పూరిల్లులే ప్రస్తుత నివాసాలు | మీరెప్పుడు చూడని అద్భుత ప్రపంచం | Remote tribal village
Вставка
- Опубліковано 9 лют 2025
- పూరిల్లులే ప్రస్తుత నివాసాలు | మీరెప్పుడు చూడని అద్భుత ప్రపంచం | Remote tribal village
#village #tribalvillage #triballife #tribe #tribalpeople #araku #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalculture_off...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Village,Tribal village,Tribal life,Tribe,Tribal people,Tribal groups of india,Remote tribal village,Village life,Village lifestyle,Nature,Sunrise,Araku,Araku valley,Araku tribal culture,పూరిల్లు
తెలుగు బాషలో చాలా చక్కగా మాట్లాడుతారు. తెలుగు ఉపాధ్యాయులు కూడా ఎలా మాట్లాడటం చూడలేదు మీరు చాలా బాగా చెప్పారు.సూపర్ ఇంకా మంచి వీడియో చేయండి ఆల్ ది బెస్ట్.
ఎంత అందంగా ఉన్నాయో ఇల్లు ఈ ఎండాకాలంలో ఆ ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది .కాలుష్యం లేని వాతావరణం, కల్మషం లేని మనుషులు చాలా అందంగా ఉంది ఊరు
అవును కదా
Yes...ప్రకృతిలో ఒడిలో జీవిస్తున్నారు...యెంత అదృష్టవంతులో😍
ఇంత మంచి Video కొంచెం ఎక్కువ సమయం పెట్టవచ్చు కదా..... ఇప్పుడే అక్కడికి రావాలని వుంది, మీరు చాలా అదృష్టవంతులు ❤❤❤
మాక్కూడా ఆ ప్రదేశంలో ఉండాలనిపిస్తుంది ఈ కల్తీ మనుషుల కన్నా అక్కడ కల్మషం లేని మనస్తత్వం చాలా నచ్చింది మీరు ఎంచుకున్న ఈ ప్రయాసం చాలా కష్టపడి సాధించారు 🙏❤
ప్రభుత్వం ఇలాంటిది చూడదు
చూడకపోవడమే మంచిది వాళ్ళు అయినా ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారు ❤️❤️❤️💋💋💋💋🌹🌹🌹🙏❤️❤️
ChudAkunda vuntene manchidhi
మీరు చూపించిన ఊరు కంటే, ఆ ఊరిగురించి మీరు వర్ణించిన తీరు, వాడిన భాష చాలా బాగా ఉంది. ఇక ఊరి గురించి చెప్పాలంటే అభివృద్ధి లేని ఊరు, ప్రజలు చాలా కష్టపడుతున్నారు. We pity on them.
I pity on our lives not them coz we r living materialistic life
@@gowthamreddy2338 చాలా చక్కగా వుంది
డెవలప్మెంట్ ఉత్తర ఆంధ్ర అనీ ప్రతీ ఎలక్షన్స్ లో ప్రతీ ఒక్కరు చెప్పే మాట కానీ ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయి చిన్నా,Good work చిన్న, మీ వీడియోస్ ద్వారా అయినా వీరికి మేలు జరగాలని, వారికీ మినిమం facilities available ga ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుందాం.
కల్మషం లేని మనుష్యులు కాలుష్యం లేని నీరు కాలుష్యం లేని గాలి , కలుషితం కానీ మనసులు స్వర్గం అంటే గ్రామం అందమైన ప్రపంచం. అద్భుతం . 🎉❤😊
మీరు ఇలాంటివి కొత్త గ్రామాలను ఈ ప్రపంచానికి చూపియ్యంది.👍👍👍👍👍
హాయ్ బ్రదర్స్ చాలా అద్భుతమైన ప్రకృతి వాతావరణం విశాలమైన కొండలు మనసును ఆహ్లాదపరిచే పచ్చని చెట్లు పూరి గుడిసెలు ఇల్లు చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ సో మచ్ బ్రదర్స్ చూపించినందుకు
వీడియో కోసం సాహసమే చేస్తున్నారు. Location అద్భుతంగా ఉంది👌.
