మై హూ ధన్య జీవీ - My Hu Dhanya Jeevi Song | Bro Anil Kumar New Album

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • మై హు ధన్య జీవి
    నా మీద చెయ్యి ఉంచి న దేవుడు ఆశీర్వాదించినాడు నన్నెప్పుడో
    యెహూవా ఒకసారి ఆశీర్వదిస్తే.....
    అది ఆశిర్వాదం ఎన్నడెన్నడు-అది ఆశీర్వాదం
    1.నన్నింకనూ తాను స్రుష్టించినప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు!
    తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చరించ్చి నా ప్రభువా!
    భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను!
    ఫలమునొంది వ్రుధినొంది విస్తరించ పలికెను!
    2.నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే బరించినాడు ప్రభువు!
    నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు!
    లోకమంతా క్షీణతున్నా నాకు ఉందబోదుగా!
    లోకమంథా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగ!
    3.నన్ను దీవించేటి జనులందరిని దీవిస్తానన్నడు ప్రభువు!
    నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేసాడు ప్రభువు!
    శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా!
    కరువులోను నూరంత ఫలమునిచ్చినాడుగా!
    4.యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?!
    ఎన్నెన్నో శాపాలు నా మేద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు!
    శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు!
    శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు!
    5.పరలోక విషయాల్లొ ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు!
    ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు!
    ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను!
    ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను
    6.అనేక జనాంగములకు నన్ను ఆశీరావ్దముగా చేసె ప్రభువు!
    నా చేతి పనులన్ని ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు!
    ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా!
    పట్టణములో పొలములోను దీవించినాడుగా!
    7.యొహూవ దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు!
    తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరూగోట్టుకొందురు!
    వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును!
    ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!
    My Hu Dhanya Jeevi Song by Bro Anil Kumar | I'm blessed person Song by Bro Anil Kumar మై హూ ధన్య జీవీ
    Song: My Hu Dhanya Jeevi
    Album: Jesus The Everlasting Love
    Singer: Bro. M. Anil Kumar
    Music Director: Prathap Raana
    Lyricist: Mrs. M. Vinod Kumar
    Music Label: Anil World Evangelism
    Thanks for watching, Subscribe Live for Christ for more exciting videos! Be blessed,
    Live for Christ Team, India
    Enjoy & stay connected with us!!
    Subscribe Us
    / liveforchrist
    Like Us on Facebook
    / liveforchrist.tv
    Circle Us on G+
    google.com/+li...
    Follow Us on Instagram
    / liveforchrist.tv

КОМЕНТАРІ • 240