ఎవనిచే జనించి జగమెవ్వని లోపల నుండు పద్యం

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 58

  • @srinivasmaram1736
    @srinivasmaram1736 3 місяці тому +4

    చాలా చక్కగా పద్యాన్ని పాడారు మీ లాగా అందరూ సత్యాన్ని గ్రహిస్తే మత కల్లోలం అనేవి ఉండనే ఉండవు

  • @sreenivasapuranam
    @sreenivasapuranam 2 місяці тому +5

    దానికి సనాతన ధర్మమైన హిందూ మతం లోకాన్ని ప్రపంచానికి గురువు లాంటిది😊

    • @vsvprasadcchallapalli5426
      @vsvprasadcchallapalli5426 18 днів тому

      ఆ పద్యం పాడిన ముస్లిం ఆయన చెప్పాడా సనాతనమైన హిందూ ధర్మం ప్రపంచానికి గురువు లాంటిదని. ఎవరో ముస్లిం ఒక పద్యం చెప్పగానే మనమే గురువులమనుకుంటే ఎట్లా. మనమే తుమ్మి మనమే చిరంజీవ అనుకున్నట్లు. అదే ముస్లిం ఆయన్ని అదే పోతన భాగవతం లో మొదటి పుటలో ఏ పద్యమయినా ఆయన కిష్టం వచ్చినది పాడమనండి నోరు పెగలదు. మన పోతన భాగవతం గురించి మనకంటే ముస్లిములకు ఎక్కువ తెలుసు. ఏ పద్యం పాడాలో ఏ పద్యం పాడకూడదో ఆయనకు బాగా తెలుసు.

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 місяці тому +4

    మీరు ముస్లిం అంటే నేను నమ్మ డం కష్టం, దేవుడు ఒక్కడే ఇది నిజం గాడ్ బ్లేస్ యూ

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 18 днів тому +5

    "సృష్టి కర్త ను వదిలేసి సృష్టిని పూజిస్తున్నారు. పాపం చేస్తున్నారు. ఇది మేము ఒల్లం" ఇదే కదా మీరు చెప్పేది. సృష్టి కర్త ను వదిలి ఆయన సృష్టిలో ఏ శోణభద్ర నదిలోనో, నర్మదా నదిలోనో, గండకీ నదిలోనో, ఏ క్రిస్టల్ గనిలోనో మిలా మిలా మెరిసేదో దొరికే రాయిని పూజిస్తామనుకోండి. భగవంతునికి అంత కోపం ఎందుకు రావాలి. దబ దబా వచ్చి శిక్ష ఎందుకు వెయ్యాలి. ప్రపంచం మొత్తం మీద జేబులు కొట్టే వాళ్ళను వదిలి, మెడ కోసుకుపోయినా పరవాలేదని గొలుసులు లాగే వాళ్ళను వదిలి, పరుల రాజ్యం కోసం దాడి చేసి చంపేసి పరభార్యలను చెరపట్టి బలవంతంగా అనుభవించే వాళ్ళను వదిలి, పరుల డబ్బు అవసరానికి తీసుకుని ఎగ గొట్టే వాళ్ళను వదిలి ఈ రాళ్లను దేవుడిగా భావించి పూజ చేసుకునే అమాయకుల్ని శిక్షించటమే మొదటి పనిగా పెట్టుకుంటాడా దేవుడు. ఆ కష్టమేదో దేవుడికి తగ్గిద్దామని మీరే వేసేస్తారా శిక్షలు. మీరైనా మేమయినా ముందు ఇల్లాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళని పట్టుకుని శిక్షిద్దాం. లోకంలో ధర్మం పూర్తిగా నిలబడితే ఆలోచిద్దాం గాలి లో దేవుడిని భావించాలా, చిదంబరంలో లాగా ఆకాశం నే దేవుడిగా భావించాలా, రాళ్లను దేవుడిగా భావించాలా అని. మీకు కూడా తెలుసు సృష్టి కర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారు అనేది చాలా పేలవమయిన చర్చ అని. 120 కోట్ల మూర్ఖ హిందువులకే తెలియట్లేదు. "చెట్లకి మొక్కుతారు పుట్లకు మొక్కుతారు అని వాళ్ళు."

