ఇద్దరు పిల్లల తల్లీ || ఒంటరి మహిళా స్టోరీ || Anchor Sridevi || Helping Sridevi || MsSridevi

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • ఇద్దరు పిల్లల తల్లీ || ఒంటరి మహిళా స్టోరీ || Anchor Sridevi || Helping Sridevi || MsSridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping
  • Розваги

КОМЕНТАРІ • 118

  • @sardatalkssalma786
    @sardatalkssalma786 22 дні тому +60

    ఎలాంటి వి బాధలు చూసినప్పుడు మన బాధలు చిన్నది అనిపిస్తుంది

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 22 дні тому +46

    శ్రీదేవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు మిమ్మల్నీ మీ కుటుంబాన్ని మీ మంచి మనసుని దేవుడు చల్లగా చూడాలి జై శ్రీ రామ్ 🙏🙏

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao 22 дні тому +28

    అంబానీ లాంటి వాళ్ళు ఆడంబరాలకు డబ్బుని వెచ్చిస్తారు శ్రీదేవి గారి ఒక్కక్క ఎపిసోడ్ కి ఎంతో కొంత ఇస్తే ఎన్నో కుటుంబాలు ఆనందిస్తారు.
    వారికి ఇలాంటి దీనగాదలు చేరావేయలేమా? మేడం

  • @jyothi_suresh5660
    @jyothi_suresh5660 23 години тому +2

    😭 ఈ వీడియో చూసి నిజంగా చాలా ఏడ్చేశాను నేను నిజంగానా పరిస్థితి ఏం బాగాలేదు నేను డబ్బులు ఇచ్చే స్థితిలో ఉంటే ఖచ్చితంగా వాళ్లకు ఎంతో కొంత సహాయం చేసే దానిని దయచేసి ఎవరైనా గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేయండి ఎందుకంటే ఆ ఇంటికి కనీసం బయట ముందు పూత పని అయితే బాగుంటుంది ఎక్కువ వర్షం ఫోర్స్ కి ఇటుకల మీద పడినప్పుడు పొడిపొడిగా రాలుతుంది తర్వాత ఇల్లంతా నెమ్ము చేరిపోతుంది నిజంగా శ్రీదేవి గారి వీడియోలు చూస్తే ధర్మ దాతలు ఎవరైనా ఇలాంటి వారి జీవితాలు కాస్త కోస్తా బాగుపడతాయి శ్రీదేవి గారు మీరు ఎప్పుడు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలి

  • @user-ww2yc3zh8r
    @user-ww2yc3zh8r 22 дні тому +15

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు మీ సహాయం చేసే గుణానికి మా ధన్యవాదాలు

  • @madhavaraoduggirala9333
    @madhavaraoduggirala9333 22 дні тому +18

    Hi madam 🙏 good morning ❤ madam ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤ madam దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏❤️❤️🌹🌹

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 22 дні тому +8

    హాయ్ అమ్మ వారికి చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @user-tg9oi3qy1b
    @user-tg9oi3qy1b 22 дні тому +13

    అమ్మా మీరు ఎవరిని అడుగుతున్నారు వాళ్ళ అడ్రస్ ఏమిటి తెలిస్తే మేము సహాయం చేయవచ్చు కదా

    • @ShyamKing-tw8pf
      @ShyamKing-tw8pf 21 день тому +1

      మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాకేమన్నా హెల్ప్ చేయగలరా ఇంటి కట్టడానికి రెంటు లేదు బాబుని చదివించుకోవడానికి అమౌంట్ తక్కువ అవుతుంది ఆరోగ్యం బాగోలేదు తినడానికి తిండి లేదు మా పరిస్థితిని చూసి దేవుడికి కూడా జాలి లేదు మీలాంటిది వాళ్ళు ఎవరైనా దయచేసి హెల్ప్ చేయగలరా మీరు ఆ దేవుని కంటే దేవుని మించిన మీరు దేవుడే లాగా అనుకుంటాం దయచేసి మాకు ఏమైనా సహాయం చేయగలరా వేడుకుంటున్నాం దిక్కుతోచల్ స్థితిలో చావు బతుకు చావల్లో బతకాల్లో తెలియదు అర్థం కాని పరిస్థితిలో మిమ్మల్ని అర్ధిస్తున్నాను దయచేసి ఏమన్నా తప్పుగా అడిగి ఉంటే నన్ను క్షమించండి నీకే మీరు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి దయచేసి

