#Parodysong
Вставка
- Опубліковано 24 гру 2024
- #parodysong
#శ్రీకృష్ణాష్టమిప్రత్యేకం #krishna #Krishnastami
#story #imagination #imaginationofchandrayan
#ఇదొకకల్పితకథ
#వినాయకచవితిప్రత్యేకకార్యక్రమం
#కళలకుఅధిపతిగణపతి
Festival Special..
YALAMARTHI MADHUSUDANA..
#Sirimallela #shirdisai #saibabasongs
#aadapillavamma #maaadapillavamma
#ఆడపిల్లవమ్మా #owncomposition
#beautifulsong
#శివోహంశివోహం#చిదానందరూపంశివోహం
#ఆదిశంకరాచార్యులు #shivohamshivoham #aadisankaracharya #shiva
#beautifulsong #owncompostion
#sambasadasiva #sambasivasong
#అద్భుతమైనశివుడిపాట #lordsivasong
#Sumathipadyalu #satakapadyalu #vinarasumathi #Sumathipoems
#Kanakapusimhasanamunasunakam
#schoolsong #బడిపిల్లలపాట
#సుమతీశతకపద్యం #Sumathipoems
#జయజయవీరబ్రహ్మదైవమ
#ఒంటిమిట్టకవిసమ్మేళనం
#శ్రీరామనవమికవితాగోష్ఠి
#రాముడిఅరణ్యవాసం #రాముడిపల్లెపాట
#చాటుపద్యంవిధివిరుధ్ధమైనది
#ఉగాదిపురస్కారాలు #శ్రీశుభకృత్నామ
#ఇందరికిఅభయంబులిచ్చుచేయి
#హరికథభాణీఎలాఉంటుందో
#బ్రహ్మంగారిచరిత్ర
#ఒంటిమిట్టవైభవంతెలిపేప్రత్యేకపాట
#రాజీవనేత్రాయరాఘవాయనమో
#మాఊరిబైరన్నజానపదగీతం
#బైరవేశ్వరస్వామిజానపదగీతం
#వేడుకొందామావేంకటగి
#మహిళాదినోత్సవం #Womansdayspecial
#అష్టలక్ష్ముల్లోఒక్కధైర్యలక్ష్మిఉంటేచాలు.
#అద్భుతమైనభజనపాట
#ద్వాదశజ్యోతిర్లింగస్తోత్రం
#శివనామఅర్చన
#అద్భుతమైనఆశీర్వాదపద్యం
#అరుదైనఆశీర్వాదపద్యం
#అన్నమయ్యకీర్తనతత్వంలా,
#బ్రహ్మమొకటెపరబ్రహ్మమొకటె
#ఏకులజుడేమియెవ్వడైననేమి
#అరుదైనభాణీలోఅన్నమయ్యపాట
#ఏపురాణములనెంతవెదకినా
#అద్భుతమైనభాణీలో
#నారాయణతేనమోనమో
#అన్నమయ్యసంకీర్తనం
#వేమనపద్యాలుతత్వశైలిలో
#వేమనజయంతిసందర్భంగా
#వేమనపద్యాలు
#అద్భుతమైనమననీతిపద్యాలు
#సుమతీశతకపద్యాలు
#వినరాసుమతీ
#కొలువైఉన్నాడుకోదండరాముడు
#ఒంటిమిట్టపాట
#యువతమనదేశానికిభవిత
#వివేకానందజన్మదినసందర్భంగా
#కృష్ణరాయలపైవచ్చినఅమోఘమైనపొగడ్తపద్యం
#రాయలగొప్పతనం
#అన్నమయ్యపాట #annamayyasong
#అన్నమయ్యజానపదం #గొబ్బిళ్ళోగొబ్బిళ్ళో
#వాసుదాసు #రమలెసర్వంబుకీర్తన
#భద్రాచలరామదాసుకీర్తన #పలుకేబంగారమాయెనాజానపదశైలిలో
#చాటుపద్యం
#వేములవాడభీమకవిచాటుపద్యం
#వేములవాడభీమకవిగొప్పతనం
#అన్నమయ్యఆధ్యాత్మికతత్వంll
#అన్నమయ్యపాటనుతత్వశైలిలో
కొండలలోనెలకొన్నకోనెటిరాయడువాడు
• కొండలలో నెలకొన్న కోనెట...
• మహాకవి ధూర్జటి కవిత్వం...
• Narayanee Namostute ll...
• అష్టాదశ శక్తి పీఠ వైభవ...
• అన్నమయ్య సంకీర్తనం ll ...
• శివ పంచాక్షరిస్తోత్ర గ...
• TITANIC SONG ll world ...
• శతకపద్యం ll వేణుగోపాలశ...
• నారాయణ స్తోత్రం ll సరి...
• ఇంతవరకు వినని పింగళి స...
• లలిత సంగీతాన్ని అగ్రస్...
#అన్నమయ్యసంకీర్తనం #అన్నమయ్యపాట
#అదిగోఅల్లదిగో
• SANGETA AVADAHANAM ll ...
• #annamayya ll ANNAMAYY...
............
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
🙏
నమస్కారాలతో
Yama music world...
EMAILID:
yamamusicworld123@gmail.com
PH: 8639005975
PLEASE LIKE.., SHARE..,, SUPPORT..,,, COMMENT..,, AND SUBSCRIBE....,,,
THANKS FOR WATCHING...
FOR MORE UPDATES...
SUBSCRIBE...
YAMA MUSIC WORLD CHANNEL......
7😊