Loka rakshakudu | Samuel Karmoji | Sreshta Karmoji | Joel Suhas Latest Telugu Christmas Song 2022

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • #lokarakshakudu #samuelkarmoji #sreshtakarmoji #joelsuhaskarmoji #jonahsamuel #teluguchristmassongs2022 #latestnewteluguchristiansongs #trending #trendingshorts
    LOKARAKSHAKUDU |Samuel Karmoji |Sreshta Karmoji |Telugu Christmas Song 2022 |4K
    𝗖𝗥𝗘𝗗𝗜𝗧𝗦:
    Album: Yesu Nee Maata Chalu
    Song: Lokarakshakudu
    Lyrics & Tune: Bro. Samuel Karmoji
    Vocals: Bro. Samuel Karmoji
    Sreshta Karmoji
    Joel Suhas Karmoji
    Music: Jonah Samuel
    Telugu Lyrics:
    లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను
    మన పాప శాపములన్ని తొలగింపను
    ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను …
    లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను
    కన్య కుమారుడుగా మనకై పుట్టెను
    లోక రాజులందరికి దడ పుట్టించెను
    సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను
    దావీదు సుతినిగా మన కొరకొచ్చేను
    గొల్యాతులందరు ఇక కూలిపోవును
    ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును
    రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్!
    తన రాజ్యమున ఇక మనలన్!
    శాశ్వతముగా నిలువనిచ్చెన్!
    ఆశ్చర్యములను చేసెన్!
    ఆలోచనను ఇచ్చెన్!
    బలమును చూపి నిత్యము నిలచి!
    సమాధానము నొసఁగెన్…!
    ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు…
    అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను …
    నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును …
    English Lyrics:
    Loka rakshakudu mana korakudhayinchenu
    Mana papa shapamulanni tholagimpanu
    Emmanueluga mana thodu undanu…
    Loka rakshakudu mana korakudhayinchenu
    Kanya kumaruniga manakai puttenu
    Loka rajulandhariki dhada puttinchenu
    Sathaanu kota godalanni koolchiveyanu
    Dhaaveedhu surthuniga mana korakocchenu
    Goliathulandharu ika koolipovunu
    Ascharyakarudika alochanicchunu
    Rakshakundu udhayinchen! Mana paapa siksha tholgimpan!
    Thana rajyamuna ika manalan!
    Sashwathamuga niluvanicchen!
    Ascharyamulanu chesen!
    Alochananu icchen!
    Balamunu choopi nithyamu nilachi!
    Samaadhaanamu nosagen…!
    Edhi entha mathramu neeku haani cheyadhu…
    Abhishakthudu neeku adhikaaramicchenu…
    Nee kaalla krindha sathruvunu chithuka dhrokkunu…
    Contact Us: +91 8096704111/222/333, 7070800800
    Follow us on Facebook, Instagram: Samuel Karmoji, Susmitha Karmoji, Sreshta Karmoji, Joel Suhas Karmoji
    Website: www.samuelkarmoji.com
    🔴 If you are really blessed by this video;
    Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    Telugu christian songs /Tamil christian songs / new / latest / heart touching / 2021 / christian / song / message / live / kannirelamma / kanneerenamma / karmoji / samuel karmoji / sreshta karmoji / susmitha karmoji / joel suhas karmoji / karmoji daughter / karmoji family / miracle center / vizag / tamil song / telugu song / gospel music / devotional songs / jesus songs / worship / 4k full hd / telugu christmas song / christmas / new year / 2022 / Adhigadhigo / adigadigo andala tara / christmas song / telugu song

КОМЕНТАРІ • 378

  • @jeyachristy6549
    @jeyachristy6549 6 місяців тому +1

    Amazing song brother. These type of songs are very useful for dance. Plz make more songs like this
    We performed this song with Lyzims nearly 47 people participated. First time we r hearing our song in baangra Punjabi music

  • @sumitramula9553
    @sumitramula9553 Рік тому +26

    లోకరక్షకుడు మన కొరకు ఉదేయించేను🙏
    పాట దేవునికి మహిమకరంగా వున్నది
    Thank you pastor గారు🙏
    Team లో పని చేసిన అందరికి వందనాలు🙏
    Praise the Lord 🙏