  • @ramanamaha6628
    @ramanamaha6628 21 день тому +2

    అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏

  • @Saibabu22445
    @Saibabu22445 22 дні тому +9

    Sri devi akka istamu vunavalu like here 👍👍👎😊😊

  • @rameshBabu-ch2qo
    @rameshBabu-ch2qo 22 дні тому +14

    God bless you sridevi garu, u are india mother therrisa

  • @adabalababu137
    @adabalababu137 21 день тому +3

    బంగారు తల్లి శ్రీదేవి తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 19 днів тому +1

    మీరు చేసే సహాయాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathiareti1817
    @padmavathiareti1817 22 дні тому +6

    మీరు సూపర్ అమ్మ ❤❤❤❤

  • @vanijesusjesus6530
    @vanijesusjesus6530 22 дні тому +5

    గాడ్ బ్లెస్స్ యు చేల్లి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ravadasantosh5873
    @ravadasantosh5873 22 дні тому +6

    Sridevi garu marinni sevalu cheyyali Ani korukuntunna devudu meeku thodu undali ani korukuntunna

  • @gramanarao4013
    @gramanarao4013 22 дні тому +9

    తల్లి మీకు మ్మాhrudayapoorvaka dhanyavaadamulu.

  • @SrinuPulapakura
    @SrinuPulapakura 22 дні тому +5

    Nuvvu challaga undali talli sridevi God bless you🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 22 дні тому +5

    God bless you sridevi thalli ❤

  • @chdevi9453
    @chdevi9453 22 дні тому +4

    God bless 🙏

  • @anukoka5361
    @anukoka5361 22 дні тому +6

    Sree Devi Garu ❤️ bless you. Free Dubai

  • @SoumyaAcha
    @SoumyaAcha 22 дні тому +6

    Chala manchivpani chesthunnaru akka❤😢

  • @sailajasukala2384
    @sailajasukala2384 22 дні тому +4

    You have a heart of gold madam❤

  • @ghhg7849
    @ghhg7849 22 дні тому +3

    God bless you all

  • @VijayKumarPoiba-jh3fw
    @VijayKumarPoiba-jh3fw 22 дні тому +5

    Very ❤❤❤ Emotional.....love 💕💕💕 u Akka

  • @shirishashirisha1748
    @shirishashirisha1748 22 дні тому +5

    Akka nuvu super 💯 🙏🙏🙏🙏🥰

  • @srinuvas1756
    @srinuvas1756 22 дні тому +4

    శ్రీదేవి గారు 🙏🙏🙏

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 22 дні тому +5

    GODBLESS YOU SISTER

  • @Thukadku
    @Thukadku 22 дні тому +4

    House owner ga unavalaku help chiyocha 🤗

  • @Ravilalithayadav
    @Ravilalithayadav 22 дні тому +2

    Hi sridevi chala badaga undi fan of karnataka 🌹❤️

  • @lakshminiteesha5427
    @lakshminiteesha5427 22 дні тому +7

    God bless you akka ♥️

  • @user-pk1xk2ob3n
    @user-pk1xk2ob3n 22 дні тому +7

    Padi Kapalu patu challaga jeevinchu talli

  • @vemulaanusha2536
    @vemulaanusha2536 22 дні тому +5

    God bless you sridevi garu❤❤❤

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 22 дні тому +7

    Govt hostels unnayi okkari ni vesina baaga chedhuvu kuntaru bayata unte sarrigga chadhuvu ekkadhu naaku telisi🎉🎉🎉

