మా గిరిజనుల ప్రత్యేక వంటకం | Tribal special recipe | Araku Tribal people

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • మా గిరిజనుల ప్రత్యేక వంటకం | Tribal special recipe | Araku Tribal people
    #tribalfood #wildfood #recipe #organicfood #arakutribalculture
    Fallow me on Facebook : / raams006
    Fallow me on Instagram : / arakutribalculture
    Fallow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Wild food
    Tribal food habits
    Recipe
    Tribal dishes
    Organic food
    Wild greens

КОМЕНТАРІ • 2,1 тис.

  • @dhonilaxman7164
    @dhonilaxman7164 2 роки тому +733

    అందరు అంటుంటారు కదా మంచి జీవితం
    (ఉద్యోగం, ఇల్లు, స్థలం )కాదు భయ్యా వీళ్ళు బతుకుతున్నారే అది జీవితం అంటే ప్రకృతి కి దగ్గరగా కాలుష్యానికి దూరంగా ❤❤

  • @jmadhukumar388
    @jmadhukumar388 2 роки тому +125

    మీరు చేసిన కూర చాలా డిఫరెంట్గా ఉంది అన్న.రాజు అన్న చాలా బాగా వివరిస్తున్నాడు.మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.జై భీమ్😘

  • @prasannabelamana1411
    @prasannabelamana1411 2 роки тому +165

    జీవితం అంటే మీదే అన్న no money, no ego,no selfish.... I like it u r healthy food and life

  • @gsnaidugemmeli2702
    @gsnaidugemmeli2702 2 роки тому +30

    మన ఆదివాసి వంట ని ఈనాటి తరానికి తెలియజేసిన మీకు దన్యవాదములు ఫ్రెండ్స్👍👍👍👍👍

  • @Arunodaya70
    @Arunodaya70 2 роки тому +7

    మిత్రమా ! మీ గిరిజన సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏది ఏమైనా మిమ్మల్ని స్నేహం చేదాం అన్ని నాకు చాలా ఆత్రుత ఉంది. మీ నెంబర్లు సెండ్ చేయండి. జై భీం...

  • @sadhujogarao9640
    @sadhujogarao9640 2 роки тому +36

    మి అందరు మంచివాళ్ళన్న మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలని నా కోరిక మీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షాలు

  • @deepak-31p
    @deepak-31p 2 роки тому +320

    మా గిరిజనలు ఏ వంట చేసిన సూపర్ 👌👌👌 జై భీమ్ రాజు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు లైక్ చేయండి 👍

  • @yelamaladevi4950
    @yelamaladevi4950 2 роки тому +18

    నేను ఈ కూర గురించి చూడడం ఇదే మొదటి సారి చాలా బాగుంది👍

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 роки тому +3

    సూపర్ తమ్ముళ్లు చాలా కొత్త కొత్త వంటకాలు వండి చూపించాలి ధన్యవాదాలు. ఆ అడవి తల్లి ఎల్లవేళలా మిమ్మల్ని సదా కాపాడాలి ఆరోగ్యం వంతులుగా ఉండాలి

  • @durgaravichandranOfficial
    @durgaravichandranOfficial Рік тому +14

    కల్మషం లేని వ్యక్తులు కల్తీ లేని ఆహారం ప్రకృతి ప్రసాదించిన ప్రసాదం మిమ్మల్ని చూసి ఆనందంగా ఉందిరా తమ్ముడు

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +24

    గిరిజనుల ప్రత్యేక వంటకం
    చాలా చక్కగా వండి చూపించారు
    మాకు చూపించడం కోసం అడవిలో
    ఎలుగు బంట్లు తిరిగే ప్రదేశంలో కి
    వెళ్లి లేత వేదురును తీసుకువచ్చి
    దాన్ని కూర వండుకునే పద్ధతి ని
    చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. ఈ కూర మేము వండుకునే నూపప్పు పిండి వేసి వండుకున్న పనస పొట్టుకూరలా అనిపించింది .
    మీరు వండిన కూర గుమగుమలాడుతూ సువాసనలు వెదజల్లుతోంది...👌👌
    మాకు తెలియని ఎన్నో
    విషయాలను మీ వల్ల మేము తెలుసుకుంటున్నాము.
    వీడియో చాలా బావుoది బ్రదర్స్
    మీరు అడవిలో అలా తిరుగుతుంటే
    చూస్తున్న మాకు చాలా భయం కలుగుతోంది జాగ్రత్త బ్రదర్స్.
    ఆల్ ద బెస్ట్ 💐👍

