క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే || Sleeping Problem Tips In Telugu || Arunadevi || | iDream Helath

Поділитися
Вставка

КОМЕНТАРІ • 89

  • @purnakumari8070
    @purnakumari8070 2 місяці тому +17

    Chala baga chepparu. Nenu one month mundhu mee vedio chusi chesanu. Naku night 1.15varaku nidra pattedhi kadhu. Ippudu ee mudra vesukunte 30 minutes lo thappaka nidra paduthundhi. Ee roju endhuko nidra melakuva vachhindhi nidra pattatam ledhu. Aruna gari vedios chuddhamani washroom ki velli vachhi UA-cam on chesi chudagane lucky ga ee vedio ne undhi. Miracle naku. Idhi evaritho panchukivalo dairy lo rasukundhamani anukunnanu. Kani comments lo thanks chepthamani start chesanu . Dairy lo rayavalasinadhi comment lo rasthunnanu. Chala chala thank you Aruna garu.mimmalnu okasari kalavali Medam address pettara

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 Місяць тому

    Aruna medAam, nenu chsla rojlsnundi n̈sleeplessness tho suffer ayyanu today onward I practicing shskthi mudra thankQ madam🎉

  • @sambasivaraochitturi2142
    @sambasivaraochitturi2142 3 місяці тому +12

    Thanks madam you have explained so well that this will really help those people addicted to unhealthy habits to come out from the clutches of those habits,and as told by you that this works for those having a real desire to come out of those habits

  • @Radha-l8m6m
    @Radha-l8m6m 2 місяці тому +3

    Chala Baga chepparu. Super

  • @srinivasaraochokkapu4505
    @srinivasaraochokkapu4505 2 місяці тому +2

    Aruna madam garu cheppina Anni aasanalu kavachhu,mudralu kavachhu Anni chala perfect ga work chestayi 100%.....🎉🙏thankyou so much mam 🙏🤝

  • @manjulasatuluri7817
    @manjulasatuluri7817 2 місяці тому +3

    Very useful video madam. Thank you very much.

  • @nunevenkateswarlu9715
    @nunevenkateswarlu9715 2 місяці тому +2

    Very good suggestions. Thankyou

  • @PadmaSreeNalam
    @PadmaSreeNalam Місяць тому +1

    Madam iam greatful to you, that you gave solution to sleepness issue as iam facing since last four years in the night time, so from today iwill try the mudra , precautions very strictly and I will continue it, thanking you very much.

  • @pramilarani9765
    @pramilarani9765 2 місяці тому +3

    Medam challa manchi vishayallu cheparu

  • @anjalirondla5627
    @anjalirondla5627 2 місяці тому +2

    Thank u so Mach madam chala manchi tips chhapara madam kruthagnathalu 👌🙏

  • @geetitsme875
    @geetitsme875 Місяць тому

    Thank you maam,

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 місяці тому

    A very good explanation. Thank you very much Madam.

  • @venkateswararaokajuluri6271
    @venkateswararaokajuluri6271 2 місяці тому

    Uppu vaadakam gurinchi baga chepparu..meelaga yevaru vivarinchaledu.

  • @Sayindla
    @Sayindla Місяць тому

    You are excellent
    Greater than a superspecialist

  • @padalaswapna8543
    @padalaswapna8543 2 місяці тому

    Shakti mudra mahakaleshar mudra cheppinanduku chala chala thanks amma

  • @budidetisankarreddy9508
    @budidetisankarreddy9508 Місяць тому

    Good speech medam.

  • @ananthapadmanabhan8090
    @ananthapadmanabhan8090 2 місяці тому

    Well coveyed Important aspects thank you

  • @Sunitha-w1u
    @Sunitha-w1u 2 місяці тому

    Tq.. Madam.. V nice... matters...

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 2 місяці тому +1

    శ్రీ మాత్రే నమః TQ మేడమ్

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 місяці тому

    Tnq madame

  • @sankaraiahmeka8193
    @sankaraiahmeka8193 Місяць тому

    Thak you maa

  • @padmajavadlamudi8662
    @padmajavadlamudi8662 3 місяці тому +3

    Thank you so much madam

  • @purnakumari8070
    @purnakumari8070 2 місяці тому +3

    Time 4.15avthundhi. repu Vinayakuni nimajjanam undhi. Nenu Amma valla intlo unnanu 10intiki bayaluderali. Building lo nimajjanam roju bojanam madhyhnam . Poddhunne vellali ela ela ani Aruna gari vedio chuddhamani open chesanu.