3years Back మా ఇల్లు కూడా అలానే ఉండేది ....గడ్డి ఇల్లు ...ఇప్పుడు కొంచెం పరిస్థితి మారడం వల్ల ఇల్లు కట్టుకున్నము ...థాంక్స్ brothers ... మరల మా పాత ఇల్లు నూ చూసినట్టు అనిపించింది మీ ప్రయత్నం ఎంతో మంచిది..keep it up...ATC TEAM MEMBERS ,👍👍👍🌟🌟🌟🌟
నాకు ఎలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం వెంటనే వెళ్లి అక్కడ ఉండాలి అని అనిపిస్తుంది అలాంటి ప్రదేశాలు కి మేం వెల్లకపోయిన మాకు చూపుతున్నందుకు చాలా ధన్యవాదాలు 😊😊😊😊😊
కల్మషం లేని మనుషులకి ఎంతో అందమైన ప్రకృతి ఎంత అందంగా ఉందో😊
🙏🙏🙏🤝
గురు...ఇలాంటి స్వచ్ఛమైన...గిరిపలెలు చాలా ఉన్నాయి....చూపీయండి బ్రో.......
కూల్ గ్రీనరీ కప్పబడినట్టు ఉండే ఈ గ్రామం ఎంతో బాగుంది.... ఊరి చుట్టుపక్కల గ్రీనరీ కూడా కవర్ చేసివుంటే బాగుండేది..... ఓవరాల్ గా సూపర్.....
వాళ్ళ జీవన విధానం చూసి చాలా బాధనిపించింది. మీరు వీడియో తీసే విధానం బాగుంది.
ఎంతో అందమైన కొండలు లోయలు చాలా బాగున్నాయి ఆ ఊరు లో వెళ్ళడానికి కనీస రోడ్ సదుపాయం లేనప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడి నివాసం ఉంటున్న ప్రజలు పురిల్లుల్లో నివసిస్తున్నారు ఊరు చూడటానికి చాలా బాగుంది. సుమారు అరకు నుంచి 230 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నివాసముంటున్న ప్రజల గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు 💓♥️అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏♥️
Thank you.! Nagendra Garu ☘️
మీరు చెప్పే విధానం చాలా బాగుంది తమ్ముడు మీరు ఇంకా ఇలాగే వీడియోస్ చేసి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను 👌🏾👌🏾👌🏾
Thank you.! Suguna sagar Garu ☘️
చాలా బాగుంది ఈ వీడియో. చాలా శుభ్రంగా కూడా ఉన్నాయి ఆ ఇల్లులు ఇంకా ఊరు. చుట్టూ కొండలతో ఎంతో ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో జీవించే ఆ గిరిజనులు ధన్యులు. మా కోసం అంత దూరం ప్రయాణించి ఈ వీడియో చేసినందుకు దన్యవాదములు bros 🙂👍
Thank you.! Pravara Garu ☘️
నమస్తే బ్రదర్స్ 🙏
చుట్టూ కొండల మధ్యలో నుంచి
అందమైన ప్రకృతి లో సాగిన మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది.
కల్మషం లేని మంచి మనుషులు నివసిస్తున్న ఆ చిన్నగ్రామం అందమైన ఇళ్లతో నీట్ గా అందంగా భూతల స్వర్గం లా ఉంది
అద్భుతమైన చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుని ఆనందంగా చిరునవ్వుతో జీవిస్తున్న
అక్కడ వారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందమైన జీవితం అంటే ఇది కదా అనిపిస్తోంది.
గొడవలు కుళ్లు కుతంత్రాలు తెలియని ప్రశాంతమైన జీవితం అంటే ఇది కదా అనిపిస్తోంది.
ఎటు చూసినా అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జీవిస్తున్న వారిది కదా అందమైన జీవితం👌🙏
కష్టపడి జర్నీ చేసి ఇంత అందమైన అద్భుతమైన ప్రపంచాన్ని
చూపించిన మీకు
చాలా ధన్యవాదములు బ్రదర్స్🙏
Thank you.! Purna Garu ☘️
బాగుంది మీ ప్రయత్నం... ఆ ఊరికి ఒక మంచి రోడ్ సాంక్షన్ అయితే చాలా సంతోషం.. మీకు మా 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
vela votlu vesina orlake roads veyyatledhu mee jagan...inka ilanti maarumoola villages ki roads ante bahuth kasht hein
ఈ గిరిపుత్రుల జీవన విధానాన్ని మాకు తెలిపే మీ ప్రయత్నం అభినందనీయం.