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 18 днів тому +6

    పోతనయే కాదు చాలా వేదాలు, ఉపనిషత్తులు, హిందూ శాస్త్ర గ్రంధాలు భగవంతుడు అవ్యక్తుడు, నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పాయి. కానీ ఏ గ్రంధము కూడా నిర్గుణుడైన పరమాత్మను సాకారంగా సగుణంగా వ్యక్తుడుగా భావిస్తే పాపం వస్తుంది అని చెప్పలా. ఏ హిందూ గ్రంధాలు సగుణంగా ఆరాధించేవాడిని బ్రతకనియ్యకండి. చంపేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పలా. మళ్లీ పోతన వద్దకు వస్తే భగవంతుడిని మీన రూపంలో కూర్మ రూపంలో, వరాహ రూపం లో (ఈ ఎవ్వనిచే జనించు అని బాగా పాడిన వాడు క్షమించు గాక), సింహ రూపంలో, పొట్టి బ్రాహ్మణుడి రూపం లో, అందమైన బాలుడి రూపం లో వర్ణించాడు. "కనియెన్ రుక్మిణి చంద్ర మండల ముఖున్, కంఠీరవేంద్రావలగ్ను న్, నవామ్భోజ దలాక్షు, చారుతర వక్షున్ అని ఆ భగవంతుడినే కీర్తించాడు అదే పోతన. అదే రుక్మిణి ద్వారా నమ్మితి నా మనమ్మున సనాతనులైన ఉమా మహేశులన్ అని సాకారమైన దేవతలను కీర్తింప చేసాడు. తీసుకుంటే మా వేదాల్ని శాస్త్రాల్ని, సాహిత్యాన్ని in toto తీసుకోటం చాతయితేనే తీసుకోండి. Selective embrace చేసేట్లయితే తీసుకోకండి. మీకున్న నిరాకార సిద్ధాంతం మీరు ఉంచుకోండి. నిరాకార పరమాత్మను ఏ మాత్రం తెలుసుకోగలిగారో తర్కించుకోండి. సాకారంగా పరమాత్మ ను దర్శించే వాళ్ళను హింసిస్తే వీలైతే చంపేస్తే నిరాకార పరమాత్మ దర్శనం అవుతుందని ఎక్కడ రాసి ఉందో చర్చించుకోండి. ఈ పోతన భాగవతం మీద ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తి కామెంట్ ద్వారా రిప్లై ద్వారా తెలియచేస్తే పోతన భాగవతం " శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్" అనే మొదటి పద్యం నుండి పేజీ వారిగా చెప్తాను డబ్బు అక్కర్లేదు.

  • @sreenivasapuranam
    @sreenivasapuranam 2 місяці тому +1

    కాబట్టి మమత మే గొప్ప అనకుండా అన్ని మతాల సారాంశం తెలుసుకున్నవాడు మూలము తెలుసుకున్నవాడు పండితుడవుతాడు

  • @kvvsatyanarayana3652
    @kvvsatyanarayana3652 3 місяці тому +2

    మీ కంట అద్భుతంగా ఉంది

  • @sreenivasapuranam
    @sreenivasapuranam 2 місяці тому +1

    అన్ని మతాలవారు కూడా వారు వారు ఎన్నుకున్న నమ్ముకున్న అటువంటి భగవంతుడిని ఎక్కడ ఉన్నాడు అనేదానికి భావం పరమార్థము గల పద్యాన్ని చక్కగా పాడారు భగవత్తత్వం తెలుసుకున్న వారు ఎవరు కూడా కులాల మతాల తెర గుడ్డలు గట్లు తెంచుకు ఉంటారు ప్రతి మానవునికి ప్రతి మతాలవారికి గాలి నీరు వాయు ఆకాశం వేడి కులాల మతాల భేద భావం లేకుండా ఆడుకుంటాయి

    • @armaster1230
      @armaster1230  2 місяці тому

      @@sreenivasapuranam exactly sir.we are One,our Creator is One. Thank you sir

    • @vsvprasadcchallapalli5426
      @vsvprasadcchallapalli5426 18 днів тому

      ​@@armaster1230 వైకుంఠం నుండి వచ్చి చక్రం వేసి మొసలి తల ఖండించి గజేంద్రుడిని రక్షించిన విష్ణుమూర్తే అందరికీ creator అంటారు సంతోషం. ఎవ్వనిచే జనించు.... అని ఏనుగు ప్రార్థించగానే వచ్చింది విష్ణుమూర్తే కదా. కాబట్టి ఆయనే creator.

