పాతిక సంవత్సరాల ముందు షణ్ముఖి,AV. సుబ్బారావు తరం వాళ్లు పాడిన పద్యాలు విని విని పాత చింతకాయ పచ్చడి అనిపిస్తుంది. ఇప్పటి మీ లాంటి యువకులు రాగాలు మార్చి, స్వరాలు పలికిస్తుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. మహా నాటకాలైన కురుక్షేత్రం ,హరిచంద్ర, చింతామణి..... మూడు సజీవ నాటకాలు. ఎందరు నటులు వచ్చినా పోయినా సజీవంగా నే స్టేజి మీద కనిపిస్తూనే ఉంటాయి శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం ఈ వరుసలో చేర్చదగ్గ నాటకాలే. శ్రీనివాస్ గారు చాలా బాగా పాడారు. అభినందనలు.💖💖💖
రాగంలో దీర్ఘం ఎక్కువైపోయింది స్వామి ఇది ఈ యుగానికి పనిచేయదు ఈ కాలానికి దీర్ఘాలు రాగాలు రాగాలు సాగదీస్తున్నారు చాలా బాగుంది మీ గొంతు మీ పాటలన్నీ గాని అంతసేపు భరించలేము
శ్రీనివాస్ గారు సప్త స్వరాలు వినిపించే మీ యొక్క గాత్రం అత్యద్భుతం. ధన్యవాదాలు
Harmonium bimplas lo padyam paduthunnattuga vundi
Wonderful
సార్ నమస్తే సార్ చాలా అద్భుతంగా పాడారు సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా థాంక్స్ అండి
Mee padyalu chevilo posukonna amrutam lekkana undi sir, meeku Dhnyavadhalu.
పాతిక సంవత్సరాల ముందు షణ్ముఖి,AV. సుబ్బారావు తరం వాళ్లు పాడిన పద్యాలు విని విని పాత చింతకాయ పచ్చడి అనిపిస్తుంది. ఇప్పటి మీ లాంటి యువకులు రాగాలు మార్చి, స్వరాలు పలికిస్తుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. మహా నాటకాలైన కురుక్షేత్రం ,హరిచంద్ర, చింతామణి..... మూడు సజీవ నాటకాలు. ఎందరు నటులు వచ్చినా పోయినా సజీవంగా నే స్టేజి మీద కనిపిస్తూనే ఉంటాయి శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం ఈ వరుసలో చేర్చదగ్గ నాటకాలే. శ్రీనివాస్ గారు చాలా బాగా పాడారు. అభినందనలు.💖💖💖
Abhinaa gana Gandharva.. Sweet voice and raga.Lord Srniva bless you in all walks of you life.
Mee gathram bangudi baaga padinaru super sir
గాత్రం అధ్బుతం
అబ్బా అద్బుతం❤
Very nice Raagalapana,His voice is very sweet felt blissful attitude while listening.
సార్ నమస్తే సార్ సార్ మీ పద్యాలు గురించి వివరించి ఇలా పాడేరు అని చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు సార్ అంతా అద్భుతంగా పాడేరు సార్ చాలా చాలా గ్రేట్ సార్
ఎడ్ల గోపాలం గారికి ధన్యవాదములు
అత్యద్భుతం.🎉🎉🎉
శ్రీనివాస్‌గారు.కడు అద్భుతం.నీగాత్రం వేలమైళ్ళు అధిగమించింది.ధన్యవాదములు......బాలు.
సూపర్ సర్
అద్భుతం
Super
చాలా బాగా పాడి మా మనసు దోచుకున్నారు
Namaste sir, super duper hit sir
మీలాంటి కళాకారులను ఇటువంటి కళను ముందు
తరాలకు అందించటానికి అంరుకలసి బతికించాలి
అద్భుతం sir... 👍👍👍
చాలా బాగా పాడారు శ్రీనివాస్ గారు
భాగపాడారు మీ పద్యలను మీ బనిలోపాడండి బాగున్నాయి,,,, వేరొక రాగలలో పడవద్దు 👍👍👍👍
Supar supar
Excellent srinivas garu
Chala bagavundi sir me ragam
Great. What a melody. Dhanyawadamulu.
Sir good job sir, atoneendi aa padam eendi andsri mincharu sir, kalamatallula maru bharatha muddu biddlu lonlive the same 🙏🙏🙏🙏
అద్భుతం me gatram
Manchi....sangitham telisi unna actor #srinu garu..... 👌
Super sir
Men may come and men may go but your voice record remains for ever. All the best Srinivas.
Wonderful srinivas
Very very good
Great sir
Very good 👍 srinivas garu
Super
Thanks
Super sir gaatram adbutam
Super sir your voice excellent
Super voice anna
Super voice sir
చాలా బాగా పాడారండి
You won our hearts.
very nice
Super voice
super 👌 sir
Sweet Sir
Yadla gopalarao gai gatraniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Hii
Neevu patina Padamu inthaku mundu padinavarikante bagunda padinavaru cheppali
Salabaga paadaru
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
super
Good, voice, weri, nice👌👌👌👍💐
Thanks a lot
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😥
Correct lenth padyam no mistake
🙏🙏🙏
Sir this setting is old one. Please upload with new compose
👌👌
నర్సీపట్నం మీ ఇంటి పేరా....ఊరి పెరా. .నర్సీపట్నం లో ఎక్కడ స్వామీ
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
రాగంలో దీర్ఘం ఎక్కువైపోయింది స్వామి ఇది ఈ యుగానికి పనిచేయదు ఈ కాలానికి దీర్ఘాలు రాగాలు రాగాలు సాగదీస్తున్నారు చాలా బాగుంది మీ గొంతు మీ పాటలన్నీ గాని అంతసేపు భరించలేము
మీరు పాడిన పద్యాలు కాక పాటలు కూడపెట్టండి
S
Ss
Ki
బాగాఫఢైరూసూఫర్
చాలా బాగుంది. కానీ అంత రాగం బాగాలేదు.
Super sir
Very nice
Super sir
Super sir
Super sir.
Super sir