తొంభై ఏళ్ల బామ్మను అందరు ఉండి అనాధ లా వదిలేసినా కొడుకులు కూతుర్లు || Anchor Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 380

  • @storyboard7798
    @storyboard7798 3 місяці тому +88

    చాల మంది కొదుకులు చూడరు , కూతుల్లు అయితే చూస్తారు అనుకుంటారు , చూసా రు గా ఇక్కడ , వాళ్ళు వీ ల్లు అని ఎం లేదు , అలాంటి పెద్దవిడ ని ఎలా వదిలి ఉంటున్నారో వాళ్లసలు ఛి ఛీ , అవిడ ఏమైన మంచనా పడింద లేదు చక్కగా తిని తిరుగుతూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది , వాళ్ళకి బగవంతుడు బుద్ది చెప్తాడు, మిక్కుడ దన్య వాదాలు శ్రీదేవి గారు

  • @adabalababu137
    @adabalababu137 3 місяці тому +55

    పసిపాప లాంటి ఈ అమ్మను వదిలిన ఎదవల్ని జైల్లో పెట్టాలి❤❤ మన వాళ్లకు కూడా బుద్ధి లేదా మాకు ఉంది అమ్మ మనవాళ్ళు చాలా బాగా చూస్తున్నారు మా అమ్మని

  • @konasatyanarayana5521
    @konasatyanarayana5521 3 місяці тому +78

    ఒకోసారి మనం మనుషులమేనా అనిపిస్తుంది ఒక్కోసారి గుండెల్లో కలుక్కుమంటుంది కళ్ళు చెమ్మగిల్లాయి అమ్మ శ్రీదేవి మీకు వందనాలు

  • @VaraLakshmi-cc7fl
    @VaraLakshmi-cc7fl 3 місяці тому +49

    శ్రీదేవి గారు మీరు నిండు నూరేళ్లు మంచిగా ఉండాలి😊😊

  • @ANanya2022-an
    @ANanya2022-an 3 місяці тому +33

    బామ్మ గారు మీరు అలానే హ్యాపీగా ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీ చిరునవ్వు మా అమ్మను గుర్తు చేసింది బామ్మ గారు😊🙏🙏

  • @narendraakkadevathalapuja827
    @narendraakkadevathalapuja827 3 місяці тому +38

    ఇంకా సంతోషించాలి ఆ ఇల్లు అయినా మిగిల్చారు ఆ పెద్దావిడ కు ఎక్కడో అనాధాశ్రమంలో కంటే ఇక్కడ కొంచెం సంతోష పడం మనం మంచిది ❤❤

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 місяці тому +33

    ఇలాంటి వారు భారత్ ఎన్నో వందల మంది ఉన్నారు.
    ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక ఓల్డ్ ఏజ్ హోం పెట్టాలి

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 3 місяці тому +23

    అయ్యో అంత మంచి బ్రహ్మగారిని ఒంటరిగా వదిలేసారు అందరూ ఉండి కూడా కనీసం అంతమందిలో ఒక్కలు ఇద్దరు పట్టించుకుంటే బామ్మ గారు చాలా సంతోష పడతారు తనకంటూ తన వాళ్ళు ఉన్నారని , ఇప్పటికైనా అమ్మగారిని అర్థం చేసుకొని వాళ్ళందరూ వచ్చి బామ్మ గారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాను ,
    ఈ వీడియో ద్వారా అయినా బామ్మ పరిస్థితి తెలుసుకొని అండగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుందాం,
    అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్లి ఆ మంచి బ్రహ్మంగారిని చక్కగా పలకరించి చక్కగా మాట్లాడి ఆమెకు ఎవరూ లేకపోయినా మనం ఉన్నామని చక్కని ఓదార్పు నిచ్చి ఆమెకు సహాయం చేసినందుకు thank you so much for helping her good 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 really u done great job ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @vanisri8180
      @vanisri8180 3 місяці тому +1

      😢😢😢😢😢😮😮😮😮😮😮😮

    • @vanisri8180
      @vanisri8180 3 місяці тому +2

      Ayyyoo Amma Prakkana Nenu Vunti Enthoo Baaga Chusukuni Danni

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 місяці тому +98

    మామ్మ గార్ని చూస్తుంటే మనసు పులకరించింది, పరిస్థితి తలుచుకుంటే హృదయం బరువెక్కుతోంది ఇటువంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గేస్తుంది 😢

