Vasavi Harathi

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Lyrics :
    ప|| నీరాజనం తల్లీ నీరాజనం
    కులదేవత వాసవికి నీరాజనం
    1. పెనుగొండ పురమందు స్థిరమైన కన్యకకు
    పగడాల హారతుల నీరాజనం
    2. భారతి - భగవతి - భవ భయనాశిని
    బంగారు హారతుల నీరాజనం
    3. ఆర్యవైశ్యకుల జాతీ - కన్యకాంబకు
    ఆనంద హారతుల నీరాజనం
    4. మనస్వని - మానవతి - ఆర్యవైశ్యదీపినీ
    ముత్యాల హారతుల - నీరాజనం
    5. రత్నమాలేశ్వరి - వాసవి పరమేశ్వరి
    రత్ననాల హారతుల - నీరాజనం

КОМЕНТАРІ • 2