తమ్ముడు మి కమ్యూనిటీ వాళ్ళ గురించి వాళ్ళ అలవాట్లు ఆచారాలు గురంచి తెలుసుకోవాలని చాలా ఆసక్తి నాకు మీరు యూట్యూబ్ వీడియోలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పెళ్ళిళ్ళు కుటుంబ వ్యవస్థ గురించి కూడా వీడియో చెయ్యండి
వీటిని ఎల్లేరి గడ్డలు అంటారు నా చిన్నతనం నేను తింటున్నాను మా తాత తో పోయి తావుకచ్చము వచ్చాము. బారకట్ట తో తావుతాము మరియు చేతితో మట్టి తీస్తాము నడుము లోతు మట్టి తీయాలి సెప్టెంబర్ నుండి జనవరి వరకు దొరుకుతాయి ఊరు. ముత్యంపేట మండలం. మల్లాపూర్ జిల్లా. జగిత్యాల్ రాష్ట్రం. తెలంగాణ
ఇలాంటి ఫుడ్ కి దగ్గరగా వున్న మీరు అదృష్టవంతులు, మీకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్న ప్రకృతికి 🙏.మేము Orissa Jeypore లో వుండేవాళ్లం ఆరోజులు గుర్తొస్తున్నాయి❤
Your videos are super brothers. Tribal culture and livelihood awesome. Giri putrulu. Prakruthi kannabiddalu. Meekumeeresati. We wanted to see more and more videos like this. All the best👍👍👍
నమస్తే బ్రదర్స్ 🙏 నాగలి దుంప తవ్వి చక్కగా కడిగి ఉప్పు వేసి ఉడకబెట్టి మీరు తింటుంటే అద్భుతః👌 ప్రకృతిలో లభించే ఇటువంటి దుంపలను తింటున్న మీరు చాలా అదృష్టవంతులు 👌 ఈ దుంపలు మాకు తెలియదు రాజు వాళ్ళ అత్త వారివూరిలో కొబ్బరిబొండాలు తాగుతూ దుంపలనితింటూ అక్కడివారిని పరిచయం చేస్తూ వీడియో చాలా బావుంది 👌👌👌 మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
hiii అన్యాయ నా పేరు అర్జున్ నేను కూడా ST మాది పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా . మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను చాలా బాగుంటుంది. మన కల్చర్ నీ అందరికీ చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్నయ్య .
హాయ్ బ్రదర్స్ చాలా బాగుంది అక్కడ వాతావరణం నాగలి దుంపలు కొబ్బరి బొండాలు అరటి పళ్ళు ఆవన్నీ తినడం చాలా బాగుంది చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది మీ వీడియోస్ చాలా బాగుంది బ్రదర్ చూపించినందుకు థాంక్స్
లైకల్ కావాలంటే చెమటలు పట్టాలి కష్టపడాలన్న అన్నయ్య థాంక్స్ అన్నయ్య తెలుగు నేటి కూడా తెలియజేస్తున్నారు , మేము కువైట్ లో ఉండి కూడా మీ వీడియోలు చూస్తున్నాం ఓకే బాయ్ 👌👌👌👌👌
Nijam ga chepthuna…literally seeing you all…naku entha jealousy ga vundooo….God gave you everything…Happy people n happy souls…God Bless you more n more with everything you need❤️
Mee video lane aaa tatha garu chala pure heart person laaa unnaru.!!! E dumpalu neneppudu thinaledu bt eroju mi valla thinnanu 😊But Raju anna chetlu ekketappudu chala jagratha,chala simple gaa ekkestunnav 😮
West godavare lo pendalam dumpa varangal telangana lo doreke elleru gadda okatena evareke telusu pendalam anta deep lo kakunda pina ne vastunde curry cheste chala taste vuntumde
ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఇలాంటి తీగ మొక్క దుంప జాతులను మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు.
