కొట్టాయం బండోచ్చే శబరిమల కొండొచ్చే నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం కార్తీక మాసంలో మాలలు చేయించావు నియమాల నిష్ఠాలతో పూజలు చేయించావు అరటీమండపలు కట్టి పడిపూజలు చేయించావు తొలిసంధ్య స్వామిసేవలు శుద్ధిగా చేయించావు ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం కామ క్రోధాలను అదుపులోన ఉంచావు మంచిబుద్ధులు మాకు చెప్పి ముందుకు నడిపించావు బ్రహ్మ చర్య దీక్షను భక్తికొలది చేయించావు మానవతా మూర్తిలుగా మమ్ములను తీర్చినవు ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం బురిడీ కాయలో నెయ్యి నింపి శరణాలను పాలికవు ఇరుముడిలు కట్టినవు తలమీద పెట్టినవు స్వామియే శరణమంటూ శరణాలను జపించవు ఇరుముడియే అయ్యపాగా హితము మాకు చెప్పినవూ ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం యాత్రలెన్నో చుపించావు దర్శనలు చేయించవు దేవతమూర్తుల మహిమాలెన్నో వివరించావు బావబంధం బంధికాన భక్తితో తొలగించవు భగవంతుడు అయ్యేప్పే ముక్తిమార్గమన్నావు ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం...
విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చి-2 నీ లవర్ భవాని నీ వెంట మేము వస్తాం దారి చూపు భవాని నీ వెంట మెము వస్తాం విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చే కార్తీక మాసంలో మాలలు ఏశావు నీ మాలా నిష్ఠలతో పూజలు చేయించావు అరటి మండపాలు కట్టి పడిపూజలు చేయించావు తొలి సంధ్య దేవి సేవలు శుద్ధిగా చేయించావు నీ లవర్ గురు భవాని నీవెంట మేము వస్తాం దారి చూపు భవాని నీ వెంట మేము వస్తాం విజయవాడ బండి వచ్చి ఇంద్రకీలాద్రి కొండ వచ్చి కామా క్రోధాలును ని అదుపులో ను ఉంచి నావు మంచి బుద్ధులు మాకు చెప్పి ముందుకు నడిపించావు బ్రహ్మచర్య దీక్షను బత్తి కోళ్లు సేమియా మానవతి మూర్తులుగా మమ్ముల దీవించి నావు నీ లవర్ గురు భవాని నీవెంట మేము వస్తాం దారి చూపు భవాని నీ వెంట మేము వస్తాం విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చే పురుడు కాయలు నెయ్యి నింపి చరణాలు పలికావు ఇరుముడి నీ కట్టినావు నెత్తిమీద పెట్టిన దేవియే చరణం అంటూ చరణాలు శపించు ఇరుముడి దేవియే అర్థం మాకు చెప్పినావు నీ లవర్ గురు భవాని నీ వెంట మేము వస్తాం దారి చూపు భవాని నీవెంట మేము వస్తాం విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చి యాత్రలో ఎన్నో చూపించావు దర్శనాలు సేవించావు దేవత మూర్తుల మహిమలు ఎన్నో వివరించావు భవ బంధం బతిగను భక్తితోనే తొలగించావు దేవియే దుర్గమ్మ మూర్తి మార్గం అన్నావు నీ లవర్ గురు భవాని నీ వెంట మేము వస్తాం దారిచూపు భవాని నీ వెంట మేము వస్తాను
Kumar swamy me voice chala bagundhi andhi
Swamiyee seranam aysppa
Sawami శరణం అయ్యప్ప శరణం 🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ kumar Swamy brother good evening
🙏🌺🌹🌺🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
స్వామి యే శరణమయ్యప్ప 🙏🏻
Swamy saranam
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Om Sri swamiye saranam Ayyappa
వందనాలు స్వామి, స్వామియేయ్ సెరనమయ్యప్ప.