మీ ప్రయత్నం ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. ఆ ప్రాంత రాజకీయ నాయకులు వీరి కష్టాలను గుర్తించి తగిన వసతులు కలుగ చేస్తారని ఆశిస్తూ!!!
Thank you.! Ramachandra reddy Garu☘️
@@ArakuTribalCulture శుభాభినందనలు
Super .Bro nenu lifelo chudalenu mivalla lloatme I Grert job. Bro thanks 😁
View nature chala చాలా బాగుంది 🎉😊 ప్రకృతికీ చాలా దగ్గరగా ఉన్నారు 😊🎉 వామ్మో ఆ ఇల్లు ఎంత బాగుంది చాలా క్లీన్ గా సూపర్ ఉంది😊చాలా చాలా బాగుంది మి కష్టానికి ఫలితం కనిపిస్తుంది ,రేషన్ బియ్యం free gane ఇస్తారు గా 100 ఇవ్వడం ఎంటి వీళ్ళు , అంటే డబ్బులు తీసుకొని రైస్ ఇస్తున్నారా????
చాలా బాగుంది వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Atc టీం కి నా జోహార్లు ఇంత మంచి వీడియో చేపించినందుకు మీ కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదములు
ఇంత ప్రశాంతమైన ఊరు మరియు వారి మనసులు ఇలాంటి కల్మషం లేకుండా ఆధునికతకు దూరంగా ప్రశాంతమైనా జీవితం గడుపుతున్నారు
ఎలాట్టి ఉరిలాన్ని యూట్యూబ్ లో చూపించి నందుకు 🙏🙏🙏
నాకు మీ ఊరు మీ పంట చేండ్లు చాలా నచ్చాయి బ్రో సూపర్. హా నేచర్ సూపర్ గా ఉంది
వీడియో చూస్తుంటే ఎదురుగా చాలా రకాల స్వీట్స్ ఉంచి,ఊరిస్తూ మీరు తింటున్న ట్టు ఉంది.ఊరూ బాగుంది,మీ చెప్పే తీరు ఇంకా బాగుంది. ధన్యవాదాలు
Thank you.! Vijaya Laxmi Garu ☘️
భూలోక స్వర్గాలు ❤️❤️❤️🙏🙏
UA-cam video perutho chetha antha pette ee rojullo meeru choopisthunna ee aadivasiyula jeevanasaili oka adhbhutham. Oka social text book chadivinattu untundi thammudu mi videos.chaaaaala manchi vishayalu , nija jeevithalu choopisthunnaru. God bless you my dear thammullu. Meelanti vallaki evvali UA-cam golden button .echaro ledo theliyadu.
All the very best ❤
Thank you.! Sridevi Garu ☘️
మన ట్రైబల్ సమస్కృతి ఇలా చూపించడం చాలా థాంక్స్ బ్రో...
Yess
కొండల్లో,అటవీ ప్రాంతంలో ఎటువంటి కాలుష్యం లేదు,ప్లాస్టిక్ కవర్లు లేవు ,మంచి గాలి ,ఓకే ఇల్లు వాకిలి చాలా పొడవు ,నీటుగా అలికి ఉంది సూపర్ గా ఉంది,కానీ ఆసుపత్రి కి వెళ్ళాలన్న,నిత్యావసర వస్తువుల తెచ్చుకో వాలి అన్న పిల్లలు బడికి వెళ్లాలి అన్న,ఇక వానలు వరదలు వచ్చినప్పుడు చాలా కష్టమే,చాలా మంచిగా చూపించారు
సునీత గుంటూరు
6:43 to 7:10 ఎటువంటి కల్లా కపటం లేని ఆ అక్క చెల్లమ్మాల నవ్వులు,అమాయకంగా చూసే ఆ చూపులు ,వాలని చూస్తుంటే ఏదో తెలియని బావోద్వేగం మనసులో😢.రాజు గురూ నువ్వు సూపర్ అంతే❤.