  • @ramaraaju619
    @ramaraaju619 3 місяці тому +69

    దేవుడున్నాడు మేడం మీరూపం లొ ఉన్నారు మేడం

  • @hanumantharao3921
    @hanumantharao3921 3 місяці тому +142

    మా బ్రాహ్మిన్స్ లో కన్నా మిగతా కులాల్లో వాళ్ళే బాధ్యత గా ఉన్నారు 😢

    • @madhuri539
      @madhuri539 3 місяці тому +10

      Manjula power channel and old age home channels choodandi andulo vunna chala mandi Brahmins kadu mari valla caste ni kooda antara meeru caste ni anakandi ippatike venuswamy valla Brahmins meeda bad name vachindi okkaru tappu cheste Andarini kalipi anadam tappu ye caste lo ayina andaru manchivare kondaru ila parents ni choodakunda vadilestaru 53 mandi meeku like kottina vallu Brahmins ayyi vundaru vallaki a caste nachaledu mee comment wrong ani kooda vallaki telusu ila Andarini kalipi statement ivvakandi nenu Brahmin na neighbour relative friends colleagues lo kooda Brahmins vunnaru mari evvaru ila old age home lo veyaledu vodalaledu caste ni batti cheyaru person mentality ni batti vuntundi ye caste lo ayina good and bad persons vuntaru bad mentality vunte ila chestaru persons tappu adi caste tappu kadu

    • @sripoojithaivaturi
      @sripoojithaivaturi 3 місяці тому +3

      Exactly

    • @bramarasarma3887
      @bramarasarma3887 3 місяці тому

      Baga cheparu andi😢

    • @madhuri539
      @madhuri539 3 місяці тому +2

      @@TeluguTharani avunu andi Mee comment choosaka Naku doubt vastondi wantedly Brahmin ni bad chestunnadu Asalu itanu Brahmin kadu paga pettukunnadu Brahmin ayyi vunte e comment pettadu enta silly ga vundi okka episode lo e 90 years bamma Brahmin vundi vere episodes lo evvaru Brahmin kadu mari valla pillalu enduku vodilesaru alage enni old age homes and channels vunnayi only ide caste vallu leru kada malli exactly antu comments logic kooda think cheyalera

    • @hanumantharao3921
      @hanumantharao3921 3 місяці тому

      @@madhuri539 అమ్మ మాధురి నా సర్కిల్ లో చాలా మందిని చూసేను,. కన్న తల్లిదండ్రులను చూడని వాళ్ళని చూసేనమ్మ, మిగతా కులాల్లో కూడా ఉంటారేమో, మేము బ్రాహ్మిన్స్ మా ఏరియా లో అందరూ నాన్ బ్రహ్మిన్స్,. ఒక తల్లి ఒక కొడుకు దగ్గర వుంటే ఇంకో కొడుకు ప్రేతినెల మందులు తెచ్చి తల్లికి ఇస్తాడు, ఇంకో కొడుకు వేసుకునే బట్టలు తెచ్చి ఇస్తాడు ,. వాళ్ళని చూస్తుంటే ముచ్చట వేస్తుంది,. మనవాళ్ళల్లో చాలా మంది ఇలా ఎందుకు లేరు అని బాదవేస్తుంది,. నేను నా చుట్టూవున్న కొంతమందిని చూసి నా అభిప్రాయం పంచుకున్న,. ఈ విషయంలో మీరు బాధపడి ఉంటే మన్నించండి,. మా ఇంటిలో కూడా ఇలాంటివి చూసి బాధతో అన్నాను ,. అందరూ బాగుండాలి జై శ్రీరామ్

  • @ramanamaha6628
    @ramanamaha6628 3 місяці тому +9

    అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏

  • @RaniPani-j1z
    @RaniPani-j1z 3 місяці тому +13

    Really grandma is so great that she is in a good health may god bless her throughout her life ❤

  • @devinaidudevinaidu8338
    @devinaidudevinaidu8338 3 місяці тому +265

    అసలు వాళ్ళు మనుసు లేనా. చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తుంది మీ పెద్ద మనసుకు నా నమస్కారాలు❤❤