  • @madeena2748
    @madeena2748 22 дні тому +6

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 13 днів тому +1

    Thank you so much for helping her 👌👌👌👌👌👌👌👌👌👌

  • @RaviRavi-nn1uh
    @RaviRavi-nn1uh 21 день тому +1

    Akka miru chese help ku🙏dhanyavaadamlu

  • @jyothidharmana1489
    @jyothidharmana1489 22 дні тому +4

    Great mam no words to explain 🙏

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 22 дні тому +4

    Chandhranna vachadu Miku NDA kutami party's compalsary support chesthundhi sister Jai Jai NDA kutami party's Andhra Pradesh🎉🎉🎉

  • @ChaitanyaKankanala-ig5ls
    @ChaitanyaKankanala-ig5ls 22 дні тому +5

    Andhuke akka prathi entlo oka ammai కచ్చితంగా ఉండాలి epudu నాకు 6 months akka Naku kuda ammai పుట్టాలని బ్లేస్ cheyandi

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw 22 дні тому +4

    Tq sister ❤❤❤

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 22 дні тому +3

    God bless you thalli

  • @padmachodagiri7263
    @padmachodagiri7263 22 дні тому +4

    God bless you

  • @vijayreddy8890
    @vijayreddy8890 22 дні тому +2

    Hi sridevi elavunavu amma god bless you thali

  • @Prakruthi._2413Anuammu-br5lj
    @Prakruthi._2413Anuammu-br5lj 22 дні тому +2

    God bless you sister ❤

  • @user-hf5ju9hc5e
    @user-hf5ju9hc5e 21 день тому +1

    Ne heart ❤ challa peace full akka 🙏

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 22 дні тому +2

    God blass you sister 🎉🎉🎉

  • @barbha3796
    @barbha3796 19 днів тому

    God bless you sridevi garu 😘💞💞💞💞

  • @user-bo3gc2zn6x
    @user-bo3gc2zn6x 21 день тому +1

    Akka thanks

  • @snehalatha5953
    @snehalatha5953 22 дні тому +2

    God bless you sridevi garu

  • @kadapalikitha3812
    @kadapalikitha3812 22 дні тому +2

    God bless you madam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 22 дні тому +2

    God bless you akka...

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 22 дні тому +6

    God bless you Sreedevi gaaru ❤❤❤

  • @harsha_2006
    @harsha_2006 21 день тому +1

    Super madam

  • @radhageddam6750
    @radhageddam6750 11 днів тому

    God bless you sister garu ❤❤

  • @mmarrey2285
    @mmarrey2285 22 дні тому +1

    Hi sirdevi garu🙏🙏

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr 21 день тому

    God..bless..you...akka.

  • @Gsjsuevsb
    @Gsjsuevsb 18 днів тому

    God bless you sister

  • @gangadhargoripathi4063
    @gangadhargoripathi4063 20 днів тому

    Tq amma

  • @vijayalakshmibonthu9319
    @vijayalakshmibonthu9319 21 день тому

    Good morning sridevi garu ❤

  • @daliraju7940
    @daliraju7940 21 день тому +1

    Super అమ్మ

  • @chandrahasinipailab0690
    @chandrahasinipailab0690 21 день тому +1

    God bless you sister❤❤❤❤

  • @lakshmisahukari9679
    @lakshmisahukari9679 22 дні тому

    Super akka

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 22 дні тому +1

    God er. Blese you sridhevi

  • @sunandavantalu7418
    @sunandavantalu7418 22 дні тому +2

    దేవుడు నిన్నుదివించునుగక

  • @skolaparthi
    @skolaparthi 22 дні тому

    Om Shanthi 🙏

  • @srinivassreeno5503
    @srinivassreeno5503 21 день тому +1

    ❤❤❤❤Lyam

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn 22 дні тому +2

    Bujji 🥰👈👌💖💖💖🍫🌹👑

  • @sridurga9184
    @sridurga9184 22 дні тому

    Sosad🎉🎉🎉

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 22 дні тому +1

    Sridave garu eppti ke anno sarullu try chyse alase poyyanu ekka na vallu please🙏 babu enjanerenig chadevenchhadani ke help chyyandi please🙏