  • @raviakula9744
    @raviakula9744 Рік тому +25

    చాలా బాగా డెకరేషన్ చేశారు పాస్టర్ గారు పాట కూడా చాలా బాగుంది వందనాలు మా తమ్ముడు మెకానిక్ నాని పని చేస్తూ దేవుడు సేవలో వాడుకుంటున్నారు చాలా బాగుంది మీ పరిచర్య దేవుడు దీవించును గాక ఆల్ ద బెస్ట్ 💯🙏🙏🙏🙏

    • @kudellisandy8899
      @kudellisandy8899 Рік тому +1

      డెకరేషన్, డాన్స్..... దేవుని సువార్త ప్రకటన... హా.. హా.. 🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому

    పాస్టర్ గారు వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Рік тому +10

    Staring lo ,పదా ఆ దేవున్ని ఆరాధిద్దాం అన్నపుడు,మరో వ్యక్తి కూడా వస్తే బావుండు.భాధలో ఉన్నవారు కూడా ఈ సంబరాల్లో సంతోషాన్ని అనుభవించినట్లు ఉండేది ఏదిఏమైనా praise God 🙏🙌

  • @nanipolipilli2019
    @nanipolipilli2019 Рік тому +24

    చాలా అద్భుతమైన పాట లోక రక్షకుడు పుట్టిన చక్కటి ఆయన పాట చాలా బాగుంది దేవుడు ఇంకా ఈ పరిచర్యను దేవుడు దీవించును గాక

  • @potnuruestherrani427
    @potnuruestherrani427 Рік тому +1

    Nedu rakshakudu me koraku putti unnadu annattuga unnadi Anna. Praise God.

  • @ktlgangaster284
    @ktlgangaster284 Рік тому +5

    పాట కొత్తగ ఉంది చక్కగా ఉంది. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తాడు, లొకేషన్ పెంటాస్టిక్

  • @johndaniel5027
    @johndaniel5027 Рік тому +6

    Amazing 👌 Wonderful, 👌 Superb 👌 దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌 టీమ్ అంతటినీ దేవుడు బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ 🙌 పాట చాలా బాగుంది, ఇంకా ఉంటే బాగుండును అనిపించింది, ప్రైజ్ ది లార్డ్ 🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @nagaanilkumar7233
    @nagaanilkumar7233 Рік тому +16

    చాలా అద్భుతమైన పాట, దేవునికే మహిమ కల్గును గాక!

  • @jojappaservantofgod5825
    @jojappaservantofgod5825 Рік тому +1

    చాలా కొత్తగా వుంది బ్రదర్ సాంగ్ సూపర్ ఇంకా ఇలాంటి సాంగ్స్ చెయ్యాలి

    • @prasadtellam8566
      @prasadtellam8566 Рік тому

      Let this exciting spirit of X-mas spontaniety be everlasting for His glory.Thank u all miracle families made this X-mas event great.God bless you dear 😊.

  • @madhurani3545
    @madhurani3545 Рік тому +2

    Super sing song all god bless you minstry

  • @srikrishnagrandhi5979
    @srikrishnagrandhi5979 Рік тому +1

    Paaట చాలా అద్భుతంగా ఉందన్న హ్యాపీ క్రిస్మస్ అన్న మీ అందరికీ మీరే ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తారని చాలా రిక్వెస్ట్ గా కూడా చేస్తారు అందుబాటు దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 Рік тому +21

    Praise The Lord Pastor Garu
    నిజముగా లోక రక్షకుడు మన కొరకు పుట్టెను.
    దేవుడు మీ అందరి కుటుంబాలను ఈ పాట దీవించును గాక

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 10 місяців тому

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +5

    దేవుడు మిమ్మల్ని బహుగ Deevinchunu gaka amen

  • @vijjip5205
    @vijjip5205 Рік тому +5

    Praise the Lord brother... Wonderful✨😍 amazing performance..... Appude aipoinda Anipinchindi.... Devadi Devuniki MAHIMA kaligunu gaka vandanalu andi...