Thank you.! Raj Garu ☘️
Santosh❤❤❤
హాయ్ శుభోదయం 😊 చాలా మంచి వీడియో మంచి పకృ తి మంచి జీవన విధానం చాలా బాగుంది కాక పోతే కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధకరం ముఖ్యంగా పిల్లల కి చదువు లేక పోవడం మీరే ఉదాహరణ చదువు మీకు వుండడం వల్ల మా కు ఇంత మంచి వీడియో చేసి మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ప్రపంచం మీ జీవన విధానాలు చూయుంచారు కేవలం చదువు వల్ల సాధ్యమైంది అలాగే రేపటి తరంలో వారికి కూడా చదువు వుంటే బాగుంటుంది వీడియో మాత్రం సూపర్ 😍👌👌👌👌👌🍀💯 మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు ఇంత అందమైన ప్రదేశాలు ఎక్కుడ చూడలేదు గణేష్ నువ్వు కెమెరామెన్ అని వపుకుంటాం 😂మీ రు వీడియో కోసం చాలా కష్ట పడ్డా రు చాలా మంచి వీడియో చేసి నందుకు థాంక్స్ 😍👌👌👌👍🍀
Thank you.! Padma Garu ☘️
4:45 నా చిన్నాటి రోజులో మా ఊర్లో కూడా ఒక 20 ఇల్లు (అన్ని దెబ్బగడీ ఇల్లే)వరుసగా ఉండి అందరి గడపలు ఒకటే.రాత్రి సమయం లో అందరు బయట కూర్చుని తింటుంటే అదో పండగల ఉండేది.ఒక అందమయిన ఊరుని చూపించారు అన్న సూపర్.
Thank you.! ☘️
చూపించి నందుకు ధన్యవాదములు బ్రదర్స్
చాలా బాగుంది బ్రో చిన్నప్పుడు 2002లో ఆ ఊరిని చూశాను
నైస్ వీడియోస్ ఎవరండీ మీరు తల అందాలు జీవితం ప్రాంతంలో ఇల్లు వీడియో చేస్తాం చాలా బాగుంటుంది అని పదార్థాలు
చాలా స్వాంచంగా వున్నారు దేవుని దయవల్ల ఇంకా
సిటీ కల్చర్ వారికి అలవాటు కాలేదు
కలియుగం లో కనీస వసతులు లేకపోవడం విచారకరం,
కలియుగం కదా బ్రో... ఎవ్వరూ పట్టించుకోరు... ఎవరికి వాళ్ళే మారాలి... లేకపోతే కష్టం...
@@Ram_T thinataniki kashtam ga vundi ika vasathulu devudu yerugu...
Alluri jilalo chala urlu dinikanna goramga unayandi
ఇప్పుడున్న ఈ కలియుగానికి దూరం ఉండడమే మంచిది ఇలాంటి ప్రకృతిలో జీవితాన్ని గడిపిస్తున్నారు...
అన్నీ వసతులు ఉండీ మనం హ్యాపీ గా ఉన్నామా?? కానీ వాళ్ళు హ్యాపీ గా ఉంటారు..
ఆలోచిస్తే కలియుగం వాళ్లకి కాదు.. మన కి వర్తిస్తుంది
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు భయ్యా ధన్యవాదములు 🙏🙏
చాలా మంచి ఊరుకు తీసికెళ్లారు మమ్మల్ని. మేమైతే ప్రత్యేకించి వెళ్లలేము.అక్కడి పిల్లలకురాయడం, చదవడం ఏర్పాటు మీ ద్వారా జరిగితే బాగుండు. Prajalandaru చక్కగా కష్టం, శుఖమ్ అని భావించక సంతృప్తితో ఉన్నారు. కానీ వారికీ ఏదయినా అభివృద్ధి జరిగితే బాగుండు.
