని అందరిని కాయును గాక ఆమెన్ సార్ మరొక విజ్ఞప్తి మీ పాటలు చాలా మా జీవితానికి ఆత్మీయ కరముగాను దీవెనకారముగాను మీ పాటలు సంగంలో పాడుకోటానికి మీ పాటలు కొంచెం ట్రాక్ రూపంలో మాకు అప్లోడ్ చేయండి సార్ దేవుడు మహిమపరచడానికి దేవుకి స్తోత్రం సంబరాలు 6 ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్
Praise the lord sir Mee paricharya ayana cheruvalo kamaneeyamainadhi marinni patalatho Inka dhevunilo nasipistarani ee song kuda prajadharana podhalani prawyer chestunnamu sir
జాషువా బ్రదర్ గారు సాంగ్ చాలా చాలా బాగుంది ఏం చెప్పాలండి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుడు మిమ్మల్ని దీవించును గాక కమలాకర్ గారు మ్యూజిక్ కూడా మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ నండి ఎప్పుడు జావిద్ అలీ గారు అలాగే అన్వేషణ గారు చాలా బాగా పాడారు 🙏🙏
ఈ పాట వింటుంటే మాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది.సంతోషానికి అవధులు లేవు .మీ టీం అందరికీ దేవుని ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤❤❤❤
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది క్రిస్టమస్ సంబరాలు స్టార్ట్ చేసారు అన్న మీరు మీ సాంగ్స్ వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినలీ అనిపిస్తుంది అద్భుతముగా ఉంది 🤝
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది క్రిస్టమస్ సంబరాలు వచ్చేశాయి కమలాకర్ అన్న, జాషువా అన్న, జావేద్ గారికి, అన్వేషి గారికి , ప్రత్యేక ధన్యవాదాలు, అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Prise the lord 🙏🙏🙏 to all. చాలా చక్కటి లిరిక్స్ సార్ . ఈ పాట ద్వారా నేనైతే ఎంతో సంతోషపడ్డాను, మరి నా యేసయ్య ఇంకెంత సంతోషించి ఉంటాడో మాటల్లో చెప్పలేను.❤ కమలాకర్ సార్ నిజంగా మీరు దేవుడు ఇచ్చిన బహుమానం సార్. లేకుంటే దేవుని ప్రేమను ఇంత గొప్పగా అందరికీ అందిస్తూ ప్రేక్షకులు, పరిచారకులు యేసయ్య ప్రేమను మనసార విని మారు మనస్సు పొందుటకు ఉపయోగపడుతున్నటువంటి మీ గానగంధర్వకళను దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు, మీ కుటుంబ సభ్యులుకు, మీ టీం సభ్యులకు, గాయకులకు దేవుని యొక్క సన్నిధి కాపుదల ఎప్పుడూ తోడై యుండులాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమేన్.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
మీ పాటకొసము ఎదురుచూస్తున్నాము.. ఈ పాటను యేసయ్య దివెనకరముగా.. అనేకులకు ఆశీర్వదకరముగా... చేయును గాక మంచి సంగీతము.. చక్కని రచన... మరియు గానం .. ప్రభువు దయచేయును గాక..🙏🙏🙏🎤🎺👏
ఆహా! మనసు పులకరించిపోతుంధంతే. Hatssoff to Writer and Musicians + Singers . Do more like this . We always support our Favourite Team . God bless you More . Amen
ఆకాశ వీధులు ఆనందంతో అవని అంత సంతోషంతో ఆ పరమాత్ముని దివ్య జననాన్ని వివరించింది ఈ పాట ..... మనసుకు తాకిన మాట సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడు జన్మించే ..... నా పాదాలకు దీపమై నా త్రోవలకు వెలుగై నాకు సంతోషాన్ని ఇచ్చువాడు నా పరమాత్ముడైన యేసయ్య.....🙏
I love both of the vocals.Throghout the song felt like heaven is brought to down to earth to rejoice.No one can sit idle after listening.definitely everyone tempts to dance in the occasion of lord's arrival (Christmas)merrily.Joshua sir,ur annointence in Jesus song may lead many souls in Jesus.Ur songs are one type of evangelisation.No need of wandering for evangelisation just social media is enough.Am a great fan of ur songs sir.May God bless you with more annointed songs.
