Kreesthu nedu puttene TRACK || Samuel Karmoji || Sreshta Karmoji || Telugu Christmas Song || FEM

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2022
  • #teluguchristmassong #kresthuneduputtene #samuelkarmoji #sreshtakarmoji #TRACK
    drive.google.com/file/d/1j1IG...
    jellyjoshua.godaddysites.com/...
    ...comment for more songs,lyrics, tracks & jukeboxs...
    All RIGHTS RESERVED for Respective Owners of the Song
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have right to the image (or) music, instead of contacting UA-cam about a Copyright infringement.....Thank You..!"
    Credits ‪@samuelkarmoji‬
    Lyric, Tune : Samuel Karmoji
    Sung by : Samuel Karmoji, Sreshta Karmoji
    Music : Jonah Samuel
    D.O.P : Simon Veda
    Camera Assists : Moses Kiran Prasad , Sreenu, Madhu, Uday
    Editing : Vinay & Simon Peter
    Crew : John Paul, Ramesh, Teja, Akash, Sukumar
    Art : Jeevan babu Kusuma
    Costumes : Rufus
    lyrics
    క్రీస్తు నేడు పుట్టెనే - రక్షణ దొరికెనే
    వేదాలు ఘోషించే - కన్యక పుత్రుడే (2)
    చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనే (2)
    మా మాంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    1. అహ ఆ చల్లని చలిలో -ఓహో ఆ గొల్లల చెవిలో
    అహ ఆ ఇమ్మానుయేలు - ఓహో ఆ దేవుడే తోడు
    క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
    మా మాంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    2. ఆహ ఆ ఆకాశాన - ఓహో ఆ తూర్పున తార
    ఆహ ఆ ఆయనే ఏసని - ఓహో ఆయనే రక్షని
    తార వార్త తెలిపెను - జ్ఞానులారాధించెను (2)
    మా మాంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    క్రీస్తు నేడు పుట్టెనే - రక్షణ దొరికెనే
    వేదాలు ఘోషించే - కన్యక పుత్రుడే (2)
    చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనే (2)
    మా మాంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    ఆహ ఆనందం - ఓహో క్రిస్మస్ సంబరం (2)
    ...Some of our TRACKS...
    10000 Reasons: • Video
    Upavasa Prardhanalo: • Video
    Nibbaramutho Naa Yesuke: • Video
    Naa Pranamaina Yesu : • Video
    Naa Tandri Neeve : • Video
    Aha Anandhame : • Video
    Ambaraniki Antela : • Video
    Illalona Panduganta : • Video
    Betlahemulonanata Sandhadi : • Video
    Toorpu Dikku Chukka Butte : • Video
    Rajulaku Raju Puttenayya : • Video
    Sudhamadhura Kiranala Arunodhayam : • Video
    Puttadu Prabhu Yesu :
    • Puttadu Prabhu Yesu TR...

КОМЕНТАРІ • 1

  • @ravikanth9170
    @ravikanth9170 Рік тому +4

    క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
    వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2)
    చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2)
    మా మంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2)
    ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
    ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
    క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
    ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
    ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
    తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)