  • @avarahasankar2164
    @avarahasankar2164 3 місяці тому +2

    Well said madum

  • @narayanachintha4093
    @narayanachintha4093 2 місяці тому

    Thank. Amma

  • @kiranmedishettitalks594
    @kiranmedishettitalks594 2 місяці тому

    Good information medam❤

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 2 місяці тому

    Baghundhi,

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 23 дні тому

    ఈమె కు యోగ ఉంది. మెడిటేషన్ లేదు ఈమెకు. బలేగా ఉంది మీరు చెప్పేది.

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 Місяць тому

    జై శ్రీ రామ్ 🙏

  • @avkrishnareddy1804
    @avkrishnareddy1804 2 місяці тому

    Super madam thanks

  • @SrinivasChella-e9y
    @SrinivasChella-e9y 2 місяці тому

    Very interesting mam

  • @babjisyamkumarinjeti620
    @babjisyamkumarinjeti620 2 місяці тому +3

    కెల్టిక్ salt, Himalayan pink salt, అవసరత, ఉపవాసం,రసోపాసము, స్నానము చేసేటప్పుడు ఉష్ణోగ్రత మార్పు లతో శరీరానికి ఇచ్చే shock , ఆల్కహాల్ వ్యసనం మానుటకై ఆముదపు చుక్కలు, నిద్రకై శక్తి ముద్ర, జీవితంలో మార్పు కొరకు మహాకాళేశ్వర ముద్ర,40 దినముల దీక్ష ఆవశ్యకత చక్కగా వివరించిన అరుణాదేవి గురువు గారి కి ధన్యవాదాలు

  • @kvrprasad5897
    @kvrprasad5897 2 місяці тому

    Chala manchi visayam chepparu

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 місяці тому

    Madame anubhavinchi chebutunnaru. Anubhava gnanam annignanallo kella goppadi. Aumji

  • @rammohanarao6129
    @rammohanarao6129 2 місяці тому

    Tank you madam

  • @majjigowri9162
    @majjigowri9162 2 місяці тому

    Thank madam

  • @venkateshambarkar9667
    @venkateshambarkar9667 Місяць тому

    Regarding water intake..absorption...half knowledge...DANGEROUS. .

  • @aravindbandila3806
    @aravindbandila3806 3 місяці тому +2

    Tq mam

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 2 місяці тому

    What we want whether we need qualifications or useful material .

  • @manjulasatuluri7817
    @manjulasatuluri7817 2 місяці тому +7

    మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లు ఉదయం 3 లీటర్ల నీళ్ళు త్రాగితే, మోషన్ 2 or 3 టైమ్స్ వెళ్తాము. 3 వ సారి మోషన్ నీళ్ళు లాగ వెళ్తాము. మలం ప్రేగు పూర్తి గా శుభ్రం అయిపోతుంది.

  • @gowrebehal9892
    @gowrebehal9892 2 місяці тому

    Dhanyawad ji

  • @uganugapati
    @uganugapati Місяць тому

    Does one have the energy and time to sit and do mudras before sleep ? 🧐

  • @TransVersatile
    @TransVersatile Місяць тому

    Water more teesukonte stomach clean avutundi diseases Rajindra untundi kada.

  • @NandiChakrapani-t4w
    @NandiChakrapani-t4w 2 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @TransVersatile
    @TransVersatile Місяць тому

    Pink salt vadavha madam

  • @prabhakarchidurala3730
    @prabhakarchidurala3730 2 місяці тому

    Mantena Satyanarayana Raju Garu strongly advises don’t eat salt at all. He says salts required by the body is available naturally in normal food.

  • @shaikgousunnisa2359
    @shaikgousunnisa2359 2 місяці тому +2

    Madam mari high bp tho nidra pattatledu

  • @nagothiapparao6718
    @nagothiapparao6718 27 днів тому

    అడిగేవాడికి బుద్ది లేదు చెప్పె వాళ్ళకు అస్సలు లేదు అక్కడ హెడ్డింగ్ ఎంటి వీళ్ళు చెప్పేదేంటి చూసేవాళ్ళకి కూడా మతిలేదు నాతోపాటు కూడా

  • @chidusarvardhapu5705
    @chidusarvardhapu5705 2 місяці тому

    🙏

  • @ramanaadimisetty6001
    @ramanaadimisetty6001 2 місяці тому +2

    మేడమ్ KNEE ఆపరేషన్ చేసుకున్న వారు యోగ ఎలా సాధ్యము అవుతుంది కొద్దిగ వివరిస్తారు. కోరుచున్నాను

  • @srilaxmivytla1003
    @srilaxmivytla1003 2 місяці тому

    Medam meeru online class cheputhara

  • @devareddyperi5939
    @devareddyperi5939 Місяць тому

    Which salt

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 2 місяці тому +2

    హెడ్డింగ్ నిద్ర గురించి!మొదలు పెట్టిందేమో కొవ్వు గురించి.