  • @Babuu232
    @Babuu232 2 роки тому +47

    దేవుడా ఎంత అదృష్టవంతులు మీరు

  • @girijagirija1895
    @girijagirija1895 2 роки тому +44

    నిజంగా ఫస్ట్ టైం ఇలాంటి కూర చూస్తున్నా చాలా బాగుంది👌నిజంగా మీరు అదృష్టవంతులు

    • @krishnaswami8042
      @krishnaswami8042 Рік тому +1

      Ma Amma vallu kuda thinnaru 30endla kritham memu chinnaga unnappudu ma Amma cheppindhi

  • @p.v.8775
    @p.v.8775 Рік тому +4

    తమ్ముళ్ళూ మీ వీడియోస్ చాలా బాగున్నాయి వీలుంటే తప్పకుండా కలుస్తాను
    ఇట్లు
    రైతు బిడ్డ

  • @veeravallilakshmi5904
    @veeravallilakshmi5904 2 роки тому +1

    మంచి ఆరోగ్యమైన ఫుడ్ చూపించారు రోగాలు లేని ఫుడ్ మీ అందరికీ థాంక్స్ పిజ్జాలు బర్గర్లు తినే ఈ కాలంలో ఇలాంటి మంచి వంటకం చూపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు

  • @vasukvasuk738
    @vasukvasuk738 2 роки тому +149

    మీ వాయిస్ మీ వీడియో నైస్..... మీ వాయిస్ వల్ల వీడియోకి అందం వస్తుంది

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому +6

      Thank you.!

    • @anushasuddala3507
      @anushasuddala3507 2 роки тому

      Avnu

    • @eslavathprasad2054
      @eslavathprasad2054 2 роки тому +1

      Mobile number send cheyyandi bro... మాకు కూడా అరకు village లో ఉండాలని.. ఎప్పుడో నుండి అనుకుంటున్నాం.. Bro

    • @eslavathprasad2054
      @eslavathprasad2054 2 роки тому

      @@ArakuTribalCulture mobile cheyyandi bro

    • @eslavathprasad2054
      @eslavathprasad2054 2 роки тому

      Mobile number send cheyyandi bro

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 2 роки тому +116

    చాలా బాగా కూర గురించి వివరించారు....మీ టీం కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @prince_premkumar
    @prince_premkumar 2 роки тому +4

    చాలా కాలంగా ఈ రిసిపి కోసం చూస్తున్న
    అరకు వెళ్ళినపుడు ఓసారి తిన్నా..ఈ కర్రీ
    అసలు మాటల్లో చెప్పలేని రుచి.
    చాలా గొప్పగా చేశారు వాళ్ళు

  • @satyamohankurumalla9933
    @satyamohankurumalla9933 2 роки тому +1

    రుచి సంగతి పక్కన పెడితే మీరు చూపిస్తున్న అరకు ప్రకృతి జీవితం చాలా బాగుంది.. 👌👌👌 ❤️ తూర్పు కనుమల ప్రాంత నివాసి

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 2 роки тому +1

    ఇది నిజంగా మాకు కొత్తగా వంటకమే ఫస్ట్ టైం చూడటం కూర వండిన విధానం బాగుంది నాకు కూడా ఒకసారి తినాలనిపించింది మీరు మాకోసం ఇలా కస్టపడి వీడియోస్ తీస్తునందుకు మీకు కృతజ్ఞతలు 💐❤️

  • @vntspecials5407
    @vntspecials5407 2 роки тому +7

    మీరు చాలా అదృష్టవంతులు. natural లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

  • @railwayguru6563
    @railwayguru6563 2 роки тому +41

    జాగ్రత్త అన్నా... అసలే ఎలుగు బంట్లు తిరిగే place లు అంటున్నారు... వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి...love you guys

  • @dandusenaramnaidu6409
    @dandusenaramnaidu6409 2 роки тому +16

    ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన కూర చాలా బాగుంటది.thanks

  • @ns842
    @ns842 10 місяців тому +1

    Raju chaala ante chaala kasta jeevi and the most simple and pure person among you people 🤩

  • @manjulasenapaty558
    @manjulasenapaty558 2 роки тому

    Chaala baaga చూపించారు తమ్ముళ్లు, ఇలా మన పాత వంటలు రుచులు చేసి చూపిస్తుంటే,మాకు అరకు వచ్చి రుచి చూడాలి అనిపిస్తుంది

