Legendary Director Singeetam Srinivasa Rao | Exclusive Interview | iDream Talkies

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 26

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 5 місяців тому +16

    93 ఏళ్ళ యువకుడు సింగితం శ్రీనివాస రావు గారు. ఆయన ఆలోచనల్లో ఎంతటి నూతనత్వం! అద్భుతమైన విషయం. ఆయన మాటలు విని సినీ పరిశ్రమ తనకు తాను సంస్కరించుకుంటే, మరింత అద్భుతమైన సినిమాలు వస్తాయి. చక్కటి ఇంటర్‌వ్యూ. ఈ ఇంటర్‌వ్యూ చూడటం ఒక అద్భుత అనుభవం. ఆయన చెప్పే విషయాలు వింటూ ఉంటే, ఎవరికైనా సరే ఎంతో హుషారు కలిగి మనం కూడా ఒక పని కొత్తగా చెయ్యాలి అనే జోష్ కలుగుతుంది. సింగితం శ్రీనివాసరావు గారికి అభినందనలు.

  • @upadisetty
    @upadisetty 4 місяці тому +5

    I can't even image i would live 75. Such an energy in 92 😮😮❤

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 5 місяців тому +11

    సింగితం శ్రీనివాసరావు గారు యాంఖర్ ను మీరు బలగం, సినిమా బండి, బేబి, జాతి రత్నాలు వంటి సినిమాల గురించి అడగరేమిటి?ఎప్పుడూ బాహుహలి, అరారారేనా? అని ఎదురు ప్రశ్న వెయ్యటం నాకు ఎంతగానో నచ్చింది. That is Singtam Srinivasa Rao garu. Sirjee, you are Great.

  • @jagannadhasarmaayalasomaya6831
    @jagannadhasarmaayalasomaya6831 5 місяців тому +2

    Singeetham's interview is undoubtedly the finest among the recent ones I have come across. I deeply admire his honesty, foresight, clarity, and profound commitment to life. I would also like to express my appreciation to the iDream organization for their excellent presentation of the interview.

  • @sreenivasulureddymettupall9365
    @sreenivasulureddymettupall9365 4 місяці тому +1

    ఇన్ని రోజులకూ ప్రేమంటే ఏమిటి అన్న నా భావనలకు వంద శాతం ఏకీభవిస్తూ ఒక లెజెండరీ నోటి వెంట విన్నప్పుడు ఏదో తెలియని గర్వము అంటే నా అలోచనలను మాటల రూపంలో వినడం వల్ల
    మిగతా విషయాలకు వస్తే , ఇలాంటి వారి ఇంటర్వూలు కదా మనసు కు హాయి కలిగించేది
    చాలా చాలా విషయాలు ఎంత గుర్తు పెట్టుకొని వివరించారో!

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 5 місяців тому +3

    92 ఏజ్ లో కూడా ఎంత ఆక్టివ్ గా ఉన్నాడు & బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తున్నది గ్రేట్ సింగితం గారు 👍 Aditya 369 all time favourite movie..

  • @nareshkumar.mandla
    @nareshkumar.mandla 4 місяці тому +1

    One of the best interview in recent time by iD Talkies

  • @vineelkrishna9235
    @vineelkrishna9235 5 місяців тому +2

    What a delight to watch the old man in the good old spirits. A complete man.

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 4 місяці тому +2

    LOVE YOU YOUNG OLD GOLDEN MAN SO DISCIPLINED CREATIVITY IPPUDUNNA BHAAVA DAARIDRIYAM PARISHODHANAASAKTHI CHOOSTHE VIRAKTHI VASTUNDI

  • @nareshkumar.mandla
    @nareshkumar.mandla 4 місяці тому +1

    One of the best interview by id Talkieq

  • @venkatesh3543
    @venkatesh3543 5 місяців тому +1

    sir, I am 28 years old , have been keen to watch your interviews , after watching this interview which is around 2 hours I understand that you are younger than me not only as mentally but also physically.

  • @KiranKumars3286
    @KiranKumars3286 4 місяці тому +2

    One of the best film directors🙏🫡

  • @venkataramanas.b.620
    @venkataramanas.b.620 5 місяців тому +2

    The best interview I've ever seen.
    సింగీతం గారు అందరిలోనూ గొప్ప positivity నింపేశారు.
    He is SIXTEEN with almost Eighty years of experience..!!

  • @tedyirwin4361
    @tedyirwin4361 3 місяці тому

    A CINEMA WONDER , A REAL ENTERTAINER , A TRUE LEGEND .

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 5 місяців тому +3

    అమెరికా అమ్మాయి సినిమాలో హీరో రంగనాథ్. ఇంటర్‌వ్యూలో సింగితం శ్రీనివాసరావుగారు పాడనా ఈ తెలుగు పాట గురించి చెబుతూ కృష్ణం రాజుగారి పేరు అన్న వెంటనే మీరు నటుడు కృష్ణం రాజు ఫొటొ చూపారు(at 53:58 time). కానీ సింగితం శ్రీనివాసరాజుగారు చెబుతున్నది నటుడు కృష్ణం రాజు గురించి కాదు నిర్మాత నవతా కృష్ణం రాజు గారి గురించి. ఐ డ్రీం వాళ్ళు చేసే యుట్యూబ్ ఇంటర్‌వ్యూలో ఇటువంటి బ్లండర్ జరగటం శోచనీయం.

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 4 місяці тому

    Great man.

  • @ravivadduri9323
    @ravivadduri9323 5 місяців тому +1

    బలగం, జాతిరత్నాలు ప్రస్తుతించి యాంకర్ కి చక్కగా గడ్డి పెట్టారు.
    ఎంతసేపు గంతలు కట్టుకుని కొన్నే చూస్తారు?చిన్న పెద్ద అని కాకుండా వైవిధ్యం గురించి ఎందుకు మాట్లాడరు?
    మలయాళంలో మంచి సినీమా లు రావడానికి మిగతా భాషల్లో రాకపోవడానికి కాస్త బుర్రలు పెట్టి ఆలోచించాలి. ఎన్ని వందల కోట్లు తగలబెట్టామని పోటీ కాదు

  • @Rushi1523
    @Rushi1523 3 місяці тому

    Great director young director 92

  • @Rushi1523
    @Rushi1523 3 місяці тому

    Legendary director

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 5 місяців тому +2

    " ఆ రోజు నా రాజు చిరునవ్వు చూచి, అనుకున్నా ఏదో నవ్వని , ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వు న దాగుంది లవ్వని. " ఈ సాంగ్. " సుందరి నీవంటి దివ్య స్వరూపమ్ము ఎందెందు వెతికిన లేదు కదా. ఎందెందు వెతికిన లేదు కదా, నీ అందచందాలింక నావే కదా " పాట ను గుర్తుకు తెస్తుంది. 😅😂

  • @Gatti_karthik
    @Gatti_karthik 4 місяці тому

    ❤❤

  • @pranithkp
    @pranithkp 5 місяців тому

    What a legend 🙏

  • @krishnapulavarti7994
    @krishnapulavarti7994 4 місяці тому

    వెరీ అప్డేటెడ్ పర్శన్

  • @im_vngnce
    @im_vngnce Місяць тому

    43:21

  • @vvvvvd111
    @vvvvvd111 4 місяці тому +1

    Osey Swapna Penta moham daana nuvvu life lo edanna manchi Pani chesav ante, singitham gaarini interview cheyyadame.... Boku na kodukulatho kaakunda appudu appudu ilaanti vaalla tho cheyyi