Anna mi okamata ceptha ee pata javid ali anna tho padinchi nanduku chala vandanalu daniki thodu lyrics chala baga unai chala vandanalu anna Im john anna from kurnool
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు. పదజాలం వర్ణనాతీతం. ప్రభువును చాలా బాగా అర్దము చేసుకున్నారు కాబట్టి ఇలాంటి పాట రాయగలిగారు. సంగీతము కూడా అద్బుతముగా వుంది🙌. దేవునికి మహిమ కలుగును గాక🙏.
Javed OH Saaki Amaging.Little angels Pallavi Amaging.Its all about my Yesu Nadhudhu.Savior.Wonderful Brothers and Sisters little hears Skilled musicians very tiny act doers in this .Amaging.Lyricst.
Praise the lard🙏🙏🙏🙏మీ అద్భుతమైన దేవునికి బాగా ఇష్టమైన చాలా కష్టం తో చాలా ఖర్చు తో కూడుకొన్న మీ సేవను ఆదేవుడు మనసారా దీవించి సంతోషిస్తారు. మీ నుండి ఇలాంటి విలువైన మరిన్ని పాటలు దేవుడు మీనుండి వ్రాయిస్తారని ఆదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jashuva bhai tum ne kamaal kar diya mere bhai. Javed Ali se gaana....? Wah wah wah what a melodable song.great composing.aap ne indian top singers se christian devotional songs aap ne gaana diya.e bahuth badhe Baath hai yaaar
ఆకాశ విధుల్లో ఆనందం ✝️🎄 దేవుని కృప వలన ఈ పాటతో 2023 సంవత్సరం క్రిస్త్మస్ సంబరాలు ప్రారంభం 🎄 హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 మీ టీమ్ అందరికి వందనాలు🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
Joshua shaik annagariki Naa prethyekamaina vandhanalu chala adhbuthamaina songs whrasi padisthunnandhuku preise the lord anna devudu mimmunu mi kutumbanni bahuga deevinchunu gaaka song paadina brother ni devudu dhivinchunu gaka
LYRICS TELUGU & ENGLISH
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam
Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham
Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey
Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah
Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya
Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka
Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka
Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche
1. Gollalantha Ganthulesi Sandhade Chesiri
Doothalanthaa Santhasinchi Sthuthulane Paadiri
Cheekatanti Brathukulona Chelimigaa Cherene
Vennelanti Mamatha Choopi Karunatho Korene
Sadaa Snehamai Naa Sonthamai Paramaathmude Eenade Janminche
Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram
Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam
2. Vaakyamaina Devudegaa Baludai Vachchenu
Paapamantha Teesiveya Rakshane Techhenu
Vedukaina Ee Dinaana Yesune Veduko
Anthuleni Chinthaleni Paramune Pondhuko
Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche
Track
Thank you Sir ✝️🙏🤝
దేవునికే సమస్త మహిమ కలుగును గాక.....
Thank you so much Sir 🙏🙏
Thank you so much sir for new Christmas Song...
అన్న దీని వెనుక చాలా కష్టం ఉన్నది...మీరు పెట్టే ప్రతి సాంగ్,,లక్షల్లో ఉంటుంది...దీని గూర్చి నాకు తెలుసు...కానీ ఇంత సులువుగా..మా అందరి ఆత్మీయ ఎదుగుదలకి, ఈ పాటలు మాకందిస్తున్న...మీకు వందనాలు...మీరు ఇంకా ఇటువంటివి అదించటానికి,దేవుడు ఆర్దికంగా,సహాయం సమకూర్చుకును..గాక.....