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs 2 роки тому +5

    సూపర్ సూపర్ Araku tribal culture team ఫ్రెండ్స్ మా ఛానల్ లో కూడ ఈ వెదురు కొమ్ములు కూర వీడియో ఉంటుంది చూడండి 👍🏻

  • @sukeeh2004
    @sukeeh2004 2 роки тому +41

    నిజంగా వీడియో మాత్రం అద్భుతం చాలా బాగుంది 👌🙏🙏

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 роки тому +13

    1st time నేను చూసిన ఈ కూర నీ మీ videos లో చాలా బాగున్నాయి రాజు మీరు తింటే మేము తిన్నట్టు మీ అందరికీ wow super and ఆల్ ది బెస్ట్ 🥰🥰🥰🙌🙌🙌🌷🙌🙌🌺🌺🌺🌺🌺🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏

  • @SappiputtuMusic
    @SappiputtuMusic 2 місяці тому

    సూపర్ చాలా చాలా బాగుంది మన మన గిరిజన ప్రాంతంలో దొరికే కూరలు చూపించినందుకు వీడైతే సూపర్ సూపర్👌👌👌👌👌

  • @srinualthi8909
    @srinualthi8909 2 роки тому +1

    ఇప్పటివరకు వినని కొత్త వంటకాన్ని పరిచయం చేసారు.. కృతజ్ఞతలు

  • @TeamRKSettyOfficialARAKU
    @TeamRKSettyOfficialARAKU 2 роки тому +16

    Yes 👍🏻 చూసాము బ్రదర్ tribal village vlogs ఛానల్ లో
    మీరు చేసింది కూడ బాగుంది
    వాలు కూడ డిఫ్రెంట్ గా చేశారు👌🏻👌🏻👌🏻

  • @AnSiRaM
    @AnSiRaM 2 роки тому +25

    మరపురాని మీ సన్నివేశాలు మా హృదయాలను హత్తుకుంటున్నాయి అరకు అందాలు

  • @varunchanti8
    @varunchanti8 2 роки тому +16

    చాలా డిఫరెంట్ గా ఉంది❤️బ్రదర్స్❤️సూపర్ మీ టీమ్ అందరు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤝🫂🫂❤️❤️🇮🇳

  • @tadakapalliphani2416
    @tadakapalliphani2416 2 роки тому

    మీ భాష ,మీ వంటలు చాలా బాగున్నాయి. అదృష్టవంతులు, ప్రకృతిలో మమేకం అవుతున్నారు

  • @dharmachakra369
    @dharmachakra369 2 роки тому

    Naku mee tribal family lo puttalani undi bro.simple life and nature tho relationship. Thankyou love u nature and love u guys.

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 2 роки тому +4

    మీరు చేసిన వంటకం నిజంగానే మాకు కొత్త రకంగా అనిపించింది అలాగే మీరు నూరిన వాటిని మేము వెర్రి నువ్వులు అంటాము

    • @rajuvanthala3011
      @rajuvanthala3011 2 роки тому

      మా ఏరియా లో వలిసెలు అంటారండి. అరకు ఏరియాలో సీజన్లో రోడ్డు ప్రక్కన వేసిఉంటారు.

  • @l.k.r7507
    @l.k.r7507 2 роки тому +18

    You are blessed to live this life..no pollution in any form , pure hearts

    • @raghu4305
      @raghu4305 Рік тому

      Mari nee urli lo enduku untunnavuraa nallamalla forest ki dengey....raa sulligaa... pollution undaduga 😂

  • @surendraattaluri5810
    @surendraattaluri5810 2 роки тому +6

    I am Surendra from USA following your channel, when I come india I try to meet you guys. Congratulations brothers, I appreciate your efforts

  • @ramachandrudugallela2462
    @ramachandrudugallela2462 Рік тому

    చాలా ప్రకృతి సహజoగ దొరికే, ఔషాదా గుణాలు గల కూర, ఇప్పటికి బాలింతాలకు ఇది గొప్ప మెడిసిన్.