  • @rangaraosanapalasanapalara211
    @rangaraosanapalasanapalara211 Рік тому +1

    Super ayyagaru god bless you

  • @sindhudigitalskurnool9906
    @sindhudigitalskurnool9906 Рік тому +6

    🙏🙌👌👌👌 చాలా బాగుంది కర్మోజి అన్నగారు మీ పాటల కోసం ఎదురు చూస్తూ వుంటాం మీ పాటలతో బాగా ఎంజయ్ చేస్తాము

  • @praveenkumarpalagara5962
    @praveenkumarpalagara5962 Рік тому +2

    Woww... wondeefull song.. i enjoyed the lyrics and music a lot.. have a chirstmas blast with full of joy.. beautifull song.. praise the lord

  • @bharathimadugula6199
    @bharathimadugula6199 Рік тому +1

    Cheppadanike matalu leu nice song

  • @joshuagospelsinger
    @joshuagospelsinger Рік тому +5

    అద్భుతమైన పాట
    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...🙏🙏🙏

  • @sunitathangrela4323
    @sunitathangrela4323 Рік тому +1

    Praise the Lord🙏 pastor garu chala adbhutamaina song glory to

  • @mannamjoshuaprincemannamjo7771

    Praise the lord 🙏📘⛪🕊️🦄✋ యేసయ్య లో క ర క్ష కు డు మీతో ఉన్నారు 🌎🦄✋ జ య ము క లు గున్ గా క 2023 లో మీ ద్వార రా రా జు కి మ హి మ క లు గు ను గాక

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +3

    దేవునికే మహిమ కలుగును గాక. Amen

  • @dakkamunidevi8266
    @dakkamunidevi8266 Рік тому +1

    సమెల్ సార్ పాటలు అన్నీ కూడా ఆత్మీయమైన వి

  • @pastorsamuelb
    @pastorsamuelb Рік тому +3

    மிக அழகான & சிறந்த ஊக்கமளிக்கும் பாடல்கள்😊😊 மற்றும் நடனம் சூப்பர்(North Farmer's Style)...😍👌 கர்த்தருக்கு மகிமை....🙌

  • @jhansithallapudi6502
    @jhansithallapudi6502 Рік тому +2

    E video ma Geddapeta lo shut chesinanduku chala happy ga undi. Nice song 😊

  • @pulleswaraonifty1127
    @pulleswaraonifty1127 Рік тому +1

    Praise the lord Annayya e song lo pravachanatma vagdhanalu na jeevitham lo neraverunu gaka amen

  • @vasanthishballam2238
    @vasanthishballam2238 Рік тому

    Praise the lord samastha ganatha mahima prabhavamu nathandri yessayakay kalugunugaka Amen 🙌💪🙌💪🙌💪

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 Рік тому +2

    వందనాలు పాస్టర్ గారు 🙏
    లోక రక్షకుడు పాట చాలా చాలా బాగుంది
    దేవుని కి మహిమ కరంగా, ఉత్సాహం గా వుంది
    కృతజ్ఞతలు అయ్యా
    అందరినీ యేసయ్య దీవించు ను గాక 🙏

  • @brog.prathap2437
    @brog.prathap2437 Рік тому +4

    Excellent lyrics brother chala adhabutham ga rasaru and great singing glory to God 🙏👌

  • @sheshkumar4977
    @sheshkumar4977 10 місяців тому

    Super

  • @maddirajesh9838
    @maddirajesh9838 Рік тому +2

    Praise the Lord thank you very much for blessed and victorys and glorys and wonderfull song thank you for Christmas gift thank you so much God bless you all and everyone and all forever praise the Lord amen

  • @sugunkonda4942
    @sugunkonda4942 Рік тому +1

    Awesome song super చాలా wonderful గా వుంది song

  • @sukumargavara4918
    @sukumargavara4918 Рік тому +5

    Wow .....such a blessed and wonderful song ...I'm really blessed pastor garu.....praise the lord 🙏🙌🙌🙌

  • @pratyushakolluru48
    @pratyushakolluru48 Рік тому +1

    Praise the Lord🙏 💐sister yesaya ke mahima kalugunu gaka Amne

  • @Varalakshmivarallakshmi6633
    @Varalakshmivarallakshmi6633 Рік тому +1

    Wow wonderful song chala chala bagundi 🥰👌🤝🙏👏👏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Рік тому +4

    AMEN praise the lord Glory to God 🙏🙏🙏

  • @chirubayye
    @chirubayye Рік тому +1

  • @Vijaynaathi
    @Vijaynaathi 7 місяців тому

    ❤❤

  • @pasalasupriya1064
    @pasalasupriya1064 Рік тому

    Supersong

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Рік тому

    Thank you pastergaru Andaru chala chakaga padaru

  • @prakasaraorao8728
    @prakasaraorao8728 Рік тому

    Rakshakundu Udayinchenu manchi utsahaani iche pata .We r blessed

  • @thavi2044
    @thavi2044 Рік тому

    Song Chala bagundhi Samuel karmoji sir appudu different ga alochinchi song teastaru thank you sir

  • @sudhakardigumarthi4506
    @sudhakardigumarthi4506 Рік тому +5

    Praise the Lord sir 🙏🙏

  • @adireddyprasanna9486
    @adireddyprasanna9486 Рік тому +1

    Chala bagundi.all glory to God.