Thank you.! Ramu Garu 🍁
Maa telangana lo ellari gadda antamu danni
@@SuperHuman750 అవును ఇది సరైన పేరు
నాదగ్గర ఎల్లేరు గడ్డలు అంటారు చాల బాగుంటది
ఈ దుంపల మా ఊరిలో ఉంటారు పెద్ద పెండ్లం అంటారు మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అన్న
తమ్ముడు మి కమ్యూనిటీ వాళ్ళ గురించి వాళ్ళ అలవాట్లు ఆచారాలు గురంచి తెలుసుకోవాలని చాలా ఆసక్తి నాకు మీరు యూట్యూబ్ వీడియోలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే పెళ్ళిళ్ళు కుటుంబ వ్యవస్థ గురించి కూడా వీడియో చెయ్యండి
వైజాగ్ జిల్లాలో వీటిని కూర పెండలం అంటారు వంకాయ తో కలిపి చేస్తారు కూర ఇంకా నెత్తల్లు తో కూడా చేస్తారు సాంబార్ లో వేస్తారు కూడా బావుంటంది టెస్ట్
Chetlu super ga yekkuthunnadu raaju chaka chaka ani metlu yekkinatlu
Nagali dhumpalu super ga untundhi andi me videos roju chusthuntanu chala baguntundhi
ఇవి మా సైడు పెండలం దుంప అంటారు దీన్ని వండే విధానం మాంసం కూర లాగ ఉంటది సూపర్ ఉంటది
Avarainaa Raju annaya tharavathee ,, Pani cheyali anteeee
Great Raju Anna
వీటిని ఎల్లేరి గడ్డలు అంటారు నా చిన్నతనం నేను తింటున్నాను మా తాత తో పోయి తావుకచ్చము వచ్చాము. బారకట్ట తో తావుతాము మరియు చేతితో మట్టి తీస్తాము నడుము లోతు మట్టి తీయాలి
సెప్టెంబర్ నుండి జనవరి వరకు దొరుకుతాయి
ఊరు. ముత్యంపేట
మండలం. మల్లాపూర్
జిల్లా. జగిత్యాల్
రాష్ట్రం. తెలంగాణ
నిజమా నాది కూడా జగిత్యాల జిల్లా రపల్లి
నాకు కూడా చెప్పు బ్రో ఎక్కడ దొరుకుతాయి
మా ఊర్లో చిలకడ దుంప అంటారు.ఆ తీగకు కూడా దుంపలు కాస్తాయి చిన్నవి వెలడు తూ వుంటాయి
We are not having this roots but raju is the main resour
చాలా బాగుంది విడియెా కందదుంప అనుకున్న కాని కాదు మా పిల్లలు చూసుతుంటే తినాలి అనిపిసుతుంది అంటున్నారు
Super అన్న raju అన్న కొబ్బరి చెట్టు చాలా సులభంగా ఎక్కేసాడు.. నాగలి దుంప కూరలు 👌👍😋😋😞
మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ టైమ్ లో గరువుల్లో తోటకూర వస్తుందికధ ఫ్రెండ్స్ ఆ కూర వీడియో చేయండి
Naaku forest chudalai meeto chala happay ga feel avtha
మా ఊరిలో జిట్టుమ దుంప అని అంటారు బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
Hi Brothers👋👋👍👍
Thank you.! Govind Garu 🍁
Thinnam madhi kamareddy district ellerugadda👌 video s
Dayachesi thella eeshwari mokkalu chupinxhandi brother.
మా ఊరిలో కూడా నాగలి దుంప అని అంటారు. వీటి తీగకు కూడా దుంపలు వస్తాయి కదా. అవి కూడా చాలా బాగుంటాయి. బ్రదర్స్ నా చిన్నతనాన్ని గుర్తు చేశారు.
ఇలాంటి ఫుడ్ కి దగ్గరగా వున్న మీరు అదృష్టవంతులు, మీకు మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్న ప్రకృతికి 🙏.మేము Orissa Jeypore లో వుండేవాళ్లం ఆరోజులు గుర్తొస్తున్నాయి❤
Kobbari chettu baley ekkesadu Raju great bro
Madagara koyabasalo nagalimati antam telugulo nagalidumpa baga estam anna miru videos mugguru bagacesestuunar anna👍🏿👍🏿👍🏿❤❤❤❤
Raju anna very talented... because kobbari chettu easy ga ekkesaru
మా ప్రాంతం లో కూడ నాగలి దుంప అని అంటారు. చాలా testyగా ఉంటాది. సహజంగ పండెవి కాబట్టి చాలా బాగుంటది👌.
మా ఊరు చింతపల్లి మండలం ప్రక్కన చిన్న పల్లటూరు .మా ఊర్లో ఐతే మాటo దుంప అంటారు.. ఆలాగే , ఇంకో రకమైన దుంప ఉంది, పేరు "సింగరాయ దుంప "
Mee team loo Raju annaya ne ( bare gills)..daring person.
ఎల్లేరు గడ్డ అంటాం మాది జగిత్యాల జిల్లా
Seriously meru antha chala lucky
మా ప్రాంతంలో ఎల్లేరు గడ్డ అని అంటారు
ఎల్లేరు గడ్డ వేరు.... ఇది రథలం
Mi video s baguntae tammudu God bless you
Anna mi videos anni chustha. Anna nenu challa bagga unttaye
Nagallu duppa annya love you food so nice video thanks🙏🙏🙏🙏🙏 annya mana village gurinchi vidose 👌👌👌👌👌🥰🥰🥰🥰🙏🙏🙏😍😍😍😍
మా ఊరిలో పెండ్లం దుంపలు అంటారు.