  • @madhurireddy4215
    @madhurireddy4215 Рік тому

    ఎప్పుడు చూడలేదు,తినలేదు,వినలేదు...మీరు చేస్తుంటే మీ place కి వచ్చి తినాలి అనిపిస్తుంది brothers. .nice

  • @bandarusaikumar560
    @bandarusaikumar560 2 роки тому +5

    Raju bhayya కోసం కామెంట్ chesa ❤️😜

  • @phanindrareddysavirla6222
    @phanindrareddysavirla6222 2 роки тому +4

    Vedhuru kommulu endu royyalu combination thinte battalu chimpeskovala...i love that combo

  • @sairamyap9040
    @sairamyap9040 2 роки тому +111

    Have seen this bamboo shoots curry in Li Ziqi channel at that time i really felt surreal. But now am really surprised to know that our Telugu people also eats this. Wow you guys are making good videos. Looking forward to see more. Great work guys👍

    • @swathikotha4225
      @swathikotha4225 2 роки тому +1

      Yes exactly

    • @whiterose5083
      @whiterose5083 2 роки тому +4

      They're not Telugu tbh. No offense.

    • @johnutube5651
      @johnutube5651 2 роки тому

      @@whiterose5083 It is OK, they are Indian people.

    • @prabhakaramgoth286
      @prabhakaramgoth286 2 роки тому +1

      They r not Telugu ...they have their own language and culture .... Just because they speak Telugu doesn't make them Telugu..

    • @sandi5636
      @sandi5636 2 роки тому +1

      They r koya or girijan people.did u never heard abt they live by eating "aakulu alamulu inka dumpalu"

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Рік тому

    తమ్ముడు వీడియో మంచి వెరైటీగా మంచి సరదాగా తీసేత్త తమ్ముడు అంటే కష్టపడి వీడియోస్ చేశారు తమ్ముడు. వీడియోస్ చాలా సూపర్ మీ ఏరియాలో వంటలు సూపర్👌👌👍❣️

  • @rambollam1813
    @rambollam1813 2 роки тому

    నేను తిన్న ఈ కుర్ర మరెడి మిల్లీ ఏరియా లో ఉన్న ఆకుమమిడి కోట అనే ఊరిలో మా ఫ్రెండ్ వండి పెట్టింది కోడిగుడ్లతో కలిపి చాలా చాలా నచ్చింది నాకు 👌👌👌👌

  • @veerammagaddam9485
    @veerammagaddam9485 2 роки тому +4

    Probably the sweetest UA-cam channel I have come across in a long time. All the best brothers.

  • @Pv...8401
    @Pv...8401 Рік тому +3

    So beautiful life style❤ compared to this Bengaluru City stressful and tension life style.... After seeing ur vedios it makes us teach us money is not important nature gives verything we have live with that.... 😊Be happy forever like this only ❤😊

  • @ravinayakpatlavath4106
    @ravinayakpatlavath4106 2 роки тому +14

    To remove toxicity people use char coal, which you have used (ash)in bamboo recipe here. You also said Raw bamboo will be toxic in the video. Now you understand the logic why ash is used.

  • @maahi09
    @maahi09 3 місяці тому +1

    Super bro.... చుస్తే ne తినాలి అనిపిస్తుంది..... Keep go on

  • @adya3446
    @adya3446 2 роки тому +4

    Edo Magic undi mee Channellooo

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs 2 роки тому +5

    Advance Happy Independence Day 🇮🇳
    Dear brothers ARAKU TRIBAL CULTURE team 🤝🏻
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Mintu-rx5iu
    @Mintu-rx5iu 2 роки тому +3

    Really like the way u people explain pure hearts n pure words ♥

  • @suryaprakash788
    @suryaprakash788 Рік тому

    మనకి తెలిసింది నలుగురుకి తెలియాలి అనుకోవడం గొప్ప విస్యం గుడ్ లక్

  • @ravindermendrapu3318
    @ravindermendrapu3318 Рік тому

    బ్రదర్ మీరు చాలా అదృష్టం వంతులు
    మీ అంత అదృష్ట వంతులు ఎవరు ఉండరు

  • @vamsikrishna1788
    @vamsikrishna1788 2 роки тому +4

    Nice and unique video thammudu. Jai Bhim ✊

  • @Jaihobhimm
    @Jaihobhimm 2 роки тому +26

    It looks so yummy 😋
    Alsi enhances the taste of curry
    Keeping going keep growing guys👍
    Love from koraput Odisha♥️

  • @suman_gautam07
    @suman_gautam07 2 роки тому +4

    In Assam we used to eat Bamboo based Curry and Bamboo pickle. Nice to know even in Araku it's eaten.