ఇలాంటివి మరికొన్ని చూపించండి
గ్రామం ఏ మండలం లోకి వస్తుంది ఏ జిల్లా అనేది కూడా కొంచెం స్పష్టంగా చెప్తే బాగుటుంది
చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్ ఈ వీడియోలో కానీ అక్కడ మనుషులకి మాయ చేయడం రాదు
ఇంకా గ్రామాలు చూడాలని ఉంది బ్రదర్ ఇంకా వీడియోస్ పెట్టండి
Mi videos chala baga untayi
Love from Telangana
Thank you.! Supriya Garu ☘️
Good vedeo ఇలాంటి గ్రామాన్ని GOVERMENT దత్తత తీసుకోవాలి మౌలికసదుపాయాలు అన్ని వచ్చేలా చూడాలి
చాలా బాగుంది వీడియో ఇలాంటి ఊర్లు ఉన్నాయి అన్న విషయం ఎవరికీ తెలీదుమీరు కష్టపడి వెళ్లి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నారు నిజంగా గ్రేట్👏👏👏👍
Thank you.! Jaya sree Garu☘️
సూపర్ ❤❤❤❤..... జై ఆదివాసి.... జై PSPK అన్న,..... జై జై మెగాస్టార్ ❤❤❤❤..... చిరు అన్నయ్యను ఒక్కసారి అయినా జీవితంలో చూడాలని ఉంది బ్రో....plzz ❤❤❤❤❤
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
Thank you.! Govind Garu☘️
చాలా అద్భుతంగా ఉన్నది ఈ ఊరు మంచి ఆహ్లాదకరమైన ఊరు
Thank you.! ☘️
మీ వాలాగ్ చాలా బాగుంది తమ్ముడు. కాలుష్యం లేకుండా మనకన్నా బాగా ఙివిస్తున్నారు అక్కడ. కానీ చెట్లు ఎక్కువ కనబడలేదు, ఎందుకో. వీలు ఉంటే గురుజన మిత్రుల ఙివిత విధానం గురించి పెప్పండి,
👏👏👏👏👏మంచి వీడియో చేశారు brother.
Brother's మీరు ఇంకా చాలా మంచి మంచి videos తీసి మన ట్రైబల్ ఏరియా అన్నీ కూడా చూపించాలని మనవి. Good location Brother's.
అటువంటి place lo వెళ్లినప్పుడు డ్రోన్ షాట్స్ తియ్యండి అన్న చాలా బాగుంటుంది ప్రకృతి అందాలు
బ్రదర్ మంచి విడియో ధన్యవాదములు మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అంటారు మరి రాజకీయ నాయకులు ఇదేనేమో... అయ్యా రాజకీయ నాయకులు Ap గవర్నమెంట్ ఇన్ని ఇల్లు ఇచ్చాము అంటారు... ఇలాంటి పేదవాళ్లకు ఇవ్వండి ముందు ....
I don't know why, I'm getting a little happiness while seeing this video. Em chupinchav bro aa ooru super asalu. Nee naration, video editing anni next level. Inka aa ooru and beautiful people vallu prathi okkka dhaniki siggupadadam such a nice to see, chuttu nature, nice houses oka manishi jivitha kalaniki dhorike prashanthatha intha kanna em kaavali. Technology technology antam kaani nature minchina peacefulness ye technology isthundhi bro. Leaders evarina ee video chusthe just valla demands full fill cheyandandi anthey they will live more happily.
ఇల్లు చాలా బాగుంది అన్న 👌👌
Chala chala Baga Nachidi E wuriki Eppude Rekkalu unte Vachi valani undi mi wuriki kuda Ravalani undi ❤ very nice very good video
Chala chala bavuntundhi a village chala cleaninga vundhi
Me videos valla na day chala happy ga start avuthundi ....most beautiful location this is ..... Me videos lo meeru pettina chala locations ki vellanu nenu... Tonkota waterfalls, balda caves, jhindhagada hill max nenu vellina locations a but me videos lo vatini chusi Inka happy feel ayyanu... Meku no problem ayithe ee location ki Ela velalo share cheyandi
Hi ramu brother ela vunnaru ganesh and raju brothers mee video kosam waiting bother weekly 3 videos anna upload cheyyadaniki try cheyyandi brother👍👍👍🙂🙂🙂😎😎😎😎😎
👍
చాలా సుందరం గా ఉంది
లొకేషన్ సూపర్ 👍👍👍👌
Thanks RRG eallanti manvchi village s chupinchinanduku
కల్మషం లేని మనుషులు స్వచ్ఛమైన గాలి వాతావరణం చాలా బాగున్నాయి🙏👌👌
Manava sambandale aasthuluga bhavinche vallaki elanti aasthi lekunna elanti saukaryalu lekunna aanandanga untaru. Thank you for showing this remote village. It's very beautiful 🙏
Thank you.! ☘️
Don't worry...Nenu mi video chudakamundhe like kodathanu
Thank you.! Venkatesh Garu ☘️
Supar Supar Supar ❤❤❤
Meeru abhivruddhi Ane vishavalayamloki pravesinchadaniki siddhamuga vunnaru
Super undi Ram Anna video. Next time meru ilati village ke velinapudu ade kuda bike lo valaki kavalsinavi sarukulu meru teskelte help avtundi. Edi na suggestion ram anna
Thank you.! Srikanth Garu☘️
Good 👍 school vunte baagundunu. Brother's meeku thank you
Vedio chala bagundi bro.chala clear ga telugulo matladutunaru.Baaga kastapadutunaru.maku akkadiki ravalani anipinchindi.