    • @imranuddinbasha5840
      @imranuddinbasha5840 3 місяці тому +18

      Comment pettadam kadu help chei bro avedake ne side nundi😊

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 3 місяці тому

      @@imranuddinbasha5840 తప్పకుండా బ్రో. చేస్తాను శ్రీదేవి గారిని కలిసి మనకు తోచిన సహాయం చేద్దాం

    • @నేనింతే-స7హ
      @నేనింతే-స7హ 3 місяці тому

      l​@@imranuddinbasha5840 నువ్వు కూడా రిప్లై ఇవ్వడం కాదు హెల్ప్ చెయ్ బ్రొ

    • @gopalakrishna6707
      @gopalakrishna6707 3 місяці тому +4

      😊5

    • @manasaveluru6929
      @manasaveluru6929 3 місяці тому +2

      Correct andi kallalo neellu vachayi

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 3 місяці тому +15

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీరు చాలా మంచి వారు 🙏🙏🙏🌷🌷

  • @jayaramv2663
    @jayaramv2663 3 місяці тому +50

    భమ్మ మాట బంగారు బాట మీకు ధన్యవాదాలు సిస్టర్ హరే కృష్ణాయ నమః

  • @sudha8997
    @sudha8997 3 місяці тому +19

    Sri Devi Garu 👍👌🙏🙏🙏

  • @raghuramudukowthrapu6887
    @raghuramudukowthrapu6887 3 місяці тому +7

    Ea vurandi bamma gari dhyiryaniki chala chala santoshamga vunna ame ala ontariga vunnanduku chala badha ga vundi bhagavantuda nuvve kapadali tandri dikku lenivariki devude dikku Sridevi garu ammavaru mee rupamlo bammagariki help chesaru❤❤❤❤❤

  • @bindumallula8517
    @bindumallula8517 5 днів тому

    You're really doing a great service akka❤❤❤meru eppudu bagundali. This society needs a human like you akka❤❤భగవంతుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి❤❤

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 3 місяці тому +89

    తల్లి తండ్రుల ను ఎవ్వరూ చూడరు అందరూ అలాగే ఉన్నారు

    • @satyaj6741
      @satyaj6741 3 місяці тому

      అవును అండి.. ఇంకా ముందు ముందు అసలు మానవ సంబంధాలు కి విలువ ఉండదు.. అందుకే మనం కూడా మన పిల్లల కోసం తిని తినకుండా ఉండటం ముందు మన furture కోసం కూడా ఆలోచించి మీకు మీరు దాచుకోండి. మిగిలినది మనం చనిపోయిన తర్వాత ఎలాగో వాళ్ళే తీసుకుంటారు కదా హా

    • @vayunandanaraogovada5386
      @vayunandanaraogovada5386 3 місяці тому +1

      Correct andi

    • @AnilKumar-gy3uj
      @AnilKumar-gy3uj 3 місяці тому +4

      Andaru ala khatinamga undalaru kondaruntaru.

    • @skzoyazoya5654
      @skzoyazoya5654 3 місяці тому

      Chudali adi mana bajyatha andi

    • @swapnach-p7p
      @swapnach-p7p 3 місяці тому +3

      Andaru alla undaru

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 3 місяці тому +17

    Sreedevi gaaru hats off ❤❤❤❤

  • @SubbuPrabhu
    @SubbuPrabhu 3 місяці тому +20

    బామ్మ గారు భలే చక్కగా మాట్లాడింది❤❤❤

  • @swarnakumari9368
    @swarnakumari9368 3 місяці тому +10

    Amma Sridevi thank you so much,god bless you,two chairs Koni evagalru amma mamma gariki 🙏🏼❤️

  • @suneethareddy7406
    @suneethareddy7406 3 місяці тому +11

    Ame chesina help గొప్పది కానీ ఈ వయసులో ఇంకా ఎన్ని రోజులు ఆమె వందుకోగలాడు ఎవరైనా వండిపెడితే తినే వయసు మా అమ్మగారు వయసు 79వుంటుంది నా తోనే పెట్టుకున్నాను పిల్లలు మేము జాగర్తగా చూసుకుంటాము

  • @saikrishnatejakanduri4701
    @saikrishnatejakanduri4701 3 місяці тому +7

    ఆమామ్మ గారిని చూస్తే శభరిమాతలానే వున్నరు❤🙏

  • @Boddoju6136
    @Boddoju6136 3 місяці тому +3

    Madem sredevi gaaru.. 🙏
    Meeru chala manchi poani chysthunnaru.. Kodukulu kodallu vundikudaa andhalugaavunna vaari ki meeru chala help chysthunnaru...