  • @nencytv4723
    @nencytv4723 Рік тому +5

    Praise the lord

  • @subhashmanju755
    @subhashmanju755 Рік тому +6

    వందనాలు అయ్యా గారు 🙏
    సూపర్ 👌

    • @subhashmanju755
      @subhashmanju755 Рік тому

      చాలా బాగా రాశారు అయ్యా గారు పాట 👏
      దేవునికి స్తోత్రం ✝️🛐

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus Рік тому +5

    Wonderful song. Glory to the Lord Jesus Christ 🙌🙌🙌

  • @nirmalak5735
    @nirmalak5735 Рік тому

    Prais| the Lord hallelujah amen Amen Amen

  • @rameshdoddla7450
    @rameshdoddla7450 Рік тому +8

    Enjoy every one this wonderful Christmas song 💕

  • @bspaul5738
    @bspaul5738 Рік тому +5

    Amazing lyrics,tunes and music.Glory to God.

  • @spchinna2736
    @spchinna2736 Рік тому

    song Chala acrydamu udi Samuel karomiji ministry ki vodananlu 🙏🙏 prayer my family kalise udalani prayer request plz kothuru vilage praksam dt ap 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🌹

  • @mandrusamuel8374
    @mandrusamuel8374 Рік тому +1

    Wow great to see this wonderful........song

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 Рік тому +8

    అవును ఆమెన్ కృతజ్ఞతలు అవును ఆమెన్ మారనాత యేసయ్య హల్లెలూయ స్తోత్రము 🙏🙌 యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా ప్రియ యేసు రాజా 🙏 మాహా గొప్ప కృప 🙏🙌🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️

  • @ratnasagar5201
    @ratnasagar5201 Рік тому +2

    Wonderful song sir, *******************

  • @santhoshkumar577
    @santhoshkumar577 Рік тому +2

    Super Hit Christmas song of the year 2022 🙌💐🙏👌

  • @aluvalasrinu1432
    @aluvalasrinu1432 Рік тому +1

    Praise the God glory to Jesus amen Amen Amen Amen💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madipallikartheek8729
    @madipallikartheek8729 Рік тому +1

    Reyalli God's grace super song 🙏

  • @vinaybabu4874
    @vinaybabu4874 Рік тому +6

    One and only Joyful song in this Christmas 🎄 Season..really wonderful 💖 God Bless 🙌 Samuel Karmoji Ministries and Miracle Media Productions 🎥

  • @mamathapolepaka2672
    @mamathapolepaka2672 Рік тому +3

    Blessed song by Blessed God's family Glory to Jesus christ

  • @prasanthvaddadi4882
    @prasanthvaddadi4882 Рік тому +1

    Praise The Lord
    Such A Wonderful Christmas Song.....
    Glory To The God Alone

  • @ramakrishnavipparti745
    @ramakrishnavipparti745 Рік тому

    Amen Amen Amen Devuni ke Mahima Kallugunu Gaka Amen Thank You Annaya God Blessed Our Ministry Amen

  • @shakeenakatikitala
    @shakeenakatikitala Рік тому +3

    Praise the lord 🙏 its just an amazing song
    Jesus had born and gave us a heart full of smiles and laughs in everyones life❤😍🙏

  • @joel_finny
    @joel_finny Рік тому +3

    Praise the Lord Pastor Garu.
    Wonderful song may this song be a blessing to many people.

  • @prashanthibethala7091
    @prashanthibethala7091 Рік тому +3

    Praise the Lord🙏🙏 very nice song 🎵🎵Glory to God🙏🙏

  • @Roseyhf
    @Roseyhf Рік тому +1

    Praise the lord pastor garu 🙏 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vivekyajjala8431
    @vivekyajjala8431 Рік тому +1

    Excellent 👌 song I enjoyed with this song and music, meaningful words...god bless you and your ministry... praise the pastor garu

  • @RajuS-zf7ly
    @RajuS-zf7ly Рік тому +3

    Praise the Lord🙏🙏Very very wonderful song world savior god bless you all..