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా....హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య (2)
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె ll లోకాలనేలే ll
1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ
ఓ... దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ
చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే
వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే
సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
ll లోకాలనేలే ll
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె ll లోకాలనేలే ll
LYRICS:
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇలా పొంగేను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా.. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే
వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
నేను ఖచ్చితంగా మీ పాట కోసం వెయిట్ చేస్తాను ఎప్పుడు
ప్రైస్ ది లార్డ్ సార్ దేనికి స్తోత్రం కలుగును గాక సంబరాలు 1, 2, 3,4, 5,new రాబోతున్నటువంటి యొక్క ఆకాశవీధిలో ఆనందం సంబరాలు సెక్స్ కూడా అనేకులు ఆదరించేటువంటి పాటగా దీవెన కరముగా మనసు పడాలి అని ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఇంకా అనేకమైనటువంటి పాటలు దేవుడు మీ ద్వారా వ్రాయించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇంకా రాబోయే
ఈ దినాల్లో మీ మినిస్ట్రీ ఇంకా
దీవెనకరముగా దీవించబడాలి దీవించబడాలి మీ యొక్క ఫ్యామిలీ ఆయన రెక్కల చాటున మిమ్మల్ని అందరిని కాయును గాక ఆమెన్
సార్ మరొక విజ్ఞప్తి మీ పాటలు చాలా మా జీవితానికి ఆత్మీయ కరముగాను దీవెనకారముగాను మీ పాటలు సంగంలో పాడుకోటానికి మీ పాటలు కొంచెం ట్రాక్ రూపంలో మాకు అప్లోడ్ చేయండి సార్ దేవుడు మహిమపరచడానికి దేవుకి స్తోత్రం సంబరాలు 6 ట్రాక్ కూడా అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్
యేసయ్య కే మహిమ కలుగునుగాక
మరో సూపర్ హిట్ క్రిస్మస్ సాంగ్ అందించినందుకు మీకు వందనములు కృతజ్ఞతలు
Wish you a happy new year to all 2024 manam em chesamo aavi anni devuni deggara voppukundam ❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
I'm waiting for song thanks for composed
First time crying after listening to a christmas song the lirics sadhaa, dheepamai,sadhaa thoduga,sadha snehamai😭😭😭
Praise the lord sir Mee paricharya ayana cheruvalo kamaneeyamainadhi marinni patalatho Inka dhevunilo nasipistarani ee song kuda prajadharana podhalani prawyer chestunnamu sir
Nenu wait chesanu Brother , Vandanalu Brother
Shark Jeshuva bro mee aathmeeya jnanamu Chala bagundi Christmas new song first ide ❤❤❤❤I like very much this
మీలో ఎంతమంది పాటకోసం wait చేసారు ? 👍
Nenu wait chesanu brother🎉
I waited eagerly
✋
🤚
✋🏻️
జాషువా బ్రదర్ గారు సాంగ్ చాలా చాలా బాగుంది ఏం చెప్పాలండి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే దేవుడు మిమ్మల్ని దీవించును గాక కమలాకర్ గారు మ్యూజిక్ కూడా మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ నండి ఎప్పుడు జావిద్ అలీ గారు అలాగే అన్వేషణ గారు చాలా బాగా పాడారు 🙏🙏