  • @AppalaPaparao
    @AppalaPaparao 3 місяці тому +23

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు ఆ బామ్మ గారి మీద వారి కుటుంబ సభ్యులకు అభిమానం కలిగి బామ్మ గారి బాధ్యతలుచూసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @hymamovva9318
    @hymamovva9318 3 місяці тому +13

    శ్రీదేవి గారు బామ్మ గారి అడ్రస్ చెప్పరా

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 3 місяці тому +6

    Seetalaxmi aa peru Custamulaku maaru peru🙏🌹 Goddess Sitamma maadiri.
    Balyamu, Yavvanamu, Kaumaramu Hai ga veltai. Vruddhapyamu vellatamu chala custamu. Ayyo ee Bamma gari parististi ee video.... Chala badhakaramu. Sridevi garu Dhanyavadamulu 🙏🌹

  • @Ushasravani
    @Ushasravani 3 місяці тому +10

    God bless you Sridevi Bangaram

  • @Lakshminiteesha5427
    @Lakshminiteesha5427 3 місяці тому +7

    Akka God bless you akka meru happy ga undali ani korukuntunanu akka love you so much akka 🥰♥️🙏

  • @VRKVlog9
    @VRKVlog9 3 місяці тому +65

    నిజం గా చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు. మేము బ్రహ్మలమే మామగారి అడ్రస్ ఇస్తే మేము చూసుకుంటాం నెల నెలా అమ్మకి కావాల్సినవి. అడ్రస్ చెప్పండి మేడం

    • @nageshramarama8845
      @nageshramarama8845 3 місяці тому +9

      Good 👍

    • @soumyaraghunathmusic1031
      @soumyaraghunathmusic1031 3 місяці тому +2

      మీరు చాలాఅంచి పని చేస్తున్నారు 🙏
      అవునండి మన బ్రాహ్మిన్స్ అందరం సాత్వికులమే కొందరి చెడు సహవాసల వల్ల, ఇలా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోంది.

    • @sandyapadala6766
      @sandyapadala6766 3 місяці тому +2

      Last lo chyputaeu chudamdi address 🙏🏻

    • @VRKVlog9
      @VRKVlog9 3 місяці тому

      @@sandyapadala6766 alane andi

    • @vanisri8180
      @vanisri8180 3 місяці тому +2

      Brahmin S Lo Bhammalu Antey Naku Chaala Ishtam Andi, Ayyyoo Manushyulu Endukandi Manavathvam Nasi Chupithundi Andi Very Bad 😮😮😮😮😮

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 3 місяці тому +3

    హాయ్ అమ్మ నీ మాటలకి మామ్మగారు చాలా సంతోషించారు అమ్మమామ్మ గారి దీవించిన ప్రకారంగా నీవు ఉండాలమ్మా మామ్మ గారిని చూస్తే చాలా సంతోషం వేసింది నీవు మామ్మగారు చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నారు నిజంగా మామ్మ గారు చాలా గ్రేట్ చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నారు అలాంటి ఆరోగ్యం మనందరికీ ఉండాలి ఈ రోజుల్లో అలాగా బ్రతుకుతున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు మామ్మ గారికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 місяці тому +22

    4 కూతుళ్ళు మూడు నెలలకు ఒకరు వచ్చి శ్రీదేవి లాగా అన్ని ఇచ్చి పోతే వారి ఆస్తి తరిగి పోతాదా?????