Raju ki anni vidhya lu vachu.. well-done Raju keep doing like diz 👍
Thank you.! 🍁
Pendlam Ani pilustam memu nice video 😊
yes yes gurthunaru
Yes brother Maadi agency area memu tintamu so tasty😊
Ma Nellore side pendalam gadda antaru
Raju garu video's kosam chalaaa kasta paduthadu.. 😊 prathi video lo.thane ekkuva work chesinattu anipistundi 😊
kunda dhumpa video చెయ్యండి బ్రో
మన సంప్రదాయాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు. 🙏
Kobbaribondalu.aratipandlu.dumpalu.waw.aianjai.bagundi.👌😀😀
అన్న. మీ దగ్గర కి రావాలని వుంది అన్న మీ విడియోస్ చాలా బాగుంటాయి అన్న హా పచ్చని ప్రకూతి లో చాలా బాగుంటాయి అన్న
In telangana we called ellari gadda
Your videos are super brothers. Tribal culture and livelihood awesome. Giri putrulu. Prakruthi kannabiddalu. Meekumeeresati. We wanted to see more and more videos like this. All the best👍👍👍
నమస్తే బ్రదర్స్ 🙏
నాగలి దుంప తవ్వి చక్కగా
కడిగి ఉప్పు వేసి ఉడకబెట్టి
మీరు తింటుంటే అద్భుతః👌
ప్రకృతిలో లభించే ఇటువంటి
దుంపలను తింటున్న మీరు చాలా
అదృష్టవంతులు 👌
ఈ దుంపలు మాకు తెలియదు
రాజు వాళ్ళ అత్త వారివూరిలో
కొబ్బరిబొండాలు తాగుతూ దుంపలనితింటూ అక్కడివారిని
పరిచయం చేస్తూ వీడియో చాలా బావుంది 👌👌👌
మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
Thank you.! 🍁
Mi nature maku chala Baga nachindhi Ram garu what a greenary coconut water bananas meru happy ga nature ne njoy chestunnaru
మా ఊరిలో మాటుమ్ దుంప అంటాము
చాలా క్రొత్త విషయాలు చూపిస్తున్నారు. సంతోషం.
Raju is real hero, waitin for nxt video
hiii అన్యాయ నా పేరు అర్జున్ నేను కూడా ST మాది పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా . మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను చాలా బాగుంటుంది. మన కల్చర్ నీ అందరికీ చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్నయ్య .
Thank you.! Arjun Garu 🍁
Video quality excellent.
Chinna Rai kuda kanipisthundi oppppp.
మా ఊరులో కూడా నాగలి దుంప అని అంటారు 🌹🌹🌹❤️❤️❤️
Kobbari chettu easy ga ekkindu super Raju👏👏
పిడికిలి ఉరుము కే ఈ మొక్క భూమి నుచి వస్తుంది .చ చాల బాగుండి ఈ ధూపాలు.మాఇంటిలో కూడా ఉంది.సోదరులు
Prakru lo dorike yilanti dumpalanu thintunna meru chala adrustavantulu meru memu ee dumpalni chudaledhu kalti leni food tintunna meru lucky boys Tq ramu meku mee team andariki
హాయ్ బ్రదర్స్ చాలా బాగుంది అక్కడ వాతావరణం నాగలి దుంపలు కొబ్బరి బొండాలు అరటి పళ్ళు ఆవన్నీ తినడం చాలా బాగుంది చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది మీ వీడియోస్ చాలా బాగుంది బ్రదర్ చూపించినందుకు థాంక్స్
Thank you.! Ramu Garu 🌿
Raju chla mnchiga navvutru very nice
ఈ దుంపలు మా అమ్మగారు ఊరిలో ఉంటాయి దీనిని కర్రపెండలం అంటాము మేము కుండలో పెట్టి కాల్చుకుంటా చాలా టేస్టీగా ఉంటాయి
లైకల్ కావాలంటే చెమటలు పట్టాలి కష్టపడాలన్న అన్నయ్య థాంక్స్ అన్నయ్య తెలుగు నేటి కూడా తెలియజేస్తున్నారు , మేము కువైట్ లో ఉండి కూడా మీ వీడియోలు చూస్తున్నాం ఓకే బాయ్ 👌👌👌👌👌
హాయ్ అన్నలు ఊలవలు చారు రాగి సంగటి food video పెట్టండి
Medak సైడ్ వాటిని ఎల్లరి గడ్డలు అంటారు bro
Nijam ga chepthuna…literally seeing you all…naku entha jealousy ga vundooo….God gave you everything…Happy people n happy souls…God Bless you more n more with everything you need❤️
Thank you.! 🍁
Udikinchi thinte vere level
Nice Video ATC Tem
హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక నెల రోజులు నుంచి చూస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారు, ఈ దుంపలను మా ప్రాంతంలో అడవి గడ్డలు అంటారు అని తెలుసు
Thank you.! 🍁
E video naku chala chala nachindi Maa ❤
Chala khastapaddaru manchigaa thinnaru
Aaa aratipallanu chakkerakeli antaru chala sweet gaaaa untay 😊
I love you
Thank you.! Dia
కానీ మీరు చేసే ప్రతి వీడియో నాకు చాలా ఇష్టం నేను ప్రతి వీడియో చూస్తాను ❤️❤❤
Thank you.! 🍁
మా తూర్పు గోదావరి జిల్లాలో వీటిని కర్రపెండలం దుంపలు అంటారు బ్రో.