  • @RamyaBujji-tx9zo
    @RamyaBujji-tx9zo 22 дні тому +1

    Akka you are great

  • @user-js7pp7lr3q
    @user-js7pp7lr3q 22 дні тому +5

    🙏👍

  • @gsujatha1894
    @gsujatha1894 22 дні тому +2

    🙏👏

  • @arunamangipudi9039
    @arunamangipudi9039 21 день тому +1

    ❤🎉

  • @user-yh7sx9cc6l
    @user-yh7sx9cc6l 22 дні тому

    👌🙏

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 22 дні тому

    Good

  • @buradaguntaanupama7698
    @buradaguntaanupama7698 22 дні тому +2

    Hi medam garu namaste

  • @cubefan5517
    @cubefan5517 21 день тому +1

    🙏🙏

  • @adabalababu137
    @adabalababu137 21 день тому +1

    🙏💐🙏😍

  • @user-sd1gj8kl8g
    @user-sd1gj8kl8g 22 дні тому +1

    ❤❤❤❤

  • @chandugurram4762
    @chandugurram4762 21 день тому +1

    శ్రీదేవి మేడం నాకు కొద్దిగా సహాయం చేయండి మేడం నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను నా భార్య కూడా చనిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం నాకు సహాయం చేయండి మేడం

  • @savithadongre541
    @savithadongre541 22 дні тому +1

    ❤❤❤❤❤

  • @AmaravathiSake-tk1sc
    @AmaravathiSake-tk1sc 20 днів тому

    🙏🙏🙏🙏

  • @buradaguntaanupama7698
    @buradaguntaanupama7698 22 дні тому

    Hi medam garu

  • @anjalidevi7594
    @anjalidevi7594 22 дні тому +2

    Hi mam

  • @user-jk3bh4rm7f
    @user-jk3bh4rm7f 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 22 дні тому

    🙏🙏🙏

  • @shwwaamie5ambati163
    @shwwaamie5ambati163 22 дні тому

    Miru super akka 🙏🏕

  • @sujithachowdhury8501
    @sujithachowdhury8501 22 дні тому +1

    🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 22 дні тому +1

    🙏🏼🙏🏼🙏🏼☺️

  • @LakshmideviKommari
    @LakshmideviKommari 22 дні тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👊

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 22 дні тому

    Hi sister how are you ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @muniparrotbeakaseell1435
    @muniparrotbeakaseell1435 22 дні тому +2

    👉🙏🙏🙏👉🇮🇳

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 22 дні тому

    ❤😭🙏🙏

  • @AyanSkayan-g3o
    @AyanSkayan-g3o 22 дні тому +1

    Hi

  • @Sahithi9999
    @Sahithi9999 20 днів тому

    Aa chinna pappa kuda nalage kasta paduthundhi anukunttuna thanaku valla amma kastam ento. Telisindhi

  • @naaperukalyani7884
    @naaperukalyani7884 21 день тому

    Madam ma urilo kudaa oka
    Oka avvwa unndi medaam

  • @gurutalks5051
    @gurutalks5051 22 дні тому +1

    Mam illaina plasting chesi iyandi

  • @suryanarayanaraoparimi
    @suryanarayanaraoparimi 20 днів тому

    Madam sridevi గారూ , మీరూ కూడా ప్రభుత్వ పధకాలు, గురించీ కూడా చెప్పండీ, మీరూ help చేసే వాళ్ళకు, ప్రభుత్వ పధకాల లో , ఆరోగ్య శ్రీ లాంటి healthపధకాలు, లాంటి పథకాలు, help చేసే వాళ్ళకు కూడా చెప్పండీ, మీరు హెల్ప్ చేయండి. ఇలా వ్రాసినందుకు ఏమి అనుకోవద్దు. వాళ్ళకు అర్థమవటానికి time పడుతుందేమో.

  • @rajanikumari3572
    @rajanikumari3572 22 дні тому

    👌👍❤️🌹🤗🙂😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