Super song ayappa
Brahmayya
Brahmayya
Brahmayya
Bvs APPARAO 7:23 ❤❤❤❤❤
Om Sri Swamiye saranam Ayyappa ❤
Super
Nice
Super song 👌👌👌👌👌👌👌swamiye saranam ayyappa 🙏🙏
👌👌👌👌👌Super
Super swamey
Om sree swamiye Sharanam ayyappa🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹🌹
Super song
❤❤❤
Om sri swamiye saranam Ayyappa 🙏🙏🙏
❤
కొట్టాయం బండోచ్చే శబరిమల కొండొచ్చే
నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం
దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం
కార్తీక మాసంలో మాలలు చేయించావు
నియమాల నిష్ఠాలతో పూజలు చేయించావు
అరటీమండపలు కట్టి పడిపూజలు చేయించావు
తొలిసంధ్య స్వామిసేవలు శుద్ధిగా చేయించావు
ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి
నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం
దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం
కామ క్రోధాలను అదుపులోన ఉంచావు
మంచిబుద్ధులు మాకు చెప్పి ముందుకు నడిపించావు
బ్రహ్మ చర్య దీక్షను భక్తికొలది చేయించావు
మానవతా మూర్తిలుగా మమ్ములను తీర్చినవు
ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి
నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం
దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం
బురిడీ కాయలో నెయ్యి నింపి శరణాలను పాలికవు
ఇరుముడిలు కట్టినవు తలమీద పెట్టినవు
స్వామియే శరణమంటూ శరణాలను జపించవు
ఇరుముడియే అయ్యపాగా హితము మాకు చెప్పినవూ
ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి
నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం
దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం
యాత్రలెన్నో చుపించావు దర్శనలు చేయించవు
దేవతమూర్తుల మహిమాలెన్నో వివరించావు
బావబంధం బంధికాన భక్తితో తొలగించవు
భగవంతుడు అయ్యేప్పే ముక్తిమార్గమన్నావు
ఇన్ని చేయించి నన్ను వదిలివేళతావ గురుస్వామి
నిలబడు గురుస్వామో ని వెంట మెమోస్తాం
దారి చూపు స్వామో ని వెంట మెమోస్తాం...
very useful swamy thanks for the sharing in group
Super
Please send me
❤
Chala thanks anna🙏
Sir please e voice over avasaram manaku alochinchandi dappu srinnu copy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same song agirapalli sharma swami song inka baga padatharu
❤❤❤❤❤❤
Hi
విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చి-2
నీ లవర్ భవాని నీ వెంట మేము వస్తాం
దారి చూపు భవాని నీ వెంట మెము వస్తాం
విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చే
కార్తీక మాసంలో మాలలు ఏశావు
నీ మాలా నిష్ఠలతో పూజలు చేయించావు
అరటి మండపాలు కట్టి పడిపూజలు చేయించావు
తొలి సంధ్య దేవి సేవలు శుద్ధిగా చేయించావు
నీ లవర్ గురు భవాని నీవెంట మేము వస్తాం
దారి చూపు భవాని నీ వెంట మేము వస్తాం
విజయవాడ బండి వచ్చి ఇంద్రకీలాద్రి కొండ వచ్చి
కామా క్రోధాలును ని అదుపులో ను ఉంచి నావు
మంచి బుద్ధులు మాకు చెప్పి ముందుకు నడిపించావు
బ్రహ్మచర్య దీక్షను బత్తి కోళ్లు సేమియా
మానవతి మూర్తులుగా మమ్ముల దీవించి నావు
నీ లవర్ గురు భవాని నీవెంట మేము వస్తాం
దారి చూపు భవాని నీ వెంట మేము వస్తాం
విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చే
పురుడు కాయలు నెయ్యి నింపి చరణాలు పలికావు
ఇరుముడి నీ కట్టినావు నెత్తిమీద పెట్టిన
దేవియే చరణం అంటూ చరణాలు శపించు
ఇరుముడి దేవియే అర్థం మాకు చెప్పినావు
నీ లవర్ గురు భవాని నీ వెంట మేము వస్తాం
దారి చూపు భవాని నీవెంట మేము వస్తాం
విజయవాడ బండి వచ్చే ఇంద్రకీలాద్రి కొండ వచ్చి
యాత్రలో ఎన్నో చూపించావు దర్శనాలు సేవించావు
దేవత మూర్తుల మహిమలు ఎన్నో వివరించావు
భవ బంధం బతిగను భక్తితోనే తొలగించావు
దేవియే దుర్గమ్మ మూర్తి మార్గం అన్నావు
నీ లవర్ గురు భవాని నీ వెంట మేము వస్తాం
దారిచూపు భవాని నీ వెంట మేము వస్తాను
@@krishnajana9471 ok swamy
B.thirupath.b
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤
Om Swami Saranam Ayyappa
Om sri swamiya saranam ayyappa
Super song
Om sri swamiye saranam ayyappa