  • @ChaitanyaKankanala-ig5ls
    @ChaitanyaKankanala-ig5ls 3 місяці тому +13

    Bamma nuv great

  • @anjuprabachimata-lv4we
    @anjuprabachimata-lv4we 3 місяці тому +10

    Sridevi garu meru chala great 😂😂😂😂😂

  • @barbha3796
    @barbha3796 3 місяці тому +3

    Bamma garu bale cutee ga matladutunaru memmalni chuste chala bada anipistundi ayina meru chala dhairam ga ontari ga vuntunnaru really great bamma garu meru ilane healhy ga happy ga vundali 🙏🙏🙏🙏❤❤❤❤

  • @srilalithavlogs116
    @srilalithavlogs116 Місяць тому

    Sridevi nuvvu ilage andariki sayam chesela bhagavanthudu ayurorogyalu, Ashtaiswaryalu kalaga cheyalani manasphurthiga korukuntunnanu thalli❤ god bless you 😍🙌

  • @LakshmiPosa-w7h
    @LakshmiPosa-w7h 3 місяці тому +6

    ఇప్పుడు తల్లిని ఎలా వదిలేసినా రో రేపు వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ల పిల్లలు అలానే వదిలేస్తారు శ్రీదేవి గారు

  • @junnu701
    @junnu701 3 місяці тому +10

    Alanti pillalu vundina okate chachina okate a thalli happy ga vundela chudu devudaa❤

  • @varalaxmi8639
    @varalaxmi8639 3 місяці тому +4

    Akka👌👌👌👌👌👌సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 😔

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 місяці тому +7

    Bamma gaariki palla set pettiddhama Sri Devi 💐🤗

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 3 місяці тому +33

    బ్రాహ్మీన్స్ కూడా తల్లి తండ్రులను పట్టించుకోవట్లేదు అంటే బాధకారం
    బ్రాహ్మీన్స్ బాధ్యతగా ఉంటారు కాలం మారుతుంది అంతమంది ఉండి కూడా ఆవిడ అల ఒంటరిగా ఊడటం బాలేదు సహాయం చేసిన శ్రీదేవి గారికి నమస్కారాములు 🙏
    బామ్మ గారికి ధన్యవాదములు 🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 місяці тому +1

      Avunu 😮😮😮😮

  • @plrajanie2
    @plrajanie2 3 місяці тому +3

    God bless you Sri devi garu

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 місяці тому

    Human is alone to come and to go. Very to hear that mother situation. In old age spiritual mind is great relief. Thank you.

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 3 місяці тому +3

    Soo sad 😔 😢talli daily ni face chusta chalu antha manchi jarugutundi talli ni santhanamu entha goram aina tappu chastunnaru talli 😢Niku antha GOD Daya Vundi talli anduka ala healthy ga vunnavu talli very great help done Sridevi madam garu GOD BLESS YOU ALL 💐🙏🏻💙💜

  • @sailubanswada2347
    @sailubanswada2347 2 місяці тому

    God Bless you andi Sridevi garu ❤

  • @vemuribharatti541
    @vemuribharatti541 3 місяці тому +5

    Great తల్లి

  • @sailaja258
    @sailaja258 3 місяці тому +6

    బుద్ది ఉన్న వాళ్లై తే వాళ్ళ మనుమలు, మునిమనవాళ్ళు నెల నెలా తలో 500 వేసుకొని కనీసం ఓల్డ్ ఏజ్ హోంలోనైన చేర్చండి

  • @rajulapudimani6124
    @rajulapudimani6124 3 місяці тому +8

    Bammagaru ఈ age lo kuda indipendent ga unnaru god is great

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 3 місяці тому

    May God Bless Her and Baammagaru .

  • @ShaikShafi-d7y
    @ShaikShafi-d7y 3 місяці тому +1

    Sister. Helpinig. Nature. Super
    GodBleaayou❤❤❤❤❤❤

  • @kalavathys8012
    @kalavathys8012 3 місяці тому +1

    Very good Gods blessings on you every time long time I am watching

  • @cherukuribabu3559
    @cherukuribabu3559 2 місяці тому +2

    తన కులం గూర్చి చెప్పుకొని ఎంత ఎంతగొప్పగా ఫీలైయ్యిందో . అన్నీ కులాలవారూ ఇలాగే వుండాలి. అందరూ గొప్పే .