  • @laxmanjagan2233
    @laxmanjagan2233 2 роки тому

    I like your culture and your nature మీ దగ్గర ఒక రెండు రోజులు స్టే చెయ్యాలని వుంది బ్రదర్

  • @anishnair2346
    @anishnair2346 Рік тому

    Ramu miru video lo matalu cheppe vidhanam chala spashtanga crystal clear chala bagundi. Oka school lo teacher pillalu ki chepinattu very very nice.. very good luck for you and your team.👏👏

  • @balramkhara2923
    @balramkhara2923 2 роки тому +7

    నేను నిన్ను ఒకరోజు కలవాలనుకుంటున్నాను అన్నయ్య

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 2 роки тому +5

    Anna My favourite curry...this is Very Special curry in my life..and this curry was very tasty..and healthy... THANK YOU very much..,🤗🤗🙏🙏🙏

  • @vglucky8491
    @vglucky8491 2 роки тому +5

    Appreciate ur efforts, but try to give subtitles in English so that other language known persons can feel better

  • @petlakusumalakshmi8496
    @petlakusumalakshmi8496 2 роки тому

    చాలా బాగా చెప్తున్నారు కొత్త కొత్త అన్ని చెప్తున్నారు మాకు తెలీలేనివి కూడ చూస్తున్నాము అన్నయ్య లు

  • @lucky-rg4hf
    @lucky-rg4hf 2 роки тому +1

    This is amazing meeru cheppe vidanam bagundhi inka Mee culture ante Naku chala istam andi and me side climate kuda superb

  • @veerababu627
    @veerababu627 2 роки тому +7

    Always keeping the values & friendship 🔥🎉

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 2 роки тому +6

    Nice to see local food making 🙏🏾❤️

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 2 роки тому +8

    Superb team all the best😍😍

  • @mobeenamobi5149
    @mobeenamobi5149 Рік тому

    Raju anna mi smile entha pure ga undho.mi manasu kuda anthe kalmasham lekunda undi

  • @DoollaThanuja
    @DoollaThanuja 5 місяців тому +1

    చైనా వారు , మీకు ఓకే తేడా, వాళ్ళు తెల్లగా ఉంటారు , మీరు మనవాళ్ళు అంతే

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 2 роки тому +4

    Nice brothers 👌👌👍👍🙏

  • @santhureddy7292
    @santhureddy7292 2 роки тому +7

    😁😁😁Jai bheem fans ki oka like vesukondi 😁😁😁😁

  • @jpmtech
    @jpmtech 2 роки тому +2

    బ్రో ఈ ఫుడ్ బాంబు కర్రీ అంటారు ముంబై లో ఎక్కువ మంచి అవుషద కునలు కలిగిన ఫుడ్ ఫర్ మెన్స్

  • @rajucl7838
    @rajucl7838 2 роки тому

    మీ videos చాలా సహజంగా ఉన్నాయి. వెదురు వంటకం లాంటివి రుచి చూడాలని ఉంది. కాని టూరిస్ట్లకి commercial గా వడ్డించడం మొదలు పెడితే మీకు కూడా దొరకని పరిస్థితి రావచ్చు.

  • @bedraanjali8419
    @bedraanjali8419 2 роки тому

    Hlo brother maadhi kuda araku ne but chinnappudu nundi vizag lo untunnam.....MI videos Anni chala bagunnai nd the way u talk even ....may God bless u r whole team.....

  • @dushyanthpeddi9690
    @dushyanthpeddi9690 8 місяців тому

    Very nice to see the local curries from Araku. You are blessed by the forest and your age old traditions are rich with the knowledge passed on from your ancestors. Always keep up the rich heritage of Araku.

  • @Durgabhavani279
    @Durgabhavani279 2 роки тому

    వెదురు కొమ్ములు.. కూర కొత్త గా తినేవాళ్ళకి లైట్ చేదు అనిపిస్తుంది కానీ.. టెస్ట్ 👌👌👌

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 роки тому

    మీరు ఆరుకు లో ఉండడము అదృష్టము ఆరుకు లో చాలా నేచర్ అందాలని చూడాలని ఉంది నాకు

  • @SoldiervinayLifestyle
    @SoldiervinayLifestyle Рік тому

    Hi friends nenu adavilo puttaledhu kaani nenu adavilone ekuvuga untanu endhukante nenu soldier ni meru chupinchevani nenu adavilo chustuntanu.nenu e job loki vachinake mana chuttu manaki thinataniki prakruthi chala ichindhi ani thelusukunna e eduru dhongu curry nenu try chesanu bro k all the very best friends

  • @srihari5141
    @srihari5141 2 роки тому

    మీ వీడియో చాలా బాగుంది తమ్ముడు మీ జీవనం శైలి సూపర్ తమ్ముళ్లు

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Рік тому +1

    👍 super I like it my favourite curry madhi kuda araku brother raabu vesthey curry inkaa super

  • @Kothapalli-i9g
    @Kothapalli-i9g Рік тому

    Chaala natural ga forest lo collect chesi cook cheytam really it's an natural organic food u guys are done 👌👌👌👌

  • @joshikabhanu6330
    @joshikabhanu6330 Рік тому

    Super bro.. Chala mandhi mana vallu sity lo vundi mana vantalanu parichayam cheyyadaniki siggu paduthunnaru. Alantidhi miru mana vantalni andhariki theliyajesthunnaru. Miru nijam ga chala great bro.... Super anthe....