  • @yvrao4051
    @yvrao4051 Рік тому +1

    Great ... Wonderful explanation ఓం.

  • @gkk3530
    @gkk3530 11 місяців тому

    sir, we need spiritual leaders like you to spread universal brotherhood in the world

  • @VRK-vm9dy
    @VRK-vm9dy 6 місяців тому

    Edi maa school lo every day pray chesevallamu .chala happy ga vundi edi vinagane

  • @sagarnagarjuna4774
    @sagarnagarjuna4774 2 роки тому +1

    సూపర్ సార్ మీ గాత్రం

  • @narsimhabharathi3095
    @narsimhabharathi3095 7 місяців тому +2

    Super sir

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 Місяць тому

    Great...👍

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 2 місяці тому

    పద్యం మార్చిపాడేరు.
    మూలం వెరిఫై చేసుకోగలరు

  • @pv3545
    @pv3545 2 роки тому +1

    Excellent

  • @PsrinivasulluSrinivasullu
    @PsrinivasulluSrinivasullu 3 місяці тому

    Super👍

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 3 місяці тому

    You are Great Brother

  • @technicalyaseen3547
    @technicalyaseen3547 4 роки тому +1

    Nice

  • @MuraliVk-z4o
    @MuraliVk-z4o 4 місяці тому

    Super

  • @midathanapallisrinivasarao5905
    @midathanapallisrinivasarao5905 2 роки тому

    Wow nice 👍

  • @raomscommander7809
    @raomscommander7809 Рік тому

    Wonderful :👌

  • @rameshwarrao1506
    @rameshwarrao1506 3 місяці тому

    Eccellent

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 місяці тому

  • @pv3545
    @pv3545 2 роки тому

    మీరు చెప్పింది 100% corect.....

  • @sivag2399
    @sivag2399 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @FACTSOFHINDUISM597
    @FACTSOFHINDUISM597 3 місяці тому +1

    Ekkeswara Upasana cheste matrame moksham ani Sanatana dharmam cheppaledu...
    nirakara upasana oka way matrame...enka chala different ways lo mokshani pondochhu...
    Bagavatgeetha lo Krishnudu ade cheptadu nirakara upasana chala kastam ani
    Sakara upasana enka easy...
    Bhakti, knowledge , yoga enka chala rakalu margaalu mokshaniki unai...
    Evadiki nachina way lo vadu veltadu mokshaniki.... only okate way undi ani people ni mislead cheyodu.

    • @armaster1230
      @armaster1230  3 місяці тому

      1)Na thasya Prathimaasthihi.2) Nasandrushe thishtathi rupamasyaha .3) .Ekam sath Vipra bahudavanthi.
      *Try to know meanigs of these sentences Brother.

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 3 місяці тому +1

      @@armaster1230 Adi matrame cheppada bagavatgeetha lo ?enkem cheppaleda ?
      karma yogam
      3. 19
      తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
      అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః
      కాబట్టి, మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము, ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.
      Mari edi enko different way..same ade bagavanthudu..
      Nirakara upasana kastam ane vishayam ade bagavatgeetha lo undi.
      12.5
      క్లేశోఽధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ ।।
      అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ।। 5 ।।
      మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.
      Commentary: తన యొక్క భిన్నమైన స్వరూపములను ఆరాధించే వారందరినీ ఆదరించిన శ్రీ కృష్ణుడు, తన సాకార రూపమును పూజించటమే శ్రేష్ఠమని మరల ఒకసారి చెప్తున్నాడు. నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం చాలా కష్టసాధ్యమైన మార్గమని అది ఎన్నో క్లేశములతో కూడినదని అంటున్నాడు.
      Ante mi religion ki yedi relate ayite adi matrame cherry pick chesi tesukuntara ?