  • @avarahasankar2164
    @avarahasankar2164 3 місяці тому

    😅good

  • @lalithayerubandi3382
    @lalithayerubandi3382 Місяць тому

    32:19 sleeping mudra

  • @kameswararao3809
    @kameswararao3809 2 місяці тому +1

    ఒకరి కామెంట్ లో మేడం గారి అర్హతల గురించి అడిగారు ఆమె మాటల ద్వారా కూ డా అర్థం కాలేదా ఈ విద్యలు ప్రస్తుతం ఏ విద్యా సంస్థలు నేర్పడం లేదు యోగా,ప్రాణ యామం మరియు ధ్యానం గురు ముఖతా లేదా అధ్యయనాల వల్ల మాత్రమే లభిస్తుంది కెల్టిక్ సాల్ట్ సామాన్యంగా అన్ని చోట్ల లభ్యం కాదు కానీ ఇప్పుడు సైంధవ లవణం అన్ని చోట్లా లభిస్తుంది ఇంక బరువు నెలకు రెండు కేజీల కన్నా తగ్గరాదు అధికంగా తగ్గితే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఇరవై ఏండ్ల క్రితం నేను 45రోజులలో 12 కేజీలు తగ్గించాను దాని ఫలితం గా చికెన్ గున్యా తో 6 మాసాలు బాధపడ్డాను అదే విధంగా పిల్లలకు స్కూల్ కి పంపేముందు పాలు త్రాగిస్తారు పాలు సూర్యాస్తమయం తరువాత ఇవ్వ వచ్చు అయితే కొన్ని అధ్యయనాల్లో పాలు వార్థక్యాన్ని త్వరగా రప్పిస్తుందని తెలుస్తున్నది బాల్య దశ తరువాత మనిషి తప్పించి మరో జీవి ఏదీ పాలు త్రాగదు కాల్షియం డెఫిషియన్సీ నుండి బయట పడడానికి నువ్వులు వాడ వచ్చు పాల కంటే చవక కూడా మరో విధానం మధ్యాహ్నం మజ్జిగ అన్నం లో గోధుమ గింజ పరిమాణం లో సున్నం కలుపుకొని భుజించ వచ్చు ధ్యానం మీద ఆమె అభిప్రాయం తో నేను ఎకీభవించలెను మానసిక శారీరక స్ట్రెస్ నుండి బయట పడడానికి ధ్యానానికి మించిన మార్గం లేదు దుర్వ్యాసనాల నుండి బయట పడాలని ఉంటే హోమియోపతీ మందులలో సల్ఫర్ ఉపయోగ పడుతుంది ఇంటి లో చేసుకోవాలని అంటే అల్లం శుభ్రం చేసుకొని చిన్న పలుకులు లాగ కట్ చేసుకొని అందులో సైంధవ లవణం మరియు నిమ్మరసం పిండుకొని ఎండలో ఎండ బెట్టి గవ్వలు లాగ ఎండిన తరువాత స్మోక్ చెయ్యాలని ఉన్నప్పుడు రెండు పలుకులు చప్పరిస్తే ఆ సిగరెట్ మీద ధ్యాస తగ్గుతుంది మద్యం గురించి ఇదే పద్ధతి శక్తి ముద్ర కన్నా త్రిలోకార్షని
    ముద్ర ఇంకా మెలయినది ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలలో గానీ ఇంటిలో సాధన చేసే వారికి చాలా ఉపయోగకరం చాలా మంచి విషయాల గురించి వివరించారు ధన్యవాదములు జైహింద్ jaibharat