  • @chinnisatya4011
    @chinnisatya4011 6 місяців тому

    వెదురు కొమ్ముల కూర చాలా టేస్టీ గా ఉంటుంది స్పైసీ గా చేసుకుంటే

  • @myvillagepicture3812
    @myvillagepicture3812 9 місяців тому

    Raju chala kashta jeevi ilanti vyakthulu chala talkuvaga untaru world lo keep going good luck to ur future

  • @pulapaprasad9340
    @pulapaprasad9340 Рік тому +1

    ఈ వంట ఎప్పుడు వినలేదు, చూడలేదు.👍👏

  • @suryakumarikunja115
    @suryakumarikunja115 Рік тому

    Prakruthi thalli odilo puttina manam chala adrustavanthulam.....kada brothers⛰️🌲🌳🏞️ Good nature

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 2 роки тому

    Mee channel different ga unique ga bavundhi
    👌👌👌

  • @sumithra421
    @sumithra421 2 роки тому

    మా తెలంగాణా సైడ్... వాటిని గడ్డి నువ్వులు అంటారు... వాటినీ వేయించి పొడి చేస్తారు... కురల్లోకి తినడానికి వాడతారు తింటాం.. బాగుంటుంది టేస్ట్

  • @bhavanicherukuri2590
    @bhavanicherukuri2590 2 роки тому

    నిజంగా మీరందరూ అదృష్టవంతులు ప్రకృతి అందాలని ఆస్వాదిస్తున్నారు ఇంకా మీ వంటకం సూపర్ 👌👌👌💐💐

  • @shanmukharao5012
    @shanmukharao5012 Рік тому

    చాలా బాగున్నాయి తమ్ముడు మీ వీడియోస్ ఇలాగే మరికొన్ని వీడియోలు చేస్తే బాగుంటుంది

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +2

    మీ టీమ్ కు దీపావళి శుభాకాంక్షలు 🙏

  • @malladiswathiswathi5474
    @malladiswathiswathi5474 2 роки тому

    Miru mi nature mi life and mi alavatulu and super super super miru prakruthi bagaralu i miss you friends

  • @cupcake280
    @cupcake280 Рік тому

    Me place lo Naku oka 1day unde chance vasthe bagundu! I really love your video and places and living life ❤️

  • @priyapinky5540
    @priyapinky5540 2 роки тому

    Brother..vunnavatilo happy ga undatam ante idhenemo ani anipisthundi mi videos chusthunte...we are happy to see your videos..keep doing. And tc bro.

  • @madalapurnachandarrao8620
    @madalapurnachandarrao8620 29 днів тому

    Mee adavitalli food ante naku chala istam nenu ilaanti food kosam eduruchustunna nannu anduke adavi ramudu antaaru

  • @venkateshshanigarapu851
    @venkateshshanigarapu851 Рік тому

    Chintha leni jeevitham
    Great,rich culture and traditional habbits

  • @geethanjali8757
    @geethanjali8757 Рік тому +1

    Annaya memu kudaa ST ne Memu KOYA vallam Anna Ma dantlo kudaa Bato ante Bava Love from Telangana ❤

  • @achandrashekar4572
    @achandrashekar4572 Рік тому

    Thanq brothers meru palleturi vantalu chala varaku kaanumarugu ayaee anukunna kani enka pallaturi vantalu tintunnamu ani meru chupincharu supar brothers

  • @radhachinnebabujalli5504
    @radhachinnebabujalli5504 2 роки тому

    Tamullu
    Nijam gaa eppudu vinaledu
    Chudaledu
    Meeru mee friends antha
    Grett meeru manchi manasu
    Vuna vaaru
    🙌🙌🙌🙌🙌🙏🍬🍬♥️♥️🎁🎁👌👌👌👌👌👌

  • @sravyasirikonda1117
    @sravyasirikonda1117 2 роки тому +1

    Guys meeru velaithe English lo captions pettandi. Reach perugutundhi.