మెత్తటి చపాతీలతో అదిరిపోయే దొండకాయ మసాలా కూర | Tasty Chapati and Curry Combo

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • రుచికరమైన చపాతీ-కూర కాంబో | Tasty Rice Chapati and Curry Combo @HomeCookingTelugu
    #softchapati #dondakayamasalakura #dinner
    Here's the link to Rice chapati recipe in Telugu: bit.ly/3Tf0G4H
    Here's the link to Dondakaya Masala Curry in Telugu: bit.ly/42dpwGv
    కావలసిన పదార్థాలు:
    దొండకాయలు - 250 గ్రాములు
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చక్క, లవంగాలు, యాలకులు)
    షాజీరా-1/2 టీస్పూన్
    సోంపు గింజలు - 1/2 టీస్పూన్
    ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    4 టొమాటోల ప్యూరీ
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
    పసుపు - 1/4 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్ళు - 1/2 కప్పు
    వేయించిన వేరుశనగ్గుళ్ళు - 1/4 కప్పు
    నీళ్ళు - 1 కప్పు
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    పంచదార - 1/2 టీస్పూన్
    పొడవుగా తరిగిన అల్లం
    పచ్చిమిర్చి
    కసూరీ మేథీ
    కావలసిన పదార్థాలు:
    అన్నం - 1 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్
    గోధుమ పిండి - 1 కప్పు
    నూనె - 1 టీస్పూన్
    నెయ్యి
    All of us love a heartwarming meal for lunch or dinner and one such kind is this Chapati-curry combination. In this video, you can watch the making of softest chapatis with leftover rice and then a nice, spice based gravy curry made with Ivy gourd (dondakaya in telugu). This is one of the greatest combination meals which has wonderful flavor. You can also pack this for lunchboxes. So do try these recipes and let me know how they turned out for you guys!
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 11