    • @babjisyamkumarinjeti620
      @babjisyamkumarinjeti620 2 місяці тому

      కెల్టిక్ salt, Himalayan pink salt, అవసరత, ఉపవాసం,రసోపాసము, స్నానము చేసేటప్పుడు ఉష్ణోగ్రత మార్పు లతో శరీరానికి ఇచ్చే shock , ఆల్కహాల్ వ్యసనం మానుటకై ఆముదపు చుక్కలు, నిద్రకై శక్తి ముద్ర, జీవితంలో మార్పు కొరకు మహాకాళేశ్వర ముద్ర,40 దినముల దీక్ష ఆవశ్యకత చక్కగా వివరించిన అరుణాదేవి గురువు గారి కి ధన్యవాదాలు

  • @umadevimovva8583
    @umadevimovva8583 2 місяці тому

    Nidramudravivaramgachupandi

  • @gopalreddy8100
    @gopalreddy8100 2 місяці тому

    ఆముదరయలవెయలొచపలేదుఅరదకాలేదు

  • @chakaliashwini
    @chakaliashwini Місяць тому

    GrubBuk

  • @arunadevib
    @arunadevib 3 місяці тому

    హరిః ఓం తత్సత్! Thankyou మేడం

  • @Bhaskar1948
    @Bhaskar1948 2 місяці тому +3

    మీకునచ్చితేచూడండి.లేకపోతేమానెయ్యండి.ఒకర్నికించపరిచేఅధికారంమనకిలేదు.

  • @VinodKumar-ym9or
    @VinodKumar-ym9or 2 місяці тому +1

    Mam mi a dress. Send. Chayadi please

  • @sambasivaraopoolla3564
    @sambasivaraopoolla3564 2 місяці тому +2

    ఇటువంటి పిచ్చి ప్రోగ్రామ్స్ చేసి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు?

  • @venkateshambarkar9667
    @venkateshambarkar9667 Місяць тому

    Amma aaapu

  • @sambasivaraopoolla3564
    @sambasivaraopoolla3564 2 місяці тому

    Magnesium అనేది Sodium నుండి వస్తుందా? Iodized salt అందరికీ అవసరం లేదా? 82 Minerals ఉంటాయా? ఏమి మాట్లాడుతున్నావమ్మా? చెప్పేవాడికి వినేవాడు లోకువ... అనే సామెత..

  • @ANANDAMMODUMPALLY
    @ANANDAMMODUMPALLY Місяць тому

    Nidra vahe margam cheppu thally😂

  • @zaakira786
    @zaakira786 2 місяці тому

    Koma loki vellipatarata jagratta 😂

  • @sunilkumar-xj2wz
    @sunilkumar-xj2wz 2 місяці тому

    Muscle is not à organ

  • @KoppuravuriBhagavathiDevi
    @KoppuravuriBhagavathiDevi Місяць тому

    P

  • @SRajeswari-r7n
    @SRajeswari-r7n 2 місяці тому +28

    Madam ఈ విషయాలను చెప్పే ముందు మీ అర్హతలు

    • @mdraju-kc5si
      @mdraju-kc5si 2 місяці тому +7

      avida arhathalu neekonduku?

    • @avkrishnareddy1804
      @avkrishnareddy1804 2 місяці тому +3

      Yoga master+number of cases stady anubhavam

    • @kondapallia
      @kondapallia 2 місяці тому +3

      Istam unte chudachu. Nachakapote change channel. Fact is dabbulu pedite enni research papers anna publish chesukovachu. Intellect panicheste, cheppedi correct avuna kada easy ga telusukovachu.

    • @Sivakumar-w4l
      @Sivakumar-w4l 2 місяці тому +2

      Anekamandiki yoga nerpimchi certifications and degrees ichina vaaramdi. Avida Yogini kuda.

    • @VenkataRattaiahLokam
      @VenkataRattaiahLokam 2 місяці тому

      00 pl ll in ​@@avkrishnareddy1804

  • @chakaliashwini
    @chakaliashwini Місяць тому

    GrButti 6 Jun
    4hurt gtti by=5by Hy

  • @rajyalakshmichandavolu2933
    @rajyalakshmichandavolu2933 Місяць тому

    Madam me phone no pettandi

  • @sambasivaraopoolla3564
    @sambasivaraopoolla3564 2 місяці тому

    ఇలాంటి వాళ్లను తీసుకొచ్చి మీ చానెల్ పరువు ఎందుకు తీసుకొంటున్నారు?

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 2 місяці тому

    Thanks a lot Amma

  • @majjigowri9162
    @majjigowri9162 2 місяці тому

    Thank madam