నేను కూడా తిన చాలా బాగుంటుది మ చేను లొ చాలా ఉటయి
మా ఇంట్లో కూడా ఈ నాగలి దుంప తీగలు ఉన్నవి, నేను కూడా చాలా సార్లు తిన్న బాగుంటాయి
Nice raju. God bless you
Di ni nundi saggu biyyam thayaru chestharu thammullu
Chala asakthi katamyina vishayalu inka chala clear ga untayi me matalu me behavear chala nachuthunnye
బ్రదర్స్! ఈ దుంపల్ని మేము తింటుంటాము. మేము వీటిని పిండి దుంప లేదా మాటేమ్ దుంప అంటాము. చాలా చాలా రుచిగా ఉంటాయి.
హాయ్ బ్రదర్స్ నాకు నాగలి దుంపకూర అంటెచాలా ఇష్టం మా వద్దచాలా ఉన్నాయ్
Mee video lane aaa tatha garu chala pure heart person laaa unnaru.!!! E dumpalu neneppudu thinaledu bt eroju mi valla thinnanu 😊But Raju anna chetlu ekketappudu chala jagratha,chala simple gaa ekkestunnav 😮
Thank you.! Adya 🙂
Memu vitini pendlam dupalu antam., kurachestam. Masala pedite cha baguntadi.
నాకు చాలా ఈస్ట మైన గడ్డలు చాలా బాగుంటాయి..
Pallelo Mirantha natural food thini healthy ga vunnaru, kani citilo mottam hybrid, pollution,. Kani mi dostani 👌
మా ప్రాంతంలో వీటిని ఉనుపు తేగాలు అంటాము బ్రో,జై ఆదివాసీ.
Super mi video s elanti videos marenno cheyyalani aa dhevudini korukuntunna nijanga Naku mi vlg ki ravalani vundhi
Chinnappudu ma tatayya valla intlo ilane tagevallam kobbari bomdalu thank you gurthu chesaru
Hii.. brother's ... మా ఊరిలో కూర కర్ర పెండలం అంటారు. కర్రి అయితే చాలా బాగుంటుంది
Raju bro miru niswardaparuduvi super bro niku nene chala pedda fan
Real you tube channel showing new video every time with hard work
Thank you.! Madhavi Garu 🍁
మా తెలంగాణ ప్రాంతంలో ఎల్లరి గడ్డ అంటారు
West godavare lo pendalam dumpa varangal telangana lo doreke elleru gadda okatena evareke telusu pendalam anta deep lo kakunda pina ne vastunde curry cheste chala taste vuntumde
చూడలేదు రామ్ మీ వీడియో లు అన్ని బాగున్నాయి 👌🏻🥰
Nagali dhumpalu mana ariya lo chinnaviga untayi chinthapalli lo mathram chala peddha dhumpa untadhi super video
Super ramu and raju
ఈవీ పెండ్లం దుంపలు అంటారు కోనసీమ జిల్లాలు
చేంచు గడ్డలు రుద్రవరం అల్లగడ్డ తాలూకా నంద్యాల జిల్లా.
Nice vedio, Memu kuda naagali dumpa ane antamu nd ivi bhumilo ne kaadu, paaduki kuda vasthayi , Maa peratilo undhi ee naagali dumpa paadhu,
రథలం.... దేవుని పంట అంటారు...
I like raju hard work in all videos.
Mee laanti natural life undaali lifelong
Miru chala luky brothers life ni vunadantilone enjoy chestu vuntaru
Raju is expert in all works