మళ్ళీ ఈ జన్మ నాకు వద్దు.! Actor Narasimha Raju Exclusive Interview | Narasimha Raju Latest Interview
Вставка
- Опубліковано 13 січ 2025
- మళ్ళీ ఈ జన్మ నాకు వద్దు.! Actor Narasimha Raju Exclusive Interview | Narasimha Raju Latest Interview
#idreamprime #idreaminterviews #idream
Hello Viewers!
Welcome To iDream Prime Official UA-cam Channel. Our channel is Dedicated to empowering Ladies and Providing informative and Entertaining videos. We cover a wide range of topics that are relevant to women's lives, including health and wellness, career and entrepreneurship, relationships, beauty and fashion, parenting, and social issues. We also feature inspiring stories of women who have overcome challenges and achieved success in their respective fields.
Our videos are designed to be informative, engaging, and thought-provoking, with a focus on providing practical advice and tips that our viewers can apply to their daily lives. We believe in creating a safe and supportive space where women can share their stories, exchange ideas, and build a community of like-minded individuals. So if you're a woman looking for inspiration, knowledge, and support, then you've come to the right place. 'Subscribe to our Channel' and join our community of strong and empowered women. Stay Tuned.
ఆయన మాటల్లో ఖచ్చితం, నిజం లు ఉన్నాయి. తెలుసు కోవలసినవి చాలా ఉన్నాయి.
ఒకప్పుడుపెద్ద హీరో అయ్యుండి కూడా ఆయన వినయ విధేయ తలు చూసి ఈ తరం వాళ్లు చాలా నేర్చుకోవాలి
కవిత మేడం, మురళీధర్, స్వప్న, అంజలి ఇంకా కొంతమంది(పేర్లు గుర్తుకు రావట్లేదు)మాత్రమె తెలుగులో ఉచ్ఛారణ దోషాలు లేకుండా అద్భుతంగా ఇంటర్వ్యూస్ చేస్తారు. వీళ్ళందరూ కలసి, రోషన్ తో పాటు అనేకమంది యువ యాంకర్లందరి చెంపలు పగలగొట్టి , తొడపాశo పెట్టి, గూబగుయ్యి మనేలా కొట్టి తెలుగు నేర్పించి, ఉచ్ఛారణ దోషాలు లేకుండా మాట్లాడేలా తర్ఫీదు ఇచ్చి అప్పుడు అసైన్మెంట్స్ ఇవ్వాలి.
Hi Narasimha Raju gaaru, Really you are great Sir. You are so humble, so simple and down to earth person. I saw all your movies in my childhood Sir. Anchor gaaru you did a great job. Your anchoring is so dignified and respectable.
Yes old is Great 👍 your caret Super 👌
Dear Narasimha Raju , ver nice to see you after long time . I am Emany Suryanarayana we studied in Tanuku Govt High school. You are very friendly. I am happy that still you are in active in your beloved field . All the 👌 best.
Devudu gurinchi nenu kudaa adevidham gaa alochistaanu...sannihithulaku cheptu untaanu...mee nota naa abhiprayam vini chala assyaryanadaalaki gurayya.....
Chala healthy gaa unnaaru meeru....devudu meeku deerghayuvu ivvali ani korukuntunnamu
నిష్కల్మషమైన మనస్సు తో చెప్పారు మనం వాళ్ళ కీ మనం నచ్చం పక్క వాళ్ళు కావాలి ఈ ప్యాన్ ఇండియా అనేది వచ్చి మన ఎంతో మంది కళాకారులు గుర్తింపు లేకుండా పోయింది
నరసింహ రాజు గారు చక్కటి నటనా ప్రతిభ ఉన్న గొప్ప నటులు. కానీ వారికి లభించవలసిన గుర్తింపు, గౌరవం, సంప్రాప్తించలేదు. సర్వేశ్వరుని కృప వారికి ఎల్లప్పుడూ ఉంటుంది.
Meeru Eppudu Happy ga Vundaali Sir, Mee Okee Okka Song Evarini Ayina Happy gaa Vunchuthundhi Tholivalapee Theeyanidhi Happy Song Song Very Happiest Song Sir, Adhi,..