ఈ పాట వింటుంటే మాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది.సంతోషానికి అవధులు లేవు .మీ టీం అందరికీ దేవుని ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤❤❤❤
లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి జాషువా గారు❤❤❤దేవుడు✝️మిమ్మును మీ పరిచర్యని బహుగా దివించును గకా ✝️
ua-cam.com/video/jkXZ7I99LZg/v-deo.htmlsi=ojXrwQ6bhpylzpgq
Song chala chala bagundi eni sarlu vinna ink vinali anipistundhi దేవునికి mahima kalugunu gaka ఆమెన్
Yes what a Suuuuuuuperb celebration song andi. So so enjoyed it. What a fantastic Christmas musical!!!!👏👏👏👏👏👏👌👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️
Yes chala chala bagundhi👌👌👌👏👏👏👏👏♥️♥️♥️♥️♥️
జావిద్ అలీ గారు పాడిన పాట మట్టిలోన ముత్యమల్లె ఆ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం 🙏
2023 christamas kanuka ee song brother, may God bless u abundantly
పాట వింటుంటే హాయిగా ఉంది,Anna,Inka raavali
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది క్రిస్టమస్ సంబరాలు స్టార్ట్ చేసారు అన్న మీరు
మీ సాంగ్స్ వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినలీ అనిపిస్తుంది
అద్భుతముగా ఉంది 🤝
Devuniki mahima gantha kalugunu amen
Devunike mahima kalugunu gaaka
అప్పుడే క్రిస్టమస్ వచ్చి నట్లు ఉంది
క్రిస్టమస్ సంబరాలు వచ్చేశాయి
కమలాకర్ అన్న, జాషువా అన్న,
జావేద్ గారికి, అన్వేషి గారికి , ప్రత్యేక ధన్యవాదాలు, అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
Prise the lord 🙏🙏🙏 to all. చాలా చక్కటి లిరిక్స్ సార్ . ఈ పాట ద్వారా నేనైతే ఎంతో సంతోషపడ్డాను, మరి నా యేసయ్య ఇంకెంత సంతోషించి ఉంటాడో మాటల్లో చెప్పలేను.❤ కమలాకర్ సార్ నిజంగా మీరు దేవుడు ఇచ్చిన బహుమానం సార్. లేకుంటే దేవుని ప్రేమను ఇంత గొప్పగా అందరికీ అందిస్తూ ప్రేక్షకులు, పరిచారకులు యేసయ్య ప్రేమను మనసార విని మారు మనస్సు పొందుటకు ఉపయోగపడుతున్నటువంటి మీ గానగంధర్వకళను దేవుడు దీవించి ఆశీర్వదించి మీకు, మీ కుటుంబ సభ్యులుకు, మీ టీం సభ్యులకు, గాయకులకు దేవుని యొక్క సన్నిధి కాపుదల ఎప్పుడూ తోడై యుండులాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమేన్.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
👏👏 Christmas vastudi🥳🥳🎄🎄
మీ పాటకొసము ఎదురుచూస్తున్నాము..
ఈ పాటను యేసయ్య దివెనకరముగా.. అనేకులకు ఆశీర్వదకరముగా... చేయును గాక మంచి సంగీతము.. చక్కని రచన... మరియు గానం .. ప్రభువు దయచేయును గాక..🙏🙏🙏🎤🎺👏
Super song 🎵
Good song
All praises to lord yessayya
ua-cam.com/video/jkXZ7I99LZg/v-deo.htmlsi=ojXrwQ6bhpylzpgq
ఆకాశంలో ఆనందం అధ్భుతమైన క్రిస్మస్ పాట
ఈ ఆనందం రెట్టింపు కావాలంటే ప్లీజ్ సర్ ట్రాక్ పెట్టండి
Daricherinadu deenudai dharalona na yesayya❤
Sir pata kosam chala waiting
ఆహా! మనసు పులకరించిపోతుంధంతే. Hatssoff to Writer and Musicians + Singers . Do more like this . We always support our Favourite Team . God bless you More . Amen
Iam so. Happy. Mee songs వింటుంటే. మనసుకు. నిజం గా. చాలా ప్రశాంతం గా వుంటుంది...❤.