  • @shinypabbathi7483
    @shinypabbathi7483 Рік тому +3

    Wonderful song praise the lord pastor garu 🙏 Glory to Jesus Christ ✝️🙌🙌

  • @godministriesashok7410
    @godministriesashok7410 Рік тому +2

    వందనాలు సూపర్ సాంగ్

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 Рік тому +1

    Glory to God 🙏 hallelujah hallelujah hallelujah 🙏 praise the lord 🙏 brother and sister 🙏

  • @nathireddyraju8390
    @nathireddyraju8390 Рік тому

    మీ ఫ్యామిలీ మొత్తం పాడిన పాట చాలా బాగుంది అనేది క్రిస్మస్ పాట ఫ్యామిలీ పాట లాగా ఉంది ఈ పాట వల్ల దేవునికి మహిమ కలుగును గాక

  • @satyanadamyedla4065
    @satyanadamyedla4065 Рік тому +2

    Praise the lord

  • @sravanthisweetlin4206
    @sravanthisweetlin4206 Рік тому +5

    Wonderful song and super energetic.. all Glory to Jesus..🙌

  • @shyamkumardomakonda8049
    @shyamkumardomakonda8049 Рік тому

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక, ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు,

  • @manmadhamadabathula1426
    @manmadhamadabathula1426 Рік тому +2

    Excellent song ..... Glory to God

  • @danielk4246
    @danielk4246 Рік тому +1

    Excellent song... praise the lord

  • @vchaitanya01
    @vchaitanya01 Рік тому +1

    Wow..... such a Beautiful song... Praise the Lord

  • @RGN_Vlogs
    @RGN_Vlogs Рік тому

    Exccellent Christmas song Thank u all Samuel karmoji annaya garu And Team

  • @suryakalagopi5944
    @suryakalagopi5944 Рік тому +6

    Wow! Joy of Christmas begins with this song..👏😇. HALLELUJAH!

    • @manjubabu8755
      @manjubabu8755 Рік тому

      Praise the lord Anna God bless your family

  • @thavi2044
    @thavi2044 Рік тому

    Sresta akka dance kosam appatinunchi waiting ei roju a korika teripoyindhi thank you so much akka

  • @dasujetty1055
    @dasujetty1055 Рік тому

    🌲🌹🌲🌹🌲🌹🌲🌹 Tq Praise the lord Very nice good. Song God bless you and your family members my dear Sir garu 🌹🌲🙏🌹🙏🌹🌲🌹🌹

  • @MDRAJUEHM
    @MDRAJUEHM Рік тому +5

    Glory to Almighty

  • @shinewithstuti7214
    @shinewithstuti7214 Рік тому +3

    Praise the lord this song brings the joy of Christmas 💞

  • @vijaykumarvalluri2785
    @vijaykumarvalluri2785 Рік тому +1

    Very good song and very beautiful creation

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Рік тому +1

    🙏🙏 Praise the lord miracle family & Praise the lord sreshta sister & Praise the lord Brothers & sisters God bless you abundantly 🙌🙌🙌🙌

  • @enochermeanitha2833
    @enochermeanitha2833 Рік тому

    god bless you paster garu Praise the LORD

  • @ivraju1202
    @ivraju1202 Рік тому +3

    Praise the lord brother 🙏. Wonderful song. Glory to God alone. Amen.

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Рік тому +4

    Super and joyful song,glory to God🙏

  • @Paramageethamlu
    @Paramageethamlu Рік тому +1

    Wonderful song,🙌

  • @pavanialuri6479
    @pavanialuri6479 Рік тому +1

    Praise tha lord 🙏

  • @nayomiprince4503
    @nayomiprince4503 Рік тому +1

    Nice song,,,,, lirics all so good,,, praise God

  • @paulrajup8688
    @paulrajup8688 Рік тому

    దేవునికి స్తోత్రం

  • @pujarisannappagarisuchithr7264

    Praise the lord to all and meeru andaru sevalo edagaalani prayercheddam andaru and very excellent performance

  • @ssk7777V
    @ssk7777V Рік тому +1

    Praise God..... Wonderful lyrics.......

  • @imranmd1291
    @imranmd1291 Рік тому

    Chala chala bagundi song... devuni ki mahima

  • @vijayvasanth7976
    @vijayvasanth7976 Рік тому +2

    Praise the lord 🙏

  • @itmesatya330
    @itmesatya330 Рік тому +1

    Nice to hear Such a Energetic song