    • @vsvprasadcchallapalli5426
      @vsvprasadcchallapalli5426 18 днів тому +2

      ​@@armaster1230న తస్య ప్రతిమా అస్తి. అంటే ఆ భగవంతునికి సాటి లేదు అని అర్థం. ఇప్పటికీ కాపీ ని ప్రతి. వ్రాత ప్రతి, అచ్చు ప్రతి, ప్రతినిధి వీటన్నింటిలో ప్రతి అంటే సాటి అని అర్థం. ప్రతిమా అన్నా పోలిక సాటి అని అర్థం. ఆ భగవంతునికి విగ్రహం లేదు అని అర్ధం కాదు. ఒక సారి ముస్లింగా ఇస్లామ్ అనుయాయి గా పుడితే భగవంతుడు విగ్రహవంతుడు అని భావిస్తే చాలా అనర్థం జరుగుతుంది. ఇది మేము కూడా ఒప్పుకుంటాము. కానీ హిందువులకు విగ్రహ రూపంగా భావించినా ఏ అనర్థము జరుగదు. కాబట్టి మీరేమి ఇబ్బంది పడవద్దు.

    • @vsvprasadcchallapalli5426
      @vsvprasadcchallapalli5426 18 днів тому +2

      ​@@armaster1230 ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నువ్వెందుకు ఒకే రకంగా ఉంటుందని చెపుతావు. ఒక పక్షి కి కష్టమొస్తే భగవంతుణ్ణి పక్షి రూపంగా వస్తాడని, జంతువుకి కష్ట మొస్తే జంతు రూపంగా వస్తాడని ఆయా ప్రాణులు అనుకుంటాయని రామాయణంలో ఉంది. అల్లా అనుకోటం వల్ల దానికి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే దాని రక్షణ ఒక్కొక్కప్పుడు మానవ రూపంలో వస్తుంది. గిన్నెలో తల పెట్టి బయటకు రాక తన్నుకుంటున్న చిరుతకు కూడా మానవ రూపం లో భగవంతుడే రక్షించాడు. కాబట్టి మానవుడు ఏ అజ్ఞానంతో దేవుడిని భావించినా దేవుడు పాపమయితే ఇవ్వడు.

  • @gkankaiaha5869
    @gkankaiaha5869 4 роки тому

    Super

  • @ramaraontr7431
    @ramaraontr7431 Рік тому +4

    Great

  • @chilumpuramswamy5623
    @chilumpuramswamy5623 7 місяців тому

    మీరు తెలుగు ప్రొఫెసర్ గారా. మీ పద్య గానం తెలుగు పండితులు లాగా వినసొంపుగా ఉంది. తెలుగు ఎంచు కున్నందుకు ధన్యవాదములు. 💐💐💐🕋🙏

    • @armaster1230
      @armaster1230  7 місяців тому +1

      ధన్యవాదములు.👏👏🌻

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 8 місяців тому

    This is Only Srusti, Sthiti, and Layam. Niraakaranni telusukovadaaniki modati mettu aakaaram. Slow and steady wins the race. Jai Sreeram 🙏🙏🙏🙏🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Місяць тому

    Good Good bhai

  • @bbhagavanthu1988
    @bbhagavanthu1988 7 місяців тому +1

    Great sir meeru

  • @anantapuramushaikshavali3123
    @anantapuramushaikshavali3123 3 роки тому +1

    Sab ka malik ek hai

  • @narayanakhedvedios
    @narayanakhedvedios 9 місяців тому

    మాషా ఓం

  • @msrinivasareddy1550
    @msrinivasareddy1550 6 місяців тому

    Goodbagapadinav

  • @sumanlavanya8335
    @sumanlavanya8335 8 місяців тому

    👌

  • @మింటూ
    @మింటూ 6 місяців тому +1

    Super sir 🎉