So beautifull lyrics , fantastic music,,melodious singing ,,GLORY TO ALMIGHTY GOD,,,,,AMEN
ఈ సొంగ్ అందరికీ చేరాలని కచ్చితంగా ప్రాధన చేస్తాం పాస్టర్ గారు
It is most beautiful song that I have ever listen and beautiful voices i love this song praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌😮😮😮😮😮😮😮😮😮😮
Devuneke mahemaa kalugunu gakaa Amen 🙏
ఆకాశ వీధులు ఆనందంతో అవని అంత సంతోషంతో ఆ పరమాత్ముని దివ్య జననాన్ని వివరించింది ఈ పాట ..... మనసుకు తాకిన మాట సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడు జన్మించే ..... నా పాదాలకు దీపమై నా త్రోవలకు వెలుగై నాకు సంతోషాన్ని ఇచ్చువాడు నా పరమాత్ముడైన యేసయ్య.....🙏
ua-cam.com/video/jkXZ7I99LZg/v-deo.htmlsi=ojXrwQ6bhpylzpgq
I love both of the vocals.Throghout the song felt like heaven is brought to down to earth to rejoice.No one can sit idle after listening.definitely everyone tempts to dance in the occasion of lord's arrival (Christmas)merrily.Joshua sir,ur annointence in Jesus song may lead many souls in Jesus.Ur songs are one type of evangelisation.No need of wandering for evangelisation just social media is enough.Am a great fan of ur songs sir.May God bless you with more annointed songs.
దేవుడైన ప్రభువు ను గొప్ప గా కీర్తించాలనే మీ తపన చాలా చాల స్పష్టంగా కనబడుతుంది ❤🎉
Nenu baga waIt chesanu
Praise the Lord annayaa MI songs chala beautiful gaa ardhavanthamgaa vuntayi devunike mahimaa gaanatha kalugunugaaka mi sevaaa devuniki mahimaa Karamgaa undalani deevenalu undalani korukuntunnam annaya
Priase the Lord brother ee pata dwara devuninamamunake mahimakalugunugaka amen🎉🎉🎉🙏🙏🙏🎉🎉🎉🙏🙏😭
చాలా మంచి పాట పాడారు దేవుని నామానికి వందనాలు
Meery christmas
Anna mi okamata ceptha ee pata javid ali anna tho padinchi nanduku chala vandanalu daniki thodu lyrics chala baga unai chala vandanalu anna
Im john anna from kurnool
క్రిస్టమస్,సాంగ్ చాలా చాలా బాగుంది 👍😊🙏🤝💐💐
క్రిస్మస్ సంబరాలు సిరీస్ చాలా బాగుంది థాంక్యూ జాషువా గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Fantabulous Kamal anna … Christmas fever starts…
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు. పదజాలం వర్ణనాతీతం. ప్రభువును చాలా బాగా అర్దము చేసుకున్నారు కాబట్టి ఇలాంటి పాట రాయగలిగారు. సంగీతము కూడా అద్బుతముగా వుంది🙌. దేవునికి మహిమ కలుగును గాక🙏.
Praise the Lord...AKAASA VEEDHULLO ANANDAM...🌲🌱🌷🌍☀
2025లో వింటున్నవారు ఎంతమంది?
Super super super glory to God God bless you amen all technicain
Memu chala pradhaan chesamu song chala bagundi praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🥳🥳
Good song Roja piler .Aclm church ..GoD bless you brother GoD song mening full song ..😊😊😊😊😊😊😊😊
Exlent సాంగ్ brother God bless you
Yes, నేను కూడా చాలా ఎదురుచూస్తున్నాను sir
Praise the lord Joshua Sir And Kamalakar Sir Excellent lyrics and Very Excellent music
అప్పుడే Christmas.వచ్చినట్టు ఉంది
brother your voice exlent and marvolus
Praise the lord brother chala abduthanga padaru devudu mimalni ashirvadinchunu gaka
Wonderful song 🎵🎵
Praise the Lord
Praise the lord all.....క్రిస్టమస్ ఇప్పుడే వచ్చినట్టు వుంది ఈ పాట వింటుంటే దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
What a production. Praise the FATHER.
మీ చేతి వ్రాతలను అభిషేకించి మహిమకరంగా మీ పరిచర్య ను ఘనపరిచే దేవునికే మహిమకలుగునుగాక ఆమెన్
Inka time avvalede Ayyo
Blessed Christmas new song , thanks to joshua shaik garu, pranam kamalakar garu , glory to Jesus name
Suuuuuuuuurb
సెల్యూట్ అల్ టీమ్ ❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Wow praise the lord .nice song sir .God bless you. Thank you.