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 3 місяці тому +2

    sridevi garu........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmi7346
    @srilakshmi7346 3 місяці тому +6

    అన్నిటికన్నా ఆశ్చర్య విషయం ఏమిటంటే బామ్మ గారు మూడు అల్లుడు బాబా గుడిలో పూజారి అని చెప్పారు. పూజారిగా ఉంటూ మనసు లేని మనుషులు ఈ సమాజంలో ఉన్నారంటే చాలా బాధగా ఉంది. అసలు దేవుడికి పూజ చేసే అర్హత ఆయనకు ఉందా.

    • @vanisri8180
      @vanisri8180 3 місяці тому +1

      Avunu Andi 😮😮😮😮😢😢😢😢 Chaala Ghooram Andi Ee Society Bagoledu Andi, Ilanti Ammani Nenu Prakkana Vunti Baaga Chusukuni Danni

  • @muniprasadyadavrangu5760
    @muniprasadyadavrangu5760 3 місяці тому +1

    Really Santhanam deniki ekka undi labam lenapudu ........ Amma meru great.....

  • @Devulladhivenalu5710
    @Devulladhivenalu5710 3 місяці тому +4

    హాయ్ శ్రీదేవి అక్క ఆ బామ్మ అడ్రస్ ఎక్కడ ఏ ఊర్లో ఉంటదో చెప్పండి అక్క మేము కూడా వెళ్లి చూసేసి వస్తాము మాతో వస్తే మా ఇంటికి తీసుకొచ్చుకుంటాము

  • @Somesh-b6m
    @Somesh-b6m 3 місяці тому +1

    గుడ్ మేడం గారు మీకు వందనాలు

  • @Gopikrishnaammudalapalli
    @Gopikrishnaammudalapalli 3 місяці тому +3

    Sri Devi sister good job Nice love you sister❤❤❤❤❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 місяці тому +1

    కూర్చోపెట్టి పరిచయం చేయవచ్చు కదా యింత సేపు నించోవటం ఆ వయసులో కష్టం కదా. 🕉️🙏🌺

  • @madeena2748
    @madeena2748 3 місяці тому +6

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PravinaSailaja-c1e
    @PravinaSailaja-c1e 3 місяці тому +2

    Your great mam

  • @lotus4276
    @lotus4276 3 місяці тому +2

    God bless you

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 3 місяці тому +1

    సిస్టర్ 🙏🙏🙏🙏💯💯💯💯💯

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 3 місяці тому +2

    God bless you thalli

  • @Muhammad-j4q8n
    @Muhammad-j4q8n 3 місяці тому +2

    God bless you sister 👌👌👌

  • @indirapratapa9204
    @indirapratapa9204 3 місяці тому +5

    అమ్మని అలా ఒదిలేసిన పిల్లలు అనాధలు .....మీరు కాదు అమ్మా ,

  • @mallepogujayamma-k2l
    @mallepogujayamma-k2l 3 місяці тому +3

    Vallu manshulu kadakka manasu Leni mrugalu. Thank you Akka.❤❤❤

  • @sundarib8346
    @sundarib8346 3 місяці тому +1

    Anchor. Excellent

  • @marupogusuguna6794
    @marupogusuguna6794 3 місяці тому +1

    Namasthey mam pedhavallaki meeru cheysay sahayaniki dhanyavadhalu mam .Mavuru Rayapatnam kuda okka sari vellandi mam please. Kaammam (dist) Madhira(mandalam)
    Rayapatnam Village
    E vayasulo Mee opikani meeru matladay manasuni kadhilincheysthunnai .
    Meeku handshap mam
    🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @vijayalakshmigorantla8314
    @vijayalakshmigorantla8314 4 дні тому

    God bless you Sridevi 🙌

  • @DurgaBhavani-qw2cq
    @DurgaBhavani-qw2cq 3 місяці тому +2

    Super akka ❤❤❤

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku 3 місяці тому +2

    దేవుని దీవించును గాక అమ్మ

  • @Tejeshwar_116
    @Tejeshwar_116 3 місяці тому +3

    Good morning Akka 🙏

  • @vijayakumari259
    @vijayakumari259 3 місяці тому

    Sri Devi meru chala great thalli God bless you raa

  • @PadmavathiMogiligundla
    @PadmavathiMogiligundla 3 місяці тому

    Sri Devi garu meru great. God bless you. ❤❤⚘⚘💐

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr 3 місяці тому +2

    Akka..God..bles...you..akka.