Thank you.! Sarada Garu ☘️
Vedios ద్వారా చూడటమే. TQ bro
Video starting lo Mee voice super chala bagundi places chala bugunai friends
OMG.. thanks for driving such a long distance to shut this video for your viewers. Appreciate all your hard work.
Thank you.! Rakesh Garu 🙏🏻
Akkadunna nature and houses awesome annayya...kotlu petti kattina illallu kuda inta andanga kanapadavemo...natural life ni happy ga lead chese vallandariki 🙏👏
Chelli,amma,ammamma,nanna entha baaga pilustav bro nuvvu.hats off.India loni cleanest village la anipinchindi.unnadantlo entha perfect ga set cheskunnaru,especially aa houses entha neat,clean and beautiful ga unnayo.Assalu A.c avasaram undadu.
🙂
BGM Super super 👌🏻👌🏻👌🏻
❤❤❤❤❤ Wonderful video Location 👍🏻
Vallaki unnadaanini chaala chakkaga cheskunnaru
Thank you so much ATC...you are inspiration to many...no casualty,no exaggeration,no simulation,no drama... everything is reality, knowledge,facts and beautiful in your videos..we are getting motivation and inspiration by seeing your videos....we are understanding about what is life??it just not the materialistic thing...life means living happily with what we have ❤️🎉🔥
బ్రో ఈ ఊరు పేరు చెప్తారా ప్లీజ్.
Fabulous, amazing and beautiful. Hat'soff to you and your team for bringingout such beautiful and wonderful glimpses of the remote living places of the tribal people and their way of living. ThanQ ❤
చాల సూపర్ గా ఉంది ఊరు
ఆ కోడ్డలు చాల అందంగా కనిపిస్తునయ్
Beautiful woman you are
Wow Chala Bagundi Aa ooru 🎉 Video Chusthuntene mind Blowing super ❤❤
❤
Chala bagundi accada unna prajaluki Adhi na help andaru kalasi cheste baguntundi. Video chudadamu manchide kani help andaru kalasi chayyadamu danikanna manchidi. 🙏🙏👍👍
Thammulu me videos super ga untav naku ma husband chala istam 👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
Ram garu innirojulu chusina videos kante edhe pichiga nachindhi, oka 20 years back మాకు ilanti ille undedhi, kani chala andhanga rangu rangula mattitho alike vallu ma akka vallu. Thanks mi andhariki
Thank you.! ☘️
ఆ ఇండ్లు ఆ వాతావరణం అలా కలిసి ఉండడం అదృష్టం కూడా ఉండాలి
God bless you raj,ram and ganesh,,mee lanti vari valla marumula prantham lo nivasinche vari vyoka jivana syli ela untundi anedi, every person's ki teliyachestunnaru. Ela muru inka challa manchi videos to munduku vellalani I'm doing prayer for your stay blessed years
Nice video of a remote tribal village good effort
స్వాతంత్ర్యం వచ్చిన 75 సం.తరువాతకూడా
ఇలాంటి మారుమూల ప్రాంతాలలో యెలాంటి
సదుపాయాలు లేకపోవటం విచారకరం. ఆ
గ్రామములో పిల్లలకు కనీసం చదువుకొనే అవకాశం లేకపోవడం భాదాకరం. దేశంముందుకు
దూసుకు పోతున్న దని పాలకులు గొప్పలు చెప్పుకోవడం మాత్రం మిగిలింది. 😮
Very beautiful village friends tq you❤❤❤❤
Chala baga chuupincharu ma mandalanni TQ mana girijana sampradayalu baga chuupincharu TQ so much
Beautiful village and beautiful people& nature. Culture also very beautiful...,
Kalamasham manasulu unna manushulu vaalu..I ❤❤ Live really
సూపర్ వీడియో బ్రదర్ .లొకేషన్ కూడా బాగుంది .
Thank you.! Malathi Garu ☘️
vere prapancham chusinattu undi ❤
Video chala bavundi Ram garu mi prayathanm valla AA uriki kaneesa vasathulu samakurithe chalu 😊