andalanni nilone dagunnai....idekkadi nyayam movie ...chala baguntundi...narsimharaju gari song
Ok Ok, But Aayanaki Hundred years Satisfaction ichhee Song,Alaage Aa Song Thoo Ee Saaru Manaki Eppudoo Gurthuku Vachhee Song,The Happiest Song,Mana Old Days Ni Kooda Gurthuku Theesukoni Vachheedhi Ee Song Tholivalapee Theeyanidhi,.The Loveliest Song Forever@@akhilcybercafe2078
great actor NR garu.... he is vital bridge for new generation
నరసింహరాజు గారు ఒకప్పుడు యువతకు చాలా వ్యామోహం వున్న నటులు, అయన మాటల్లో ఎంతో వైరాగ్య ధోరణి వుంది, ఎంతో నిర్ణయాత్మకత వుంది, నిబద్దత, నిరదాంబరత కల్గిన వ్యక్తిత్వం వున్న మనిషిలా వున్నారు....🙏
గ్రేట్ యాక్టింగ్
ఆయన మాటలు అక్షర సత్యం అదృశ్య శక్తి ఆ శక్తే ఈ ప్రపంచానికి దైవం ఆ శక్తి నుంచే కొంత ఎనర్జీ తో మానవుని గా పుట్టి వారు భూమి మీదకు వచ్చిన వారు
అలాగే పాజిటివ్ ఎనర్జీ వుంది అంటే నెగెటివ్ ఎనర్జీ వున్నట్టే నగేటివ్ ఎనర్జి లేకుండా పాజిటివ్ ఎనర్జీ లేదు
ఓం శక్తి 🙏🙏🙏🙏
ఐ డ్రీమ్ లో నాకు నచ్చిన యాంకర్ మీరు మీపేరు నాకు తెలీదు మీ గొంతు కూడా బాగుంది
Dear narasimharaju garu needaleniaadadi movie print chuse bhagyam kalpinchandi please
🎉🎉 🌹. 🙏🙏🙏🙏
1) diplofilmacting finalyeardipolamaambitionloherofriendga anukokudanatinchaniu filminstututeterameeda. Hero anr sobhanunnaru/ suhasini sprajaram uvbabu mohankrina ntrson thambi iftadayaruandarekethelusunpikerValantebcgroundkavali..manavuripandavallo kristnamraju chiraniakasaniettsdu muralimohantelepoyadu punnamingagulo narssimarajutelipoyadu .
Narasimarajuku nenuappatlobagatelusu baranilo rachaitri okanatratrilonatinchanu hemachandarnenu premasimhasanmulohemachandar mohababunatinchanu ennocinimalu bayataperupeddadi samJamulo drtvchalathirao.
Ntr Chandrababu ysr kirankumar kekristnamurty mNchestehithulu chiru best friend still.
,1976 filmistute korekalgurralithdlopatapatprakka balealludu padmasriprakkanatinchanu mohNubabupicbirallonatinchdu 1976.
గొప్ప మానవతావాధంమే ఈ రాజుగారిని చిత్ర పరిశ్రమలో అణగతొక్కపడటానికి కారణం. 1977 దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు నాటి కమ్మకుల హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోభన్ బాబు, కృష్ణ, ...,తదితరులు హెచ్చు ధనం ఉప్పెన భాధితులకు విరాళమివ్వడమే కాకుండా; అందరి హీరోలను ఒక్కమాటలో రెచ్చగొట్టారు- నాకే అవకాశమిస్తే ఒక చిత్రం తీసి మొత్తం ధనాన్ని భాధితుల సంక్షేమానికి ఇచ్చేవాడిననగానే, కమ్మకుల హీరోలు తొక్కేసారు.
SIR MEERU CHALABAGA MATLADU THUNARU
Yes Narasimha Garu correct ga chepparu ee generation lo movies 2 weeks aditene ekuva 500 crores movie peti teesthe 10 crores profit vaste interest rate ekuva producer ki loss
ఇతను మృదుస్వభావి. అంతర్గత వ్యావహారిక శీలుడు. ఏ అలవాట్లు లేకపోవటం గొప్ప విషయమే. నిజాయితీ వున్న భయస్తుడు.
అందుకే తనకు తమిళ్ రాదనీ చెప్తూ & maro konam lo తన
కొడుకును ఇండస్ట్రీ కి దూరం చేసాడు .
ఏ అలవాట్లు లేకుండా మరి 100 సినిమాలు
హీరో గా చేసి ఆర్ధికంగా ఎందుకు సెటిల్ అవ్వలేదు??? మోసం చేసారా డబ్బు ఇవ్వకుండా ?? లేదా వేషాలు రావని తక్కువుకే చేశాడా ??? ఏంటో అయోమయం వాడిలా
వున్నాడు.. ఇతను టెన్షన్ బ్యాచ్
లా వున్నాడు..
విస్సూ గారు ఆడదే ఆధారం , సంసారం చదరంగం ఇలాంటి వి చేశారు
NR ok...Kavitha mulugudu???
Chala baga cheparu sir 🙏🏻narsimha raju garu
Narasimaraju kuappTlotelusu ra jani kMalaundevadenu i.😊
TV Serials second life ichayi. Lekapothe......talchukunte bhayam vestundi. Aayina low life nenu chusanu
Needaleniaadadi 50 years function cceyyandi santosham
Potilounnagodfatherledu1976_1983 to 2000 netigNdhi haloyMaha