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ
WONDER FUL SONG 🎉🎉🎉
GOD BLESS YOU ALL😊😊😊
Song bagundhi
Praise the lord brother, song chala bahundi
Javed OH Saaki Amaging.Little angels Pallavi Amaging.Its all about my Yesu Nadhudhu.Savior.Wonderful Brothers and Sisters little hears Skilled musicians very tiny act doers in this .Amaging.Lyricst.
2023 Christmas ki ee pata prathi church lo marumrogutundhi 🎉🎉🎉
Chala baga rasaru sir...
Meaningful lyrics...
May god bless the whole team❤
Praise the lord
Wonderful song 👌🏻
Glory go God Alone 🙌🏻
Wonderful song. Praise God for such a melodious song. Eagerly waiting to hear more and more such memories
మీరు ఆల్రెడీ క్రిస్మస్ చేశారు థాంక్యూ సార్
అద్భుతమైన గీతం! ఎంతో ఆహ్లాధాకరమైన సంగీతం. 🥳🥳🥳🥰🥰🥰
Wandrofuul song all tha best
Good 👍 superrr🎉🎉
Praise the Lord ayyagaaru
Praise the lard🙏🙏🙏🙏మీ అద్భుతమైన దేవునికి బాగా ఇష్టమైన చాలా కష్టం తో చాలా ఖర్చు తో కూడుకొన్న మీ సేవను ఆదేవుడు మనసారా దీవించి సంతోషిస్తారు. మీ నుండి ఇలాంటి విలువైన మరిన్ని పాటలు దేవుడు మీనుండి వ్రాయిస్తారని ఆదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రిస్మస్ సాంగ్ చాలా బాగుంది
మీ పాట కోసం ప్రోమో వచ్చినప్పటినుండి చాలా ఎదురు చూస్తున్నాము చివరగా పాట చాలా బాగుంది
Inka chala song chestarani mimmalni koruthu 💖📝
Who Watched Live Song, Its Amazing and Excellent Song.Glory to Jesus.
పాట చాలా బాగుంది 👌🙏✝️
Praise the lord pastor garu I am Usha from bhubaneswar hat's off to you r efforts god will bless you abundantly Anna and ur team
Jashuva bhai tum ne kamaal kar diya mere bhai. Javed Ali se gaana....? Wah wah wah what a melodable song.great composing.aap ne indian top singers se christian devotional songs aap ne gaana diya.e bahuth badhe Baath hai yaaar
ఆకాశ విధుల్లో ఆనందం ✝️🎄 దేవుని కృప వలన ఈ పాటతో 2023 సంవత్సరం క్రిస్త్మస్ సంబరాలు ప్రారంభం 🎄 హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 మీ టీమ్ అందరికి వందనాలు🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
Aaa goppa devudu mimmalnadharni ashirvadinchunu gaaka manchi health ivvalani aayana krupa mi andhari paina undunu gaaka ❤amen🙏🙏🙏🙏🙏
Prise the lord
Ippude vinnanu sir.chala chakkaga undhi.children's chorus super.Happy Christmas all team members.❤👌✍🏻🎤🎙️🎵🎶🎼🎹🎸🥁🎛️📽️🙏❤️
Joshua shaik annagariki Naa prethyekamaina vandhanalu chala adhbuthamaina songs whrasi padisthunnandhuku preise the lord anna devudu mimmunu mi kutumbanni bahuga deevinchunu gaaka song paadina brother ni devudu dhivinchunu gaka
Praise the lord 🙏🙏🙏
Adbuthamaina paata..
Praise the lord 🙏🙏🙏
Chala chala bagundhi song❤😊😊,intha manchi song andhinchinanduku devudu mimmalni menduga deevinchinchunu gaka Amen 🙏
Good morning vandhanalu sister 🙏
Joshua gaari paata kamalakar gaari music Shireesha Gaari Voice Perfect Song 👏❤❤🎉🎉😊
Wonderful song..lirics tune singing and music compose everything is good.. all the best all 💐
Praise the lord 🙏