  • @gousebasha4987
    @gousebasha4987 3 місяці тому +1

    Hatsaf sri devi garu

  • @Purna1995-u4z
    @Purna1995-u4z 2 місяці тому

    God bless you akka❤❤❤

  • @rangaraokoti3385
    @rangaraokoti3385 3 місяці тому +2

    మామ గారిని చుస్తే ఏమనిపిస్తుంది. నా పిల్లలు నా వాళ్ళు అని ఉన్నది వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఆఖరికి ఇలా ఉండవలసిన అవసరం లేదు. మనం పోయిన తరువాత వాళ్ళు తీసుకోవాలి అలా ఉండాలి ప్రతి ఒక్కరు

  • @dsprao5388
    @dsprao5388 2 місяці тому +1

    ఇల్లైనా ఉన్నందుకు రోడ్డుపై న పడట్లేదు..కొంతలో కొంత నయం.

  • @mmarrey2285
    @mmarrey2285 3 місяці тому

    Sirdevi garu🙏meru chala lackey Andi Anthomandini Adhukoni valla devenatho Challaga vundali meru🙏🙏

  • @Honey143-95
    @Honey143-95 3 місяці тому +3

    ఆ బామ్మ గారు అదృష్టవంతులు 9o వ వయసులో కూడా చక్కగా వినపడుతుంది కనబడుతుంది ఆవిడ పనులన్నీ ఆవిడే చేసుకుంటుంది నీ వయసులో ఆ బామ్మ కావాల్సింది పట్టడూ మెతుకులు దయచేసి మంజుల పవర్ మేడమ్ కి అప్పు చెప్పండి ప్లీజ్ ఆవిడే చూసుకుంటారు

  • @Kingkhanql4of
    @Kingkhanql4of 3 місяці тому +1

    బామ్మ గారు సూపర్ 🙏🙏🙏❤️❤️❤️

  • @rajubitling8099
    @rajubitling8099 3 місяці тому

    Sri devi gariki vanalu🙏🙏🙏💐🌹

  • @billakavitha839
    @billakavitha839 3 місяці тому +2

    God bless you Amma 🙏❤😊

  • @vusalasuvartha2353
    @vusalasuvartha2353 2 місяці тому

    God bless you 🙏🙏❤❤❤

  • @bheemavasantha3096
    @bheemavasantha3096 3 місяці тому +10

    Ayyo talli yevaru vundhi yendhuku aa devude dikku niku chala badakaram

  • @kidduvaihnav1069
    @kidduvaihnav1069 3 місяці тому

    Sridevi garu.....really meeru great andi

  • @sarukids825
    @sarukids825 2 місяці тому

    Ur doing such a great job

  • @KaliKumari-iy1he
    @KaliKumari-iy1he 3 місяці тому +2

    Oka manavadu illu theesi pettadu andarilo great

  • @skolaparthi
    @skolaparthi 3 місяці тому +2

    Om shanthi 🙏

  • @Yanamalanalini
    @Yanamalanalini 3 місяці тому +3

    Sridevi good person 🎉

  • @jayagopal1573
    @jayagopal1573 3 місяці тому

    GOD BLESS YOU SRI❤❤❤❤❤❤

  • @vasukitm9094
    @vasukitm9094 3 місяці тому +2

    Nijanga mmammagarini choostunte yenta amayakanga unnaru...anta mandi undi kooda ee age ontariga batukutunnaru ante chala great🙏🙏avida matalu vintunte kallallo unchi neelu vastunnai papam😢😢

  • @saiphanikumarpedapudi9297
    @saiphanikumarpedapudi9297 2 місяці тому +2

    బ్రాహ్మణ సంఘాల వారు ఇటువంటి వారిని గూర్చి ఆలోచించ డి.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 3 місяці тому +1

    *Ms.sridevi🎉🎉🎉welldone**
    mi vedios lo content&concept good
    share chestale🎉
    🎉🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲UA-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @SanthiJangam-s1r
    @SanthiJangam-s1r 3 місяці тому +1

    ❤❤❤hi akka super helping

  • @nobletranslations4363
    @nobletranslations4363 2 місяці тому

    Here again the wonderful daughter of lord ❤